Loading...
loading

తులా రాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో పర్స్ లో పెట్టుకోండి.

  • Home
  • Blog
  • తులా రాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో పర్స్ లో పెట్టుకోండి.

తులా రాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో పర్స్ లో పెట్టుకోండి.

ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి. ఈ వీడియో చూసేముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశివారు కచ్చితంగా ఈ నంబర్‌ను రాసి జేబులో లేదంటే మీ పర్స్ లో పెట్టుకుంటే చాలు, నాలుగు వైపులనుండి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది, నిజంగా మీరు మిరాకిల్ చూస్తారు, ఆశ్చర్యపోతారు. 100 పర్సెంట్ మీరు నంబర్‌ను రాసి జేబులో లేదంటే పర్స్ లో పెట్టుకోవడంవల్ల డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి.

మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు ఎవరైనాసరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లైతే గనక వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకుని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.

ప్రస్తుత సమయంలో గ్రహస్థితిలో అనుకూల మార్పులు వలన ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులను చూడబోతున్నాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని, ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తున్నారో, అటువంటి వ్యక్తులు మాత్రమే వృద్ధిని చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. కెరీర్ పరంగా ఈ టైమ్‌లో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్ని కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్థలుంటే, అంటే ఏదైనా మీ సహ ఉద్యోగులతో వచ్చిన చిన్న మనస్పర్థలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగే ఇబ్బందులు కావచ్చు. అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, గుర్తింపునకు ఏర్పడిన ఆందోళన కావొచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఈ టైమ్ లో వస్తాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. మీ పనిలో మీరు ఎవరైతే 100 పర్సెంట్ ఎఫర్ట్ పెడతారో, అటువంటి వ్యక్తులుమాత్రమే ఈయొక్క ప్రమోషన్ కానివ్వండి, ఇంక్రిమెంట్ కానివ్వండి వాటిని పొందడం జరుగుతుంది. అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది, అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్క్ ను అయినా సులభంగా చేయగలరనే పేరును సంపాదించుకుంటారు. అదే విధంగా దీనివల్ల మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఉద్యోగుల శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఈ తులారాశివారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇకపోతే వ్యాపారపరంగా సరి కొత్త ఇన్వెస్ట్మెంట్ కు ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి, మీకు డబ్బులు సంపాదించి పెడుతుంది. అంటే రెట్టింపు లాభం వస్తుందన్నమాట. అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అంతేకాదు మీ ఫ్యామిలీ పెద్దలను, అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దలను గౌరవించాలి, అమ్మ నాన్న కావచ్చు లేదంటే తాతగారు నాయనమ్మ ఇటువంటివాళ్ళు కావచ్చు. అలాంటి పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి అయితే చూస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు తొలిగి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, ఆనందాలు, సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ మీకు చక్కగా మద్దతు ఇస్తారు. వారికి మీ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. మీకు మీరు పనిచేసే చోట ప్రతి పనిలో కూడా సహాయ సహకారాలను మీకు అందిస్తారు. అంతే కాదండి, మీకు అండదండగా నిలుస్తారు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, మీకు అండగా ఉంటారు. మీ ప్రతి విషయంలో మీ కుటుంబ సభ్యులు, భాగస్వామి ఈ టైమ్ లో ఖచ్చితంగా మీకు సపోర్ట్ అయితే ఇస్తారు. తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహంగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారంవల్ల, మీరు ఏదైనా సాధించగలమనే నమ్మకం మీలో కలుగుతుంది. దానితో మరింత వేగంగా, చక్కగా విజయం దిశగా అడుగులు వేస్తారు. ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకుంటున్నారో, అటువంటివారికి సమయం అనేది అత్యంత అనుకూలమని చెప్పొచ్చు. అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనపడుతోంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. స్పోర్ట్స్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన లబ్ధిని పొందుతారు. ఈ రాశివారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే పని అయిన సరే అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో, అటువంటి వారికి ఈ టైమ్‌లో మీరు కోరుకున్న యూనివర్సిటీ లో సీట్ అనేది వస్తుంది. కాంపిటీటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలం. ప్రస్తుత టైమ్ లో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక, తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ గోల్ ని కచ్చితంగా రీచ్ అవుతారు.

ఇకపోతే తులారాశి ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యలవల్ల బాధపడతారు. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అదుపులో ఉంచుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, యోగా వ్యాయామం చేయడం చాలా అవసరం. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు చాలా ఎక్కువగా బాధిస్తుంటాయి. అందువల్ల స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాకుండా, మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదంటే చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు మీ హెల్త్ పై ఏమైనా డౌట్ గా ఉంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తగిన సూచనలు, సలహాలు తప్పకుండా తీసుకోవాలి. ఈ సమయంలో మీరు మీ కుటుంబసభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం గురించి చూస్తే గనక, గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా, మీ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా బలపడుతుంది. అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా, వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయతీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న తులారాశివారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే తులారాశివారు ఒక నెంబర్ మగవారైతే జేబులో, ఆడవారైతే పర్సులో పెట్టుకుంటే, నాలుగు మూలలనుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. 100 పర్సెంట్ మీరు ఈ నంబర్‌ను రాసి మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోవడంవల్ల, మీకు డబ్బుకు సంబందించిన ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ నంబర్ ఏమిటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటేశ్వరులు అవుతారు, మరికొందరు పేదవారిగా ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు ఈ ఒక్క నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనాసరే కోటేశ్వరులు అవ్వడం ఖాయం. ఇలా చేయడంవల్ల చాలా గొప్పవాళ్లు అవుతారు, మీరు విన్నది నిజమే. ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు. అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు కదా. ఒకసారి కఠోర శ్రమ అంకితభావంతో పనిచేసినప్పటికీ, తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుంటారు. దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు పురోగతి డబ్బుని కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు. దానితో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం అనేది అస్సలు ఉండదు. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాలవల్ల కష్టానికి తగ్గ ఫలితం 100 పర్సెంట్ లభించదు. అటువంటప్పుడు మీ లైఫ్లో డబ్బు సంబంధిత సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు లక్ష్మీదేవిని ఆకర్షించేందుకుగాను జ్యోతిష శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది. ఆ మిరాకిల్ నంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ సాధించడంతో పాటుగా, మీకు డబ్బుకు లోటు లేకుండా ధనవంతులు అవుతారు. అవును మరి తులారాశివారు ఈ నెంబర్ రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే, నాలుగు వైపులనుంచి మీకు డబ్బు అనేది వస్తుంది. అంటే ఆ నెంబర్ వచ్చేసి 999, 100 పర్సెంట్ మీరు ఈ నంబర్‌ను రాసి జేబులో పెట్టుకోవడంవల్ల, మీకు ఎటువంటి డబ్బు లోటు ఉండదు. తులారాశిలో జన్మించినవారు ఎవరైనాసరే ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే, ఆ ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలని అనుకుంటుంటే, అలాంటి వ్యక్తులందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పుకున్నట్లు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన 999 నంబర్ మీ వద్ద ఉంచుకోండి. అయితే మీరు ఈ నంబర్ మీ వద్ద ఉంచుకునే ముందు, చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకుని, ఆ రోజు నాన్వెజ్ తినకుండా, ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో ఇప్పుడు చెప్పుకున్న నెంబర్ రాసి మగవారైతే మీ జేబులో ఆడవారైతే పర్సులో ఉంచుకోండి. దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తోంది. ఈ కారణంగా మీకు చక్కటి శుభఫలితాల అయితే వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అయితే ఇలా చేయడంవల్ల మీకు ఆర్థిక సమస్యలనుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది. మీరు ధనవంతులవుతారు. డబ్బుకు ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు.

ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ రామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *