మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి జాతకులయొక్క 100 సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం, సింహరాశి జాతకంయొక్క జీవితం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది.
మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభం అవుతుందా, అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాల్ని తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా, ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశివారి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరుశాతం ఇలానే ఉంటుంది.
మరి మీ పేరు ప్రారంభంలో ఎం అనే అక్షరం ఉంటే, అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోంది, ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశివారి 100 సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం.
ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తియొక్క గుణగణాలు లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి, పుట్టిన సమయంనుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది, పేరుయొక్క మొదటి అక్షరం వ్యక్తియొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇక్కడ మనం ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశివారి భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం, ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశివ్యక్తులు ఎప్పుడూ కూడా రాబోయే వాటిగురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగీ ఉంటారు, కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం ఉంది.
వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు, అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటారు, నిజాయితీని కలిగీ ఉంటారు, జీవితంలో పనుల గురించి వారి పద్ధతిలో ఒక ఆచరణీయమైన, నమ్మదగీన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులుగా ఈ సింహరాశి జాతకులు ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వ్యవహరిస్తారు.
అయితే ఈ వ్యక్తులు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే వీరు చాలా అస్థిరంగా ఉంటారు, వీరి సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారుతూ ఉంటారు.
ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు, చాలా బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి, ఇకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావాల్సినంత సమయాన్ని వారు తీసుకుంటారు.
కొన్నిసార్లు వీరు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా అంగీకరించరు, ఈ క్రమంలో వారంతట వారీగా ఓపెన్ అయ్యి వాటిలో ఒక ఫీలింగ్ని వ్యక్తం చేయడానికి కొంత టైమ్ పడుతుంది, వెంటనే ఏ విషయాన్ని కూడా చెప్పలేరు.
అలాగే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు చాలా శృంగారభరితమైనవారు, ఇకపోతే వీరి జీవితంలో బాగా అనుభవాన్ని కలిగీ ఉంటారు, ఒకసారి కంఫర్టబుల్ గా ఫీల్ అయితే చాలా సౌకర్యవంతమైన మరియు ఫ్రీగా మాట్లాడతారు.
ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగీ ఉంటారు, ఈ రాశిలో జన్మించినవారు రాజకీయనాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది, రాజకీయరంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు.
సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాలవారికి దూరమవుతారు, ఉన్నతస్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు, ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు, ఏ విషయమైనా ముందడుగు వేసి ఆవిషయాన్ని పరిష్కరిస్తారు, అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి, ఎవరితోనైనాసరే వీళ్లు కలిసిపోతారు, ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగీ ఉంటారు.
సింహరాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువ ఇంపార్టన్స్ ఇస్తారు, ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి అంటే, అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు, అభివృద్ధి సాధించాలన్న తపన మీయొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది.
వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు, ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు సంపాదిస్తారు, ఎమ్ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులను భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యం, వీరు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటారు.
కానీ లైఫ్ లో ఈ వ్యక్తులు సన్నిహితులు, బంధువులు, రక్తసంబంధీకులు స్త్రీలవలన ఎక్కువగా నష్టపోతారు, మీరు లైఫ్ లో కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి, అయినవారు వదిలివేసిన బాధ్యతలన్నీ మీ తలమీద పడతాయి, బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంతవాళ్లవలన మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.
తృప్తిలేని వ్యక్తుల కారణంగా విసిగీపోతారు, జీవితంపైన విరక్తి కలుగుతోంది, ఆ సమయంలో మీకు ఓదార్పు అనేది వస్తుంది, మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు మీకు అండగా సపోర్ట్ గా ఉండడంవల్ల వారి సపోర్ట్ మీకు ధైర్యాన్నిస్తుంది, మీకు మేమున్నాం అంటూ మంచి బూస్టింగ్ ఇస్తారు, దాంతో డబుల్ ఎనర్జీతో లైఫ్ లో మరింత ముందడుగు వేస్తారు.
అయితే ఈ ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశిలో పుట్టినవారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే అసలు తట్టుకోలేరు, ఏ విషయంలోనైనాసరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు.
వీళ్లకి ఏ పని అప్పగీంచినాసరే ఎంతో చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు, వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది, ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు, ఎవరితోనైనాసరే ఈజీగా మింగీల్ అయిపోతారు, మంచి వాక్చాతుర్యం కలిగీ ఉంటారు, ఎలాంటి వ్యక్తులైనా డీల్ చేయగలుగుతారు.
సింహరాశివారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది, మీరు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు, అలాగే ఏ విషయంలోనైనాసరే నిరాశ చెందరు, ఎప్పుడు విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు.
సింహరాశివారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పొచ్చు, దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు, ఇతరుల బాధ్యతల్ని తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు, కాబట్టి మీ అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని గుర్తుపెట్టుకోండి.
అయితే సింహరాశివారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది, తన కోపమే తన సెత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది, మరి ఈ కోపంవల్ల మీరు చాలా నష్టపోతారు, కాబట్టి కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే లైఫ్ చాలా లాస్ అవుతారు.
తర్వాత మీరు ఎంత బాధ పడినా ఎలాంటి యూస్ ఉండదు కాబట్టి ఇప్పటినుంచైనా కోపాన్ని అదుపులో ఉంచుకోండి, అవసరమైనప్పుడు తప్ప, చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించకండి.
ఇకపోతే ఈ వ్యక్తులు వారియొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు, ఎదుటివారి తప్పులిని పట్టడం, న్యాయం పేరుతో ఇతరుల్ని నిందిస్తూ గీల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు, అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు.
సింహరాశివారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు, అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు, దీనివల్ల వీరికి ఆర్ధికంగా లాభాలు కురుస్తాయని చెప్పొచ్చు.
ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చాలా ఏకాగ్రతను కలిగీ ఉంటారు, వారు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసేవరకు అంకిత భావంతో పనిచేస్తారు, ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా క్రమశిక్షణగా ఉంటారు, క్రమశిక్షణగా ఉండేవాళ్లను ఇష్టపడతారు. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటారు.
వీరి జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కృషి మరియు అంకితభావం కలిగీ ఉంటారు, సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగరు, ఒకవేళ ఎవరైనా వీరి సహనాన్ని పరీక్షిస్తే అమీతుమీ తేల్చుకునేలా ఉంటారు, జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి వ్యవహరిస్తారు.
వారి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది, కుటుంబ సంతోషం కోసం కష్టపడి పనిచేయడానికి కూడా వారు వెనకాడరు,పేరు జ్యోతిష్యం ప్రకారం ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగీ ఉంటారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, నైతిక విలువలు కలిగీ ఉంటారు, వీరు దృఢమైన మనస్తత్వం కలిగీన వారిగా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
అలాగే ఎమ్ అక్షరంతో పేరు మొదల్యే వ్యక్తులు వారికి చెప్పిన రహస్యాలను వీలైనంతవరకు సీక్రెట్ గానే ఉంచడానికి ప్రయత్నిస్తారు, వారు విధేయతతోపాటు బలమైన నమ్మకాన్ని కలిగీ ఉంటారు, వారిపట్ల శ్రద్ధ వహించేవారికి మద్దతు ఇవ్వడానికి ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు.
వీరు పొరపాటున కూడా సులభంగా ప్రేమలో పడరు, వీరు వాళ్ళ మనసులో మాటను బయట పెట్టడానికి చాలా సమయం పడుతుంది, ఎమ్ అనే అక్షరంతో పేరు ఉన్నవారు చాలా రొమాంటిక్ గా ఉంటారు, ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు, వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తారు, ఎక్కడి దాకా అయినా వెళ్తారు.
వ్యక్తిగత లక్షణాల పరంగా చూస్తే ఎమ్ తో ప్రారంభమయ్యే పేర్లు ప్రతిష్టాత్మకమైనవి, కష్టపడి పనిచేసే లక్షణం కలిగీ ఉంటారు, లైఫ్ లో సక్సెస్ అవడానికి వారు సెట్ చేసుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమయాన్ని, కృషిని వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు, వారు తరచుగా క్లిష్టమైన పనులను నిర్వహించడంలో ప్రవీణులు, సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగీ ఉంటారు.
మరి వివిధరకాల సమస్యలు కష్టాలనుంచి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగీపోవడానికి సెత్రుబాధపోవాలన్న మీరు పడుతున్న బాధలు, సమస్యలనుంచి బయటపడాలన్న మీ ఇష్టదైవాన్ని మనసులు బాగా ప్రార్థించుకోవడంతో పాటుగా ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే, మీకు అన్నింటా విజయం వరిస్తుంది.
సింహరాశివారికి రవి, కుజ, రాహు,గురు మహర్దశలు బాగుంటాయి, అలాగే సెనిదశ కూడా బాగుంటుంది, వీరికి శివార్చన ఆంజనేయ అర్చనలు మేలు చేస్తాయి, ఆదివారం సోమవారం బాగా కలిసొస్తాయి, ఆ రోజుల్లో వీరు తలపెట్టినటువంటి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి.
అలాగే మీ మెడలో ఖాకీరంగు దారానికి రాగీనాణెం తగీలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది, ఈ హారం డబ్బుని ఆకర్షిస్తుంది, మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది, ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించేముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను , అప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో విజయావకాశాలు పెరుగుతుంది.
వీరికి నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసొస్తోంది, పచ్చరంగు దుస్తులు ధరించడంవల్ల వీరికి విజయం చేకూరుతుంది, ఇకపోతే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దానిముందు నెయ్యి దీపాన్ని వెలిగీంచండి, ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల సెక్తిని తొలగీస్తుంది.
అలాగే సింహరాశివారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించడం చాలా మంచిది, లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి, ఇలా ఈ పరిహారాల్లో కొన్ని చేసి చూస్తే మీకు అంత మేలు జరుగుతుంది.
కాబట్టి ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు కచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా, వారియొక్క జీవితంలో ఎప్పుడు కూడా విజయపథంలో నడిచేవంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి.
