ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి. మరో ఐదు రోజుల్లో వృషభరాశివారికి ఒక స్త్రీవల్ల జరగబోయేదేమిటో తెలుసా, ఆమె ఎవరో కాదు, అయితే రాబోయే ఐదు రోజుల్లో వృషభరాశివారికి జీవితంలో ఊహించిన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది తెలిస్తే, మీరు ఆశ్చర్యపోతారు. మరి రాబోయే ఐదు రోజుల్లో వృషభరాశివారికి ఒక స్త్రీవల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఊహించిన మార్పులు ఏవిధంగా ఉండబోతున్నాయి, అసలు ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏమి చెబుతున్నామో, మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఈ వీడియో చూసేముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.
రాబోయే ఐదు రోజుల్లో వృషభరాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్లనుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీవల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. నాలుగు తరాలు కూర్చుని తినే సంపద అనేది, మీ జీవితంలోకి రాబోతుంది. ఈ వృషభరాశివారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలగలుపు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది కదూ. ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్న సంఘటన, అంటే ఇప్పటికే కొంతమందికి అదృష్ట ఘడియలుకూడా ప్రారంభం అయ్యి ఉండొచ్చు. మరి కొంతమందికి కాస్త లేటుగా అవచ్చు, ఎందుకంటే గ్రహాలయొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనాసరే ఈ వృషభరాశివారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులనేవి, వీరియొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లైతే ఒక స్త్రీవల్ల వీరియొక్క జీవితం అద్భుతంగా మారుతోంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చు కోవడంతో ఈ మార్పు వృషభరాశివారిని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృషభరాశివారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్నారు. కాబట్టి ఈ వృషభరాశి వారికి రాబోయే ఐదు రోజుల్లో ఎలా ఉండబోతుందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వృషభరాశి, రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు, కృత్తిక నక్షత్రం 2,3,4 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1,2 పాదాల్లో జన్మించినవారు వృషభరాశి పరిధిలోకి వస్తారు. వృషభరాశివారికి ఒక స్త్రీవల్ల మహార్జాతకులుగా మారేటువంటి అవకాశం రాబోతుంది, డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుంది, ఒక్కమాటలో చెప్పాలంటే, మీ ఇంట్లో కనకవర్షం కురుస్తోందని చెప్పుకోవచ్చు. కోరుకున్నది మీ కాళ్ల దగ్గరికి వస్తుంది, ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఒక స్త్రీ వల్ల మీ దశ తిరిగిపోతుందని, ఆ విధంగా మీ జీవితంలో అడుగుపెట్టడంవల్ల, మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో, అవి మీ కాళ్ల దగ్గరికి వచ్చిపడతాయి.
ఒక స్త్రీ కారణంగా ఈ వృషభరాశివారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలోకి అడుగుపెట్టడంవల్ల, మీ జీవితమనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది, ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడంవల్ల, మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమెకు తోడుగా చాలా సపోర్ట్‌గా ఉంటుంది. దీంతో అసలు తన రాకతో మీకు అదృష్టం పడుతుంది.
అయితే వృషభరాశివారు ఎవరైతే ఉన్నారో, ఇన్నేళ్లుగా మిడిల్ క్లాస్ జీవితంతో సతమతమవుతున్న మీరు, మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ టోటల్ గా ఒక్కసారిగా మారిపోతుంది. ఇన్నాళ్లుగా మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతమవుతున్న మీరు, మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మరి మీ లైఫ్స్టైల్ టోటల్ గా ఒక్కసారిగా మారిపోతుంది, మార్కెట్ లో మీకు ఎదురు నిలబడేవారే తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో మీరు వ్యాపారంలో కింగులాగా మీరే ముందు ఉంటారు. ప్రెసెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో, ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు.
ఇకనుంచి వృషభరాశివారికి అంతకూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనులు కూడా విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది, మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు.
ఈ వృషభరాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నంకూడా సఫలం అవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలతో, దూరదృష్టితో బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి. గృహ,వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీయానానికి సంబంధించి అంటే విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి, ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలలో స్థిరత్వం లభిస్తుంది.
ఇక వృషరాశివారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, వృత్తి, వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి. ఈ వృషభరాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమం అవుతుంది. ఎంతోకాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్ర ఈ సమయంలో చేయడం జరుగుతుంది. శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుకుగా తెలివి తేటలతో వ్యవహరిస్తారు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి, వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడటం, మనసులో కోరికలు నెరవేరడంవంటివి తప్పకుండా జరుగుతాయని, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత, ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకుముందువరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నారు. అవునండి, ఒక స్త్రీ వల్ల మీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసివస్తుంది. వెతక పోయినటువంటి తీగ, కాళ్లకు తగిలినట్లు, ఆమెయొక్క అదృష్టం కారణంగా, మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది, అదే మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీ అమ్మవారు మీపైన కనక వర్షాన్ని కురిపించబోతోంది. మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని మీరు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే, మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి, ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే, ఈ వృషభరాశివారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది.
ఇకపోతే ఈ వృషభరాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి, మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగించడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి, వృషభరాశివారు ఇప్పుడు చెప్పబడే జ్యోతిష పరిహారాలు పాటించకుంటే, మీరు మరింతగా ధనయోగం పొందుతారు. ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వృషభరాశి వ్యక్తులు, సోమవారం శివుని ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంవల్ల, మీరు అనుకున్న పనులన్నీ కచ్చితంగా జరుగుతాయి.
లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీసూక్తం, కనకధారా స్తోత్రం పటించండి, తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురు గ్రహానికి పరిహారాలు చేయండి. క్రమంగా మీ సమస్యలు తొలగిపోతాయి. అలాగే నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించిన మీకు అంతా శుభమే జరుగుతుంది.
అలాగే దక్షిణామూర్తి, ఆంజనేయ స్వామి ఆరాధనవల్ల వృషభరాశివారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవతారాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ పరిస్థితి అనేకంగా మీకు బాగా మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది, అన్ని రంగాల్లో కూడా ముందుంటారు. డబ్బుకి, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఈ వృషభరాశి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసివస్తుంది. మీకు అదృష్టవంతమైన రోజు కూడా, ఎలాంటి కార్యక్రమమైనా సరే గురువారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతోంది. అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి.
కానీ మంగళవారం మాత్రం వృషభరాశి జాతకులకు ఏమాత్రం కూడా కలిసి రాదు. అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజూ విష్ణు సహస్రనామస్తోత్రం తప్పనిసరిగా పాటించండి. ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పును కలిగింపచేస్తాయి. అలాగే నల్లనువ్వులు దానం చేయడంవల్ల శని దోషం పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలను నమలడంవల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దానధర్మాలు చేయడంద్వారా అపారమైన పుణ్య ఫలాలను మీరు పొందుతారు. చూసారు కదండి, వృషభరాశి వారియొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ వృషభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు తెలుసుకున్నారు కదా. అలాగే మేము చెప్పిన పరిహారాలు పాటించండి చాలు. రాబోయే రోజుల్లోలక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. మీకు అంతా శుభం జరుగుతుంది..
ఈ వీడియోగనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ రామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ధన్యవాదములు.
