Loading...
loading

తులారాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు నవంబర్ 15 కార్తీక పౌర్ణమి తరువాత జరిగేది ఇదే

  • Home
  • Blog
  • తులారాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు నవంబర్ 15 కార్తీక పౌర్ణమి తరువాత జరిగేది ఇదే

తులారాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు నవంబర్ 15 కార్తీక పౌర్ణమి తరువాత జరిగేది ఇదే

తులారాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. నవంబర్ 15 కార్తీక పౌర్ణమి తరువాత జరిగేది ఇదే, నిజం వింటే మీరు వణికిపోతారు. తులారాశివల్ల ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు. అలాగే 2024 నవంబర్ 15 తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది.  అప్పుడు మీకు ఆ దేవత ఎవరూ? ఆ దేవత నుంచి ఏమీ కోరు తోంది? అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

తుల రాశి లో జన్మించిన వారు  సున్నితంగా ఉంటారు, ఆసక్తి కలిగించేలా ఉంటారు, మనోహరంగా ఉంటారు మరియు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు. చురుకుతనం, సమతుల్య స్వభావం, పక్ష పాత దొరణి లేకుండా ఆలోచించడం. దౌత్యపరమైన లక్షణాలు. వీరికి త్వరగా కోపము రాదు వచ్చిన ఎక్కువ సేపు వుండదు.

ఇక తులారాశివారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు ఆమె గుర్తించట్లేదు. మీరు ఒక వేళ గమనించకుంటే గత ఐదు సంవత్సరాలనుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణా అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడు మళ్ళి కాపాడుతుంది కాబట్టి మీరు చాలా సార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందుల్లోకి గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు. ప్రమాదాలనుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయట పడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ ఇప్పుడు  మనం తెలుసుకుందాం. ఎప్పుడుకూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కుల దైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికికూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రంకూడా ఐడియా అనేది ఉండడంలేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కాని, లేదంటే మందిరం కాని ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రంకూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు. మీకు ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించ కోవాలి. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతేమాత్రం మీకు చాలా రకాలు అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్నికానీ, లేదంటే పటాన్ని తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటేమాత్రం. ఖచ్చితంగా కులదైవం పేరేంటిమే, కులదైవం ఎవరూ అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీకు దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్ద వాళ్లతో మాట్లాడుకుని, మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్టించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్ లో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము, కాబట్టి కచ్చితంగా తులా రాశి వారు. ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీకు కులదైవాన్ని గురించి పెద్ద వాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు కులదైవాన్ని మీరు ఏవిధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి. పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించికోండి. మీరు ఫస్ట్ చేయవల్సిన పని ఏమిటంటే. మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడుకూడా పక్కన వాళ్లని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. తులారాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో అదే విఫలం అవుతుంది. దానికి కారణంకూడా ఓపెన్‌గా ఉండడం. ఇప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి. అలాగే మీమీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి. ఒక్క సారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది.

తులారాశివారు ఎంతో కచ్చితంగా పని చేస్తారు. టాలెంట్ గా ఉంటారు. మీకు పక్కనుంచి కానీ  వేరేవాళ్ల నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం, మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడంవలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పనీ లేదు, మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది. ఇప్పటి దాక మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది.

ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేసారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే నవంబర్ 15 కార్తీక పౌర్ణమి తర్వాత. మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారు. ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబర పడవలసిన అవసరం ఐతే లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవు. ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది అంటారు కదా. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి.

తులారాశివారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో, దాని మీద మీరు కొంచం కాన్సన్‌ట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోకండి. మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. తులారాశివారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడినుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది. మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారి పోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దానధర్మాలు చేయండి అన్నదానం, వస్త్ర దానం లేదా ధన రూపేణా అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *