ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మేషరాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది. ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది. మీకు జరగబోయేది వింటే కాళ్లు చేతులు వణికిపోతాయి. మేషరాశివారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతోంది. ఆ దైవశక్తి ఏమిటి అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసేముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మేషరాశివారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతోంది. ఆల్రెడీ మీకు ఆ దైవశక్తియొక్క అనుగ్రహం కరుణాకటాక్షం అనేది మొదలైపోయింది. ఇక మీ ఇంటిలోపలికి ప్రవేశమొక్కటే ఆగి ఉంది. అయితే ఎప్పటినుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో, అది మీ చుట్టు కూడా తిరుగుతూ ఉంది. ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు హరించివేసి, చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపద తరిమికొడుతూ, మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ శక్తి మీ చుట్టూ పక్కనే తిరుగుతుంది.
ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 30 వ తేదీనుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది. అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్ గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చిన ఆ సంతోషకరమైన రోజులు అంతా కూడా తిరిగి వెళ్లిపోవచ్చు. అయితే ఈ మేషరాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటీ, అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏమిటీ. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు వచ్చే సంకేతాలు ఎంతో క్లియర్‌గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
రాశిచక్రంలో మేషరాశి అనేది మొదటిరాశి అశ్విని నక్షత్రము, 1, 2, 3, 4 పాదాలు భరణి నక్షత్రం 1, 2, 3,4 పాదాలు కృత్తిక నక్షత్రము ఒకటివ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశియొక్క అధిపతి అంగారకుడు, మేషరాశివారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపద అయినా, ఎలాంటి కష్టమైనాసరే ప్రతి ఒక్కదానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. దాని తర్వాతే మీ జీవితంలో ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు. ఎందుకంటే మీకు ఉన్న కష్టాలన్నింటికీ చెక్ పెట్టేస్తుంది. అయితే ఆ దైవశక్తి ఇంట్లోకి ఏవిధంగా ప్రవేశించబోతోంది. అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.
మేషరాశివారి ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలు పంపిస్తుంది. అందులో మొదటి సంకేతం ఏమిటంటే మీరు పడుకున్నప్పుడు సడన్‌గా నిద్రలో మెలకువ రావడం, మీకు నిద్రలో మెలుకువ ఎప్పుడైతే వస్తుందో, అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలుకువ వస్తుంది. అంటే ఉదయం 3 గంటలనుంచి 5 గంటలలోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలుకువ అనేది వస్తుంది. ఇక దానికి తోడు మీరు ఎక్కువగా చెడుమాటలు మాట్లాడకుండా ఉండడం, వేరే వారిగురించి చెడుగా మాట్లాడకుండా ఉండడం, అలాగే వేరేవాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్న, అన్యాయం ఎక్కడైన జరుగుతున్నకూడా మీరు వాటిని అస్సలు సహించరు, మీకు కోపం వస్తుంది. కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు, ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారో, దీనికి ఎంతగా మాట్లాడాల్సిన అవసరం ఐతే లేదుకదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం వంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండో సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. అంటే మీయొక్క మనస్సుకూడా ఎక్కువ శాతం దేవుడు వైపు ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్లడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడిదగ్గర ఉంటే చాలు, నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుందనే భావన మీ మనసులోకి వస్తూ వుంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలోనే కూర్చుని, వారు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మీకు ఎంతసేపటికీ సేవాభావన, అలాగే ఆ భగవంతుని స్మరించుకోవడం మంచిమాటలు వినడం. అదే విధంగా ప్రశాంతంగా, ఒంటరిగా ఉండే మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువశాతం మీకు పీస్ అఫ్ మైండ్ అనేది ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా, ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసిన డబ్బు మీద ఆశ, అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలని చెప్పి తన మనసుని అలాగే మెదడును ఎప్పుడుకూడా పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నింటిమీద మోహం అంటే ఇంటరెస్ట్ అనేది తీరిపోతుందో, అప్పుడు మంచి రూపంలో నడుస్తాడు. ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నికూడా ఎక్కువ గా చేరుతుంటాయి, కాబట్టి ఈ సంకేతాలన్ని మీకు చాలా సులభంగా తెలుస్తుంటాయి. ఇటువంటి సంకేతాలు మీకు రావడం మొదలైతే గనక అప్పుడు మీరు అర్ధం చేసుకోండి. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని, ఇక అక్కడినుంచి మీకు ఎటువంటి కష్టాలనేవి ఉండవు. ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ తీరిపోతాయి. అలాగే మీకు ఎటువంటి సమస్యలనేవి ఉండవు. అది మీ కుటుంబపరంగా కావచ్చు, అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే మీ పిల్లల కావచ్చు. వాళ్ళతోకూడా మీయొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. అలాగే మీయొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో, దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. సాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డులేకుండా సజావుగా సాగుతుంటాయి. ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరుతూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి, సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరో ఆ రూపం ఏమిటీ, ఆ దేవతాశక్తికి మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీదేవి. అవునండి ఇది నిజం. ఆ తల్లి ఈ నెల డిసెంబర్ 30 వ తేదీనుంచి మీ మీద అనుగ్రహం చూపించబోతుంది. ఇక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే గనక మీకు ఎలాంటి కష్టాలు, బాధలు ఉండవు. అలాగే ఆర్థికపరంగా మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి లోటు ఉండదు. అయితే లక్ష్మిదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసముంటారని అంటే, మీ ఇంటి గుమ్మం ముందు అంటే, మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ ని బ్రహ్మస్థానం అంటారో, ఇక ఆ బ్రహ్మ స్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మ స్థానాన్ని మీరు ఎప్పుడు కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచాలి. అక్కడ ఎటువంటి చెత్తా చెదారం, డస్ట్బిన్ లాంటివి, అలాగే చెప్పులు కూడా అస్సలు పెట్టకూడదు. అలాగే గుమ్మంముందు చెత్త, చెదారం, చెప్పులు ఉంటే కనకలక్ష్మి అమ్మవారు తిరిగి వెళ్లిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఈ వన్ని లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు, కుంకుమలతో మీకు గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మందగ్గర దీపాలు వెలిగించండి, ధూపం వేయండి. మీకు కుదిరితే, ఆ స్థానంలో తులసిచెట్టు పెట్టి పూజించండి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, సాక్షాత్తూ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది. అలాగే మీకు తోచినవిధంగా పేదవారికి దానధర్మాలు చేయండి. అనాధాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు ధనరూపేణా లేదా వస్త్రదానం లేదా అన్నదానం చేయండి. తద్వారా లక్ష్మీమాత సంతోషించి, మీకు అష్ట ఐశ్వర్యాలతోపాటు అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మేము చెప్పిన ఈ సంకేతాలు అన్నీ కూడా మీకు కనిపించినట్లయితే ఈయొక్క మేషరాశివారి ఇంట్లో ఆ దైవశక్తి అంటే, లక్ష్మి అమ్మవారు నివాసం ఉన్నారా లేదా అనేది, మీకే స్పష్టంగా అర్థం అవుతుంది.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ రామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ధన్యవాదములు.
