ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి. కన్యరాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి, జనవరి 20 తరువాత జరిగేది ఇదే, నిజం వింటే మీరు వణికిపోతారు. కన్యరాశివాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు. అలాగే 2025 జనవరి 20 తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నాసరే, వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరూ, ఆ దేవత మీనుంచి ఏమీ కోరుతోంది. అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు ఏంటి, అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసేముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మొదటిగా మనం కన్యరాశివారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర రెండు, మూడు, నాలుగు పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాల మరియు చిత్త 1, 2 పాదములలో జన్మించిన జాతకులు కన్యరాశికి చెందుతారు. రాశిచక్రంలోని పన్నెండింటిలో కన్యారాశికి ఎంతో ప్రత్యేకత ఉంది. సూర్య సంకేతం ప్రకారం మీరు ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 21 మధ్య కాలంలో జన్మించినట్లయితే మీ రాశి కన్య అవుతుంది. రాశిచక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. బుధుడు ఈ రాశికి అధిపతి. అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా, అందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారిపై బుధుడు గరిష్ఠ ప్రభావం చూపుతాడు. వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్తవస్తువులు తయారు చేయడంలో నిపుణులు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ, చుట్టూ పక్కలవారిని సంతోషపెట్టాలని చూస్తారు.
అలాగే ఈ కన్యరాశివారు ఎవరైతే ఉన్నారో, స్వతహాగా చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు తమ మనసు చెప్పిన మాటే వింటారు. వీరికి మొహమాటం ఎక్కువ, దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతారు. అయితే కష్టపడి పని చేసే స్వభావం గలవారు ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో, నమ్మకంగా ఉంటారు. వీరు చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు.
కన్యరాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు, స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరినీ వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా వీరికుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇక కన్యరాశివారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒక వేళ గమనించకుంటే, గత ఐదు సంవత్సరాలనుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, అవి తృటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులుకు గురిచేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు. ప్రమాదాలనుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయట పడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడుకూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికికూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రంకూడా ఐడియా అనేది ఉండడంలేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో, అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కాని, లేదంటే మందిరం కాని ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రంకూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు. మీకు ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించికోవాలి.
ఇక ఇప్పటివరకు అయితే ఈ కన్యరాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే ఈ రాశిచక్రంలో అన్నిట్లోకి 12 రాశులలోకి చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ కన్యరాశివారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేక పోయారనే కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మన కులదైవాన్ని మరచిపోవడం.
కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతేమాత్రం మీకు చాలా రకాలు అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్నికానీ, లేదంటే పటాన్ని తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటేమాత్రం, ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరూ అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీకు దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకుని, మీ పెద్ద వాళ్లతో మాట్లాడుకుని, మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్టించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్ లో ఉన్నా సరే, దైవం ముందు అవేమీ పనికిరావు. మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము, కాబట్టి కచ్చితంగా కన్యరాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే, నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు.
కాబట్టి మీకు కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు కులదైవాన్ని మీరు ఏవిధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏవిధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించికోండి. మీరు ఫస్ట్ చేయవల్సిన పని ఏమిటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్కవాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు, ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడుకూడా పక్కనవాళ్లని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. కన్యరాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో అది విఫలం అవుతుంది. దానికి కారణంకూడా ఓపెన్‌గా ఉండడం. ఇప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే, మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని, మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి. ఒక్క సారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది.
కన్యరాశివారు ఎంతో కచ్చితంగా పని చేస్తారు, టాలెంట్ గా ఉంటారు. మీకు పక్కనుంచి కానీ, వేరేవాళ్లనుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. మీకుకానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం, మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడంవలన, మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పనీ లేదు, మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది. ఇప్పటి దాక మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది.
ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేసారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే జనవరి 20 తర్వాత, మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తురో, అటువంటివాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో, ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబర పడవలసిన అవసరం ఐతే లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవు. ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి.
కన్యరాశివారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో, దాని మీద మీరు కొంచం కాన్సన్‌ట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోకండి. మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. కన్యరాశివారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు, ఎందుకంటే ఇక్కడినుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది. మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారి పోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దానధర్మాలు చేయండి అన్నదానం, వస్త్ర దానం లేదా ధన రూపేణా అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతుంటారు,
అలాగే కన్యరాశివారు ఎప్పుడూకూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే గనక సకల దేవతా స్వరూపం, గోమాతను ఆరాధించడంవల్ల మీ జీవితంలో ఎన్నో శుభఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకలదేవతలయొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ కన్యరాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడంవల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి. ఈ కన్యరాశివారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ రామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ధన్యవాదములు.
