ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి, ధనూరాశివారికి పన్నెండు సంవత్సరాలనుండి వెంబడిస్తున్న మీయొక్క సెత్రువు దొరికారు, అలాగే ధనూరాశివారికి జీవితంలో ఫిబ్రవరిలో ఒక సంఘటన ఐతే జరగబోతోంది, ఆ సంఘటనకు సంబంధించిన వివరాలుకూడా ఇప్పుడు తెలుసుకుందాం, ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలనుండి మీయొక్క కీడును కోరుకునే ఆ సెత్రువుగురించి కూడా తెలుసుకుందాం, అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగమనిషి ఈ ధనూరాశివారివెంట పడుతున్నారు, వారివెంట పడటానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం,
ఇక వివరాల్లోకి వెళ్తేకనక ధనూరాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవదిరాశి, మూల 1,2,3,4 పాదాలు, పూర్వాషాడ 1,2,3,4 పాదాలు మరియు ఉత్తారాషాడ 1వ పాదంలో జన్మించినవారు ధనూరాశి వ్యక్తులుగా వ్యవహరించబడతారు, మొదటిగా మనం ధనుస్సురాశివారిగురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ ధనుస్సురాశివారు ఎవరైతే ఉన్నారో వారికి అత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము, స్వవిషయాలను ఇతరులకు అవసరమైనమేరకే తెలియజేస్తారు, స్వవిషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్య, విద్యలపట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు, మేధస్సుతో ఉన్నతస్థానాలను సాధిస్తారు, సంఘంలో మంచి పేరు,ప్రతిష్ఠలు కలిగి ఉంటారు, దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది, అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు, పెద్దలపట్ల భక్తి,శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటిని పరిగణనిలోకి తీసుకుంటారు, సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చెయ్యలేరు, దానధర్మాలు బాగా చేస్తారు, ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు, అందరికీ మంచి చేస్తారు, దాదాపు అందరికీ మంచి ఔతారు, వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో, కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ, మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు.
వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు, బయట వ్యక్తులతో ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకుమాత్రమే చెబుతారు, అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చని పని, అలాగే ధనుస్సురాశివారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచినవిధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే, ఆ సలహాలు అసలు పాటించరు, ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా, ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు.
అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదా, వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు, కానీ ఇతర వ్యక్తులగురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినకానీ దానిగురించి నలుగురికి నాలుగుమాటలు జోడించి చెబుతారు, కానీ ధనూరాశివారు అటువంటి స్వభావం కలవారు కాదు, వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్పరు, అలాగే వేరేవాళ్ల విషయాలుకూడా అలాగే సీక్రెట్‌గా దాచి పెడతారు, అలాగే ఈ ధనూరాశివారు చాలా తెలివి తేటలు కలవారు, వీరివద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం, ఇతరులు ఏదైనా విషయం చెబితే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు, ఈ రాశివారియొక్క జీవితం చూసినట్లయితే వ్యాపారరంగం మీద ఆసక్తిలేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించటంవల్ల, ఈ రాశివారికి లాభాలను తెచ్చిపెడతాయి, దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది, చేపట్టిన పనిమీద ఆసక్తి చూపించటంవల్ల విజయాలకు తిరీగే ఉండదు. వీరు ధనవంతులయ్యే అవకాశాలుకూడా ఉంటాయి.
చేపట్టిన ఏ వృత్తి అయినా అంకితభావంతో పనిచేస్తారు, దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు, జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు, ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగీపోతోంది, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు, కొన్నికొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీకూడా ఆ తప్పు చెయ్యరు, ఏమాత్రంకూడా నిజాయితిని వదిలిపెట్టుకోరు, సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వకూడా వీరికి ఉండదు, వీరు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో వాటికోసం జీవితాంతంకూడా శ్రమ పడుతూనే ఉంటారు, జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి అదే కారణం అవుతుంది, అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది, ధనం అధికంగా ఉంటుంది, పట్టుదలకూడా అధికంగా ఉంటుంది. ధనుస్సురాశివారు ఉద్రేక స్వభావులుగా ఉంటారు కనుక వీరికి సెత్రువులుకూడా అధికంగా ఉంటారు.
అయితే ఈ ధనూరాశివారి జాతకంప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల సెత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది, అంటే మీ ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులయితే ఉన్నారు, అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ధనూరాశి వారిది మంచి స్వభావం కాబట్టే ఇతర వ్యక్తులుకూడా అదేవిధంగా నిస్వార్థంగా, మంచిగా ఉంటారని మీరు భావిస్తుంటారు, కానీ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు, వీరి ఆర్థికస్థితి మెరుగుపడటాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు, మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేకరకాల కుట్రలు పన్నుతున్నారు, మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అటువంటి సెత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాలనుండి ఉన్నారో, ఆ సెత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటనద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, వారు ఎవరో తెలిసినప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ, వారికి గుణపాటం వచ్చేవిధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి, అయినకానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోకూడా వారితో షేర్ చేసుకోకండి, ఒకవేళ షేర్ చేశారంటేమాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతారు, తెలిసి ఈవిధంగా తప్పు చేసినట్లయితేమాత్రం కొంతమంది మనస్తత్వం ఏవిధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసిన, వారు మన కీడుకోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ, మళ్లీమళ్లీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు.
ఈవిధంగా మీరు తప్పు చేసారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసినవారవుతారు, మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్నవారవుతారు, మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారవుతారు కాబట్టి ఈ అంశాలలో తగీన జాగ్రత్తలు అయితే తీసుకోండి, ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి, అంటే మీ సెత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఆ సంఘటనద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే ఎవరిదగ్గర మీగురించి నెగెటివ్ గా ప్రచారం చేశారో, ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికొచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తారు.
అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారివల్ల మీరు మోసపోయారని, ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటనద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి, అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగమనిషి మీ జీవితంలో ఎప్పుడూకూడా మీవెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది, అయినప్పటికీ కూడా వారిమూలంగా మీకు మంచి జరిగే అవకాశాలైతే ఉన్నాయి, కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినాకానీ, మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగీంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగమనిషి వెంటపడుతున్నారు, వారిమూలంగా మీయొక్క జీవితమనేది సంపూర్ణంగా మారిపోతుంది.
కొన్నికొన్ని సార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటుంటాం, చూస్తుంటాం కదా, అంటే మీ జీవితంలో ఇదివరకు మీయొక్క జీవితం ఏవిధంగా ఉంది, ఇకముందు మీయొక్క జీవితం ఏవిధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగమనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు, వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు, ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటేమాత్రం వారిచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకునివస్తాయి, మీరు వ్యాపారస్తులు ఐతేగనక వ్యాపారంలో మంచిమంచి మెలుకువలగురించి వారు చెబుతారు, వినియోగదారులను ఏవిధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు, అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడంకూడా జరుగుతుంది, అలాగే ఉద్యోగస్తులుకూడా మంచి ఉద్యోగావకాశాలు వారిద్వారా మీకు దొరుకుతాయి.
ఇంటర్వ్యూకి ఏవిధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏవిధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగమనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే కలసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు, ఒక మగమనిషి ఒక జీవితంలోకి రారండి, అంటే ఒక్కొక్కరు ఒక్కోదగ్గర ఉంటారు, ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు, ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్ లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితులద్వారా మీ జీవితంలోకి రావచ్చు, ఈవిధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారుకానీ, ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు, వారి సహాయసహకారాలు మీకు తోడుగా ఉంటాయి.
అయితే వీరి జాతకం ప్రకారంమాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి సెత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు, ఫిబ్రవరి మాసంలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది, అంటే ఒక పెద్దసంఘటన జరగబోతోందని, ఆ సంఘటనద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతోంది. మిమ్మల్ని సెత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరూ, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరూ, మీ పరువుప్రతిష్టలకు భంగం కలిగీస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరూ, వీటిగురించికూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది, ఈవిధంగా ఈ రెండు తేదీల సమయంలో మీయొక్క జాతకంప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి.
ఇంకా మీరు హనుమాన్ చాలీసా పటించాలి, మీకు వీలైనంతలో మీ సెక్తిమేరకు దానధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతుంటారు, అలాగే మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాతంటేకనుక సకలదేవతా స్వరూపమే, గోమాతను మీరు ఆరాధిస్తే సకలదేవతలను మీరు ఆరాధించినట్లే, కాబట్టి గోమాతను పూజించండి, ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాధ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాధ పిల్లలు కావొచ్చు, వృదులకు కావచ్చు, మీ సెక్తిమేరకు ఏదైనా సహాయం చేయండి, దాని తాలూకు పుణ్యఫలంకూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు.
అలాగే ఈ రాశివారికీ ఫిబ్రవరి మాసంలో ఒక శనివారం ఈ చెట్టుదగ్గర కోట్ల రూపాయలు ఖజానా లభించబోతోంది, అపర ధనవంతులు కాబోతున్నారు, మీకు లక్ష్మీదేవియొక్క అనుగ్రహం వరిస్తుంది, ఈ పూర్తి అంశాన్నికూడా ఈ రోజు వివరంగా తెలుసుకుందాం, ధనూరాశివారు అందరితో కలుపుగోలు స్వభావాన్ని కలిగీ ఉంటారు, ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడుకూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు, అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనాసరే వారు మంచిస్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు, కానీ దీనస్థితిలో ఉన్నవారితో స్నేహం చేయరు, కానీ ఈ రాశి వ్యక్తులు ఆ విధంగా కాదు, ఎటువంటి స్థానంలో ఉన్నాకానీ వారితో స్నేహాన్ని కొనసాగీస్తారు, వారిని గౌరవిస్తారు కూడా.
ఎవరినీ అవమానించడం అవహేళన చేసి మాట్లాడటం, చిన్నచూపు చూడటం వీరికి అస్సలు నచ్చదు, అటువంటి మంచి స్వభావం కలిగీనవారు ఈ ధనూరాశి వ్యక్తులు, అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నోరకాల శ్రమలు అడ్డు వచ్చినాకానీ ఏది సాధించాలనుకుంటున్నారో, దాన్ని సాధించడానికి ఎప్పుడుకూడా ముందడుగు వేస్తూనే ఉంటారు. అంటే అపజయాలను చూసి కృంగీపోయే మనస్తత్వం ఈ రాశివారిలో ఎక్కువగా మనకు కనిపించదు, అభాగ్యులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడుకూడా ముందువరుసలో ఉంటారనే చెప్పుకోవాలి, కానీ వీరివల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి మోసం చేసే అవకాశాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, వారు నిరాశకు లోనై ఇతరులకు సహాయం చేయాలనే గుణాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు.
అంటే ఒక్కరు తప్పు చేశారు కదా, మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా, వారిని ఎంత మంచిస్థితిలోకి తీసుకొచ్చిన కానీ, మమ్మల్ని లెక్క చేయడంలేదు కదా అని ఇంకొకరికి సహాయం చెయ్యకుండా మాత్రం ఉండరు, అటువంటి మంచి లక్షణాలు ఈ రాశివారిలో అత్యధికంగా ఉంటాయి, అయితే ముఖ్యంగా మీయొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజాభిమానాన్నికూడా పొందుతారు, అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్షణం కారణంగా ప్రజలంతాకూడా మీ పట్ల ఆకర్షితులవుతుంటారు, అందరిని స్నేహితులు, బంధువులుగా భావిస్తుంటారు, కాబట్టి వీరిని ప్రేమించేవారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు.
అయితే ఈ రాశివారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారిగా ఉంటారు, సాంప్రదాయ బద్ధమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటారు, కాబట్టి మీయొక్క భావాలపట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు, అయితే వీరికి ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది సెత్రువులైతే ఉంటూ ఉంటారు, మీయొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేకరకాల కుట్రలు పన్ని మిమ్మల్ని కిందకు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏవిధంగా వస్తూ ఉంటాయి అంటే, మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ, ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను ఆపేస్తుంటుంది.
దానికి కారణం ఏంటో అర్థంకాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూషన్ లోకి వెళ్లిపోతుంటారు, దానికి కారణం ఆయా వ్యక్తులయొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు. కుట్రలు, కుతంత్రాలు చేయలేకపోతే వారు అసూయతో కుళ్లుతో ఉండడం మూలంగా మీయొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం మూలంగా అది నరదృష్టిగా మారి, నెగెటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేకరకాల సమస్యలను మీకు తెచ్చిపెట్టవచ్చు, కాబట్టి ఎప్పుడుకూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి, అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదే అయినప్పటికీకూడా ఎవరు ఎటువంటివారో తెలుసుకుని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమం.
ఎందుకంటే ఇంకా వీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి, వారికి భరోసాగా ఉండి, అంటే షూరిటీ సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లోకూడా మాట ఇచ్చి, మాటను నెరవేర్చుకోవడంకోసం వీరు ఎన్నోరకాల శ్రమలు ఎదుర్కొన్నారు. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారు మీరు చేసిన సహాయాన్ని మర్చిపోతారు, అలాగే వీరికి కీడుకూడా తలపెడుతుంటారు, అటువంటి వ్యక్తులపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇదివరకు మీరు చాలా అవమానాలుపడ్డారు, ముఖ్యంగా ఆర్థికసమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు వచ్చింది.
మీయొక్క జీవితంలో నిందలు, ఆరోపణలుకూడా మీరు ఎదుర్కొన్నారు, అయినప్పటికీకూడా మీరు భగవంతునిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. అలాగే మీయొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలనుకూడా అదేవిధంగా కొనసాగీస్తున్నారు, అయితే మీయొక్క ఈ మంచి లక్షణాల కారణంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు, మీ జీవితంలో శుభఫలితాలు అయితే కచ్చితంగా చూస్తారు, ఫిబ్రవరి మాగమాసంలో ఒక శనివారంరోజున ఈ చెట్టుదగ్గర మీరు ఈ చిన్న పని చేశారంటే ఆ పరమశివుడియొక్క అనుగ్రహంతోపాటు లక్ష్మీదేవియొక్క అనుగ్రహాన్నికూడా మీరు ఖచ్చితంగా పొందుతుంటారు.
హిందూ సంప్రదాయం ప్రకారం కార్తిక మాసం తర్వాత అంతటి పవిత్రమైన మాసం మాగమాసం, మాధవమాసంగా పేర్కొనే మాగమాసం శివకేశవుల ఆరాధనకు, నదీ, సముద్ర స్నానాలకు విశేషమైనది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాగమాసంలో, ఈ చెట్టుదగ్గర మీరు ఈ చిన్న పని చేశారంటే ఆ శివకేశవుల అనుగ్రహాన్నికూడా మీరు ఖచ్చితంగా పొందుతుంటారు.
ఆ చెట్టు ఏమిటి అంటేగనక వేపచెట్టు, వేపచెట్టు మహిమగురించి ఎన్నో పురాణగాథలున్నాయి, ముఖ్యంగా వేపచెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తుంటాం, రావిచెట్టును విష్ణుమూర్తిగా వేపచెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్లికూడా చేస్తుంటారు కదా, అలాగే వేపచెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, వేపచెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకూడా వినియోగీస్తుంటారు, వేపచెట్టులో ఎన్నో ఔషధగుణాలు కూడా ఉంటాయి, అయితే ఫిబ్రవరి మాగమాసంలో ఒక శనివారంరోజున మీరు ఇల్లు అంతాకూడా శుభ్రపరచుకుని మీరు చక్కగా తల స్నానం చేసి వేపచెట్టు దగ్గరికి వెళ్లి నేతితో దీపాన్ని వెలిగీంచండి.
ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చల్లండి, ఈ విధంగా ఒక చిన్నచెంబులో నీటిని తీసుకుని వెళ్లి ఇక వేపచెట్టు మొదట్లో పోసి ఆ నీటితో తడిసినటువంటి మట్టి ఏదైతే ఉందో, దాన్ని నుదుటిన బొట్టుగా పెట్టుకోండి, ఆ విధంగా చేసిన తర్వాత చెట్టుచుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని మీరు పటిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి.
మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు, దరిద్రం, దోషాలు, కష్టాలు అన్నీ కూడా తొలగీపోవాలని మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో, ఆ బాధలనుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుడియొక్క అనుగ్రహంతోపాటు లక్ష్మీదేవియొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నింటిగురించి కూడా చెప్పుకోని మీరు వేపచెట్టు మొదట్లో ఈ విధంగాకనుక నెయ్యి దీపాన్ని వెలిగిస్తేగనక సకలశుభాలు కలుగుతాయి.
ఫిబ్రవరి మాగమాసంలో ఒక శనివారంరోజున ఉదయం సమయంలోకానీ సాయంత్రం సమయంలోకానీ వేపచెట్టు మొదట్లో దీపాన్ని వెలిగీంచడంవల్ల లక్ష్మీదేవియొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతుంటారు, మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు ఆ లక్ష్మీదేవియొక్క కరుణాకటాక్షలుకూడా మెండుగా లభిస్తాయి.
