Loading...
loading

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం S అను అక్షరంతో ప్రారంభమైన కుంభరాశివారి పూర్తి భవిష్యత్తు బయటపడింది,

  • Home
  • Blog
  • బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం S అను అక్షరంతో ప్రారంభమైన కుంభరాశివారి పూర్తి భవిష్యత్తు బయటపడింది,

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం S అను అక్షరంతో ప్రారంభమైన కుంభరాశివారి పూర్తి భవిష్యత్తు బయటపడింది,

మీరు నమ్మినా నమ్మకపోయినా S అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి జాతకులయొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం  తెలుసుకోబోతున్నాం, కుంభరాశివారియొక్క జాతకం జీవితం S అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది.

మీ పేరు S అక్షరంతో ప్రారంభం అవుతుందా, అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాల్ని తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా, యెస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశివారియొక్క వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరుశాతం ఇలానే ఉంటుంది.

మరి మీ పేరు ప్రారంభంలో S అనే అక్షరం ఉంటే, అది మీ వ్యక్తిత్వంగురించి ఏం చెబుతోంది, S అక్షరంతో ప్రారంభమైన కుంభరాశివారి వంద సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తియొక్క గుణగణాలు, లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి, పుట్టిన సమయం, పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది, పేరుయొక్క మొదటి అక్షరం వ్యక్తియొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది.

ఇక కుంభరాశివారు S అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు నూటికి నూరుశాతం జరగబోయేది ఇదే, మరి కుంభరాశి జాతకులు S అనే అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతోంది, మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ  తెలుసుకుందాం.

S అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పొచ్చు, వీరు తెలివైనవారు, ఉదారస్వభావులు, చాలా స్వచ్చంగా ఉంటారు, S అనే పేరున్న వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఉంటారు.

మన పేరులోని మొదటి అక్షరంతోనే మన జాతకం మొత్తం చెప్పవచ్చు అంటారు నిపుణులు, మన పేరులోని మొదటి అక్షరాన్నిబట్టి మన నక్షత్రాన్ని రాశిని కూడా చెప్తూ ఉంటారు, కాబట్టి పేరులోని మొదటి అక్షరాన్నికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం S అని ఉంటుందో వారి గుణగణాలు వారి స్వభావాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా రెండువేల ఇరవైఐదులో వారికి ఎలాంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి, వివిధరంగాల్లో వారి భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతుందో,  మీకు తెలియజేయడం జరుగుతుంది.

సాధారణంగా ప్రతి ఒక్క అక్షరానికి కొంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది, అయితే ఆంగ్ల అక్షరమాలలో ఏ, జె, ఒ, యెస్ ఈ నాలుగు అక్షరాలకి బాగా శక్తివంతమైన అక్షరాలుగా పేరుంది, ఈ నాలుగీంటిలో ఒకటి యెస్ అనే అక్షరం, న్యూమరాలజీ ప్రకారం యెస్ అనే అక్షరం కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరం.

ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం S అని ఉంటుందో, వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు, మంచి ప్రేమని కలిగీ ఉంటారు, ప్రేమని చూపిస్తారు, తమ మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు, ఎవరి పేరైతే యెస్ అనే అక్షరంతో పేరు మొదలవుతుందో వారికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి.

అంతేకాదు ఎంచుకున్నది ఏ రంగమైనాసరే జీవితంలో ఉన్నతంగా స్థిరపడే కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఈ యెస్ అనే అక్షరం పేరులో గలవారు అత్యంత విశ్వాసంగా ఉంటారు, విశ్వసనీయతకి పెట్టింది పేరు అని చెప్పొచ్చు, ప్రేమని బాహాటంగా వ్యక్తం చేయడానికి వీరు పెద్దగా ఇష్టపడరు.

అలా అని వీరి ప్రేమని భారీ బహుమతుల ద్వారా కాకుండా చిన్న చిన్న చేతలు, మాటలతో వ్యక్తపరచటానికి ఎక్కువగా ఇష్టపడతారు, అలాగే వీరికి దయాగుణం చాలా ఎక్కువ, ఇక న్యూమరాలజీ ప్రకారం వీరికి సంబంధించిన అంకే ఒకటి కాబట్టి ప్రతి దాంట్లోనూ నంబర్ వన్గా ఉండటానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు.

దేనిగురించైనా సరే ప్రేమ,దయ ప్రతి ఒక్కటి వారికి ఎక్కువనే చెప్పాలి, అలాగే కోపం కూడా ఎక్కువే, అయితే వీరి కోపానికి కారణం ఉంటుంది, ఎంత వేగంగా కోపం వస్తుందో అంతే వేగంగా తగ్గీపోతుంది, క్షమాగుణం ఎక్కువ.

యెస్ అనే అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలోనైనా రాణిస్తారు, వారు సహజంగానే కష్టపడి పనిచేసేవారు, సృజనాత్మక ఉద్యోగాలు, కళా రంగాలపట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది.

వారు తమను తాము వ్యక్తీకరించుకునే సహజ సామర్థ్యాన్ని కలిగీ ఉంటారు, కాబట్టి కళలు చాలా అనుకూలమైన రంగం అవుతుంది, అంతే కాదు, వారు ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకుంటారు, తమ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు.

S అక్షరంతో పేరు ఉన్నటువంటివారు త్వరగా అలగడం జరుగుతుంది, వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది, అలాగే త్వరగా తగ్గీపోతూ ఉంటుంది, ఎదుటివారు వీరితో వాదించినకూడా ఎదురు సమాధానం చెప్పినాకూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది, వారితో వాదనకు దిగుతూ ఉంటారు.

ఒక రకంగా ఈ S తో పేర్లు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్లతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు వారితో కనుక గొడవ పడితే, అలాగే యెస్ అక్షరం ఉన్నటువంటివాళ్ళు భోలాతనం అంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి విధానంవల్ల కోపిష్టిలా కనపడుతూ ఉంటారు.

ఏదైనా గొడవ జరిగీనప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు, దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు, ఒకే విషయంగురించి వందసార్లు మాట్లాడుకోవడం, ఆలోచించడంలాంటివి చెయ్యరు.

అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు, వెంటనే తేల్చేసుకుంటారు, అలాగే వీళ్లతో తిరిగే వాళ్ళకంటే, వీళ్ళుతో స్నేహం చేసేవాళ్ళకి ఇది బాగా తెలుసు, ఏంటంటే యస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదు అని, అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు.

వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు, ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే, వీళ్ళు క్షమించలేరు, అలాగే సహించరు కూడా, ఎవరైతే వీరిని మోసం చేస్తారో, వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు, ఏ విషయం అయినా సీక్రెట్‌గా ఉంచడం అనేది వీరికి అలవాటు.

వీరికి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే, వారి శత్రువైనా సరే ఎంత దూరమైన వారి కోసం వెళ్తారు, ఏమైనా చేస్తారు, వారి కష్టాన్ని పోగొట్టటానికి వీరివంతు ప్రయత్నం చేస్తారు, ఇతరులకి సహాయం చేయడానికి ముఖ్యంగా తెలిసినవారు ఆపదలో ఉన్నారని తెలిస్తే మాత్రం సహాయం చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు వారిని ఆదుకుంటారు.

ఇక నమ్మకంగా ఉంటారు, చాలా నిజాయితీగా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, వీరికి ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం చాలా ప్రచోదకంగా మారిపోతుంటారు, దీనివల్ల వీరిని అర్థం చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది.

వీరి భావాలని మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎవరితోనూ పంచుకోడానికి పెద్దగా ఇష్టపడరు, దీనివల్ల వీరిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని భావిస్తూ ఉంటారు, ఏ విషయమూ చెప్పరు కానీ, బోలెడంత ప్రేమని దయని కరుణ చూపిస్తారు, నిజాయితీగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు.

ఈ యెస్ అక్షరం ఉన్నటువంటివారి బ్రెయిన్, కళ్లు, ముక్కు చెవులున్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది, వీరు ఒకేచోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు.

కారణం వీరు అంతర్ముఖులు, ఈ యెస్ అక్షరం గలవారు వీరియొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికికానీ, ఎవరితోనూ పంచుకోవడానికికానీ అస్సలు ఇష్టపడరు, కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు.

వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు, కానీ వీరు స్పీడ్ లేదా మొండి స్వభావం, వీళ్ళని చెడ్డవారిగా చేయడం జరుగుతుంది, వీరు వీరియొక్క భవిష్యత్తుగురించి ఆందోళన చెందుతూ ఉంటారు.

కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నాకూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు, వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు.

యజమానికి నమ్మకపాత్రులుగా ఉంటారు, వీరియొక్క భావనాత్మక వ్యవహారంగురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు, జీవితంలో తమగురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు.

తమయొక్క భావాలను ఎప్పుడుకూడా ఎదుటివారికి వ్యక్తపరచరు, అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ, వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా, మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరనే చెప్పుకోవాలి.

అలాగే మీరు ఎప్పుడుకూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు, ఎక్కడనుంచి చూసుకున్నా కూడా నాలెడ్జిని వెంటనే సంపాదిస్తారు, నాలెడ్జి గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు, ఎప్పుడు కూడా కొత్త విషయాలను కొత్త నాలెడ్జిని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు, చాలాచాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు.

వీరికి కావాల్సిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిగీంచికోవాలో వీరికి బాగా తెలుసు, అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు, అలాగే వీరు పని చేయాలనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తేకనుక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటారు.

శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు, అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్ట జీవులుగా ఉండటమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు.

అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటువంటి శ్రమనే నమ్ముకుని ప్రతి విషయంలోనూ విజయం సాధించటం వీరి ప్రత్యేకత, తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీ గా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు.

వీరు నాయకత్వ లక్షణాలను కలిగీ ఉంటారు, ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగీనటువంటి కెపాసిటీ కలిగీనవారిగా ఉంటారు, కాబట్టి వీరు ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటారు, వీరు ముందంజకు వెళ్లడం కోసం ఎంత శ్రమించిడానికైనా అస్సలు ఆలోచించరు.

కానీ ఒక్కోసారి వీరికి ఎవరిమీదైనా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్క చేయరు, అలాంటి వారిని వీరి జీవితంలోనుంచి తీసేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వీరి వ్యక్తిత్వం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, లోపల బయట అందంగా ఉంటారు, మంచి,చెడు రెండు సమయాలలో ఇతరుల కోసమే పరితపిస్తూ ఉంటారు, అందువల్ల చాలా ఆసక్తికరంగా కనిపిస్తారు.

డబ్బుకి ప్రాధాన్యతనిచ్చినప్పటికీ కూడా చివరికి విజయవంతమైన వ్యాపారస్తులుగా మంచి రాజకీయ నాయకుడిగా, నటుడిగా స్థిరపడుతుంటారు, నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు.

వీరికి జీవితంలో ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు, వ్యక్తిగతమైన వృత్తిపరమైన ఎలాంటి సంబంధం ఐనా సరే వీరు నమ్మకమైన భాగస్వామిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు.

అలాగే వీరు మిగతావారితో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు, వీరు ఎవరితోనూ వీరిని పోల్చుకోరు, వారికి తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు, వారికి నచ్చిందే చేస్తూ ఉంటారు, వీరు ఎవరికీ తొందరగా అర్థం కానట్టుగా కనిపిస్తూ ఉంటారు.

ఒక్కసారి కనుక వీరు ఎవరినైనా నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వదులుకోరు, ఆ మనిషిని వదులుకోరు, అలాగే వీరిని దెబ్బకొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు, కాబట్టి చుట్టుపక్కల వారితో జాగ్రత్తగా ఉండాలి.

ఈ యెస్ అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు.

వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోడానికి అస్సలు ఇష్టపడరు, వీరు ఎంత నిజాయితీగా ఉంటారో, ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు.

యెస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారి కుటుంబంపట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు, వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు.

అలాగే ఇతరులుకూడా తమవల్ల బాధపడకూడదని చెప్పి, అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప, ఇతరుల జీవితాలను అసలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు.

యెస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగీన వ్యక్తులుగా, దేహదారుడ్యం కలిగీనవారిగా, అందం కలిగీన వారిగా, మనసు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు.

యెస్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తలను అతిగా ప్రేమిస్తారు, అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారిపట్ల చాలా గౌరవం ఉంటుంది, సాధారణంగా వారు ఉన్నచోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

మీది యెస్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి.

ఇక ఈ యెస్ అనే అక్షరం తమ పేర్లు కలిగీనటువంటి వ్యక్తులు రెండువేల ఇరవైఐదు సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, చూద్దాం, ముందుగా స్త్రీలైనా పురుషులైనాసరే రెండువేల ఇరవైఐదులో ఆదాయానికి లోటు లేకుండా ఉంటుంది.

అయితే న్యూమరాలజీ ప్రకారం వీరు ప్రతివిషయంలో చాకచక్యంగా నేర్చుకోగలుగుతారు, ముఖ్యంగా రైతులకి కానీ, చేతి వృత్తులమీద ఆధారపడి బ్రతికేవాళ్ళకి అధిక దిగుబడి అధిక లాభాలు ఉంటాయి, ఆకస్మికంగా దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ మళ్లీ చేరుతారు.

చట్టప్రకారం ప్రతివిషయంలో జాగ్రత్తగా నడుచుకోండి, మీకు మేలు కలుగుతుంది, అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేయకండి, రెండువేల ఇరవైఐదులో యెస్ అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి, ఆర్థికపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి.

భార్యభర్తలమధ్య భేదాభిప్రాయాలు తొలిగీపోతాయి, ఉద్యోగులకైతే ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు, అయినప్పటికీ కూడా దీనివల్ల మీకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి, ఆభరణాలు, వాహనాలు కొనాలనుకునేవారికి మంచి సమయం, ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉండటం కారణంగా గత కొంత కాలంగా మీరు మధ్యలోనే ఆపేసిన పనులు పూర్తిచేయగలుగుతారు.

విందు,వినోదాల్లో పాల్గొంటారు, ప్రతివిషయంలో జాగ్రత్తగా ఉండాలి, రెండువేల ఇరవైఐదులో విద్యార్ధులకి విదేశీ విద్యకు అనుకూల సూచనలు అధికంగా ఉన్నాయి, వివాహం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో, మీ సంతానానికి సంబంధించినటువంటి వివాహం కావచ్చు, మీకు కావచ్చు, మరే ఇతర కుటుంబ సభ్యులకైనా కావచ్చు, వివాహం ఈ రెండువేల ఇరవైఐదులో తప్పక జరగబోతుంది.

అలాగే సంతాన ప్రాప్తి ఉండబోతోంది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి కాలం బాగా కలిసొస్తుంది, మీ నైపుణ్యాలకి మీకున్నటువంటి తెలివితేటలకి సరిపడా ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది, విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునేవారికి సరైన సమయం రెండువేల ఇరవైఐదులో ఉండబోతుంది.

అయితే చిన్నచిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైన పత్రాలు, బంగారం, డబ్బులాంటి అంశాల్లో ప్రయాణాల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

అనవసర వివాదాల జోలికి వెళ్లకండి, వినాయక పూజ, సరస్వతి పూజ ప్రతి నిత్యం చేసే అవకాశం ఉంటే చేయండి, అమ్మవారికి కుంకుమపూజ చేయండి, అష్టోత్తర సహస్రనామాలు జపించడంవల్ల మీకు ఎక్కువ మేలు కలుగుతుంది.

ఇక ఈ రెండువేల ఇరవైఐదులో ఎవరికీ హామీలు ఉండే ప్రయత్నం చేయకండి, యెస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్లు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంకూడా అంత మంచిది కాదు, ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోండి.

ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉంటాయి, వ్యాపారపరంగా కెరీర్‌పరంగా మంచి ప్రయోజనం ఉంటుంది, అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి, ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి.

పట్టుదలతో అనుకున్న కార్యాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి, తొందరపాటు పనికిరాదని గుర్తుంచుకోండి, ప్రతి నిత్యం భగవంతుని ఆరాధన చేసుకోండి, తప్పక మేలు కలుగుతుంది,

కాబట్టి యెస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, వారు కచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతోపాటుగా, వారియొక్క జీవితంలో ఎప్పుడుకూడా విజయపథంలో నడిచేవంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *