Loading...
loading

మేష రాశి వారికి అక్టోబర్ 5,6,7 తేదీల్లో మీకు జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే

  • Home
  • Blog
  • మేష రాశి వారికి అక్టోబర్ 5,6,7 తేదీల్లో మీకు జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే

మేష రాశి వారికి అక్టోబర్ 5,6,7 తేదీల్లో మీకు జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే

అందరికి నమస్కారం, మేషరాశివారికి అక్టోబర్ ఐదు, ఆరు, ఏడు తేదీలలో జరగబోయేది తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఈ మూడు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను, అద్భుతమైన అవకాశాలను మరియు కొన్ని జాగ్రత్తలను కూడా మోసుకొస్తున్నాయి, కాబట్టి రాబోయే ఈ మూడు రోజులు మీ కోసం ఏమి దాచి ఉంచాయో వివరంగా తెలుసుకుందాం,

మేష రాశి వారి గురించి, మీ అద్భుతమైన వ్యక్తిత్వం గురించి, ఈ మధ్య కాలంలో మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మనసు విప్పి మాట్లాడుకుందాం, ఇది కేవలం జాతకం చెప్పడం కాదు, మీ మనసులో ఉన్న భారాన్ని పంచుకోవడం లాంటిది, ఎందుకంటే మేష రాశి వారు సామాన్యులు కారు, వారు ఒక అగ్ని కణం, ఒక సెక్తి పుంజం,

ముందుగా మీ గొప్పతనం గురించి మాట్లాడుకుందాం, మీ రాశి చిహ్నమే ఒక పొట్టేలు, దాని గుణం ఎలాంటిది, ధైర్యం, పట్టుదల, ఎదురుగా ఎంత పెద్ద కొండ ఉన్నా సరే, వెనకడుగు వేయకుండా ఢీకొట్టే తత్వం, ఆ లక్షణాలన్నీ మీ రక్తంలోనే ఉన్నాయి, మీరు పుట్టుకతోనే నాయకులు, పది మంది ఉన్న చోట, ఆ పది మందిని నడిపించే సెక్తి మీ సొంతం,

ఎవరైనా ఒక పనిని మొదలుపెట్టడానికి వెనకాడుతుంటే, పదండి నేనున్నాను అని ముందుకు దూకే మొదటి వ్యక్తి మీరే అవుతారు, మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆ చొరవ చూసి ఇతరులు స్పూర్తి పొందుతారు, సైన్యానికి సైన్యాధ్యక్షుడు ఎంత అవసరమో, ఒక సమూహానికి మీలాంటి నాయకుడు అంత అవసరం,

మీ మనస్తత్వం పసిపిల్లల లాంటిది, కల్మషం లేనిది, స్వచ్ఛమైనది, మీ మనసులో ఒకటి పెట్టుకుని, బయటకు మరొకటి మాట్లాడటం మీకు చేతకాదు, ఏది అనిపిస్తే అది ముఖం మీదే సూటిగా మాట్లాడేస్తారు, ఈ గుణంవల్ల చాలా మంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు, అహంకారి అనుకుంటారు, కానీ నిజం తెలిసిన వాళ్లకు తెలుసు, మీది వెన్నలాంటి మనసని,

మీ సూటితనం వెనుక ఉన్నది నిజాయితీ తప్ప, ఎవరినీ బాధపెట్టాలనే దురుద్దేశం కాదని వారికి తెలుసు, మీ కోపం కూడా అంతే, అగ్నిపర్వతంలా ఒక్కసారిగా బద్దలవుతుంది, కానీ ఆ తర్వాత అక్కడ బూడిద తప్ప ఇంకేమీ మిగలదు, మనసులో ఎలాంటి కక్ష, కార్పణ్యం పెట్టుకోరు,

ఐదు నిమిషాల క్రితం గొడవపడిన వారితోనే, ఏమీ జరగనట్టు మళ్ళీ మామూలుగా కలిసిపోగలరు, ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు, మీ స్వరూపం, మీ నడవడికలోనే ఒక రాజసం, ఒక వేగం కనిపిస్తుంది, మీ కళ్ళలో ఒక తెలియని మెరుపు, ఒక సెక్తి ఉంటుంది, మీరు నడుస్తుంటేనే ఒక ఉత్సాహం ఉట్టిపడుతుంది,

నిదానంగా, బద్ధకంగా ఉండటం మీ నైజం కాదు, ప్రతి పనిలోనూ వేగం, చురుకుదనం ప్రదర్శిస్తారు, అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా, మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు, మీ ఉత్సాహం అంటువ్యాధి లాంటిది, మీరు ఉన్నచోట నీరసానికి, నిరాశకు తావుండదు,

ఇక స్నేహం గురించి చెప్పాలంటే, మేష రాశి వారిని మించిన స్నేహితులు దొరకడం కష్టం, స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు, స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే, తమకు ఎంత కష్టం ఉన్నా సరే, వాళ్లకు అండగా నిలబడతారు, డబ్బు విషయంలో కూడా చాలా ఉదారంగా ఉంటారు,

ఎవరైనా సహాయం అని అడిగీతే, తమ దగ్గర లేకపోయినా ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేసి మరీ సహాయం చేస్తారు, ఈ మంచితనమే కొన్నిసార్లు మీకు శాపంగా మారుతుంది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, అన్యాయాన్ని చూస్తే అస్సలు సహించలేరు, మీకు సంబంధం లేని విషయమైనా సరే, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు,

మీ గొంతు విప్పుతారు, మీ సెక్తి మేరకు పోరాడతారు, ఈ పోరాట గుణమే మిమ్మల్ని ఎప్పుడూ ఒక యోధుడిలా నిలబెడుతుంది, ఇంతటి అద్భుతమైన గుణగణాలు, ఇంతటి సెక్తి సామర్థ్యాలు ఉన్న మీరు, గత కొంతకాలంగా ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు,

ఎందుకు మీ మనసు ప్రశాంతంగా ఉండటం లేదు, ఎందుకు మీరు ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా భావిస్తున్నారు, దీని వెనుక ఉన్న కారణాలను ఒక్కసారి పరిశీలిద్దాం, గడిచిన కొంత కాలంగా మీరు మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయారు, మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరినైతే మీ ప్రాణంగా భావించారో, వాళ్ళే మీ నమ్మకాన్ని వమ్ము చేశారు,

మీరు ఎవరి ఎదుగుదలకైతే నిచ్చెనలా నిలబడ్డారో, వాళ్ళే ఆ నిచ్చెన పైకి ఎక్కి, మిమ్మల్ని కిందకు తోసేయడానికి ప్రయత్నించారు, ఈ నమ్మకద్రోహం మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచింది, మీ మంచితనాన్ని, మీ సహాయం చేసే గుణాన్ని అవతలి వారు బలహీనతగా తీసుకున్నారు,

మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయి, కనీసం కృతగ్నత కూడా చూపించకపోగా, మీకే ఎదురుతిరిగీన సంఘటనలు మీ జీవితంలో చాలా జరిగాయి, దీనివల్ల మీరు ఇప్పుడు ఎవరినీ నమ్మలేని స్థితికి వచ్చేశారు, కొత్తగా ఎవరైనా పరిచయమైనా, సహాయం చేయాలన్నా మీ మనసు వెనక్కి లాగుతోంది,

మళ్ళీ మోసపోతానేమో అనే భయం మిమ్మల్ని వెంటాడుతోంది, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా మీరు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, మీ కష్టానికి తగీన గుర్తింపు రావడం లేదు, మీరు పగలనకా, రాత్రనకా కష్టపడి ఒక ప్రాజెక్టును పూర్తి చేస్తే, దాని పేరు, ప్రశంసలు ఎవరో తన్నుకుపోతున్నారు,

మీ ప్రతిభను, మీ ఆలోచనలను తక్కువ చేసి చూపిస్తున్నారు, పై అధికారుల దగ్గర మీ గురించి లేనిపోనివి కల్పించి చెబుతున్నారు, మీ సూటిగా మాట్లాడే తత్వాన్ని అలుసుగా తీసుకుని, మిమ్మల్ని ఒక గొడవలు పడే వ్యక్తిగా, ఎవరితోనూ కలిసి పనిచేయలేని వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి,

దీనివల్ల మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా, మీకు రావలసిన ప్రమోషన్లు, అవకాశాలు ఆలస్యం అవుతున్నాయి, వ్యాపారంలో కూడా భాగస్వాములు మోసం చేయడం, నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడవడంవంటివి జరిగాయి, ఆర్థికంగా కూడా ఎన్నో ఒడిదుడుకులు, డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి, నీళ్లలా ఖర్చయిపోతోంది,

అనారోగ్య సమస్యలకో, కుటుంబ అవసరాలకో, లేదంటే ఇతరులకు సహాయం చేయడానికో డబ్బు నిలవకుండా పోతోంది, ఈ ఇబ్బందులన్నీ ఒక ఎత్తు అయితే, మీ వెనుక జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు మరొక ఎత్తు, ఇది మీకు చాలా కాలంగా అనుమానంగానే ఉంది, కానీ మీరు దాన్ని నమ్మడానికి ఇష్టపడలేదు,

ఎందుకంటే మీది స్వచ్ఛమైన మనసు, ఇతరులు ఇంత నీచంగా ప్రవర్తిస్తారని మీరు ఊహించలేరు, కానీ ఇది పచ్చి నిజం, మీ ఎదుగుదల, మీ సెక్తి, మీ ధైర్యం చూసి ఓర్వలేని కొందరు మీ చుట్టూనే ఉన్నారు, వాళ్ళు మీ ముఖం మీద ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా నటిస్తారు, మీరు లేకపోతే మేమేమైపోయేవాళ్ళం అని పొగడ్తలతో ముంచెత్తుతారు,

కానీ మీరు అక్కడి నుండి వెళ్ళిపోయిన మరుక్షణమే మీ గురించి విషం కక్కుతారు, ఈ రహస్య సెత్రువులు ఎవరో కాదు, మీతో రోజూ కలిసిమెలిసి తిరిగేవాళ్ళే, మీ స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో, సహోద్యోగుల రూపంలోనే ఉన్నారు, మీరు మీ భవిష్యత్ ప్రణాళికల గురించి, మీ ఆలోచనల గురించి ఎంతో నమ్మకంతో వారితో పంచుకుంటారు,

వాళ్ళు ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు, మీరు చేయబోయే పనిని వాళ్ళు ముందే చేసి, పేరు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు, లేదా ఆ పని జరగకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారు, మీ బలహీనతలు ఏమిటో వాళ్లకు బాగా తెలుసు, మీ కోపాన్ని రెచ్చగొట్టి, మిమ్మల్ని నలుగురిలో దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు,

కావాలనే మిమ్మల్ని కవ్వించేలా మాట్లాడతారు, మీరు సహనం కోల్పోయి ఏదైనా అంటే, వెంటనే దాన్ని పెద్ద సమస్యగా చేసి, చూశారా, ఇతను ఎప్పుడూ ఇంతే, ఎవరితోనూ సరిగ్గా ఉండడు అని మీపై ముద్ర వేస్తారు, మీ కుటుంబంలో కూడా కొందరు మీ ఆనందాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు,

మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటే, దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి, భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, మీ గురించి లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తారు, మీరు ఎవరికో సహాయం చేస్తే, దానికి వేరే రంగు పులిమి, మీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడతారు,

మీరు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు, కానీ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక గందరగోళ స్థితిలో చిక్కుకుపోయారు, మీ వెనుక ఇంత దారుణంగా కుట్రలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు, ఎవరితో మీ బాధను పంచుకోవాలో కూడా అర్థం కాక, మీలో మీరే కుమిలిపోతున్నారు,

కానీ మేష రాశి యోధులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, బంగారం అగ్నిలో కాలితేనే దాని స్వచ్ఛత పెరుగుతుంది, వజ్రం సానపడితేనే దాని మెరుపు బయటపడుతుంది, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ కష్టాలు, ఈ కుట్రలు, ఈ నమ్మకద్రోహాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు,

మిమ్మల్ని మరింత సెక్తివంతులుగా, మరింత పరిణతి చెందిన వారిగా, మరింత దృడంగా మార్చడానికి వచ్చాయి, పసిపిల్లల లాంటి మీ మనస్తత్వానికి, ఈ లోకం తీరును పరిచయం చేయడానికి వచ్చాయి, ఎవరు మిత్రులో, ఎవరు సెత్రువో మీకు స్పష్టంగా చూపించడానికి ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి,

ఈ చీకటి శాశ్వతం కాదు, సూర్యుడిని మేఘాలు ఎక్కువసేపు దాచలేవు, మీలోని సెక్తిని, మీలోని ప్రతిభను ఈ కుట్రలు ఎక్కువ కాలం ఆపలేవు, ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ అమాయకత్వాన్ని, గుడ్డి నమ్మకాన్ని కాస్త పక్కన పెట్టండి, ప్రతి అడుగు ఆచితూచి వేయండి,

మీ మనసులోని మాటలను, మీ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు, మిమ్మల్ని నిజంగా ప్రేమించే, మీ శ్రేయస్సును కోరుకునే కొద్దిమందిని మాత్రమే నమ్మండి, మీలోని అంతరాత్మ ఏం చెబుతుందో వినండి, మీ అంతరాత్మ మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు,

మీ సెత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టినా, మీరు సహనం కోల్పోవద్దు, మీ మౌనమే వారికి అతిపెద్ద సమాధానం కావాలి, మీ విజయమే వారి కుట్రలకు సరైన ప్రత్యుత్తరం కావాలి, మీ సెక్తిని వారితో గొడవపడటానికి కాకుండా, మీ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగీంచండి, ఈ కష్టకాలం మిమ్మల్ని శుద్ధి చేసి, మీ నిజమైన స్వరూపాన్ని ప్రపంచానికి చూపించబోతోంది,

త్వరలోనే ఈ కష్టాలన్నీ తొలగీపోయి, మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం రాబోతోంది, మీ సెత్రువుల కుట్రలు వాళ్ళనే నాశనం చేస్తాయి, ధర్మం, న్యాయం మీ పక్షాన నిలబడతాయి, మీరు కోల్పోయిన గౌరవం, డబ్బు, కీర్తిప్రతిష్టలు రెట్టింపు స్థాయిలో మీకు తిరిగీ రాబోతున్నాయి,

ధైర్యంగా ఉండండి, మీరు యోధులు, ఈ యుద్ధంలో అంతిమ విజయం మీదే, ఈ విశ్వం మీ వెంటే ఉంది, మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, నిలబడండి, పోరాడండి, గెలవండి, మీకు అంతా మంచే జరుగుతుంది, మేష రాశి వారికీ అక్టోబర్ ఐదు, ఆరు,ఏడు తేదీలలో ఏవిధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం,

అక్టోబర్ ఐదు ఆదివారంరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం, సెక్తి ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు ఈ రోజు మీ చెవిన పడవచ్చు, మీ మనసు చాలా తేలికగా, ఆనందంగా ఉంటుంది, చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని పనులు ఈ రోజు దైవానుగ్రహంవల్ల ముందుకు కదులుతాయి,

మిత్రుల నుండి, పెద్దల నుండి మీకు సంపూర్ణ సహకారం లబిస్తుంది, ఈ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది,

పిల్లల చదువు, వారి ప్రవర్తన మీకు ఎంతో సంతోషాన్ని కలిగీస్తాయి, వారితో కలిసి సరదాగా గడపడానికి, వారి భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేయడానికి ఇది చాలా అనుకూలమైన రోజు, మీ సృజనాత్మకత, ఆలోచనలు ఈ రోజు అందరినీ ఆకట్టుకుంటాయి, కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది,

ఏవైనా చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే, అవి కూడా తొలగీపోయి అందరూ కలిసిపోతారు, ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక వరంలాంటిది, మీరు చేసిన కష్టానికి తగీన గుర్తింపు, ప్రశంసలు పై అధికారుల నుండి లబిస్తాయి, మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు, ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి మీరు ఎదురుచూస్తుంటే,

దానికి సంబంధించిన శుభవార్త అందవచ్చు, సహోద్యోగులు మీకు స్నేహపూర్వకంగా సహకరిస్తారు, ఈ రోజు మీకు అప్పగీంచిన ఏ బాధ్యతనైనా మీరు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది, మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది,

కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం, మీ మాట తీరు, వ్యవహార శైలి ఇతరులను ఆకట్టుకుంటుంది, దానివల్ల వ్యాపార సంబంధాలు బలపడతాయి, పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి, ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది,

పెట్టుబడులు పెట్టాలనుకుంటే, అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందడుగు వేయవచ్చు, ఆర్థికంగా చూస్తే, ఈ రోజు మీ చేతికి డబ్బు బాగా అందుతుంది, రకరకాల మార్గాల నుండి ఆదాయం పెరిగే అవకాశం ఉంది, స్నేహితుల ద్వారా గానీ, పెద్దల ద్వారా గానీ ఆర్థిక సహాయం అందవచ్చు,

మీ కోరికలు, అవసరాలు తీర్చుకోవడానికి ఈ రోజు డబ్బుకు లోటు ఉండదు, అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకుంటే, భవిష్యత్తు కోసం కొంత పొదుపు కూడా చేయగలుగుతారు, ఆరోగ్యం చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటుంది, పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లబిస్తుంది, మీలో సెక్తి సామర్థ్యాలు పెరుగుతాయి,

వ్యాయామం, యోగావంటివి ప్రారంబించడానికి ఇది మంచి రోజు, మీ సానుకూల దృక్పథం మీ శారీరక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది, వివాహితులకు ఈ రోజు ఎంతో మధురంగా గడుస్తుంది, మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది, ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు,

కలిసి విహారయాత్రలకు లేదా సినిమాకు వెళ్లే అవకాశం ఉంది, మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లబిస్తుంది, వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి, అయితే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైన వాదనలకు తావివ్వకండి, ప్రేమగా మాట్లాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు,

విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలుగుతుంది, కష్టమైన సబ్జెక్టులు కూడా ఈ రోజు సులభంగా అర్థమవుతాయి, స్నేహితులతో కలిసి చదువుకోవడంవల్ల మంచి ఫలితాలు వస్తాయి, మీ గ్నాపకసెక్తి పెరుగుతుంది, పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు, మీ ప్రతిభకు గుర్తింపు లబిస్తుంది,

ప్రేమికులకు ఈ రోజు ఒక తీపి గ్నాపకంగా మిగీలిపోతుంది, మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇది అనువైన రోజు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడంవంటివి చేస్తారు,

మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగీపోయి, ప్రేమ మరింత బలపడుతుంది, అయితే కొన్నిసార్లు మీ ప్రేమ విషయంలో కొంచెం అసంతృప్తిగా అనిపించవచ్చు, కానీ అది తాత్కాలికమేనని గుర్తుంచుకోండి,

అక్టోబర్ ఆరు సోమవారం, నిన్నటి ఉత్సాహం తర్వాత, ఈ రోజు మీరు కొంచెం నెమ్మదిగా, ఆలోచనాత్మకంగా అడుగులు వేయవలసిన అవసరం ఉంది, మీ మనసులో ఏదో తెలియని ఆందోళన, కొంచెం చికాకుగా అనిపించవచ్చు, అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతిని పాడుచేసుకోకండి,

ఈ రోజు ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా, తొందరపడకుండా, బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది, దైవ ప్రార్థన, ధ్యానం చేయడంవల్ల మనసుకు ప్రశాంతత లబిస్తుంది, ఇది మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి సరైన సమయం,

కుటుంబ జీవితంలో కొంచెం జాగ్రత్త అవసరం, మీ మాటలవల్ల కుటుంబ సభ్యులు బాధపడే అవకాశం ఉంది, మౌనంగా ఉండటం కొన్నిసార్లు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది, ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంచెం ఓపిక పట్టాలి, అనవసరమైన ఖర్చులు పెరగడంవల్ల ఇంట్లో చిన్న చిన్న వాదనలు రావచ్చు,

ఎవరితోనూ గొడవలకు దిగకుండా, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి, దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే, జాగ్రత్తలు తీసుకోవడం మరవద్దు, ఉద్యోగస్తులకు ఈ రోజు కొంచెం సవాలుగా ఉంటుంది, పనిలో ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు, పై అధికారులతో లేదా సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి,

మీపై కొందరు లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ పోవడం ఉత్తమం, ఈ రోజు మీరు ఏ పని చేసినా, దానిని రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది, మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం,

వ్యాపారస్తులు ఈ రోజు పెట్టుబడుల విషయంలో, కొత్త ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది, ఎవరినీ గుడ్డిగా నమ్మకండి, వ్యాపార భాగస్వాములతో అబిప్రాయ భేదాలు రావచ్చు, ఈ రోజు లావాదేవీల కన్నా, పాత ఖాతాలను సరిచూసుకోవడం, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడం మీద దృష్టి పెట్టండి,
ప్రయాణాలు చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవడం మంచిది, ఆర్థికంగా ఈ రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అనుకోని ఖర్చులు మీద పడతాయి, ఆసుపత్రి ఖర్చులు లేదా ఇతర అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు, డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వకండి,

అప్పులు ఇవ్వడం, తీసుకోవడం రెండూ మంచిది కాదు, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, నిద్రలేమి, మానసిక ఆందోళన, తలనొప్పివంటి సమస్యలు బాధిస్తాయి, కళ్ళకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి,

ఆహారం విషయంలో నియమాలు పాటించాలి, బయటి ఆహారానికి దూరంగా ఉండటం ఉత్తమం, విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, చిన్న ఆరోగ్య సమస్యను కూడా అశ్రద్ధ చేయవద్దు, వివాహిత జీవితంలో ఈ రోజు ఓపిక చాలా అవసరం, మీ భాగస్వామి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు,

చిన్న విషయాలకే ఇద్దరి మధ్య వాదనలు పెరిగే అవకాశం ఉంది, మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా విని, ఆ తర్వాతే మాట్లాడండి, ఒకరికొకరు అండగా నిలబడాల్సిన సమయం ఇది, అనవసరమైన అపార్థాలకు తావివ్వకండి, విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కుదరడం కష్టం, మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది,

అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని చదువు నుండి దూరం చేస్తాయి, స్నేహితులతో కలిసి సమయం వృధా చేయకుండా, ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడానికి ప్రయత్నించండి, యోగా, ధ్యానం చేయడంవల్ల ఏకాగ్రత పెరుగుతుంది, ప్రేమికులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి,

మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది, మీ భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు, ఫోన్ కాల్స్, మెసేజ్‌ల విషయంలో కూడా స్పష్టత ఉండాలి, కలవడానికి ప్రయత్నించినా, అనవసరమైన గొడవలు రావచ్చు, కాబట్టి ఈ రోజు కొంచెం ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం, ప్రశాంతంగా ఆలోచించుకోవడం మంచిది,

అక్టోబర్ ఏడు మంగళవారం, నిన్నటి మానసిక స్థితి ఈ రోజు కూడా కొనసాగవచ్చు, కానీ మీలో కొంచెం ధైర్యం, పట్టుదల పెరుగుతాయి, మీ రాశినాధుని ప్రభావంవల్ల, సమస్యలను ఎదుర్కొనే సెక్తి మీకు లబిస్తుంది, అయినప్పటికీ, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం,

నిన్నటిలాగే ఈ రోజు కూడా ప్రశాంతంగా, ఓపికతో గడపడానికి ప్రయత్నించండి, మీ సెక్తిని అనవసరమైన గొడవల మీద కాకుండా, ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మీద పెట్టండి, ఆధ్యాత్మిక చింతన, దైవ దర్శనం మీకు మానసిక బలాన్ని ఇస్తాయి, కుటుంబ జీవితంలో మీ మాట తీరు కటినంగా ఉండే అవకాశం ఉంది,

మీ కోపంవల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు, ముఖ్యంగా సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించండి, ఆస్తికి సంబంధించిన విషయాలు లేదా పాత గొడవలు మళ్లీ తెరపైకి రావచ్చు, ప్రశాంతంగా ఉండి, సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి, పెంచడానికి కాదు,

ఉద్యోగస్తులు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, సహోద్యోగులతో లేదా పై అధికారులతో ఘర్షణ పడే వాతావరణం ఏర్పడవచ్చు, మీ పనిలో తప్పులు దొర్లే అవకాశం ఉంది, కాబట్టి చాలా శ్రద్ధగా పని చేయాలి, పోటీ ఎక్కువగా ఉంటుంది, కానీ మీ ధైర్యంతో దానిని ఎదుర్కోగలరు, అనవసరమైన రిస్కులు తీసుకోకండి,

ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్త, వ్యాపారస్తులకు ఈ రోజు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, భాగస్వాములతో వాదనలు జరిగే అవకాశం ఉంది, తొందరపడి ఏ ఒప్పందంపైనా సంతకాలు చేయవద్దు, చట్టపరమైన విషయాలలో చిక్కుకునే ప్రమాదం ఉంది, కాబట్టి అన్ని పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి, ఖర్చులు అదుపు తప్పవచ్చు,

మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది, మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, ఆర్థిక పరిస్థితి నిన్నటి లాగే ఉంటుంది, ఖర్చులు నియంత్రణలో ఉండవు, డబ్బు చేతికి అందినట్టే అంది, ఖర్చయిపోతుంది, ఎవరికైనా అప్పు ఇస్తే, అది తిరిగీ రావడం కష్టం,

కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా వాహనాల మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు, ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలి, వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది,

తలనొప్పి, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి, మీ కోపం మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది, కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి, వివాహిత జీవితంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది, మీ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించకండి,

ఇద్దరి మధ్య అహం అడ్డురావడంవల్ల చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారవచ్చు, ఒకరి అబిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం, కోపంలో ఏ మాటా జారవద్దు, ఓపికతో వ్యవహరిస్తే, సాయంత్రానికి పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది,

విద్యార్థులు అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా, తమ లక్ష్యం మీదనే శ్రద్ధ పెట్టాలి, స్నేహితులతో గొడవలు పడే అవకాశం ఉంది, టెక్నికల్ లేదా ఇంజనీరింగ్ విద్యార్థులు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది, మీ సెక్తిని క్రీడలవంటి వాటిలో ఉపయోగీస్తే, మీలోని ఆవేశం తగ్గీ చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది,

ప్రేమికులకు ఇది కూడా ఒక పరీక్షా సమయం లాంటిదే, మీ మధ్య బంధం ఎంత బలంగా ఉందో తెలుస్తుంది, మీలోని ఆవేశం, అనుమానం మీ ప్రేమను దెబ్బతీయవచ్చు, మీ భాగస్వామికి స్వేచ్ఛను ఇవ్వండి, వారిని నియంత్రించాలని ప్రయత్నించకండి,

నిజాయితీగా మీ మనసులోని మాటను ప్రశాంతంగా చెబితే అపార్థాలు తొలగీపోతాయి, మొత్తం మీద చెప్పాలంటే, ఈ మూడు రోజులలో మొదటి రోజు మీకు చాలా అనుకూలంగా, చివరి రెండు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినవిగా ఉన్నాయి, సవాళ్లు ఎదురైనప్పుడు భయపడకండి, అవి మనల్ని మరింత బలవంతులుగా చేయడానికి వస్తాయని గుర్తుంచుకోండి, ఓపిక, ధైర్యం, దైవచింతనతో ముందుకు సాగీతే, ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమించగలరు, మీకు అంతా మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *