Loading...
loading

మేష రాశి వారికి వారికి ఆగష్టు నెలలో మీకు జరిగేది ఇదే నక్కతోక తొక్కినట్లే ఒంటరిగా కూర్చుని మరి చుడండి

  • Home
  • Blog
  • మేష రాశి వారికి వారికి ఆగష్టు నెలలో మీకు జరిగేది ఇదే నక్కతోక తొక్కినట్లే ఒంటరిగా కూర్చుని మరి చుడండి

మేష రాశి వారికి వారికి ఆగష్టు నెలలో మీకు జరిగేది ఇదే నక్కతోక తొక్కినట్లే ఒంటరిగా కూర్చుని మరి చుడండి

మేషరాశి వారికి ఆగష్టు నెలలో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే, మీరు నక్కతోక తొక్కినట్లే, ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు, అలాగే మేషరాశి వారికి ఆగష్టు నెలలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు, చుట్టూ ఎవరూలేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి,

ఇక ఈ మేషరాశి వారికి ఆగష్టు నెలలో వారి వినబోయేటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే మేషరాశి వారు ఏ ఆగష్టు నెలలో ఈ పరిహారాలు చేయడంవల్ల, వారికి ఇంకా మరిన్ని శుభఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి,

మేషరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే, వారి వ్యక్తిత్వం ఒక మహాసముద్రం లాంటిది, పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనల అలజడులు, ఆశయాల ఆటుపోట్లు నిరంతరం సాగుతూనే ఉంటాయి,

వీరు పైకి కనిపించేంత సామాన్యులు కారు, వీరి మనస్తత్వం చాలా లోతైనది, దానిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడదు, అందుకే చాలామంది వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు, కానీ దాని గురించి వీరు పెద్దగా పట్టించుకోరు,

మీలో ఉండే ఆత్మవిశ్వాసం హిమాలయమంత ఎత్తైనది, ఒక్కసారి ఒక పని చేయాలని సంకల్పించుకుంటే, ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడు, అటువంటి దృఢమైన సంకల్ప బలం మీ సొంతం, ఈ గుణమే మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది, మీరు దేనికీ భయపడరు, దేనికీ వెనకడుగు వేయరు, మీ దృష్టి ఎప్పుడూ లక్ష్యం మీదే ఉంటుంది,

మీరు చిన్నప్పటినుంచి ఎన్నో ఒడిదొడుకులను చూసి ఉంటారు, బహుశా అందుకే మీ గుండె అంత ధృడంగా మారిపోయిందేమో, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం, ఆందోళన చెందడం మీ స్వభావంలోనే లేదు, ఎంత పెద్ద కష్టం వచ్చినా, దాన్ని ఒక సవాలుగా స్వీకరించి, చిరునవ్వుతో ఎదుర్కొనే ధీరత్వం మీలో ఉంది,

మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు, సమస్య మూలాల్లోకి వెళ్లి దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు, కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండ, సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలి అని ఆలోచించే తత్వం మీది, ఈ విశ్లేషణాత్మక స్వభావమే మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి బయటపడేస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది,

నేను ఎవరికంటే తక్కువ కాదు, నాలో ఎటువంటి లోపమూ లేదు అనే భావన మీలో బలంగా ఉంటుంది, ఇది అహంకారం కాదు, ఆత్మగౌరవం, ఇతరులు ఏదైనా సాధిస్తే, వారిని చూసి స్పూర్తి పొంది, వారి కంటే రెట్టింపు సాధించాలనే తపన మీలో కలుగుతుంది, ఈ పోటీతత్వమే మిమ్మల్ని ఎప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా ఉంచుతుంది,

మీరు మనసులో ఒకటి పెట్టుకుని, బయటకు మరొకటి మాట్లాడే రకం కాదు, మీ మనసు అద్దంలాంటిది, అందుకే మీరు ఎవరినీ మోసం చేయలేరు, ఎవరికీ అన్యాయం చేయాలని కూడా ఆలోచించరు, మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు కష్టాలు తెచ్చిపెట్టవచ్చు, కానీ చివరికి ఆ నిజాయితీనే మిమ్మల్ని కాపాడుతుంది,

మీకు దైవభక్తి ఎక్కువ, ప్రతి అడుగులోనూ ఆ భగవంతుని అండదండలు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతారు, అందుకే మీ జీవితంలో జరిగే మంచి చెడులన్నింటినీ ఆ దైవానికే వదిలేస్తారు, జరిగీంది మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే అని మీరు భావించడంవల్ల, మీకు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది,

ఈ విశ్వాసమే మీకు కొండంత దైర్యాన్ని ఇస్తుంది, ఎంతటి కష్టకాలంలోనైనా మీరు నిలదొక్కుకోవడానికి కారణం ఇదే, దేవుని మీద భారం వేసి మీరు మీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపరు, మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు, ఫలితాన్ని ఆ భగవంతుడికి వదిలేస్తారు, ఇదే మీ విజయ రహస్యం,

ఒక పనిని మొదలుపెడితే, దాని అంతు చూసే వరకు మీకు నిద్ర పట్టదు, మీలో ఒక యోధుని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, అలుపెరగని పోరాట పటిమ, వెన్నుచూపని దైర్యం మీ రక్తంలోనే ఉన్నాయి, ఈ గుణమే మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది, మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది,

మీది అగ్నితత్వ రాశి, మీ రాశ్యాధిపతి కుజుడు, ఆయన గ్రహాల సేనాధిపతి, అందుకే మీలో సెక్తి, ఉత్సాహం నిరంతరం అగ్నిజ్వాలలా ప్రజ్వలిస్తూ ఉంటుంది, మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీ ఉత్సాహం ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తుంది, నిరాశలో ఉన్నవారు కూడా మీతో మాట్లాడితే చాలు, కొత్త సెక్తిని పుంజుకుంటారు,

చాలామంది మిమ్మల్ని తమ నాయకుడిగా చూడటానికి ఇష్టపడతారు, ఎందుకంటే మీరు మార్గం చూపించడమే కాదు, అందరికంటే ముందుండి నడిపిస్తారు, మీ మాటల్లో ఉండే నిజాయితీ, మీ చేతల్లో ఉండే దైర్యం ఇతరులకు స్పూర్తినిస్తాయి, అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా, అక్కడ మీ నాయకత్వ పటిమను ప్రదర్శిస్తారు,

మీరు పైకి చాలా శాంతంగా, కొన్నిసార్లు అమాయకంగా కూడా కనిపిస్తారు, కానీ అది కేవలం నాణేనికి ఒకవైపు మాత్రమే, మీ లోపల అపారమైన సెక్తి, అంతుచిక్కని ప్రతిభ దాగీ ఉంటుంది, దానిని మీరు అనవసరంగా ప్రదర్శించరు,

సమయం వచ్చినప్పుడు, సందర్భం డిమాండ్ చేసినప్పుడు మీలోని ఆ నిగూడసెక్తి అగ్నిపర్వతంలా బద్దలవుతుంది, అప్పుడు మీ అసలు స్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినందుకు సిగ్గుపడతారు, మీలోని ఈ అనూహ్యమైన మార్పు మీ ప్రత్యర్థులకు కూడా భయాన్ని కలిగీస్తుంది,

మీ జీవితంలో మీరు ఇప్పటివరకు చూసిన అదృష్టం చాలా తక్కువ, మీరు చూడబోయే అదృష్టమే చాలా ఎక్కువ, ఇప్పటివరకు మీరు పడిన కష్టాలన్నీ రాబోయే సుఖమయ జీవితానికి పునాదిరాళ్లు మాత్రమే, దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఒక కవచంలా కాపాడుతూ ఉంటుంది,

మీరు స్వచ్ఛమైన మనసుతో, పూర్తి నమ్మకంతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తే, మీ కోరికలు నెరవేరడానికి ఎంతో కాలం పట్టదు, గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతున్న ఈ సమయంలో, మీ ప్రార్థనలకు ఫలితం త్వరగా లబిస్తుంది, కాబట్టి మీ నమ్మకాన్ని రెట్టింపు చేసుకోండి, అద్భుతాలు జరగడం ఖాయం,

జీవితంలో మీరు ఊహించని విజయం, కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వరించబోతున్నాయి, సమాజంలో మీకంటూ ఒక ఉన్నత స్థానం లబించబోతోంది, ఇప్పటివరకు మిమ్మల్ని విమర్శించిన వారే, రేపు మీ దగ్గరకు సలహాల కోసం వస్తారు, మీ మాటకు విలువ ఇచ్చి గౌరవిస్తారు,

మీరు మాట్లాడితే అది ఒక శాసనంలా పనిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, మీ అనుభవం, మీ విగ్ననం ఇతరులకు మార్గదర్శకంగా మారతాయి, మీరు చేసే పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి,

మిగీలిన అన్ని రాశుల వారితో పోల్చుకుంటే మేషరాశి వారిని అదృష్టవంతులు అని చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది, మీరు కేవలం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చోరు, కష్టపడతారు, మీ కష్టానికి దైవం యొక్క అదృష్టం తోడైనప్పుడు, విజయం మీ పాదాక్రాంతం కాక తప్పదు,

ఈ రెండింటి అద్భుతమైన కలయిక మిమ్మల్ని ఎవరూ అందుకోలేని శిఖరాలకు చేరుస్తుంది, మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడవచ్చు, కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు, మీ ప్రయాణం నిరంతరాయంగా ముందుకు సాగుతూనే ఉంటుంది,

మీ రాశి చిహ్నం పొట్టేలు, ఇది దైర్యానికి, పట్టుదలకు, ముందుకు దూసుకువెళ్లే తత్వానికి ప్రతీక, ఒక పొట్టేలు ఎలాగైతే అడ్డంకులను తన తలతో డీకొని పక్కకు నెట్టివేస్తుందో, మీరు కూడా అలాగే మీ జీవితంలోని సమస్యలను దైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగీపోతారు,

ఈ తలవంచని స్వభావమే మీ విజయానికి మూలస్తంభం, వెనక్కి తగ్గడం అనే మాటకు మీ నిగంటువులో స్థానం లేదు, పడినా కూడా, దుమ్ము దులుపుకుని రెట్టింపు వేగంతో పైకి లేచే స్వభావం మీది, ఇదే మిమ్మల్ని అంత తేలికగా ఓటమిని అంగీకరించనివ్వదు,

అయితే మీలో ఉన్న ఒకే ఒక చిన్న బలహీనత ఏమిటంటే, మీ అపారమైన సెక్తిని, మీ అద్భుతమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు తక్కువగా అంచనా వేసుకుంటారు, ఆంజనేయస్వామికి తన సెక్తి తనకు తెలియనట్లు, మీలో ఎంతటి సామర్థ్యం దాగీ ఉందో మీకే కొన్నిసార్లు తెలియదు, ఇతరులు చెప్పేవరకు మీరు దానిని గుర్తించలేరు,

కానీ ఇప్పుడు ఆ దశ ముగీసిపోయింది, కాలం మారింది, మీలోని ఆ సెక్తిని గుర్తించి, దానికి పదునుపెట్టి, మిమ్మల్ని సరైన మార్గంలో ప్రోత్సహించే వ్యక్తులు మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు, వారి రాకతో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది,

వారి సహాయ సహకారాలతో, మార్గదర్శకత్వంతో మీరు మీ సెక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగీంచుకోగలుగుతారు, ఇప్పటివరకు మీరు సాధించినది కేవలం ఒక శాతం మాత్రమేనని, మీరు ఇంకా తొంభై తొమ్మిది శాతం సాధించగలరని మీకు అర్థమవుతుంది, ఆ క్షణం నుంచి మీ జీవితం ఒక విజయ పరంపరగా మారుతుంది,

ఇది కచ్చితంగా జరిగీ తీరుతుందని గ్రహాలు సూచిస్తున్నాయి, మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారబోతోంది, మీరు ఏది సాధించాలని బలంగా కోరుకుంటారో, దానికి సంబంధించిన మార్గాలన్నీ వాటంతట అవే స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది, ఇప్పటివరకు ఉన్న గందరగోళం, సందేహాలు తొలగీపోతాయి,

మీ ఆలోచనలలో అద్భుతమైన స్పష్టత వస్తుంది, దానివల్ల మీరు చాలా వేగంగా, చాలా కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ పని మొదలుపెట్టాలి, ఎవరితో స్నేహం చేయాలి అనే విషయాల్లో మీకు ఎలాంటి తడబాటు ఉండదు, ఇది మీ జీవితంలో ఒక సువర్ణావకాశం, దీనిని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి,

ఇక డబ్బు విషయానికి వస్తే, మీరు ఎక్కువగా మీ స్వయంకృషిపైనే ఆధారపడి పైకి వస్తారు, వారసత్వంగా వచ్చే ఆస్తుల కంటే, మీ చెమట చుక్కలతో మీరు సంపాదించుకున్న రూపాయికే ఎక్కువ విలువ ఇస్తారు, ఆ కష్టార్జితంలో ఉండే తృప్తి మీకు మరెందులోనూ దొరకదు,

మీరు నిర్మించుకున్న సామ్రాజ్యానికి మీరే అధిపతిగా ఉండాలని కోరుకుంటారు, ఇతరుల కింద పనిచేయడం కంటే, పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది, మీ కష్టార్జితమే మీకు నిజమైన ఆస్తి, అదే మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది,

మీ పిల్లలు కూడా మీ అడుగుజాడల్లోనే నడుస్తారు, వారు డబ్బు విలువను, కష్టపడే తత్వాన్ని చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు, వారికి మీరు కేవలం ఆస్తులు ఇవ్వడమే కాదు, జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించే విలువైన విద్యను అందిస్తారు, ఇది మీరు వారికి ఇవ్వగల గొప్ప బహుమతి,

కుటుంబానికి మీరు ఇచ్చే ప్రాధాన్యత చాలా గొప్పది, రోజంతా మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ఒత్తిళ్లను ఎదుర్కొన్నా, సాయంత్రానికి ఇంటికి వచ్చి మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతారు, వారి నవ్వులు, వారి మాటలు మీ అలసటను ఇట్టే మాయం చేస్తాయి,

ఆ కుటుంబంతో గడిపిన ప్రశాంతమైన సమయమే మీకు మరుసటి రోజుకి కావలసిన సెక్తిని, స్పూర్తిని ఇస్తుంది, వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య మీరు పాటించే ఈ సమతుల్యతే మీ ఆరోగ్యానికి, మీ ఆనందానికి అసలైన కారణం, దీనిని మీరు ఎప్పటికీ వదులుకోరు,

మీలో సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది, మీది జాలి గుండె, మీ దగ్గర పది రూపాయలు ఉంటే, అందులో కనీసం ఒక్క రూపాయి అయినా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని ఆలోచిస్తారు, ఈ దానగుణమే మీకు పుణ్యాన్ని, దైవబలాన్ని పెంచుతుంది,

మీరు చేసే చిన్నపాటి సహాయం కూడా, మీకు తెలియకుండనే మీ కష్టాలను తొలగీస్తుంది, ఇతరుల కళ్ళలో మీరు చూసే ఆనందమే మీకు నిజమైన సంతృప్తిని ఇస్తుంది, అందుకే మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానధర్మాలకు కేటాయించడానికి వెనుకాడరు,

అయితే మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉంటారు, అందుకే మీరు ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు, లేదా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఆలోచించి అడుగు వేయాలి, మీ మనసు మంచిదే అయినా, లోకం తీరును కూడా గమనిస్తూ ఉండటం చాలా అవసరం,

అందరినీ గుడ్డిగా నమ్మేయడం మీ బలహీనత, దానిని మీరు అధిగమించాలి, సహాయం చేయడంలో తప్పులేదు, కానీ అపాత్రదానం చేయడంవల్ల మీ మంచితనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించడం నేర్చుకోవాలి,

ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన రాబోయే కాలం, ముఖ్యంగా ఈ ఆగష్టు నెల మీ జీవితాన్ని ఎలా మార్చబోతోందో వివరంగా తెలుసుకుందాం, ఈ ఆగష్టు నెల మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచిపోతుంది, ప్రతి క్షణం, ప్రతి రోజు మీకు అనుకూలంగా మారబోతున్న అద్భుతమైన సమయం ఇది,

ఈ నెలలో రవి, శుక్రుడు, బుధుడు, రాహువు వంటి ముఖ్యమైన గ్రహాల అనుకూలతవల్ల మీ జీవితం ఒక కొత్త వెలుగుతో ప్రకాశించబోతోంది, నెల అంతా కూడా చాలా సానుకూలంగా, ఉత్సాహంగా సాగీపోతుంది, మీరు ఏ పని పట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అవి వాటంతట అవే తొలగీపోతాయి,

మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలు ఈ నెలలో వింటారు, అవి మీ ఉద్యోగానికి, వ్యాపారానికి లేదా కుటుంబానికి సంబంధించినవి కావచ్చు, మీ ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు, ఊహించని మార్గాల నుంచి కూడా ధనం వచ్చి చేరవచ్చు, ఆర్థికంగా ఇది మీకు చాలా సంతృప్తికరమైన నెల,

చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందుతారు, ఒక పెద్ద బరువు దిగీపోయినట్లుగా మీరు చాలా తేలికగా, ప్రశాంతంగా ఫీల్ అవుతారు, ఈ నెలలో శుభవార్తలే ఎక్కువగా వింటారు, ఇది మీలో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది,

ఉద్యోగ జీవితంలో మీ ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుంది, మీ పై అధికారులు మీ పనితీరును గమనించి, మీకు కొత్త బాధ్యతలను అప్పగీంచవచ్చు, ఇది మీ ప్రమోషన్‌కు మార్గం సుగమం చేస్తుంది, మీ సహోద్యోగులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు, కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది,

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన సమయం, వారికి నచ్చిన రంగంలో, మంచి జీతంతో కూడిన ఉద్యోగం లబించే అవకాశాలు బలంగా ఉన్నాయి, మీ ప్రయత్నాలు ఫలించి, మీరు ఒక స్థిరమైన జీవితంలోకి అడుగుపెడతారు,

స్వయం ఉపాధిలో ఉన్నవారికి, వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు ఈ నెల లాభాల పంట పండిస్తుంది, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు, కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం, మీ పోటీదారులు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు,

ఆరోగ్య విషయంలో కూడా ఇది చాలా మంచి సమయం, మీ ఆరోగ్యం నిలకడగా, స్థిరంగా ఉంటుంది, కొత్త సెక్తితో ఉరకలేస్తారు, ఒకవేళ మీరు ఏవైనా దీర్గకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఈ నెలలో వాటి నుంచి గణనీయమైన ఉపశమనం లబిస్తుంది, వైద్యానికి మీ సెరీరం బాగా స్పందిస్తుంది,

ఆర్థిక వ్యవహారాల్లో మీరు చాలా తెలివైన, సరైన నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్కడ ఆదా చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి, దీనివల్ల మీరు ఆర్థికంగా మరింత బలపడతారు, భవిష్యత్తుకు భరోసా ఏర్పరచుకుంటారు,

అయితే కుటుంబం కోసం, గృహ అవసరాల కోసం ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది, కానీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే ఖర్చే అవుతుంది, ఇంట్లోనూ, బయట సమాజంలోనూ మీ మాటకు, మీ సలహాకు విలువ పెరుగుతుంది, అందరూ మిమ్మల్ని గౌరవంతో చూస్తారు, మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు,

