Loading...
loading

మకర రాశి వారు 100 కేజీల స్వీట్లు కోసం ఆర్డర్ చేసుకోండి అతి పెద్ద శుభవార్త వినపోతున్నారు,

  • Home
  • Blog
  • మకర రాశి వారు 100 కేజీల స్వీట్లు కోసం ఆర్డర్ చేసుకోండి అతి పెద్ద శుభవార్త వినపోతున్నారు,

మకర రాశి వారు 100 కేజీల స్వీట్లు కోసం ఆర్డర్ చేసుకోండి అతి పెద్ద శుభవార్త వినపోతున్నారు,

మకరరాశివారికి ఏప్రిల్ 22 తర్వాత, మకరరాశివారికి ఏవిధంగా ఉంటుంది, వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు వందకిలోల స్వీట్లు ఆర్డర్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఏప్రిల్ 22 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు, మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది, మీమీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది.

మీ కంటిని చూసి మీరే నమ్మలేరు, మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి, మీరు అస్సలు ఎక్సపెక్ట్ చెయ్యరు, కాబట్టి మీకు అసలు దానిగురించి నమ్మకం అనేది కుదరదు, అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట, మీకు ఎటువంటి మార్పులనేవి జరగబోతున్నాయి.

అలాగే మకరరాశివారికి ఇప్పుడు సెనిప్రభావం అనేది పూర్తిగా తగ్గీపోయింది, అంతకుముందు వారికి సెనిప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటంవల్ల చాలా కష్టాలనే అనుభవించారు, కానీ ఎప్పుడైతే ఈ ఏప్రిల్ నెలనుంచి వారికి సెనిప్రభావం అనేది పూర్తిగా తగ్గీపోతోంది, పట్టిందల్లాకూడా బంగారం కాబోతోంది, ధనవర్షం అనేది కురవబోతోంది, అదృష్టం అనేది కలిసిరాబోతోంది.

మకరరాశివారు రాశి చక్రంలో పదవ స్థానానికి చెందినవారు, ఈ రాశికి అధిపతి సెని, ఈ మకరరాశి ఏవిధంగా ఉంటుంది అంటే, సెరీరం అంతాకూడా మొసలి ఆకారంలో ఉంటుంది, మొహం వచ్చేసరికే జింక పోలికను పోలి ఉంటుందన్నమాట.

మొసలి సెరీరం ఎలాగైతే గట్టి పట్టుత్వాన్ని కలిగీ ఉంటుందో, అదేవిధంగా జింకమోహం అనేది ఒక సున్నితమైన మనస్తత్వాన్ని సున్నితమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట, ఏదైనా ఒక విషయంపట్ల వీరు ఒక పట్టుపడితే మొసలిలాగా అస్సలు వదలరు.

అలాగే ఏదైనాకానీ ఒక ఇన్సిడెంట్ జరిగీంది అంటే దానిపట్ల కూడా చాలా సున్నితమైన మనస్తత్వం అయితే వ్యక్తపరుస్తూ ఉంటారు, ఈ మకరరాశియొక్క మనస్తత్వం అనేది రెండు రకాలుగా ఉంటుందన్నమాట, ఒకరు మోసం చేయనంతవరకు కూడా వీరికి మోసం చేయాలి అనే ఆలోచననేది వారికి అస్సలు ఉండదు.

ఒకవేళ ఎవరైనా కాని మోసం చేస్తేమాత్రం వారిని గట్టి పట్టుతోటి బుద్ధి చెప్పేదాక అస్సలు వదిలిపెట్టరు, వీరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది, స్నేహితులమీద కూడా అపారమైన గౌరవమర్యాదలు అనేవి చూపిస్తూ ఉంటారు, అలాగే వీరు ఎవరన్నా ఏదన్నా చెబితే చాలా ఈజీగా నమ్మేటటువంటి మనస్తత్వాన్ని కలిగీ ఉంటారు.

ఎవరైనా ఏదైనా చెప్పి మీ ఇంట్లోవాళ్ళు ఇలా అని చెప్పి ఒకవేళ ఎవరైనా చెప్పారు అనుకోండి, వాస్తవాలు ఏంటో కూడా తెలుసుకోకుండా ఆ వాస్తవాలు గ్రహించకుండా వారిని తప్పుపడుతూ ఉంటారనమాట, పక్కవారి నిర్ణయాలకు ఎక్కువ గౌరవాన్నిస్తూ ఉంటారు.

అది ఒక్కటి మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే సెట్ అయిపోతుంది అన్నమాట, ఇక కొన్ని సమస్యలు ఈ యొక్క పక్కవారి మాట వినడంవల్ల తలెత్తే అవకాసెం అనేది కనిపిస్తోంది, కాబట్టి ఒకటికి పదిసార్లు పక్కని వారిమాట వినకూడదు, ఒకవేళ విన్నాకానీ దానిలో ఎంత లోటుపాతులు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని వ్యవహరిస్తేమాత్రం చాలా బాగుంటుందన్నమాట.

ఇక వీరియొక్క లోపాలుకనక ఒక్కసారి తెలిశాయి అనుకోండి, అంటే నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను అయ్యో అనవసరంగా వారిని ఒక మాట అనేశాను అనే ఒక ఫీలింగ్ వీరికి తెలిసింది అనుకోండి, ఆ తప్పుని మాత్రం పాపం నిస్వార్థంగా అంగీకరించేస్తూ ఉంటారనమాట, చేసిన పొరపాటు మేము చేయలేదు అని వితండవాదన చేయరు, నాదే తప్పు అని చెప్పి వెంటనే క్షమాపణ కూడా అడిగేస్తూ ఉంటారు.

వీరికి చాలా సహనం ఓర్పు ఉంటుంది, అయితే ఈ మకరరాశి వారియొక్క జాతక ప్రకారం చూసుకుంటే, వీరు ఇప్పుడు వచ్చే రోజుల్లో ఈ రెండువేల ఇరవైఐదు సంవత్సరం ఇరవయ్యో తారీఖు నుంచి వీరికి కొత్త సంకేతాలనేవి కనిపిస్తున్నాయి అనమాట, అంటే ధనవంతుల కాబోయే సూచనలు అనేవి కనిపిస్తూనాయి

అయితే వివరాల్లోకి వెళ్తే ఈ మకరరాశివారికి ఎప్పుడు చూసినా కూడా డబ్బుకు సంబంధించి ఎంతో ప్రాబ్లం అనేది ఉండేది, వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే, డబ్బు అనేది వచ్చేటప్పటికీ వారికీ ఇప్పుడు కూడా ఒక సమస్యగానే ఉంటుంది.

వాళ్ల చేతిలో డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు, అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బును ఏర్పాటు జరగదు, ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీ లో కూడా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది.

ఎందుకంటే మీకు మీ జీవితంలో ఈయొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు భద్ర సెత్రువు, తనవల్ల మీకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ మీకు దానిగురించి అస్సలు తెలీదు, ఆ మనిషి మూలాన మీకు ఎటువంటి కష్టాలైన సరే మీరు తెచ్చుకుంటున్నారు.

కానీ తన మూలాన్ని ఇవన్ని జరుగుతున్న సంగతి అసలు మీకు తెలీదు, మీరు ఆ మనిషి మాటలకి బాగా వశమైపోయి ఉన్నారు, ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందనే అంటే, మీకు మీ పక్కనే ఉంటూ మీకు గొయ్యి తీస్తున్నకూడా, మీకు ఏమాత్రం కూడా దానిగురించి అవగాహన కలగకుండా ఉండేలా చేస్తుంది.

మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెబుతుంది, కానీ మీయొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకుని దానికి ఆపోజిట్ గా పనిచేయడం స్టార్ట్ చేసి మీ దుక్కానికి కారణమవుతుంది, కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి.

ఈ మకరరాశివారు చాలా అదృష్టవంతులు అండి, మీకు చాలా అదృష్టం ఉంది, మీ జీవితం మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్ లో జరుగుతూనే ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్నదాన్ని వదిలేసుకుని, పక్కవాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్కవాళ్ళకి నాకన్నా బాగా ఎక్కువగా ఉంది, వాళ్ల జాతకం నాకన్నా చాలా బాగుంది, ఎప్పుడూ నాకే ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు.

ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు, ఎవరికీ కూడా ఎవరు రాత కలిసి ఉండదు, ఎవరు రాత వాళ్లకి ఉంటుంది, మీరు మిగతావారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగీ ఉండొచ్చు కాని, మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో, అప్పుడు తథాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తథాస్తు అని అన్నారే అనుకోండి, మీ జీవితం ఇక అంతే, కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నదానితో సంతోషపడాలి, పక్కనవాళ్ళతో మన లైఫ్ ని కంపేర్ అనేది అస్సలు చేసుకోకూడదు.

ఐతే గత ఏడున్నర సంవత్సరాలుగా ఏలినాటి సెని కారణంగా మీరు ఎంతో ఇబ్బందులకు గురుఅయ్యారు, అది డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇక దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు గత ఏడు సంవత్సరాల నుంచి మకరరాశివారు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఒక సమస్య కంప్లీట్ అయిపోయింది అనుకునేలోపే కొత్తగా మరో సమస్య క్రియేట్ అవుతుంది, ఇక ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు, ఇప్పటిదాకా మీ లైఫ్ లో కానీ ఇక్కడి నుంచి దానికి చెక్ పెట్టండి, ఇక మీ జీవితం మారిపోతుంది.

మీరు ఒక సూర్యుడు వెలుగు ఏవిధంగా అయితే ఉంటుందో, ఆ విధంగా మీరు వెళ్ళబోతున్నారో, మీరు మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతోంది, ఎందుకంటే ఈ మకరరాశివారికి ఇప్పటివరకు కూడా ఏలినాటి సెని అనేది ఎక్కువగా ఉండటంవల్ల మీకు ఇన్ని సమస్యలు వచ్చాయి.

ఎప్పుడైతే మార్చ్ 31 ఉగాది తర్వాతనుంచి ఈ మకరరాశివారికి ఏలినాటి సెని తొలగీపోయిదో అప్పటినుంచే వీరికి అదృష్ట కాలం అనేది మొదలైంది, కాబట్టి ఈ మకరరాశివారు చాలా అంటే చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు, ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి, మీరు ఎంత నమ్మినాసరే మీరు ఎంత క్లోస్ పర్సన్స్ ఐనా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకుని పని అస్సలు చేయకండి.

కాబట్టి ఆనందం సంతోషం ఉన్నప్పుడు, మనం ఒకరితో పంచుకోవాలనిపిస్తుంది, కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు మీ అమ్మానాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్లకు తప్ప బయటవాళ్ళకి ఎవరికి కూడా ఈ న్యూస్ అనేది అంటే మీకు వచ్చేటటువంటి గుడ్ న్యూస్ అనేది బయటికి చెప్పకండి.

అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటనేది అంటే మీకు చాలా పెద్ద అమౌంట్ లో డబ్బులు దొరకబోతున్నాయి, మీకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి రూపంలో అయినాసరే రావచ్చు, అది మీకు మంచి జాబ్ ఆఫర్ రావొచ్చు, మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు, లేదంటే మీకు కోర్ట్ కు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులున్న సరే అవన్నీ కూడా మీకు వస్తాయి.

మీరు ఊహించిన డబ్బు అనేది రాబోతుంది, ఎప్పుడు కూడా డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బును నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు, డబ్బు రావడం ఎంత ముక్యమో దాన్ని జాగ్రత్త చేసుకోవడం అంతకంటే ఇంపార్టంట్, కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు.

అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు, ఎప్పుడు కూడా మంచైనా,చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ స్టేబుల్ గా ఉంచుకోవాలి, తన మైండ్ సెట్ ను స్థిరంగా ఉంచుకోవాలి, అప్పుడే ప్రతి ఒక్కటి కూడా విజయం అనేది వస్తుంది.

మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మీ లైఫ్ చాలా బిందాస్ గా ఉంటుంది, అరె వీళ్లుకేంటి చాలాచాలా బాగుంటారన్నట్లుగా అనిపిస్తుంది, కానీ రియల్ గా చూడాలంటే మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది, కానీ ఈ మకరరాశివారు ఎంతో సహనంగా ఉంటారు.

వీరు ఎంతో సహనంతో మీ లైఫ్ ని హ్యాండిల్ చేస్తారు, కాబట్టి మీకు ఆ దేవుడనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు, మీకు ఏప్రిల్ 22 తర్వాతనుంచి అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది, ఇంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుందనమాట.

మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనాసరే అవన్నీ కూడా తీరిపోతాయి, మీ ఫ్యామిలీ లో ఉన్న ఎటువంటి చికాకులు, చిరాకులు కూడా పోతాయి, మీ జీవితం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది, ఇక్కడనుంచి అంత కూడా ఈ మకరరాశివారికి చాలా మంచి జరగబోతుందని చెప్పి ఆనందపడిపోయి, ఒకరితో షేర్ చేసుకొని దాన్ని నాశనం చేసుకో వద్దు, ఎందుకంటే మీ చుట్టుపక్కనే మీ సెత్రువులు బాగా ఉన్నారు.

మీరు ఎవరైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్లే మీ దుక్కానికి కారణం, కాబట్టి మీ లైఫ్ లో ఎటువంటి సీక్రెట్స్ కూడా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోవద్దు, అయినాసరే ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎప్పుడు ఏమి ఎవ్వరికీ చెప్పకండి.

అలాగే మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి వల్లే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి, తన పేరులో మొదటి అక్షరం ఎస్, ఆర్, ఎమ్, తో మొదలవుతుంది, తను మీ తల్లి,భార్య అయితే కాదు, కొన్ని బంధాలు మనకి దేవుడునుంచి ఇచ్చిన బంధాలు కాబట్టి అవి ఎప్పుడు కూడా మనల్ని మోసం అనేవి చెయ్యరు.

అలా కాకుండా మీరు కొత్త రిలేషన్గా ఏదైనా పెట్టుకుంటే అది ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటాయి, కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైనవాళ్ళు కానీ, వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏవిధంగా అయినాసరే మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది, మంచిగా ఉందా, చెడుగా ఉందనేది అక్కడ మీరు పసిగట్టవచ్చు.

అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎవరు ఎలాంటివారు అనేది, ఇటువంటి జాగ్రతలు ఈ మకరరాశివారు తీసుకోండి, ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు, మీ లైఫ్ ని హ్యాపీ గా ఎంజాయ్ చేయండి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో అవి కూడా తెలియచేసాము.

అలాగే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజించడంవలన కుజదోషం తొలగీపోతుంది, సింధూరం,లడ్డూలు సమర్పించి పూజించడం మంచిది, హనుమాన్ చాలీసా పటనం చేయాలి.

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంవలన శుక్ర ప్రభావం మరింత అనుకూలంగా మారుతుంది, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజించడం మంచిది.

సోమవారం శివుడిని పూజించడంవలన చంద్ర ప్రభావం అనుకూలంగా మారుతుంది, పాలు, బిల్వపత్రాలు, పూలు సమర్పించి పూజించాలి, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం మంచిది.

బుధవారం గణపతిని పూజించడంవలన బుధ ప్రభావం అనుకూలంగా మారుతుంది, ఉండ్రాళ్లు సమర్పించాలి, ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించాలి.

గురువారం దత్తాత్రేయుడిని పూజించడంవలన గురు ప్రభావం అనుకూలంగా మారుతుంది, పసుపురంగువస్త్రాలు, పసుపురంగు వస్తువులు దానం చేయడం మంచిది.

రుద్రాక్ష మాలను ధరించడంవలన సెని,రాహు,కేతు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, ఇది మానసిక శాంతిని ఇస్తుంది, ఈశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *