ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి, ఎవరు అవునన్నా కాదన్నా కుంభరాశివారికి జూన్ ఆరు, ఏడు ఎనిమిది, తొమ్మిది తేదీల్లో జరగబోయేది ఇదే, భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో ఒంటరిగా చూడండి, మరి కుంభరాశి జాతకుల జీవితంలో జూన్ ఆరు, ఏడు ఎనిమిది, తొమ్మిది తేదీల్లో ఏం జరగబోతోంది?.
అసలు జూన్ ఆరు, ఏడు ఎనిమిది, తొమ్మిది తేదీల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి, మరి ఈ నాలుగు రోజులలో జరగబోయే ఈ పరిణామంతో కుంభరాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మరి ఈ వీడియోని వాళ్లు ఒంటరిగా ఎందుకు చూడాలి, మరి ఈ వీడియో ద్వారా వాళ్లు ఎటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు.
ఈ పూర్తి అంశాలన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోద్వారా తెలుసుకుందాం, కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది, అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.
గ్రహగతుల ఆధారంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కసారి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి, ఈ మార్పుల వలన ఆ గ్రహాలయొక్క మార్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క రాశులకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి.
మరి కుంభరాశివారికి ఈ నాలుగు రోజులలో జరగబోయేటటువంటి కొన్ని గ్రహాలలోని మార్పులవలన ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, వారికి జరగబోయేటటువంటి విషయం వారియొక్క లైఫ్ ని పూర్తిగా చేంజ్ చేయబోతోంది, మనయొక్క జీవితంలో మార్పు అనేది జరగబోతుంది అన్నప్పుడు అనేక రకాల సంకేతాలు మనకి కనబడుతూనే ఉంటాయి.
ఇక వివరాల్లోకి వెళ్తేకనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి సెని, కాబట్టి సెని భగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిమీద పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఈ రాశివారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు.
కుంభరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఈ సమయంలో గతంతో పోల్చుకుంటే కుంభరాశివారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచం నిలదొక్కుకునే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు, అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అని చెప్పుకోవచ్చు, చేసే పనులలో కష్టం అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు.
కుంభరాశివారు చాలా మంచి మనసున్నవారు, కుంభరాశివారు ఎదుటివారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగీతే మాత్రం సహాయాన్ని చెయ్యను అని చెప్పి అనకుండా, చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టంనుంచి బయటపడవేసి, వారు ఆనందంగా ఉండేలా చేయడానికి కుంభరాశివారు వారి సెక్తికి మించి చేస్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కుంభరాశివారు ఎప్పుడు కూడా కోరుకుంటారు.
వీరియొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్ గా ఉంటారు, చాలా తెలివైనవారు, కుంభరాశివారు చాలా మంచి మనసు కలిగీనవారు, చూడటానికి పైకి కొంచెం ఘరానా ఉన్నవాళ్లలాగా, అలాగే కొంచెం దర్జాగా హుందాగా కనిపిస్తుంటారు, కానీ వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్, ఎవరైనా పన్నెత్తి మాటన్నారు అంటే వెంటనే కంటిలోనుంచి కన్నీళ్లు అనేవి అలా వచ్చేస్థాయి, అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు ఈ కుంభరాశివారు.
కానీ వీరియొక్క మాటతీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది, ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి మాట్లాడతారు, అలా అని చెప్పి వీరియొక్క కెపాసిటీని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు, ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయిపోయేంతవరకు నిద్రపోరు, అంత పట్టుదల కసిగా వీరికి ఉంటుంది, ఎంత కష్టమైన ఆ పనిని పూర్తిగా ముగీంచేస్తారు, వీరియొక్క పనితీరు కానీ, వీరియొక్క మాటతీరు కానీ, ఏవిధంగా ఉంటుంది అంటేకనుక నలుగురిని అట్రాక్షన్ చేస్తారు.
కుంభరాశివారు మంచి రూపాన్ని పోలి ఉంటారు, మంచి చక్కటి సెరీరపు రంగు అంటే మంచిగా తెల్లగా ఉంటారనమాట, ఆడవారైతే మంచిగా పెద్దపెద్ద కళ్లు, విశాలమైన నుదురు, అంతేకాకుండా చక్కటి మాటతీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు, అలాగే వీరి జుట్టుకూడా చాలా పొడవుగా, అందంగా ఉంటాయి, ఇక మగవారి విషయానికి వస్తే మగవారు కూడా చాలా చక్కగా చాలా అందంగా ఎదుటివారిని ఆకట్టుకునేట్లుగా ఉంటారు.
కానీ ఎదుటివారిని అంత ఈజీగా నమ్మరు ఈ కుంభరాశివారు, కానీ ఒకసారి కనుక నమ్మారు అంటేకనుక ప్రాణం ఇచ్చేస్తారు, ఈ కుంభరాశివారు ఏదైనా ఒక పనిమీద పట్టుపట్టారు అంటే ఉడుంపట్టు అని చెప్పినట్లు అలా ఉడుంపట్టు పడతారు.
అయితే కుంభరాశివారు ఎప్పుడూకూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగీ ఉంటారు, దీనివల్ల మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారుకూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి.
ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయరంగంలో ఆసక్తి కనబరుస్తుంటారో, వారికి కచ్చితంగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలుంటాయి. కాస్త ఆలస్యంగా అయినాసరే వారియొక్క జీవితంలో వారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు.
కుంభరాశి జాతకులయొక్క జీవితంలో జూన్ ఆరు, ఏడు ఎనిమిది, తొమ్మిది తేదీల్లో జరగబోయేటటువంటి మార్పు గ్రహాలయొక్క ఆధారంగా జరగబోతుంది అని చెప్పి చెప్పబడుతుంది, ఎందుకంటే మిధునరాశిలో గురు బుధులుయొక్క అనుగ్రహం అనేది కుంభరాశివారిమీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా చూపించబోతుంది అని చెప్పబడుతోంది.
మిథునరాశిలో గురువు మరియు బుధుడు సంచారం చేసే సమయంలో, కుంభరాశివారికి కొన్ని ప్రత్యేకమైన శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ఈ సమయంలో, కుంభరాశివారు కెరీర్ లో మంచి మార్పులు, గౌరవం మరియు ప్రతిష్టలు పొందవచ్చు, వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
ఇంకా వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు విజయం కోసం ప్రయత్నించకుండా పని చేసేస్తే సరిపోతుంది కదా, వచ్చే విజయం రాని విజయం అనేది తేలిపోతుంది కదా, అంటే ఫలితంగురించి ఆలోచించకుండా పనినైతే పూర్తి చేయాలి అని చెప్పి కుంభరాశివారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించనటువంటి విజయాలని సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఆగీపోయినటువంటి పనులను తిరిగీ పునః ప్రారంభించడంతో పాటు ఆగీపోయిన కట్టడాలను తిరిగీ పునః ప్రారంభించడం అనేటటువంటి పనులు కూడా ఈ యొక్క కుంభరాశివారు ఈ నాలుగు రోజులలో మొదలుపెడతారు, అంటే ఆ ఈ నాలుగు రోజులలో మొదలుపెట్టారంటే కచ్చితంగా ఆ పనులు ఊహించని విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయని చెప్పవచ్చు.
ఒకవేళ ఈ యొక్క కుంభరాశివారు ఎప్పటినుంచో ఎవరికో బకాయిగా ఇచ్చినటువంటి సొమ్ము తిరిగీ రావట్లేదు అని ఆశలు వదిలేసుకున్నారు, ఇక వాళ్లకి ఎంత అడిగీనా వాళ్ల దగ్గరనుంచి ఆ డబ్బు రాదు, వాళ్లతో ఎంత మాట్లాడినా వేస్ట్, అసలు వాళ్ళని అడిగీనా కూడా వేస్ట్, అలాంటి వాళ్లకి దూరంగా ఉంటే మంచిది.
అనవసరంగా ఇచ్చి ఇరుక్కుపోయాం కదా, ఇక వాటిని తిరిగీ తెచ్చుకోలేక బాధపడటంకంటే ఇక అది వదిలేసుకోవడం, మర్చిపోవడం మంచిది అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనకి లేదా నిర్ణయానికి వచ్చేసి ఊరుకున్నటువంటి కుంభరాశివారికి.
ఈ నాలుగు రోజులలో కనక వీరు అంటే ఈ కుంభరాశివారు శివాలయానికి వెళ్ళండి లేదా సెనీశ్వరాలయానికి వెళ్ళండి, అక్కడ నవగ్రహారాధన కానీ లేదా శివునికి అభిషేకం కానీ చేయించుకుని, మాకు రావలసినటువంటి బాకీ ఏదైతే ఉందో దానిగురించి నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను, ఇక నేను దీనిగురించి వదిలేస్తున్నాను, వస్తే నీ చిత్తం లేదంటే లేదు అన్నట్లుగా మీరు భగవంతునికి దండం పెట్టుకుని తిరిగీ వచ్చేసేయండి.
ఇక అంతే, మీరు ఊహించని విధంగా ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకున్నారో వాళ్లు ఖచ్చితంగా వాళ్లంతట వాళ్లే వచ్చి మీ చేతికి మీకు ఇవ్వవలసినటువంటి డబ్బుని తిరిగీ ఇస్తారు, ఇది నిజంగా చెప్పాలంటే ఊహించని పరిణామం అనే చెప్పాలి.
ఆగీపోయిన పనులని మీరు ప్రారంభిస్తే అవి పూర్తయి మంచి విజయాలను ఇస్తాయి, మీకు రావలసిన బకాయిగురించి ఇక నేను వదిలేసుకుంటున్నాను, వచ్చిందంటే నీ చిత్తమే లేదంటే లేదు అని చెప్పేసి భగవంతునికి దండం పెట్టుకుని మీరుగనక దాని గురించి మర్చిపోతే, దానంతట అదే ఆ డబ్బు కూడా మీకు తిరిగీ వెనక్కి రావడం జరుగుతుంది.
ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పి అనొచ్చు, ఎందుకంటే కుంభరాశివారికి జూన్ మాసంలో ఊహించనటువంటి, ఆర్థికపరమైన అభివృద్ధి అనేది గోచరిస్తుంది.
ఇలా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది ఎప్పుడైతే మీ జీవితంలోకి రాబోతుందో, అలాంటి టైంలో ఇటువంటి సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి, మీకు రావలసిన బకాయిలు తిరిగీ రావడం, వదిలేసుకున్నటువంటి మొండి బాకీలు తిరిగీ మీ చేతికి రావడంతో పాటు ఆగీపోయిన పనులు పూర్తి అవడం ఇలాంటివన్నీ కూడా మీ లైఫ్ చేంజ్ కాబోతుంది.
మీ లైఫ్ లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనడానికి సంకేతాలుగా చెప్పవచ్చు, ఇక ఈ యొక్క కుంభరాశివారికి ఈ జూన్ మాసంలో ఊహించనటువంటి పరిణామాలు ఇంకా చాలా జరగబోతున్నాయి, ఎందుకంటే జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేసే వివిధ ఫలితాలను చూసే అవకాశాన్ని ఈ జూన్ మాసం మీకు అందించబోతుంది అని చెప్పవచ్చు.
ఈ యొక్క జూన్ నెలలో వివిధ ప్రాంతాలలో అనుకూలమైన లేదా అననుకూలమైన పరిస్థితులని వచ్చేటటువంటి సిచువేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి, కొన్ని కొన్నిసార్లు మీరు అనుకున్న పనులు ఎప్పటికీ అవ్వట్లేదు అని చెప్పి మీకు విసుగు చెందిపోయి ఇక ఆ పనుల గురించి వదిలేద్దాం అని చెప్పి అనుకున్నవి ఈ జూన్ నెలలో ఈ కుంభరాశివారికి చాలా చక్కగా ఆ పనులు పూర్తి అవ్వడం జరుగుతుంది.
ఒక రకంగా మీ ప్రమేయం లేకుండా మీరే ఆ పనిని ప్రారంభిస్తారు, అసలు దీని గురించి నేను ఆలోచించను, వద్దు అనుకున్న పనిని మీరే తిరిగీ ప్రారంభించడం జరుగుతుంది, ఇలా అనేకనేకమైనటువంటి పరిస్థితులయొక్క మార్పు అనేది చోటు చేసుకుంటుంది అని చెప్పవచ్చు.
అదేవిధంగా ఈ యొక్క కుంభరాశివారికి చూసుకున్నట్లయితే కనుక వారియొక్క జీవితంలో ప్రేమ వివాహం చేసుకోవాలి అని కోరుకున్నవారు ఎవరైతే ఉన్నారో, వారికి ఇప్పటివరకు పెద్దలతో మాట్లాడటానికి భయపడి ఉండటం కానీ, లేదంటే వాళ్లతో మాట్లాడినా మనకి ఏవిధంగాను ఉపయోగం ఉండదు అని చెప్పి మనసు కష్టపెట్టుకుని, అడగకుండా ఊరుకుని ఉండటం కానీ జరిగీ ఉన్నట్లయితే వాళ్లకి మంచి ఫలితాలు అనేవి మరి ఈ నాలుగు రోజులలో రాబోతున్నాయి.
వారు వాళ్ల పెద్దలతో మాట్లాడేటటువంటి పని చేయవచ్చు, తద్వారా సానుకూలమైనటువంటి స్పందన అనేది మీకు మీ పెద్దల దగ్గరనుంచి లభించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పబడుతుంది, ఇక అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకుందాం అనేటటువంటి ఆలోచన మాత్రం చేయకండి.
కొంచెం ఓర్పు పట్టి కచ్చితంగా పెద్దలని ఒప్పించి చేసుకుంటే మీ జీవితంలో వచ్చే మార్పులు చాలా చక్కగా ఉంటాయి, ఎందుకంటే పెద్దల ఆశీస్సులతో మీ జీవితం ముందుకు వెళితే చాలా సంతోషముగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు, దాంతో పాటుగా మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులని మీరు ఊహించి ఉండని విధంగా ఉంటుందన్నమాట.
పితృ శాపంలాంటివి మనకి అస్సలు ఉండకూడదు, పితరులు ఎవ్వరూ కూడా మనల్ని చూసి బాధపడకూడదు, అలా బాధపడ్డారు అంటే మన చేష్టలవల్ల, మన మాటలవల్ల బాధపడ్డారంటే కచ్చితంగా మనకు దాని ద్వారా వచ్చేటటువంటి ఫలితం బాగుండదు, మనం బాధపడేవిధంగా ఉంటుంది.
కాబట్టి ఈ ప్రేమ వివాహాల విషయంలో ముఖ్యంగా పితృ శాపంలాంటివి తగులుతూ ఉంటాయి, కాబట్టి ఈ విషయంలో మీరు ఏమాత్రం తొందరపడకండి, ముఖ్యంగా ప్రేమికులు ఇంట్లో మాట్లాడుకోండి, ఒప్పించుకుని చేసుకోండి, ఇలా చేసుకోవడం ద్వారా మీ జీవితం కూడా చాలా బాగుంటుంది అని చెప్పబడుతుంది.
ఇక ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారో వారికి రాబోయేటటువంటి వారు మరి ఈ నాలుగు రోజులలో మంచి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి, ఎవరైతే పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారు ఉన్నారో అలాంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అనిచెప్పవచ్చు.
ఎవరైతే జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాసి అంటే టాలెంట్ టెస్ట్ లకి ప్రిపేర్ అయ్యి రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అని చెప్పి చెప్పబడుతుంది, ఈ విధంగా మరి ఈ నాలుగు రోజులలో మంచి మంచి రిజల్ట్స్ తో విద్యార్థులు కూడా సంతోషంగా ఉంటారు.
ఇక ఈ రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి చదవగలిగారు అంటే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది, ఎందుకంటే మీరు ఈ సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరంలో కొన్ని ఎత్తుపల్లాలని చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి, మీరు ఏమాత్రం కూడా బాధపడకుండా కొంచెం కష్టపడి చదువుకోండి.
ముఖ్యంగా స్నేహితులతో ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్ పార్టీ అలాంటి విషయాలతో మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీరుగనక కొంచెం కష్టపడగలిగారు అంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఒంటరిగానే చూడాలి అని చెప్పడం జరిగీంది ఎందుకండి అంటే భూమండలంలో ఎక్కడున్నా ఒంటరిగా కుంభరాశివారు చూడాలి అనేది ఎందుకంటే కుంభరాశివారు రాశులన్నింటిలోకి అదృష్టవంతులైనటువంటి రాశి కుంభరాశి అని చెప్పి చెప్పబడుతుంది.
ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ ఇస్తే కుంభరాశికి ఇస్తారు, ఈ కుంభరాశివారికి సంబంధించి చాలా విషయాలు బయటకు తెలియకూడదు అనే మనస్తత్వంతోనే ఉంటారు, అందుకే మిమ్మల్ని ఈ వీడియోని ఒంటరిగా చూడండి అని చెప్పడం జరిగీందన్నమాట.
మరి ఈ నాలుగు రోజులలో మీరు చక్కగా ఏ పని అనుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరేటటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా దాంట్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు.
మీరు ఏ పనైనా ఎక్కడా ఆగకుండా పూర్తయిపోవాలి ఎక్కడా ఆటంకం కలగకుండా ముందుకు వెళ్లాలి అని చెప్పి మీరు కోరుకుంటే కనుక, ఖచ్చితంగా మీకు ఈ నాలుగు రోజులలో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట.
అందుకని మీరు ఆపేసిన పనులు కానివ్వండి లేదా మీరు బాకీ పడ్డ అంటే మీకు బాకీ పడ్డ వాళ్లు మీకు తిరిగీ ఆ అమౌంట్ ఇవ్వాలనుకున్నా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న పరిహారం ఈ విధంగా చేసుకోండి.
ఇక మీపై ఉన్నటువంటి దోష నివారణ లేదా మీకు రాబోయేటటువంటి ప్రమాదాల నుంచి బయటపడటానికి లేదంటే మీరు అప్పుల భారాలతో ఉన్నట్లయితే కనుక వాటిలో నుంచి బయటపడటానికి, లేదా విపరీతమైన కష్టాలు నుంచి బయటపడడానికి కుంభరాశివారు చేయవలసింది, ప్రతి సెనివారం మరియు సోమవారం శివాలయానికి వెళ్ళండి, అక్కడ శివునికి జలాభిషేకం చేయండి, 5 సోమవారాలు, 5 సెనివారాలు చేయండి.
ఇలా చేయడంద్వారా మీకు వచ్చేటటువంటి చాలా రకాలైనటువంటి ఇబ్బందులనుంచి మీరు బయటపడగలుగుతారు, దాంతోపాటు శివానుగ్రహంతో మీకు మొండి బాకీలు వసూలు అవ్వడంతో పాటు మీ జీవితంలో రాబోయే ప్రమాదాలనుంచి బయటపడతారు, కుటుంబంలో ఉండే చిన్న చిన్న కలహాలు దూరం అయిపోతాయి, కష్టాలు, దరిద్రంనుంచి బయటపడతారు.
కుంభరాశివారు అనుసరించదగీన కొన్ని సాధారణ పరిహారాలు ఇక్కడ సూచించబడ్డాయి, కుంభరాశికి అధిపతి సెని దేవుడు కాబట్టి, ఆయనను ఆరాధించడం ప్రధాన పరిహారాలలో ఒకటి, ముఖ్యంగా సెనివారంనాడు సెని దేవునికి తైలాభిషేకం చేయడం, నల్ల నువ్వులు మరియు నల్లని వస్త్రాలు సమర్పించడం శ్రేయస్కరం.
ప్రతిరోజూ లేదా కనీసం సెనివారాల్లో అయినా సెని చాలీసా లేదా సెని స్తోత్రాలను పటించడం, ఓం సెం సెనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు, సెని దోషాల తీవ్రతను తగ్గీంచుకోవడానికి హనుమంతుని ఆరాధన కూడా అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు.
ప్రతిరోజూ లేదా మంగళ, సెనివారాలలో హనుమాన్ చాలీసా పటించడం, ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించడం మరియు అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించడం ద్వారా మంచి జరుగుతుంది.
మహాశివుడిని ఆరాధించడంవలన కూడా సెని గ్రహంయొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గీంచుకోవచ్చు, సోమవారాల్లో శివాలయాలను సందర్శించి, శివునికి అభిషేకం చేయడం లేదా బిల్వ పత్రాలతో అర్చన చేయడం శుభప్రదం, అలాగే, ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం కూడా మేలు చేస్తుంది.
దానధర్మాలు చేయడం కుంభరాశివారికి చాలా ముఖ్యమైన పరిహారం, ముఖ్యంగా సెనివారంనాడు పేదవారికి, అవసరమైన వారికి అన్నదానం చేయడం లేదా పాదరక్షలువంటివి దానం చేయడం మంచిది, వృద్ధులకు మరియు వికలాంగులకు సేవ చేయడం ద్వారా కూడా సెని దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఇవి కాకుండా, సెనివారంనాడు కాకులకు ఆహారం పెట్టడం, సెమీ వృక్షాన్ని పూజించడం లేదా దానికి నీరు పోయడంవంటివి కూడా మంచి పరిహారాలుగా భావిస్తారు, మద్యం, మాంసాహారంవంటి వాటికి, ముఖ్యంగా సెనివారాల్లో దూరంగా ఉండటం శ్రేయస్కరం.
పెద్దలను, గురువులను గౌరవించడం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవరచుకోవడం మరియు ఎవరినీ మోసం చేయకుండా, అన్యాయానికి పాల్పడకుండా నిజాయితీగా జీవించడం చాలా ముఖ్యం, ఎందుకంటే సెని దేవుడు కర్మలకు అధిపతి, ఆయన న్యాయాన్ని సూచిస్తాడు.
మరొక్కసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ చెప్పబడిన పరిహారాలన్నీ సాధారణమైనవి, మీ జన్మ జాతకంలోని గ్రహాల స్థానాలు, ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశల ఆధారంగా పరిహారాలు వ్యక్తికి వ్యక్తికి మారతాయి, అందువల్ల మీ వ్యక్తిగత జాతకానికి అనుగుణమైన నిర్దిష్ట పరిహారాలు చేసుకోండి.
ఇలా చేయడంవల్ల మీకు ఉండేటటువంటి కష్టాలుయొక్క తీవ్రత అనేది తగ్గుతుంది, మరి ఇదంతా కూడా మీరు పాటించుకుని ఈ కుంభరాశివారు ఎవరైతే ఉన్నారో వారు రాబోయేటటువంటి అదృష్టాన్ని పొందుకుంటారని ఆశిస్తూ శుభం.
ఇక కుంభరాశి వారు గురించి తెలుసుకున్నారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ని లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకొని మమ్మలిని సపోర్ట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్నీ ప్రెస్ చేయండి ధన్యవాదములు.