మీ పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో కలిసి విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది, పిల్లలు చదువుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు, మంచి ఫలితాలు సాధించి మీకు గర్వకారణంగా నిలుస్తారు, వారి భవిష్యత్తు గురించి మీకున్న ఆందోళనలు తొలగీపోతాయి,

పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం, మీకు నచ్చిన, మీకు తగీన జీవిత భాగస్వామి లబించే అవకాశాలు బలంగా ఉన్నాయి, మీకు నచ్చిన వారి నుంచి సానుకూల స్పందన వస్తుంది, కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ నిశ్చయం జరగవచ్చు,

చాలా కాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి, మీకు రావలసిన వాటా మీకు సక్రమంగా అందుతుంది, ఇక రాదు అని మీరు ఆశ వదిలేసుకున్న పాత బాకీలు, అప్పులు కూడా ఈ నెలలో అనూహ్యంగా మీ చేతికి అందుతాయి,

మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు, బకాయిలు కూడా సులభంగా వసూలవుతాయి, తండ్రి వైపు నుంచి మీకు వారసత్వంగా కొంత సంపద గానీ, లేదా ఆర్థిక సహాయం గానీ లబించే అవకాశం ఉంది, ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది,

సమాజంలో పలుకుబడి ఉన్న పెద్దలు, ప్రముఖులతో మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి, వారి సహాయంతో మీరు అనుకున్న పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు,

మీరు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న కొత్త వస్త్రాలు, విలువైన ఆభరణాలు, ఇంటికి అవసరమైన వస్తువులు, ఫర్నిచర్ వంటివి ఈ నెలలో కొనుగోలు చేస్తారు, కుటుంబ సభ్యులతో కలిసి ఒక పుణ్యక్షేత్రానికి గానీ, ఒక విహార యాత్రకు గానీ వెళ్లే అవకాశం ఉంది, ఇది మీ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది,

ఈ నెలంతా మరియు రాబోయే కాలంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలా మంచిది, ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి మంగళవారం సుబ్రమ్మణ్యష్టకం పటించడంవల్ల కుజ గ్రహ దోషాలు తొలగీ, మీలో దైర్యం, కార్యదీక్ష పెరుగుతాయి,

అలాగే వీలైనప్పుడల్లా విష్ణు సహస్ర నామ స్తోత్రం పటించడం లేదా వినడంవల్ల మీ జీవితంలోని సర్వ శుభాలు కలుగుతాయి, ఈ స్తోత్ర పారాయణం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, ప్రతికూల సెక్తులను దూరం చేస్తుంది మరియు మీకు దైవానుగ్రహాన్ని సిద్ధింపజేస్తుంది, ఈ చిన్న పరిహారాలు మీ విజయ ప్రస్థానానికి మరింత దోహదం చేస్తాయి,

మీరు ముందుకు సాగబోయే ఈ ప్రయాణంలో, ఆత్మవిశ్వాసాన్ని వీడకండి, మీ బలాలు ఏమిటో మీకు ఇప్పుడు తెలిశాయి, బలహీనతలను ఎలా అధిగమించాలో కూడా మీకు అర్థమైంది, ఇక మిమ్మల్ని ఆపగలిగే సెక్తి ఏదీ లేదు, ఆకాశమే మీకు హద్దుగా ముందుకు సాగీపోండి,

ప్రతి రోజును ఒక కొత్త అవకాశంగా భావించండి, గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి, భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందకండి, వర్తమానంలో జీవించండి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి, మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించండి, ఫలితం దానంతట అదే మిమ్మల్ని వరిస్తుంది,

మీరు వేసే ప్రతి అడుగులో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ భగవంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి, మీ నిజాయితీ, మీ కష్టపడే తత్వం, మీ దానగుణం మీకు రక్షణ కవచాలుగా నిలుస్తాయి, జయం మీదే, విజయం మీదే, రాబోయే కాలం మీదే,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *