కుంభరాశివారు పేదరికంతో బాధపడడానికి ఈ మూడు వస్తువులే కారణం, వెంటనే ఇంటినుంచి తీసి బయటపడేయండి, కష్టాల ఊబిలో నుంచి బయటపడండి, ప్రాణం పోయినాసరే ఈ కుంభరాశిలో పుట్టినవాళ్లు ఈ ఏప్రిల్ 25 వ తేదీన లేదా ఆ తర్వాత ఈ ఒక్క వస్తువు ఎవరికీ ఇవ్వకండి.
ఒకవేళ మీరుగనక ఇచ్చారంటే మాత్రం, మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది, అయితే ముఖ్యంగా కుంభరాశివారు ఈ ఏప్రిల్ లో ఏ వస్తువు మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు, ఆ వస్తువును ఇవ్వడంవల్ల ఎటువంటి సమస్యలను కొనితెచ్చుకొంటారు.
కుంభరాశి రాశిచక్రంలోని పదకొండవ రాసి, ధనిష్ఠ నక్షత్రం 3,4 పాదాలు, సెతభిషం నక్షత్రము 1,2,3,4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 పాదాలులో జన్మించినవారు కుంభరాశి పరిధిలోకి వస్తారు.
ఈ రాశికి అధిపతి సెని భగవానుడు, కుంభరాశిలో పుట్టినవారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు, ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగీపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్యసాధన దిసెగా అడుగులు వేసి విజయం సాధిస్తారు.
అయితే కుంభరాశివారు జీవిత ప్రారంభంలో తెలిసీ,తెలియక చేసి తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసేవిధంగా ఉంటాయి, అదేవిధంగా వారియొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు.
అయితే ఈ కుంభరాశివారియొక్క జాతకం మనం పరిశీలించినట్లయితేకనుక, వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ కుంభరాశివారికి ఎక్కువగా ఉంటాయి, కుంభరాశివారు ఉద్యోగ జీవితంలోకూడా అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు.
వీరు తమ సొంత వ్యక్తులవల్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి, అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రుడు కావచ్చు, అలాగే మీ దగ్గరి బంధువులు కూడా కావచ్చు.
ఈ విధంగా ఎవరైనాసరే వీరిపట్ల కుంభరాశివారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు, మీరు వీళ్ళని నమ్మి కచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది, ఈ కుంభరాశివారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.
మీ జాతకంప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనివంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు, ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ, వెనకాలమాత్రం గోతులు తవ్వుతారు, అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం ఐతే చేస్తారు.
ఇటువంటి అంశాలుకూడా మీయొక్క జాతకంలో ఉంటాయి, మీ జీవితంలో ఇప్పటివరకు ఇటువంటివి జరగకపోతే, ఇకముందు జరిగే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశివారి జాతకంప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీయొక్క కుటుంబసభ్యులు అంటే మీ జీవితభాగస్వామి తరఫు బంధువులు, కుటుంబసభ్యులవల్ల మీకు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశాలుకూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి, మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది, మీయొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువులనుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు.
అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజులపాటు మౌనంగా ఉండి, ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకుని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి, అంటే మీయొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారంకూడా కనుకుంటారు.
సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినాసరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు, కొన్ని కొన్ని పరిస్థితుల్లో కుంభరాశివారికి ఇలాంటివి జీవితంలోకూడా జరుగుతూ ఉంటాయి.
ఇక వీరియొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తేకనుక మీరు మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారియొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా వారి తరఫు బంధువులు కావచ్చు, మీ పైన కొంతకాలంపాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
అంటే మీరు జీవితంలో మీ భార్యయొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు, ఇక మీయొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు, అదే విధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు.
ఈ విధంగా మంచి,చెడు అనే అంశాలుయొక్క జీవితభాగస్వామిలో కనిపిస్తుంటాయి, ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడంవలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు, లేదంటే మాత్రం ఏరికోరి మీరు కష్టాలను ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది, అలాగే ఇంట్లోనే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగీనటువంటి అవకాశాలుకూడా ఉన్నాయి.
కాబట్టి కుంభరాశివారు ఈ అంశాల్లో ఇదే చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషులుయొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది, ఈ పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారు ప్రయత్నం ఐతే చేస్తారు.
అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆన్లైన్ లో మీకు పరిచయం కావచ్చు, వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తారు.
కాబట్టి మీరు ఎటువంటి సావాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా సాగీపోతోంది, కాబట్టి కుంభరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.
అలాగే కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు జీవితంకనుక చూసుకుంటే, మీయొక్క వ్యాపార భాగస్వాములవల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు.
దానికి మీయొక్క వ్యాపారభాగస్వామి కారణంకావచ్చు, కాబట్టి ఈ విషయంలో మీరు తగీన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి, ఈ విధంగా కుంభరాశియొక్క జాతకంప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి.
అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచిచెడులు అనేవి కచ్చితంగా ఉంటాయి, ఈ విధంగా అయితే కుంభరాశివారి జాతకంలోకూడా కనిపిస్తూ ఉన్నాయి, అయితే వీరియొక్క జాతకంప్రకారం ఏప్రిల్ 25 వ తేదీ లేదా ఆ తర్వాత ఈ ఒక్క వస్తువు మీరు సహాయం నిమిత్తం కావచ్చు, దానంగా కావచ్చు, ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు.
ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరికోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది, ఈ విషయంలోకూడా కుంభరాశివారు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసికూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం, కోరి మీరు కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.
మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, కుంభరాశివారు కొన్ని వస్తువులు దానంగా కానీ, సహాయంగా కానీ, ఇవ్వడంవల్ల మీరు ఆర్థికపరంగా సమస్యలను ఎదుర్కొంటారు, ముఖ్యంగా ఈ ఏప్రిల్ 25 తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులు ఇవ్వకూడదు.
కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు, సుగంధద్రవ్యాలు అంటే మహాలక్ష్మిదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు, కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవియొక్క అనుగ్రహాన్ని పొందాలంటేకనుక, ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ, సహాయంగాకానీ అస్సలు ఇవ్వకూడదు.
సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి లవంగాలు,యాలకులు ఇటువంటివి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా ఇవ్వకూడదు.
చాలావరకు మనం చూస్తూఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు, మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ, ఎదురింట్లో ఉండేవారిని కానీ, లేకపోతే స్నేహితులు, ఇరుగుపొరుగు వ్యక్తులు ఉండేవారిదగ్గర వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం.
ఈ విధంగాకూడా మీరు ఈయొక్క వస్తువులను అస్సలు ఎవ్వరికీ ఇవ్వకూడదు, అంటే వచ్చే అమావాస్యరోజు లేదా ఆ తరువాత కుంభరాశివారు లవంగాలు, అలాగే యాలకులు మర్చిపోయికూడా ఎవరికైనా దానంగా కానీ, సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం, మీరు లక్ష్మీదేవిని ఇంట్లోనుండి పంపించినట్లే అవుతుంది.
తద్వారా కోరి మీరు కష్టాలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది, ఎప్పుడైతే లక్ష్మిదేవి ఇంట్లోనుంచి బయటకు వెళ్లిపోతుందో, మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి, ఆర్థికపరంగాకూడా మీరు చాలా నష్టపోతారు.
కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మేము చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలు, ఎవరైనా మిమ్మల్ని అడిగీతే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం, అది మీకు చాలా మంచిది.
అంతేకానీ మొహమాటానికి పోయి మీరుగనక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే, ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
కాబట్టి కుంభరాశి జాతకులు ఈ ఏప్రిల్ 25 తర్వాత మేము చెప్పినవిధంగా తగీన జాగ్రత్త తీసుకొని మీరు అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశివారు పేదరికంతో బాధ పడటానికి కారణాలు మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడేయండి.
మీ కష్టాల్ని మీరే తగ్గీంచుకోండి, మీ ఇంట్లో ఉన్న తెలిసీ తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో, అవి మనకి చాలా రకాల ఇబ్బందులను కలిగీస్తాయి, మన శాస్త్రాల్లోకూడా తెలియజేసి ఉన్నారు, ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టన్స్ అనేది ఉంటుంది.
దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెబుతారు, ఇక ఆ వస్తువులు ఏవిధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఇటువంటి వస్తువులు నెగెటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా మనకి మన శాస్త్రాలులో చెప్పి ఉన్నారు.
అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్లుకూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు చెబుతూ ఉంటారు, ఇలా చేయొద్దు అలా చేయొద్దు, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దు, అక్కడ పెట్టొద్దు అని చెబుతుంటారు, మనమేమో ఏంటి వీరి చాదస్తం ఈ మూడనమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాము.
నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు, వాళ్ళ అనుభవంతో చెబుతున్నారు, వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్నిబట్టి వీళ్ళు మనకి వాటిగురించి జాగ్రత్తలు చెబుతున్నారు.
కాబట్టి ఇప్పుడు మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏవిధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, అనేది చాలా క్లియర్ గా తెలుసుకోబోతున్నాం, తద్వారా మీ కష్టాలన్నీ మీరే తొలగీంచుకోవచ్చు.
మనందరికి తెలిసిందే నాన్ లివింగ్ వస్తువులలో ఎక్కువ పరసెంట్ మనకి నెగెటివిటీ అనేది కనబడుతుంది, చాలా రకాల వస్తువుల్ని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు, అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొట్టమొదటిది బట్టలు, అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లోవాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయి, అలాగే పెద్దవాళ్ళు యూస్ చేసే బట్టలుకూడా ఏదో ఒక పాతగుడ్డకింద మనకి యూస్ అవుతుందిలే అని లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పి, చినిగీపోయిన బట్టలు, కలర్పోయినటువంటి బట్టలు, వాడని బట్టలు ఉంటే వాటన్నింటినీ కలిపి ఒక మూటలా కట్టివేసి పెడుతూ ఉంటారు.
ఇలా అస్సలు చేయకూడదు, ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు, మీ పాత బట్టలమూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడుకూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు, వీలైతే వాటిని వేరేవాళ్ళకి ఇచ్చేయండి.
అవి వాళ్ళకి ఉపయోగపడతాయి, లేదంటే వాటిని వేరొక చోట దానం చేసేయండి, పాత బట్టలమూట అసలు ఇంట్లో ఉంచుకోకూడదు.
ఇక రెండవది ఇంట్లో మనకి విరిగీపోయిన దేవుడి పటాలు కానీ, లేదంటే విగ్రహాలు కానీ, అంటే కృష్ణుడి బొమ్మ లేదా వేరే దేవుడు బొమ్మలు, ఇలాంటివి ఒకచోట కాస్త విరిగీనా సరే మిగతా బొమ్మ అంత బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు.
ఎప్పుడుకూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫొటో ఫ్రేమ్ లు కావచ్చు, అవి మంచిగా ఉండాలి, ఎక్కడో ఒక చోట నుంచి విరిగీన, క్రాక్ వచ్చినటువంటి వస్తువుల్ని ఇంట్లో అస్సలు ఉంచరాదు, ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటేగనక మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది.
అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే, అంటే పటాలుగానీ విగ్రహాలు కానీ విరిగీపోయి ఉంటే, పారేనదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసేయాలి, అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకోచ్చేసి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు.
అలా కూడా అస్సలు చేయకూడదు, ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి, ఒక దేవతారాధనకు సంబంధించిన ఫొటో పూజగదిలో ఒకటే ఉండాలి.
ఇక నెక్స్ట్ వస్తువు ఏంటంటే చాలామంది మిద్దెపైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగీపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఏ వస్తువైనా సరే ఇటువంటివాటిని మనకి అవసరం లేదని చాలామంది టెర్రస్ మీద గాని, లేదంటే ఇంటిపైన, ఇంటి పక్కన కానీ వాటిని పెట్టేస్తూ ఉంటారు.
ఇలా కూడా అస్సలు చేయకూడదు, ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి, అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు కర్చు అయిపోతుంది.
అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ, ఇంటి చుట్టుపక్కల కాని పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి, అలాగే నెక్స్ట్ చాలామంది చేసేది ఏమిటంటే ఎక్కడి కైనా తీర్థయాత్రలు చేస్తారు, లేదంటే వాళ్ళ చుట్టాలుగానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా వెళ్లివస్తారు.
వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడుకానీ మెడలో కట్టుకునే తాయిత్తులు గానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ పొంగడాలు అనేవి వస్తూ ఉన్నాయి, ఇటువంటివి అన్ని దేవుడిగదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవటం, లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టాక్ చేస్తూ ఉంటారు.
ఇటువంటివి అసలు ఇంట్లో ఉండరాదు, ఎందుకంటే ఒక్కొక్క స్టోనూ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అవి పని చేస్తాయి, మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి, ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం, ఎవరో ఇచ్చారు కదా, దేవస్థానంనుంచే కదా తీసుకొచ్చారు, అని చెప్పేసి దానిని ధరించడంవంటి పనులు అస్సలు చేయకూడదు.
ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగెటివిటీ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అలాగే మీరు చేసే పనిలో అపజయాలు ఎదురౌతాయి, చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే విరిగీపోయిన గీన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, మీరు వాడుతున్నా కానీ విరిగీపోయిన గ్లాసులు కానీ, ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ, ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించిన దోషాన్ని కలిగీస్తుంది.
కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు, అలాగే ఇంట్లో పగీలిన గాజు అద్దాలు కానీ, గాజు గ్లాసులు కానీ గాజు ఐటమ్స్ కానీ ఏవైనాసరే అవి పగీలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచకూడదు, తక్షణమే తీసి బయటపడేయాలి.
అలాగే చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటంటే, ఇంట్లో ఎక్కువ డెకరేషన్ కోసం ఇల్లు అందంగా ఉండటం కోసం అని చెప్పి, తాజ్ మహల్ ఫోటోస్, పడవ నీళ్లలో వెళుతున్న సింగల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫోటోస్, జంతువుల ఫోటోస్, అలాగే ముళ్ళుకు సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు.
ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు ఇంట్లో అలంకరించుకోవద్దు, తాజ్ మహల్ అందరికి తెలిసిందే, ప్రేమకు చిహ్నం అని చెబుతూ ఉంటారు, కానీ లాజికల్ గా ఆలోచిస్తే అది ఒక సమాధి, దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు.
మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధిమీద కట్టిన మహల్ అది, సో అటువంటివాటిని కూడా ఎవరికీ ఇవ్వరాదు, అలాగే ఇంట్లోకి తెచ్చుకోరాదు, పెట్టుకోరాదు, అలాగే మునిగీపోతున్న ఓడలు,పడవలు ఇటువంటి ఫోటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోరాదు.
జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు, అలా చేస్తే మెంటల్ గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది, ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, అశాంతికి గురవుతూ ఉంటారు.
ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే అల్మార్లో బట్టలు, నగలు, డబ్బులు ఇంపార్టంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతుంటారు, అల్మారా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలము, అటువంటి అల్మారాను ఎంతో నీట్ గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
చాలామంది బీరువాలు, అల్మారాలు, తుప్పుపట్టి పోయి పాడైపోయి ఉంటాయి, అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూస్ చేస్తూ ఉంటారు, అసలు అలా యూస్ చేయకూడదు, అటువంటి అల్మారాలో లక్ష్మీదేవి నివసించదు, ఆర్థికంగా కూడా మీరు ఎదగరు.
అలాగే కొంతమంది అల్మారాలలోని వస్తువులు ఇస్తారు, ఆ తర్వాత వాటి తలుపులు వేయరు, జస్ట్ అలా తలుపులు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు, ఇలాచేస్తే కనుక నీళ్ళు ఏవిధంగా అయితే చేతిలోనుంచి జారి పోతాయో, ఆ విధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది.
సొ అలా అస్సలు చేయకూడదు, అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగీపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉండకూడదు, అలా ఉండటంమూలాన ఇప్పుడు కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు, అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు.
అలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చుకోవాలి, అలాగే ఆగీపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో, అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు, వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి, ఆగీపోయిన గడియారం అంటే సాక్షాత్తూ మన లైఫ్ ని మనం స్టాప్ చేసుకున్నవాళ్లం అవుతాం.
అలాగే మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్ గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మేము చెప్పినటువంటి జాగ్రత్తలుకనక కుంభరాశివారు తీసుకుంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది.
తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది తగ్గీపోతుంది, కుంభరాశివారు మేము చెప్పినటువంటి జాగ్రత్తగా పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభమే జరుగుతుంది.
