వీ అక్షరం వృషభరాశితో సంబంధం కలిగీ ఉంటుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా వీ అక్షరంతో ప్రారంభమైన వృషభరాశి జాతకులయొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనంతెలుసుకోబోతున్నాం, వృషభరాశివారియొక్క జాతకం జీవితం వీ అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది.
మీ పేరు వీ అక్షరంతో ప్రారంభం అవుతుందా, అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాల్ని తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా, వీ అక్షరంతో ప్రారంభమైన వృషభరాశి వారి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరుశాతం ఇలానే ఉంటుంది.
మరి మీ పేరు ప్రారంభంలో వీ అక్షరం ఉంటే, అది మీ వ్యక్తిత్వంగురించి ఏం చెబుతోంది, వీ అక్షరంతో ప్రారంభమైన వృషభరాశివారి వంద సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తియొక్క గుణగణాలు, లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి, పుట్టిన సమయంనుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది, పేరుయొక్క మొదటి అక్షరం వ్యక్తియొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇక వృషభరాశివారు వీ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు నూటికి నూరుశాతం జరగబోయేది ఇదే, మరి వృషభరాశి జాతకులు వీ అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతోంది, మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా తెలుసుకుందాం.
వీ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పొచ్చు, వీరు తెలివైనవారు, ఉదారస్వభావులు, చాలా స్వచ్చంగా ఉంటారు, వీ పేరున్న వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఉంటారు.
వీ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగీ ఉంటారు, వీ అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న అక్షరం, ఎందుకనగా వీ అక్షరం విక్టరీకి సంబంధించిన పదం, కాబట్టి వీ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతిని సాధిస్తారు.
అలాగే వీ లెటర్ తో పేరు మొదలైనవాళ్ళు చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తారు, చాలా అందంగా కూడా ఉంటారు, అంటే మానసికంగా ఎటువంటి గర్వాన్ని ప్రదర్శించరు.
అలాగే మీరు సంఘంలో ప్రతి వ్యక్తి నన్ను గౌరవించాలి, నన్ను గౌరవించే స్థాయికి నేను ఎదగాలని అనుకుంటూ ఉంటారు, వీరిని ఎవరైనా నీకు గౌరవం కావాలా లేదా డబ్బు కావాలా అంటే వెంటనే అందరూ నన్ను గౌరవించాలి అని సమాధానం చెబుతారు.
వీరికి పదిమంది నన్ను గుర్తించాలి,గౌరవించాలి, నన్ను ఆదర్శంగా తీసుకోవాలి అని వీరు అనుకుంటూ ఉంటారు, ఏవిధంగా నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తానో, అదేవిధంగా ఎదుటి వ్యక్తి తనకీ గౌరవం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు.
గొప్పగా అనుకోవాలి అని వీరు చేసే పనులు అధికంగా ఉంటాయి, ఆలస్యంగా అయినాసరే మీరు అనుకున్న స్థాయికి చేరుతారు, వీరికి విజయం సాధించడం లక్ష్యం అయితే, అపజయం అన్నది వీరికి మృత్యువుతో సమానం, అంటే వీరికి అపజయం అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు.
ఏదోవిధంగా విజయం సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాగే ఆచితూచి మాట్లాడతారు, నిర్మొహమాటంగా ఎదుటి వ్యక్తికి చెప్పేస్తారు, దీనివల్ల ఎదుటివ్యక్తి నోచుకుంటారు, బాధపడతారు కూడా, సహజత్వం వీరికి అధికంగా ఉంటుంది, తనను తాను శ్రేష్టమైనవంటి వ్యక్తిగా వీరు భావిస్తారు.
నన్ను మించినవారు ఎవరూ లేరు అని ఉన్నట్టుగా వీరు భావిస్తూ ఉంటారు, అంటే వీరికి తెలివితేటలు, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, వీరు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు, దీనివల్ల వీరికి చాలా సందర్భాల్లో ఇబ్బంది కలుగుతుంది.
తన సంపాదన కోసం, ఉన్నత పదవికోసం మీరు ఎప్పుడు సంఘర్షణ పడుతూ ఉంటారు, సంస్థ ప్రపంచం గురించి, బంధువుల గురించి, కుటుంబం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు.
సైంటిఫిక్ నాలెడ్జ్ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వీరిని కొంచం ఎక్కువగా చెప్పుకోవడంవల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందులు కలగవచ్చు, వీరి మెదడులో నూతన ఆలోచనలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి.
వీరిని ఎవరైనా పొగీడారంటే వెంటనే వారికోసం ఏమైనా చేసేస్తారు, ఆ వ్యక్తి నిజంగా నన్ను పొగుడుతున్నాడా లేదా ఏమైనా వేరే ఆలోచన చేస్తున్నాడా అని కొంచంకూడా ఆలోచించరు, దీనివల్ల కొంతమంది వీరి బలహీనత తెలిసి వారిని ఉపయోగీంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
బంధుమిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ వీరిని నియంత్రించడానికి లేదా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే వీరు దానికి ఏమాత్రం ఇష్టపడరు, వారి తల్లిదండ్రులు అయినాసరే వీరు లెక్క చేయరు, వీరికి ఎప్పుడుకూడా తనకు నచ్చిన పని చేయాలి, స్వతంత్రంగా ఉండాలి, నన్ను గుర్తించాలి, గౌరవించాలి అని అనుకుంటూ ఉంటారు.
దానినే చేస్తారు కూడా, కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వీరిని కట్టడి చేయాలి అనుకుంటే వీరు ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడరు, అదేవిధంగా గొడవ పెట్టుకోవడానికి కూడా వీరు ఏమాత్రం భయపడరు, ఏది ఏమైనప్పటికీ వీరికున్న సైంటిఫిక్ నాలెడ్జ్ వల్ల వీరు చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
అలాగే ఈ వ్యక్తులు తరచుగా విశ్లేషణాత్మకంగా ఉంటారు, అనేక కోణాలనుండి విషయాలను చూస్తారు, దీనివల్ల వారు చక్కటి అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
వీ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగీ ఉంటారు, ఆకర్షణీయమైన సృజనాత్మక, నమ్మకంగా ఉండే వ్యక్తులు రిస్క్ లను కూడా తేలికగా తీసుకుని ముందుకు వెళ్లే వైఖరిని కలిగీ ఉంటారు, పబ్లిక్ రిలేషన్స్ లేదా సేల్స్ వంటి రంగాలలో బాగా రాణిస్తారు.
వీరిలో అతి పెద్ద ప్రతికూలత ఏమిటంటే వీరు కొన్నిసార్లు అతి విశ్వాసం, అహంకారంతో ఉంటారు, తాము చెప్పేది కరెక్ట్ అని ఇతరులు చెప్పేదాన్ని వినకపోవడం, వారి సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడంవంటివి చేస్తుంటారు.
వీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి వృషభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, వారు చాలా సృజనాత్మకంగా వినూత్నంగా ఉంటారు, వీరు తరచుగా సంగీతం, రచన లేదా పెయింటింగ్ వంటి కళలలో వృత్తిని ఆకర్షిస్తారు, మీరు మార్కెటింగ్ ఏజెన్సీ ఉద్యోగాల్లో సహజ ప్రతిభను ప్రదర్శిస్తారు.
వీరు చాలా నిశితమైన తెలివిని కలిగీ ఉంటారు, అలాగే వీరు ఎక్కడినుంచైనా మంచితనాన్ని గ్రహించగలరు, జీవితంలో ఎదగగల సామర్థ్యాన్ని కలిగీ ఉంటారు, తమ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించేలా చేయగలరు, చాలా నమ్మకంగా ఉంటారు, తమ కుటుంబానికి శ్రేయోభిలాషులు.
వీ తో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు చాలా భావోద్వేగంతో పాటు, అపాయ్యంగా ఉంటారు, వీరు తమ స్నేహితులు, బంధువులకు నమ్మకంగా అంకితభావంతో ఉంటారు, వారి బంధాన్ని బలోపేతం చేయడానికి మరింతగా పెంచుకోవడానికి ఎల్లప్పుడు తాపత్రయపడుతుంటారు.
మీరు చాలా శృంగారభరితంగా ఉంటారు, వీరి భాగస్వామిని ప్రేమతో బాగా చూసుకుంటారు, సులభంగా స్నేహితులను సంపాదించుకునే సహజ సామర్థ్యం వీరికి ఉంటుంది, అందరినీ కలుపుకొనిపోయే స్వభావం కలిగీ ఉంటారు, వీరు అందరితో సులభంగా, స్నేహంగా ఉండే వ్యక్తులు.
ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వి అక్షరాన్ని కలిగీనటువంటి వారు ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ ని రీచ్ అవడానికి అహర్నిశలు శ్రమిస్తారు, ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు.
అలాగే ఇతరులు వీరిగురించి ఏమనుకుంటున్నారో అనే విషయం వీరు ముందే, అవగాహన కలిగీ ఉంటారు, అందుచేత వాళ్ళని దూరం పెట్టాలా లేదా వారిని దగ్గర స్నేహితులుగా ఉంచుకోవాలా అనే విషయం వీరికి క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది.
అలాగే ఎదుటివారు వీరిగురించి తప్పుగా అనుకుంటున్నారన్న విషయం తెలిసినాకూడా ఎదుటివారిని వీరు అస్సలు నిందించరు, వారి ఫీలింగ్స్ ని వీరు అస్సలు హర్ట్ చెయ్యరు, అలాగే వీలైనంతవరకు కూడా ఎదుటివాళ్ళకి హెల్ప్ చేస్తారు.
అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా వీ అక్షరంతో మొదలైనవారు ఎదుటివారికి హెల్ప్ చేయడానికి ఎప్పుడూకూడా సిద్ధంగా ఉంటారు, కానీ వీరు గుర్తింపును మాత్రం కోరుకోరూ, అంటే వీరు చేసేటప్పుడు కూడా ఎదుటివాళ్లు గుర్తించాలి అనుకోరు, వీరు చేసే పని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతారు.
ముఖ్యంగా వీరు ఖర్చులు బాగా తగ్గీంచుకోవాలి, వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, కుజగ్రహ ప్రభావం వీరిపైనా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వీరు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా ఉండాలి, నోటిని అదుపులో పెట్టుకోవాలి, ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది, లేదంటే మాత్రం మీ రిలేషన్స్ దూరం అవుతాయి, బంధాలు బలహీనపడతాయి.
వీ అక్షరంతో పేరు మొదలైనవారు ఏది మాట్లాడినా నెగెటివ్ గా ఉంటుంది, ఎవరితో ఏం మాట్లాడినా మనం ఎలా మాట్లాడినా ఎదుటివారితో ఏం మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి, మీ వాయిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి, ఎందుకంటే పెద్దగా గంభీరంగా మాట్లాడితే మీకు సెత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్న జాగ్రత్తగా మాట్లాడాలి, ముఖ్యంగా మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి, లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వీ అక్షరంతో పేరు మొదలైనవారు ఎక్కువగా ఓపెన్ గా ఉండాల్సి ఉంటుంది, అనగా మీరు మొహమాటానికి పోకూడదు, మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, అలా ఉంటేనే మీ ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ పాజిటివ్ గా ఉంటాయి, లేదంటే బంధాలు బలహీనపడతాయి.
ఇక ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే, చదువు విషయంలో మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి, ఇప్పటివరకు ఎలా ఉన్నా కానీ, ఇప్పటినుంచి చదువుమీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి, లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి, మీ ఫ్యూచర్ అగమ్యగోచరంగా తయారవుతుంది.
ముఖ్యంగా బిజినెస్ వ్యాపారాలు చేసేవారు మీ బిజినెస్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మొదట్లో వ్యాపారాలు కాస్త ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటాయి, మొదట్లో ఎలా ఉన్నా కూడా రానురాను పరిస్థితి చక్కబడుతుంది, కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.
మొదట్లో వ్యాపారాలు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది, నెమ్మదిగా గ్రహస్థితుల కారణంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా ఏదైనా మంచి పనులు ప్రారంభించాలన్న మీరు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు.
అలాగే మీరు ఆన్‌లైన్‌లో మోసానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈ విధంగా ఆన్‌లైన్‌లో మోసానికి గురైనప్పుడు అధికమొత్తంలో ధనాన్ని కోల్పోయే అవకాశముంది, కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తలు పాటించండి.
వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, అలాగే బంధుప్రీతి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు, మిత్రులకు సహాయం చేసే గుణం కూడా వీరికి ఎక్కువే, కానీ వీరు ఎవరికైనా డబ్బు చేతికి ఇస్తే అది వీరికి అంత తొందరగా తిరిగీ రాదని చెప్పుకోవాలి, ఎవరినైనా వీరు ఆపదలో ఆదుకుంటే వాళ్ళు వీరిమీద తిరిగే కృతజ్ఞతాభావం చూపించరు.
ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి, అలాంటి విషయాలను మనసుకు తీసుకోకూడదు, ఎవరికైనా రిలేషన్ పరంగా కానీ మీరు డబ్బులు ఇచ్చినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, మీరు ఎక్కువగా మొహమాటం పడకూడదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నిజాయితీగా వ్యవహరించాలి.
అలాగే మీ ప్రవర్తన కూడా నిజాయితీగా ఉండాలి, వీరికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, ఎంత తిరిగీనా ఏదో ఒక తెలియని డిప్రెషన్ వీరికి ఉంటూనే ఉంటుంది, సరే మనసు కుదుట పరచుకుందాం కదా అని బయటకు లేదా విహారయాత్రకు వెళ్లి వస్తారు, ఇంటికి వచ్చాక ఏదో తెలియని డిప్రెషన్ మొదలవుతుంది.
లేదంటే ఒక శుభకార్యానికి వెళతారు, అక్కడ అందరినీ కలుస్తారు, మళ్లీ మాటామాటా పెరిగీ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ ప్రతిదీ మనసుకు తీసుకోకూడదు.
ఇక వీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు ఆరోగ్య విషయానికి వస్తే వీరికి తలనొప్పులు, జ్వరాలు, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా ఉంటాయి, వీరు ధరించాల్సిన రంగు గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ని వీరు ఎక్కువగా వాడాలి,
అదేవిధంగా గ్రీన్ కలర్ కూడా ఎక్కువగా ఉపయోగీంచవచ్చు, దీని వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే వీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు ఏ రత్నాన్ని ధరించాలి అంటేకనుక వజ్రాలను ధరించాలి, దీనివల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది.
అలాగే మీరు ఎక్కువగా ఆరాధించాల్సింది శివారాధన, దీనివల్ల మీకు అన్ని పనుల్లో కలిసి వస్తుంది, మీకు డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది, మీరు ఏది చేసినా అవతలివారు పాజిటివ్ గా తీసుకోరు, ఏదైనా మంచి చేస్తే అది చెడుగానే తీసుకొంటారు.
మీరేమో పాజిటివ్ రిజల్ట్ కోసం ఆలోచించి ఆ పని చేస్తారు, కానీ అవతలివారు దాన్ని నెగెటివ్ గా తీసుకుంటారు, మీరు దాన్ని పట్టించుకోకుండా అక్కడితో వదిలేయడమే మంచిది, ఇలా వదిలేస్తే మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
మీరు ఎంతవరకు మీ ప్రయత్నం చేశారు, ఎంత నిజాయితిగా పని చేశారు అని మాత్రమే చూడాలి, దాని తర్వాత వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించకపోవడం మంచిది, లేదంటే టెన్షన్,చింత, మానసిక ఆందోళన ఎక్కువ అవుతాయి, అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవాల్సి వస్తోంది.
వీరిగురించి వీరికి గీట్టనివారు నెగెటివ్ గా మాట్లాడవచ్చు, ముఖ్యంగా చుట్టాలుతో ఇబ్బందులు ఎక్కువగా రావచ్చు, అలాగే వీ అక్షరంతో పేరు మొదలైనవారు, డబ్బు విషయంలో మనీ ట్రాన్సాక్షన్ విషయంలో కాస్త జాగ్రత్త పడాలి, ముఖ్యంగా స్నేహితులకు, చుట్టాలకు డబ్బును సహాయంగా చేసేటప్పుడు కాస్త ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది.
లేదంటే మాత్రం మీ రిలేషన్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది, మీరు ఓర్పుగా,నేర్పుగా,సహనంతో సమాధానం ఇవ్వాలి, అలాగే ఓర్పుగా వ్యవహరించవలసి ఉంటుంది.
వివాదాస్పద విషయాలలో సంయమనం పాటించాలి, ఏం జరిగీనా అంతా మనమంచికే అన్న భావనతో ఉండాలి, మరీ ముఖ్యంగా మీరు దైవనామస్మరణలో ఉండాలి, దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది, దీంతో అంతా శుభమే జరుగుతుంది.
అలాగే మీరు గ్రహదోషాలను తొలగీంచుకోవడానికి పశు పక్ష్యాదులకు, మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి, ఆహారాన్ని ఏర్పాటు చెయ్యండి, ఇలా చేయడంవల్ల గత జన్మలో తెలిసితెలియక చేసిన పాపకర్మలయొక్క దుష్ప్రభావాలను తొలగీంచుకునే అవకాశం ఉంటుంది.
తద్వారా మీరు చేసే పనిలో విజయాన్ని అలాగే అనుకూలమైనటువంటి సత్ఫలితాలను కూడా పొందుతారు, మీది వీ అక్షరం ఐతే మేము చెప్పిన లక్షణాలు మీకు మ్యాచ్ అయితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
కాబట్టి వీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి వృషభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, వారు కచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతోపాటుగా, వారియొక్క జీవితంలో ఎప్పుడు కూడా విజయపథంలో నడిచేవంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి.
