Loading...
loading

సింహ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు..

  • Home
  • Blog
  • సింహ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు..

సింహ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు..

సింహరాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు, మీ జీవితాన్ని సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు, ఆ వ్యక్తి ఎవరూ, ఆ వ్యక్తి మూలంగా మీయొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగబోతోంది, అలాగే సింహరాశివారియొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి, అలాగే ఎటువంటి దేవతారాధన సింహరాశి వ్యక్తులకు మేలు చేస్తుంది. ఈ పూర్తి అంశాలన్నికూడా  వివరంగా తెలుసుకుందాం. సింహరాశివారియొక్క మనస్తత్వ మనం గమనిస్తే జీవితాన్ని ఎప్పుడుకూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు, సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు, అయితే జీవితంలో ఎప్పుడుకూడా ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతుంటారు. అలాగే అపజయాలను చూసి కృంగీపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు, లక్ష్య సాధనకోసం ఎంత శ్రమైనా అనుభవిస్తారు, అలాగే లక్ష్య సాధనకోసం కృషి చేసి ఎప్పుడుకూడా ముందుకు సాగుతుంటారు. అలాగే తమ ఆలోచన కావచ్చు, ఏదైనాసరే నిర్ణయాలు కావచ్చు, ఇతరులు వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు. అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలుకూడా తీసుకుంటారు, అలాగే ఎత్తులకు పైఎత్తులు వేయడంలో కూడా వీరు మంచి నేర్పరితనాన్ని కలిగీ ఉంటారు, మేధావులుగా గుర్తింపు పొందుతారు, అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణకూడా వీరికి అధికంగా ఉంటుంది, ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు, స్థిరాస్థులు అభివృద్ధి చేస్తారు, వ్యాపారాలనుకూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలాగే సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు, అయితే స్త్రీల విషయానికి వస్తే అద్దంముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగీ ఉన్నప్పటికీ తెలివితేటలుకూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు, వీరి జీవిత గమనాన్ని బట్టి వీరియొక్క స్వభావాన్నికూడా మనం అంచనా వేయవచ్చు, పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. అలాగే వీరియొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసినకానీ, ఆత్మవిశ్వాసాన్నిమాత్రం అస్సలు కోల్పోరని చెప్పుకోవాలి, అలాగే ఆర్థిక సహాయం కూడా స్నేహితులు చేస్తూ ఉంటారు. సింహరాశివారియొక్క జీవితంలో సెత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, మిమ్మల్ని ప్రేమించేవారుకూడా అధిక సంఖ్యలోనే ఉంటారు, ఎందుకంటే వీరియొక్క విశాలమైన భావాలను సాంప్రదాయ బద్ధమైనటువంటి కొన్ని ఆలోచనపట్ల ప్రజలు వీరికి ఆకర్షితులవుతారు, ఈ సింహరాశివారిని రహస్యంగా ఒకరు ఇష్టపడుతున్నారు, అంటే వారికి ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది చేతకాదు, అంటే మీపై వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు, కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు, అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలా ఏదైనాసరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరంకూడా ఆరాటపడుతూ ఉంటారు, అటువంటి వ్యక్తులు మీ చుట్టూపక్కలకానీ మీరు పనిచేసే చోట కాని ఉన్నారు, మీయొక్క బంధువులులో కూడా ఉండొచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికి చెప్పుకోరు వారు, అంటే మాకు ఇష్టం అని అందరితో చెప్పుకోరు, కానీ మీతో కూడా చెప్పుకోరు మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుడిని పూజిస్తూ ఉంటారు, అలాగే మీకుకూడా మేలు జరగాలని అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులువల్ల మీకు జీవితంలో చాలా శుభఫలితాలు ఉంటాయి, అయితే మీయొక్క జీవితాన్ని వారు సెటిల్ చేయాలని ఎప్పుడు చూస్తూ ఉంటారు, ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా, మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలనికూడా వారు ఆరాటపడుతూ ఉంటారు, అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా, వినియోగదారులును ఏ విధంగా ఆకట్టుకోవాలో తెలియక సతమతమవుతున్నారా, వారు కచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు సహాయంగా ఉంటారు. ఒకవేళ మీరు పెళ్లికానివారైతే సింహరాశివారు అమ్మాయిలుగానీ అబ్బాయిలుకానీ అయి ఉన్నట్లయితే మీయొక్క ఆపోజిట్ జెండర్ వారు ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూకూడా ఉండవచ్చు, అంటే పెళ్లికాని అమ్మాయిలు అబ్బాయిలు వారు మీరు చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు, అంటే మీయొక్క ప్రేమను వాడుకోవాలనికూడా ఆరాటపడుతూ ఉంటారు. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడే మీ జీవితంలో అనేక రకాలుగా విజయవంతమైన ఫలితాలు చూడాలని ఆశపడుతున్నారు, దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు సహాయకరంగా ఉంటారు, అటువంటి వ్యక్తులు జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీ జీవితం సజావుగా సాఫీగా సాగీపోతుంది. అలాగే వారియొక్క ప్రేమ అభిమానాన్ని అర్ధం చేసుకుని వారితో మీరు బంధాన్ని కొనసాగీంచడంవల్ల మీకు మేలు తప్ప కీడు జరగదని చెప్పుకోవాలి, ఎందుకంటే మిమ్మల్ని అంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నారు. కాబట్టి అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉండగానే వాటినుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు, ఒక మనిషి మనపై ప్రేమను, అభిమానాన్ని చూపిస్తున్నారా, లేకపోతే ఒక మనిషి మనయొక్క నాశనాన్ని కోరుకుంటున్నారనే విషయం వారియొక్క ప్రవర్తన మాటతీరు, వారు చేసే పనులబట్టి ఖచ్చితంగా మనకి అర్ధం అవుతుంది. అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమ కానీ అభిమానాన్ని వ్యక్తీకరించేలేకపోయినగానీ ఖచ్చితంగా వారిపైన ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్నారనే విషయం మీకు ఖచ్చితంగా అర్ధం అవుతుంది, అటువంటి వారితో బంధాన్ని కొనసాగీంచండి, వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి, వారు మీకు జీవితంలో సక్సెస్‌ఫుల్ ఫలితాలు అందించడానికి నిరంతరం శ్రమ పడుతుంటారు. ఈ విధంగా సింహరాశి వారియొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తులవల్ల మీయొక్క జీవితంలో అనేక రకాల శుభఫలితాలు అందుకుంటారు. అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు, మీయొక్క విజయాన్ని చూసి వారు ఓర్వలేక పోతున్నారు, అటువంటి వ్యక్తిని దూరంగా పెట్టడం చాలా ఉత్తమం, అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు అసూయ పడతారో అది మాటలద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మీకే అర్థమవుతుంది, వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవీ కూడా షేర్ చేయకండి, ఒకవేళ చేశారంటే మీయొక్క నాశనాన్ని మీరు కోరుకున్న వారవుతారు, కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి. ఈ విధంగా పెట్టుకోవడంవల్ల మీరు జీవితంలో ఆర్థిక కష్టాలు, బాధలు మీరే కొనితెచ్చుకునేవారు అవుతారు, అయితే మిమ్మల్ని ప్రేమించేవారిని అభిమానించేవారిని ఆదరించండి, వారితో బంధాన్ని కొనసాగీంచండి, మిమ్మల్ని సెత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టండి, వారితో బంధాలు ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం. అలాగే సింహరాశివారి జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోడానికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, అలాగే హనుమాన్ చాలీసా పటించండి, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ఉండండి, కాలభైరవ స్త్రోత్ర పారాయణం మీకు మేలు చేస్తుంది. శుభతిధి ఉన్నటువంటి మంగళవారంరోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి, తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహారపదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి, సెని భగవానుడిని ఆరాధించండి, మీకు వీలైనంతలో మీ సెక్తిమేరకు దానధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు.

అలాగే రాబోయే రోజుల్లో సింహరాశివారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు, నిజంగా అదేంటో తెలిస్తే మీరు ఎగీరి గంతేస్తారు, మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు, మరి ఆయొక్క శుభవార్తవల్ల మీకు ఎటువంటి విజయాలు కలుగుతున్నాయి, అసలు రాబోయే రోజుల్లో సింహరాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే మీకున్న కష్టనష్టాలు, సమస్యలు, బాధనుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో  తెలుసుకుందాం. తల్లితండ్రులనుంచి ఆశించిన స్థాయిలో సింహరాశివారికి సహాయ సహకారాలు లభిస్తాయి, శుభవార్తలు వింటారు, కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంనుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది, కొద్దిపాటి ప్రయత్నంతో సింహరాశివారికి పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్నవారికి సమయమనేది అనుకూలంగా ఉంది, ఇకపోతే సింహరాశి వ్యక్తులు మీరు ఎంతోకాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుతం సమయంలో చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, దానితో సింహరాశివారికి జన్మ ధన్యమవుతుంది, అయితే ఈ సమయంలో భూములు రేట్లు పెరగడంవల్ల సింహరాశివారు కోటీశ్వరులవుతారు. రాబోయేకాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతోంది, వ్యవసాయ భూములనుంచి ఇళ్ల స్థలాలవరకు లక్షలనుంచి కోట్ల రూపాయలవరకు ధరలు పలుకుతాయి. వ్యాపారులనుంచి ఉద్యోగులవరకు భూములపైనే పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగీ ఈ సింహరాశివారు అపర కుబేరులవుతారు, ఒక్కమాటలో చెప్పాలంటే సింహరాశివారి ఇంట్లో కనకవర్షం కురుస్తోంది, కోరుకున్నవి మీ సొంతం అవుతాయి, ఇక సింహరాశివారు ఎవరైతే ఉన్నారో వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, సింహరాశివారు సమస్యలునుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగీంచడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకు అంతా శుభం కలుగుతుంది, ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం, సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతోపాటు సూర్యాష్టకం చదవడంవల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది, సెని భగవానుడి ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మంచిది, ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పటించండి, ఇకపోతే సింహరాశి జాతకులకు మరింత కలిసి రావాలంటే దుర్గాస్తోత్ర పారాయణ చేయడంవల్ల చక్కటి శుభఫలితాలు పొందుతారు, అనుకూలమైన శుభ ఫలితాలకొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. ఇకపోతే పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి, అంతా శుభమే కలుగుతుంది, మీరు సమస్యనుంచి ఇట్టే బయటపడిపోతారు, ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటూ ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *