వృశ్చికరాశివారికి ఏప్రిల్ 25 తర్వాత, వృశ్చికరాశివారికి ఏవిధంగా ఉంటుంది, వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు వందకిలోల స్వీట్లు ఆర్డర్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఏప్రిల్ 25 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు, మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది, మీమీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది.
మీ కంటిని చూసి మీరే నమ్మలేరు, మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి, మీరు అస్సలు ఊహించి ఉండరు, కాబట్టి మీకు అసలు దానిగురించి నమ్మకం అనేది కుదరదు, అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట, మీకు ఎటువంటి మార్పులనేవి జరగబోతున్నాయి.
వృశ్చికరాశివారికి జీవితములో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు, వీరికి మంచితనము, పట్టుదల అధికముగా ఉంటుంది, అలాగే వృశ్చికరాశివారు ఎప్పుడు ఇతర వ్యక్తులకోసం మంచి కోరుకునే వ్యక్తులుకానీ, వేరేవాళ్ళయొక్క కీడునుమాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు.
వృశ్చికరాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగీ ఉంటారు, చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు, వృశ్చికరాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు, ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికరాశివారికి దేవుడిమీద లోతైన విశ్వాసం ఉంటుంది, దీనికారణంవల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు, జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.
అలాగే వృశ్చికరాశివారికి ఇప్పుడు అర్ధాష్టమ సెనిప్రభావం అనేది పూర్తిగా తగ్గీపోయింది, అంతకుముందు వారికి సెనిప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటంవల్ల చాలా కష్టాలనే అనుభవించారు, వృశ్చికరాశివారు చాలా అదృష్టవంతులు, మీరు ఏప్రిల్ 25 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు.
వృశ్చికరాశివారికీ చాలాచాలా మంచి అదృష్టం అనేది పట్టబోతుంది, ఇప్పటివరకూ వారికి అర్ధాష్టమ సెని ప్రభావంవల్ల ఎన్నోరకాల కష్టాలని అనుభవించారు, గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత వీరికి సెని ప్రభావం అనేది పూర్తిగా తగ్గీపోయింది, దాని కారణంగా వీరికి మంచి ఫలితాలనేవి రాబోతున్నాయి.
వృశ్చికరాశివారికి అర్ధాష్టమ సెని ప్రభావం వీరిని మానసికంగా దెబ్బతీసింది అని చెప్పి చెప్పుకోవచ్చు, అంటే మానసికంగా మనశాంతి లేకపోవడం, కుంగీపోవడం, డబ్బు పరంగా ఇబ్బందులు ఏదో ఒకటి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం.
మనసంతాకూడా గందరగోళ స్థితిలోకి వెళ్లిపోవడం, ఒక పని అనుకోని మరొక పనిచేయడము, ఆ చేసే పనిమీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం, ఇంటిలో సమస్యలు ఇంకా మానసిక సమస్యలు ఇటువంటివన్నీకూడా జరగడంవల్ల చాలా చాలా డిస్టర్బ్ అయిపోయారు ఈ వృశ్చికరాశివారు.
కానీ ఇప్పటినుంచి వృశ్చికరాశివారు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఇప్పుడు వీరిపై దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందనమాట, కొంతమంది ఈ రాశివారు ఒకరికింద చేయి చాపి అడిగీన రోజులను చూశారు, ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజీకి వృశ్చికరాశివారు వెళ్తారు, వీరియొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటారు ఇప్పుడు.
ముఖ్యముగా వృశ్చికరాశివారు మీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళవల్లే మీకు ఎక్కువ శాతంగా మీరనుకున్న అనుకూలమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు, ఎందుకంటే మీరు మావాళ్ళు నావాళ్ళు అనుకునేవాళ్లే మీకు ఎక్కువగా హాని అనేది కలిగీస్తూ ఉంటారు, ఒకరకంగా చెప్పాలంటే మీ ప్రతిఒక్క దుక్కానికి బాధకి వాళ్లే కారణమనేది అవుతారు.
అయితే ఇక్కడనుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతోంది, ఏప్రిల్ 25 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు, చాలా మంచిమంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు, అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు, బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి, ఎందుకంటే ఇక్కడనుంచి మీకు మంచిరోజులు మొదలు అవుతున్నాయి.
అయితే వివరాల్లోకి వెళ్తే ఈ వృశ్చికరాశివారికి ఎప్పుడు చూసినా కూడా డబ్బుకు సంబంధించి ఎంతో ప్రాబ్లం అనేది ఉండేది, వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే, డబ్బు అనేది వచ్చేటప్పటికీ వారికీ ఇప్పుడు కూడా ఒక సమస్యగానే ఉంటుంది.
వాళ్ల చేతిలో డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు, అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బును ఏర్పాటు జరగదు, ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీ లో కూడా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది.
ఎందుకంటే మీకు మీ జీవితంలో ఈయొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు భద్ర సెత్రువు, తనవల్ల మీకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ మీకు దానిగురించి అస్సలు తెలీదు, ఆ మనిషి మూలాన మీకు ఎటువంటి కష్టాలైన సరే మీరు తెచ్చుకుంటున్నారు.
కానీ తనమూలాన ఇవన్ని జరుగుతున్న సంగతి అసలు మీకు తెలీదు, మీరు ఆ మనిషి మాటలకి బాగా వశమైపోయి ఉన్నారు, ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందనే అంటే, మీకు మీ పక్కనే ఉంటూ మీకు గొయ్యి తీస్తున్నకూడా, మీకు ఏమాత్రం కూడా దానిగురించి అవగాహన కలగకుండా ఉండేలా చేస్తుంది.
మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెబుతుంది, కానీ మీయొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకుని దానికి ఆపోజిట్ గా పనిచేయడం స్టార్ట్ చేసి మీ దుక్కానికి కారణమవుతుంది, కానీ కాస్తకూడా మీకు దీని గురించి అవగాహన లేదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి.
ఈ వృశ్చికరాశివారు చాలా అదృష్టవంతులు అండి, మీకు చాలా అదృష్టం ఉంది, మీ జీవితం మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్ లో జరుగుతూనే ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు కూడా మీదగ్గర ఉన్నదాన్ని వదిలేసుకుని, పక్కవాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్కవాళ్ళకి నాకన్నా బాగా ఎక్కువగా ఉంది, వాళ్ల జాతకం నాకన్నా చాలా బాగుంది, ఎప్పుడూ నాకే ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు.
ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు, ఎవరికీ కూడా ఎవరు రాత కలిసి ఉండదు, ఎవరు రాత వాళ్లకి ఉంటుంది, మీరు మిగతావారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగీ ఉండొచ్చు కాని, మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో, అప్పుడు తథాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తథాస్తు అని అన్నారే అనుకోండి, మీ జీవితం ఇక అంతే, కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నదానితో సంతోషపడాలి, పక్కనవాళ్ళతో మన లైఫ్ ని కంపేర్ అనేది అస్సలు చేసుకోకూడదు.
ఐతే గత రెండున్నర సంవత్సరాలుగా అర్ధాష్టమ సెని కారణంగా మీరు ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారు, అది డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇక దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు గత రెండున్నర సంవత్సరాలునుంచి వృశ్చికరాశివారు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఒక సమస్య కంప్లీట్ అయిపోయింది అనుకునేలోపే కొత్తగా మరో సమస్య క్రియేట్ అవుతుంది, ఇక ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు, ఇప్పటిదాకా మీ లైఫ్ లో, కానీ ఇక్కడినుంచి దానికి చెక్ పెట్టండి, ఇక మీ జీవితం మారిపోతుంది.
మీరు ఒక సూర్యుడు వెలుగు ఏవిధంగా అయితే ఉంటుందో, ఆ విధంగా మీరు వెళ్ళబోతున్నారు, మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతోంది, ఎందుకంటే ఈ వృశ్చికరాశివారికి ఇప్పటివరకు కూడా అర్ధాష్టమ సెని అనేది ఎక్కువగా ఉండటంవల్ల మీకు ఇన్ని సమస్యలు వచ్చాయి.
ఎప్పుడైతే మార్చ్ 31 తర్వాతనుంచి ఈ వృశ్చికరాశివారికి అర్ధాష్టమ సెని తొలగీపోయిదో అప్పటినుంచే వీరికి అదృష్ట కాలం అనేది మొదలైంది, కాబట్టి ఈ వృశ్చికరాశివారు చాలా అంటే చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు, ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి, మీరు ఎంత నమ్మినాసరే మీకు ఎంత క్లోస్ పర్సన్స్ ఐనా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకుని పని అస్సలు చేయకండి.
కాబట్టి ఆనందం సంతోషం ఉన్నప్పుడు, మనం ఎవరో ఒకరితో పంచుకోవాలనిపిస్తుంది, కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు మీ అమ్మానాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్లకు తప్ప, బయటవాళ్ళకి ఎవరికి కూడా ఈ న్యూస్ అనేది అంటే మీకు వచ్చేటటువంటి గుడ్ న్యూస్ అనేది బయటికి చెప్పకండి.
అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటనేది అంటే మీకు చాలా పెద్ద అమౌంట్ లో డబ్బులు దొరకబోతున్నాయి, మీకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి రూపంలో అయినాసరే రావచ్చు, అది మీకు మంచి జాబ్ ఆఫర్ రావొచ్చు, మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు, లేదంటే మీకు కోర్ట్ కు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులున్న సరే అవన్నీ కూడా మీకు వస్తాయి.
మీరు ఊహించిన డబ్బు అనేది రాబోతుంది, ఎప్పుడు కూడా డబ్బు మనదగ్గరికి వచ్చేసింది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బును నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు, డబ్బు రావడం ఎంత ముక్యమో దాన్ని జాగ్రత్త చేసుకోవడం అంతకంటే ఇంపార్టంట్, కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు.
అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు, ఎప్పుడు కూడా మంచైనా,చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ స్టేబుల్ గా ఉంచుకోవాలి, తన మైండ్ సెట్ ను స్థిరంగా ఉంచుకోవాలి, అప్పుడే ప్రతి ఒక్కటి కూడా విజయం అనేది వస్తుంది.
మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మీ లైఫ్ చాలా బిందాస్ గా ఉంటుంది, అరె వీళ్లుకేంటి చాలాచాలా బాగుంటారన్నట్లుగా అనిపిస్తుంది, కానీ రియల్ గా చూడాలంటే మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది, కానీ ఈ వృశ్చికరాశివారు ఎంతో సహనంగా ఉంటారు.
వీరు ఎంతో సహనంతో మీ లైఫ్ ని హ్యాండిల్ చేస్తారు, కాబట్టి మీకు ఆ దేవుడనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు, మీకు ఏప్రిల్ 25 తర్వాతనుంచి అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది, ఇంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుందనమాట.
మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనాసరే అవన్నీ కూడా తీరిపోతాయి, మీ ఫ్యామిలీ లో ఉన్న ఎటువంటి చికాకులు, చిరాకులుకూడా పోతాయి, మీ జీవితం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది, ఇక్కడనుంచి అంతాకూడా ఈ వృశ్చికరాశివారికి చాలా మంచి జరగబోతుందని చెప్పి ఆనందపడిపోయి, ఒకరితో షేర్ చేసుకొని దాన్ని నాశనం చేసుకోవద్దు, ఎందుకంటే మీ చుట్టుపక్కనే మీ సెత్రువులు ఉన్నారు.
మీరు ఎవరైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్లే మీ దుక్కానికి కారణం, కాబట్టి మీ లైఫ్ లో ఎటువంటి సీక్రెట్స్ కూడా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోవద్దు, అయినాసరే ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎప్పుడు ఏమి ఎవ్వరికీ చెప్పకండి.
అలాగే మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి వల్లే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి, తన పేరులో మొదటి అక్షరం సి,ఎల్, ఈ,తో మొదలవుతుంది, తను మీ తల్లి,భార్య అయితే కాదు, కొన్ని బంధాలు మనకి దేవుడునుంచి ఇచ్చిన బంధాలు కాబట్టి, అవి ఎప్పుడు కూడా మనల్ని మోసం అనేవి చెయ్యరు.
అలా కాకుండా మీరు కొత్త రిలేషన్గా ఏదైనా పెట్టుకుంటే అది ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటాయి, కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైనవాళ్ళు కానీ, వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏవిధంగా అయినాసరే మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది, మంచిగా ఉందా, చెడుగా ఉందనేది అక్కడ మీరు పసిగట్టవచ్చు.
అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎవరు ఎలాంటివారు అనేది, ఇటువంటి జాగ్రతలు ఈ వృశ్చికరాశివారు తీసుకోండి, ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు, మీ లైఫ్ ని సంతోషంగా ఎంజాయ్ చేయండి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో అవి కూడా తెలియచేసాము.
అలాగే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజించడంవలన కస్టాలు తొలగీపోతాయి, సింధూరం,లడ్డూలు సమర్పించి పూజించడం మంచిది, హనుమాన్ చాలీసా పటనం చేయాలి.
సోమవారం శివుడిని పూజించడంవలన చంద్ర ప్రభావం అనుకూలంగా మారుతుంది, పాలు, బిల్వపత్రాలు, పూలు సమర్పించి పూజించాలి, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం మంచిది.
రుద్రాక్ష మాలను ధరించడంవలన సెని,రాహు,కేతువంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, ఇది మానసిక శాంతిని ఇస్తుంది, ఈశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది.
బుధవారం గణపతిని పూజించడంవలన బుధ ప్రభావం అనుకూలంగా మారుతుంది, ఉండ్రాళ్లు సమర్పించాలి, ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించాలి.
గురువారం దత్తాత్రేయుడిని పూజించడంవలన గురు ప్రభావం అనుకూలంగా మారుతుంది, పసుపురంగువస్త్రాలు, పసుపురంగు వస్తువులు దానం చేయడం మంచిది.
ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంవలన శుక్ర ప్రభావం మరింత అనుకూలంగా మారుతుంది, పసుపు,కుంకుమ,పూలు,పండ్లు సమర్పించి పూజించడం మంచిది, లక్ష్మీదేవిని శుక్రవారాల్లో ఆచారాలతో పూజించాలి, లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆమెకు తామరపువ్వు సమర్పించాలి, ఎర్రగులాబీ, మందారంపువ్వులతో పూజచేయడం శుభప్రదం.
లక్ష్మీదేవి సంతృప్తి చెంది, అమ్మవారి ఆశీర్వాదాలను వర్షంలా కురిపిస్తుంది, ఎవరైనా జీవితంలోని డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటే, లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించండి, ఇలా చేయడం ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది, డబ్బు సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది.
శుక్రవారంరోజున బియ్యంతో పాయసం సిద్ధం చేయండి, ఈ పాయస నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించడంద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు, ఆర్థిక లాభం పొందవచ్చు, అలాగే తులసి ముందుకూడా దీపం వెలిగీస్తే సకల శుభాలు కలుగుతాయి.
