ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి. కన్యరాశివాళ్లకి జనవరి 24 అలాగే 25 తారీఖున అతిపెద్ద మూడు భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి, ఇక ఐదు సంవత్సరాలనుంచి మీరు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో, అవి ఇక్కడనుంచి ముగుస్తాయని చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడనుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఏమిటి ఆ ఐదు సంఘటనలు, అలాగే దానితోపాటు మీకు ఏ దేవతానుగ్రహం అనేది కలగబోతోంది. ఇవన్నీ చాలా క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి. అప్పుడే ఏం చెబుతున్నామో, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది. అలాగే జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్ గత 12 సంవత్సరాలనుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మంచి సమయం వస్తుందని అని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ కొడుతోంది. మీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ మీరు చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి కూడా బెడిసికొడుతున్నాయి. అలాగే జాబ్ కోసం వెతికేవాళ్లు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉంటుంది. అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడనుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది, కాబట్టి మీకు సమస్యలు అనేవి ఉండవు. ఏకంగా కుబేరుడు, అలాగే వినాయకుడు వీరిద్దరు కలిసి, మీ మీద అనుగ్రహం చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే, ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తూ కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తుంటే, ఇంక దానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. అయితే ఇకనుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మాత్రం నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవి ఏంటి అంటే మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళు చేస్తారులో ఏముంది టైమ్ చాలా సూపర్ గా ఉంది. ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏంటి, ఆ పని అయితే చాలు అనే ఆలోచన ఏదైతే ఉందో, దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేసేయాలి. మీ పనిని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారు, దాన్ని వేరేవాళ్ళు చేయరు, కాబట్టి మీ పనిని మీరే స్వయంగా చేయాలి. ఏంటి అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్లి ఏదైనా పని చేయాలనుకుంటున్నా, డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీలైనా సరే, ఏదైనాసరే ప్రతి ఒక్క పనిని మీరు మీ చేతులతో మీరే చేయాలి. వేరేవాళ్ళమీద ఆధారపడి పనులను వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ఇక రెండో పని ఏంటంటే అందరిని నమ్మటం, ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరేవాళ్లమీద పెట్టేస్తుంటారు. ఆ ట్రస్ట్ ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తుంటారు, కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్లని నమ్మి, వాళ్ళతో మీరు ప్రతి ఒక్క పని అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు అనేవి చేయడం, ఈ రెండు పనులు మీరు అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఒక్క మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతాడు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలి అని చెప్పేసి చూస్తుంటారు. కాబట్టి మీరు ఈ రెండు పనులును కాని జాగ్రత్తగా చేసుకుంటే, మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మకుండా అంటే అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇక రెండోది వచ్చేటప్పటికి మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని, ఇక్కడినుంచి సులభంగా అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి, ఇక్కడినుంచి మనం అనుకున్నట్టు సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతోంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్, జాబ్ సెర్చింగ్ లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసేవాళ్లకి మంచి సంబంధాలు కుదురుతాయి. దీనితోపాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతోందో, దానితో మీకు ప్రతి ఒక్కటి పెళ్లికి సంబంధించి కావచ్చు, జాబ్ కి సంబంధించి కావచ్చు. అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో, వాళ్ళకి కూడా బిజినెస్ లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది, వాళ్లు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఈ ఒక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్లినాసరే, ఆడవాళ్లైతే పర్స్ లో, మగవాళ్లైతే పోకెట్లో మాత్రం కచ్చితంగా దీనిని పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతోపాటు పెట్టుకుంటే, మీకు ఎటువంటి దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో, అది కూడా జరుగుతోంది. అయితే ఏంటి ఆ వస్తువు అనేది, మనం ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఇక దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని ఏంటంటే, దేవతల అనుగ్రహం అనేది ఎవరికికూడా కలగదు, ఒకవేళ కలిగింది అంటే దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తుంది అంటే, మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో అంటే, తెల్లవారుజామున మూడుగంటల తర్వాత మూడునుంచి నాలుగుగంటల మధ్యలో అనుకోకుండా సడన్ గా నిద్రనుండి మెలుకువ అనేది రావడం. ఆ సమయంలో ఒక్కసారికాదు రెండుసార్లుకాదు, పదేపదే మీకు అదే టైమ్ లో మెలుకువ వస్తుందని అనిపిస్తేగనక, ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు అని అర్ధం. కాబట్టి ఈ టైమ్‌లో మీకు నిద్రనుండి మెలకువ రావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో లేచి మీరు కాసేపు దేవుడిని స్మరించుకుంటే, మీకు మరింత పుణ్యం అలానే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం మీకు మీ కలలో చిన్నపిల్లలు అంటే, ఆడపిల్లలు చిన్నచిన్న పిల్లలు కనపడడం ఇలా కనపడిన తర్వాతకూడా, మీకు కలలు అనేవి చాలా వస్తూ ఉంటాయి. కానీ దాంట్లో సంకేతం అనేది ఏవి అంటే మనకి గుర్తుండటం అనమాట. చాలాసార్లు మనం ఎన్నోరకాల కలల్ని చూస్తుంటాం. కానీ ఆ కలలో అన్ని మనకి గుర్తుండవు. కానీ కొన్ని కలలు మనం దాంట్లో జీవిస్తున్నట్టు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా సెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, అన్ని కూడా మంచి సంకేతాలు. మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు లేదంటే గుడిలో మీరు వెళ్లినట్టు ఇటువంటి కొన్ని కలలు అనేవి మీకు వస్తుంటాయి. కలలో ఆవు కనిపించడం, సీతాకోకచిలుకలు కనిపించడం ఇటువంటి అన్ని వాటికి సంకేతం అనేది వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇంటిని, దేవుడికి సంబంధించిన గదిని మరింత శుభ్రం చేసుకోండి, అలాగే మీ ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి. ఇక ఫ్రెండ్స్ ఒక వస్తువు మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు, అది ఏంటి అంటే ఒక యాలిక్కాయ అలాగే దాంతోపాటు ఐదు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వీటిని మూడింటిని కలిపి, ఒక చిన్న ఎరుపు రంగువస్త్రంలో చిన్నమూటలా కట్టికుని, దీనిని ఒక రోజంతా దేవుడిదగ్గర పెట్టి, తర్వాత మరుసటిరోజునుంచి దాన్ని తీసి, మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా దాన్ని మీ జేబులో పర్మనెంట్ గా ఉంచుకోండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇకనుంచి అంతా మంచి అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, దీన్ని కచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది.
అలాగే ఈ శక్తియొక్క నీడ క కన్యారాశివారిపై ఉంది, నిజం వింటే మీరు షాక్ అవుతారు. జనవరి 21 తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎన్ని పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరివరకు కచ్చితంగా చూసి తీరండి. అలాగే పరిహారాలు పాటించి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. ఈ కన్యారాశివారిని రాశిచక్రంలో ఉన్న 12 రాశులతో కంపేర్ చేసినట్లయితేగనుక, తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారని చెప్పొచ్చు. వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా కొంచం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. ప్లానింగ్ అనేది లేకపోవడంవల్ల, మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడటంకూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేదికూడా మనం చూస్తుంటాం. కాబట్టి కన్యారాశివారికి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే, అలాగే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలంటే, అంతేకాకుండా వీరు ఏదైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నారో, మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్లు ముందుకు సాగగలుగుతారు. అలాగే విదేశీ యానాలు ఏదైనాసరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అనుకుంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఇంతేకాకుండా మరి ప్రతి ఒక్కరికికూడా ఇంటిదైవం అనేవాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో, మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఒక్క ఇంటిదైవం మరియు కులదైవం అనేవాళ్ళు ఉండటం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లైతేగనుక, ఈ రాశివారు మీ ఇంటిదైవం ఎవరైతే ఉన్నారో, వారిపట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడమనేది చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరుగనక ప్రతిరోజు మీ ఇంటి కులదైవాన్నిగనక పూజించినట్లయితే, మీకు ఎదురయ్యే అడ్డంకులు వీలైనంతవరకు తగ్గుతాయని చెప్పుకోవాలి. ఎప్పుడైతే మీతోపాటు మీ ఇంటి కులదైవం మీకు తోడుగా ఉంటుందో, అప్పుడు మీకు అన్ని ముందుకు సాగుతాయి. కాబట్టి ఇకనుంచైనాసరే ప్రతిరోజుకూడా మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో, వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు. ఇంతేకాకుండా మరి మీరైతే పాటించాల్సిన పరిహారాలు, చేసుకోవాల్సిన మార్పులు, చేర్పులుగురించి కూడా నేను చెప్తాను, ఈ వీడియో చివరివరకు చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇక ఇంతేకాకుండా మరి ఇప్పటివరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది, అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారన్నమాట. ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవల్స్, అలాగే మీలో ఓర్పు సహనం అనే చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశివారికి అయితే ఈ శక్తి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోదు. ఇక ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పట్నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా జనవరి 21 తర్వాత అయితే మరి శక్తి నీడ మీపై ఉండటం, ఈ శక్తియొక్క తోడు మీతోటి ఉండటంకారణంగా, ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి. అవిగనక విన్నట్లయితే మీరు ఎగిరి గంతేయడం అయితే కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే మరి శక్తియొక్క నీడ మీపై ఉండటంవల్ల, మీకు ఎదురయ్యే అడ్డంకులు అన్నీకూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏవైతే సాధించాలి, ముందుకు వెళ్లాలనుకుంటున్నారో అవన్నీకూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారు. ఇక ఇంతేకాకుండా మీరు అనుకున్నట్టుగా అలానే విదేశీయానాలు కూడా జరుగుతాయి. మరి కన్యరాశివారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్నచిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. మొదటిగా మీరైతే వీలైనంతవరకుకూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చినట్లయితేగనుక, అది మిత్రుడైన శత్రువైన మీకు తెలిసిన తెలియని మనిషైనా ఎవరైనాసరే, మీరుగనుక వారికి అవసరమైన సహాయం మీ శక్తి కొలది చేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా అనుకున్న పనులలో విజయాలను సాధిస్తారు అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక ఇంతేకాకుండా మరి ఇప్పటివరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీకూడా, ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడంద్వారా జనవరి 21 తర్వాత ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు ఏవైతే కలలు కన్నారో, ఆ కలలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఈ వీడియోలో చెప్పినవిధంగా, ఈ పరిహారాన్ని పాటించడంద్వారా ఖచ్చితంగా మీరనుకున్నవన్నీకూడా సాధించి తీరుతారు. కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన. ప్రతిరోజు దైవాన్ని పూజించడంద్వారా దైవసహాయం మీకు కలుగుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో, అటువంటి సమయంలో దైవ అనుగ్రహం మీ పై ఉన్నట్లయితే, దైవ సహాయం తోడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటితో విజయాలు సాధిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయడం ప్రారంభించండి. ఇక ఇంతే కాకుండా మరీ శక్తియొక్క నీడ కన్య రాశివారిపై ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా మీ ఇంటిదైవం ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో, వారికి సంబంధించిన వారియొక్క శక్తి, వారియొక్క తోడు, వారియొక్క నీడ, మీపై ఉంటే ఉండబోతోంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక కన్యరాశివారు ఎవరైతే ఉన్నారో మరి ఒక్కొకరికి ఒక్కో రకమైన ఇంటి కులదైవాలు ఉంటారు. కాబట్టి మీరు ఎల్లవేళలా వాళ్ళని పూజించటం మొదలు పెట్టండి, అంటే వీడియో చూసిన మరుక్షణంనుంచి మొదలు పెట్టండి. ఖచ్చితంగా జనవరి 21 తర్వాత అయితే వారియొక్క తోడు మీపై ఉండి, మీరు అనుకున్నవన్నీ సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది. వారి తోడు మీతోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలు పెట్టండి.
ఇంకా ఇంతేకాకుండా పరిహారాలు తెలుసుకుందాం. మరి కన్యరాశివారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి శనివారంకూడా మీరైతే వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లి, అక్కడ వెంకటేశ్వరస్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రంకూడా ఇంట్లో వెంకటేశ్వరస్వామిముందు నేతి దీపాన్ని వెలిగించి, అక్కడ స్వామిని పూజించడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి. ఇలా మీరు ఈ పరిహారాలు చెప్పినవిధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లైతేగనక, ఖచ్చితంగా ఏవైతే మీ సంకల్పాలు అయితే ఉన్నాయో, అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ రామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ధన్యవాదములు.
