Loading...
loading

కన్యరాశివాళ్ళకి ఈ నెల ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో ఒక సెక్తి మీ ఇంట్లోనుంచి వెళ్ళిపోతుంది.

  • Home
  • Blog
  • కన్యరాశివాళ్ళకి ఈ నెల ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో ఒక సెక్తి మీ ఇంట్లోనుంచి వెళ్ళిపోతుంది.

కన్యరాశివాళ్ళకి ఈ నెల ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో ఒక సెక్తి మీ ఇంట్లోనుంచి వెళ్ళిపోతుంది.

జ్యోతిశ్చక్రలోని ఆరవ రాశి అయిన కన్యారాశివారియొక్క జీవితాన్ని చూసినట్లయితే, ఈ 2025 వ సంవత్సరం ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో మీ ఇంట్లోనే దాగీ ఉన్నటువంటి ఒక సెక్తి బయటకు వెళ్లబోతుంది, అయితే అది ఎటువంటి సెక్తి, ఇక ఆ సెక్తిగనుక మీ ఇంటిలోనుండి బయటకు రావడం మూలకంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి, అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, అయితే కన్యరాశివారియొక్క జీవితం ఈ 2025 వ సంవత్సరంలో ఏవిధంగా సాగీపోతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో మీ ఇంట్లో దాగీ ఉన్నటువంటి ఏ సెక్తి బయటకు రాబోతుంది, ఈ పూర్తి విషయాలన్నీకూడా ఈ రోజు  మనం వివరంగా తెలుసుకుందాం,

ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, ఈ తొమ్మిది నక్షత్రపాదాలు కన్యారాశికి చెందుతాయి, ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యారాశివారియొక్క మనస్తత్వాన్నిగనుక మనం చూస్తే, ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగీ ఉంటారు. వీరు ఇతరులయొక్క అభివృద్ధిలో తమ వంతు సహాయాన్ని ఎప్పుడూ అందిస్తూ ఉంటారు, అలాగే వీరు జలసీగా అసలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్లు, కుతంత్రాలు అనేవి వీరికి చేతగాని పని. ఇక కన్యారాశివారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల మేలు కోరుకునే వ్యక్తులేకానీ, ఇతర వ్యక్తులయొక్క కీడును చెడును ఏమాత్రం కోరుకునే వ్యక్తులు అసలు కారు, అయితే ఈయొక్క కన్యారాశివారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నాకానీ, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగీ ఉంటారు. కానీ వీరినీమాత్రం సెత్రువుగా భావించే వ్యక్తులుకూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా కన్యారాశివారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈయొక్క కన్యారాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్రమైన అభిప్రాయాలను కలిగీ ఉంటారు. ముఖ్యంగా ఈయొక్క కన్యారాశిలో జన్మించిన వాళ్లు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం, వ్యక్తిత్వం కారణంగా, వీరు అయితే వీరికి శ్రేయోభిలాషులునుకూడా అధికంగా సంపాదించుకుంటారు, ఈ విధంగా వీరిని అందరూకూడా ఇష్టపడతారు. ఇది చూసి కొంతమంది వ్యక్తులు ఈయొక్క కన్యరాశివారిని చూసి ఓర్వలేకపోతారు, వీరిపైనా కుళ్లు, కుతంత్రాలుకూడా చేస్తారు, అంటే వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది, ఇక ఈ జలసీ కారణంగానే ఎన్నోరకాల కుట్రలు పన్ని వీరియొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి లేదా వీరియొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగీంచడానికి కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అయినప్పటికీకూడా ఈయొక్క కన్యారాశిలో పుట్టినవారు వారియొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలరు. అలాగే ఇతరులు వీరిమీద పన్నిన కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే సెక్తి సామర్థ్యాలను ఈ కన్యారాశివారిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడటంవంటి తెలివితేటలు ఈ కన్యారాశివారిలో అధికంగా కనిపిస్తుంటాయి, అయితే ఈయొక్క కన్యరాశివారి జాతకం ప్రకారం చూస్తే, ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తులపట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా మీరు చూసారు, ఎలా అంటే ఈ రాశివారు కొన్నికొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాలవల్ల మీరు గతంలో మోసపోయి ఉంటారు. ముఖ్యంగా మీయొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇకమీదట మీకు మంచిరోజులు రాబోతున్నాయని చెప్పొచ్చు, అంటే 2025 వ సంవత్సరం ఫిబ్రవరి 4, 5, 6 వ తేదీల్లో మీ ఇంటిలోనే దాగీ ఉన్నటువంటి ఒక ప్రతికూల సెక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్లిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలాకాలంగా ఎన్నోరకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడానికి కారణం, మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల సెక్తి, అది మీ ఇంట్లోనుంచి బయటకు వెళ్లబోతూ ఉంది, ఇక ఆ సెక్తి ఇంటిలోనుండి బయటకు వెళ్లిపోవడంతో ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనేకరకాల శుభఫలితాలను పొందుతారు. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది, నరుడి దృష్టికి నల్లరాయికూడా పగీలిపోతుంది అనే సామెత వినే ఉంటారు, అంతటి ప్రభావం అనేది మానవులయొక్క కంటిచూపుకి ఉంటుంది. కన్యారాశివారికి ఈ చెడు దృష్టికారణంగా ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్నోరకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. ఈయొక్క కుళ్ళు, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగెటివ్ ఎనర్జీగా, అంటే నకారాత్మక సెక్తిగా మీయొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగీ ఉన్నాయి. ఈవిధంగా మీ ఇంట్లో అనేకరకాల బాధలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అలాగే ఎంతోకాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గం దొరకక మీరు ఎన్నోరకాలుగా బాధను అనుభవిస్తూ వచ్చారు, అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్యసాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరుమాత్రం పైకి ఎంతో నవ్వుతూ మాట్లాడితూ కనిపించినా, మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడుకూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతోంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈయొక్క కన్యరాశివారి జీవితంలో ఈ నెల ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో మీ ఇంట్లో దాగీ ఉన్న టువంటి ప్రతికూల సెక్తి అనేది బయటకు రాబోతోంది. కచ్చితంగా ఆ సెక్తి బయటకు వెళ్లిపోవడంతో, ఇక మీ ఇల్లు అంతాకూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబసభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి, ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన అనేకమైన సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తుంటాయి, ఈవిధంగా కన్యరాశివారి జీవితంలోకూడా జరుగుతుంది. దీనికిగల కారణం మీ ఇంట్లో దాగీ ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ, ఈ నెల అంటే 2025 సంవత్సరం ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో ఈ మూడుతేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు, అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగాకూడా నిలిచారు, ఇక ఆ విధంగా మీరు ఆ భగవంతునియొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు, అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తోంది. దీనికి కారణం ఇంకా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు, కష్టాలు, బాధలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులుకూడా ఉంటాయి. ఒక సందర్భంలోనైతే మీరైతే జీవితం ముగీంచాలనికూడా ఒక రకమైనటువంటి నిరాశలోకి వెళ్లిపోయారు, ఎందుకంటే దీనికిగల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ, అయితే కన్యరాశివారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతోంది. ఎందుకు అంటే మీ ఇంట్లో దాగీ ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ నకారాత్మక సెక్తి అనేది ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి ముఖ్యంగా కన్యారాశివారు మీ ఇంట్లో పనికిరాని విరిగీపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటేగనక, ఈ ఫిబ్రవరి మాసంలో వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగాకూడా నెగెటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగీపోయిన ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు ఇటువంటి విరిగీన వస్తువులు మీ ఇంట్లో ఉంచకూడదు. అలాగే ముఖ్యంగా పగీలిన గాజులు పగీలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టిపరిస్థితుల్లో మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగీలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడంవల్ల కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కన్యారాశివారు ఒక చిన్న పనికూడా చేయాల్సి ఉంటుంది. ఆదివారంరోజు మీరు చిన్న పరిహారం చేసుకోండి, కలబంద మొక్కకు నెగెటివ్ ఎనర్జీ ని లోపలికి లాక్కునే సెక్తి ఉంటుంది, కాబట్టి కన్యారాశివారు ఈ ఆదివారంరోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి, అలాగే గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్లు పెట్టిన తర్వాత ఆ కలబందమొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈవిధంగా చేస్తేగనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ నకారాత్మక సెక్తి అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగాకూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తేగనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, ఇక నెగెటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటినుండి వెళ్ళిపోతుంది, ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, అప్పుల బాధలు తీరిపోతాయి, ఆర్థిక పురోగతిని మీ కళ్లతో మీరే చూస్తారు. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో ఏ రోజైనా, ఏ సమయంలోనైనాసరే నెగెటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల సెక్తి అనేది మీ ఇంట్లోనుంచి బయటకు వెళ్లిపోతుంది. ఇన్నిరోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యలు ఇబ్బందులనుండి మీకు ఈ సమయంలో అంటే 2025 సంవత్సరంలో విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కన్యరాశివారు మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలు పొందడానికి శివారాధన చేయండి, అలాగే విష్ణు సహస్ర పారాయణం పాటించండి, అలాగే దానధర్మాలు చేయండి. ఇక మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభఫలితాలు మరిన్ని పొంది తీరుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *