Loading...
loading

వృశ్చికరాశి వారి ఇంటిలో జూన్ 19 తరువాత జరిగేది ఇదే.

  • Home
  • Blog
  • వృశ్చికరాశి వారి ఇంటిలో జూన్ 19 తరువాత జరిగేది ఇదే.

వృశ్చికరాశి వారి ఇంటిలో జూన్ 19 తరువాత జరిగేది ఇదే.

వృశ్చికరాశి వారికీ మీ జీవితంలో ఒక అపూర్వమైన, ఊహించని మహా అద్భుతం జరగబోయే సమయం ఆసన్నమైంది, ముఖ్యంగా జూన్ 19 వ తేదీ తర్వాత, మీ గృహంలో, మీ జీవితంలో చోటుచేసుకోబోయే శుభ పరిణామాలను చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటారు.

మీకు తెలియకుండనే, అత్యంత గోప్యంగా ఒక మహా దైవిక సెక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతోంది, మీ తలరాతను తిరగరాయబోతోంది, మీరు వింటున్నది అక్షరాలా సత్యం, ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, మీరు ఎంతటి ముఖ్యమైన పనులలో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నా సరే, ఒక్క పావుగంట సమయాన్ని మీ కోసం మీరు కేటాయించుకోండి.

అన్ని పనులను పక్కనపెట్టి, ఏకాంతంగా ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి, మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి, ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమ సత్యం మీ గుండెను బలంగా తాకుతుంది, మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది.

మీ ఇంటికి, ముఖ్యంగా రాత్రి సమయాలలో, ఒక దైవం అత్యంత రహస్యంగా, సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తోందన్న విషయం మీకు తెలుసా, ఆ దైవం ఎవరో, అసలు ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారో మీకు గనుక తెలిస్తే.

మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగీపోతారు, ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక, మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తాపపడతారు.

ఆ దివ్య సెక్తి ఎప్పటినుంచో మీ మీద తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తూనే ఉంది, కానీ మీరు దానిని గ్రహించలేక, మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగీపోతున్నామని మీకే స్పష్టంగా అర్థం అవుతుంది.

ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనందభాష్పాలు ఆగకుండ ప్రవహిస్తాయి, మీరు ఇన్నాళ్లుగా పడిన ప్రతీ కష్టానికి, అనుభవించిన ప్రతీ వేదనకు, కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది.

జీవితంలో కొన్ని అత్యంత కటినమైన సందర్భాలలో, దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా, ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు, మా మీదనే ఎందుకింత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి.

కానీ మీ ఆవేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది, ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ల మీద వంగీ మరీ ఆ దైవానికి మనస్పూర్తిగా, హృదయపూర్వకంగా కృతగ్నతలు చెప్పుకుంటారు.

జ్యోతిషశాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి, ఆ కోవలో వృశ్చికరాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది, ఈ రాశిచక్రంలో ఎనిమిదవ స్థానంలో ఉండే వృశ్చిక రాశి, మిగీలిన రాశుల కంటే ఎంతో భిన్నమైనది మరియు లోతైనది, వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు, కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు దొరకరు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశికి ఒక అధిపతి, ఒక చిహ్నం, మరియు ఒక మూలకం ఉంటాయి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, ఈయనను అంగారకుడు అని కూడా పిలుస్తారు, కుజుడు ధైర్యానికి, పోరాట పటిమకు, మరియు సెక్తికి ప్రతీక, అందుకే ఈ లక్షణాలు వృశ్చిక రాశి వారిలో బలంగా కనిపిస్తాయి.

ఈ రాశి యొక్క చిహ్నం తేలు, తేలు చూడటానికి ప్రశాంతంగా, తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లు కనిపిస్తుంది, కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు లేదా ఎవరైనా దాన్ని రెచ్చగొట్టినప్పుడు, తన ఆత్మరక్షణ కోసం కొండెతో గట్టిగా కుడుతుంది, వృశ్చికరాశివారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది.

వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు, వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా, లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు, వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది, అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని అంటారు.

వృశ్చిక రాశి ఒక జలతత్వ రాశి, నీటికి ఉన్న గుణం లోతుగా ఉండటం మరియు భావోద్వేగాలను కలిగీ ఉండటం, అందుకే వీరు పైకి ఎంత కటినంగా, గంభీరంగా కనిపించినా, వారి లోపల సముద్రమంత భావోద్వేగాలు దాగీ ఉంటాయి, ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు.

వృశ్చిక రాశి వారి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం, వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు, వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు, వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం, ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు.

వారు తమ భావాలను, బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని భయపడతారు, అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవిస్తారు, కేవలం తాము పూర్తిగా నమ్మిన కొద్దిమందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు.

వీరికున్న మరో అద్భుతమైన సెక్తి వారి అంతర్ దృష్టి లేదా సహజ gnanam, ఎదుటివారి మనసులో ఏముందో, వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు, వారి కళ్ళలోకి చూసి, వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశ్యాన్ని గ్రహించగలరు.

ఈ సెక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం, ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా, కల్లబొల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు, అందుకే వీరు నిజాయితీగా ఉండే వారినే ఇష్టపడతారు, నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించలేరు.

వృశ్చిక రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు, స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు, తమ స్నేహితులకు కష్టం వస్తే, ప్రపంచంతోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు, వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది.

అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు, వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు, వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు.

వారు ఎంత మంచి స్నేహితులో, అంత ప్రమాదకరమైన సెత్రువులు కూడా, ఎవరైనా వారికి ద్రోహం చేస్తే, ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు, పగబట్టే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది, సమయం చూసి, తమకు జరిగీన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

వారిని గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం, ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది, అందుకే వీరితో సెత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటమాడటం లాంటిదని చెబుతారు.

పోరాట పటిమ వృశ్చిక రాశి వారి రక్తంలోనే ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు, ఓటమిని అంత సులభంగా అంగీకరించరు, ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు.

వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా, పట్టుదల, దృడ సంకల్పం వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి, అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా ఎదుగుతారు.

వృత్తి జీవితంలో వీరు అంకితభావంతో పనిచేస్తారు, ఏదైనా పనిని మొదలుపెడితే, దాన్ని పూర్తిచేసే వరకు వదిలిపెట్టరు, వారి ఏకాగ్రత అమోగం, పరిశోధన, గూడచర్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైన విశ్లేషణ అవసరమయ్యే రంగాలలో వీరు బాగా రాణిస్తారు.

వారికి అధికారం అంటే ఇష్టం, ఇతరుల కింద పనిచేయడం కంటే, తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు, వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులను పూర్తి చేయడంలో వారు ముందుంటారు.

ప్రేమ సంబంధాల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు, ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు ఉంటాయి, కానీ అదే సమయంలో, వారిలో అసూయ, తమవారనే భావన కూడా ఎక్కువగా ఉంటాయి.

తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తారు, చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు, వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో, అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది, అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉండాలి.

వీరిలో ఉండే మొండితనం ఒక్కోసారి వారికి మేలు చేస్తే, మరోసారి కీడు చేస్తుంది, ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే, దేవుడు వచ్చి చెప్పినా వారి మనసును మార్చడం కష్టం, ఆ నిర్ణయం తప్పని తెలిసినా, తమ పట్టును వదులుకోవడానికి ఇష్టపడరు.

ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే, మరికొన్నిసార్లు సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది, ఇతరుల సలహాలను వినడానికి వారు అంతగా ఇష్టపడరు, తమకు తెలిసిందే సరైనది అనే భావన వారిలో బలంగా ఉంటుంది.

వీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను తమ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇది వారిలో ఉండే అభద్రతా భావం నుండి వస్తుంది, అంతా తమ నియంత్రణలో ఉంటేనే వారు ప్రశాంతంగా ఉండగలరు, ఈ గుణంవల్ల ఇతరులు వారితో ఉండటానికి ఇబ్బంది పడవచ్చు.

ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు, డబ్బును అనవసరంగా ఖర్చు చేయరు, భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో, పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందుంటారు, వారికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు, అది వారికి ఒక రకమైన సెక్తిని, భద్రతను ఇస్తుంది.

వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే, జీవితం, మరణం, విశ్వ రహస్యాలు వంటి లోతైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు, పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన వారిలో ఉంటుంది.

వీరు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే, జీవితంలో అద్భుతాలు సాధించగలరు, వృశ్చిక రాశి వారు తమని తాము ప్రేమించుకోవడం చాలా ముఖ్యం, ఇతరులను నమ్మడానికి ముందు, తమను తాము నమ్మాలి, ప్రతి ఒక్కరినీ అనుమానించే స్వభావాన్ని కొంచెం తగ్గీంచుకుంటే, వారి జీవితం మరింత ఆనందంగా ఉంటుంది.

వృశ్చిక రాశి వారు ఒక సంక్లిష్టమైన పజిల్ లాంటి వారు, వారిని అర్థం చేసుకోవడానికి ఓపిక, సమయం కావాలి, వారు సముద్రం లాంటి వారు, పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో అలలు, అనంతమైన లోతు ఉంటాయి, వారి కటినమైన పైపొర కింద ఒక సున్నితమైన, ప్రేమించే హృదయం ఉంటుంది.

వారి నమ్మకాన్ని గెలుచుకున్న వారికి, వారు జీవితాంతం ఒక కవచంలా అండగా నిలుస్తారు, వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు, అందుకే వృశ్చిక రాశి వారిని కేవలం వారి పైకి కనిపించే ప్రవర్తనను బట్టి అంచనా వేయకూడదు, వారి లోపలికి తొంగీ చూసే ప్రయత్నం చేస్తే, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మనకు పరిచయమవుతుంది.

వృశ్చికరాశి వారు స్వతహాగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు, పైకి గంభీరంగా, కటినంగా కనిపించినా వారి మనసు వెన్నలాంటిది, వీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునే వారు ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదనపడతారు.

ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగీల్లుతుంది, నాకే ఎందుకీ తీరని కష్టాలు, నేను తెలిసి ఏ పాపము చేయలేదే, ఎవరికీ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి.

కానీ మీకు తెలియకుండనే, మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్ర కవచంలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతోంది.

ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహా శివుడు, అవును, మీరు విన్నది నిజం, సెని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు.

వృశ్చికరాశి వారు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగీ ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మనసారా మెచ్చాడు.

అందుకే తన యొక్క దివ్యమైన సెక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు, ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక సెక్తి పుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు.

ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తృటిలో, వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి.

ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగీ చూసుకోండి, మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు, లేదంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండే వారు కాదు.

ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తోంది, ఎన్నో సంవత్సరాలుగా ఆగీపోయిన పనులలో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహా శివుని కృపాకటాక్షాలే.

కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి, ఆయనకు మనస్పూర్తిగా కృతగ్నతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది, ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రాదు, మనతో నేరుగా మాట్లాడదు.

నాలాంటి వారి మాటల రూపంలోనో, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక పక్షి అరుపు రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

మీ జీవితంలో పాతుకుపోయిన కష్టలు, దారిద్ర్యం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగీపోవాలి అంటే మీరు ఆ మహా శివుడిని పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి, ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోతుంది కదూ.

ఎందుకంటే వృశ్చికరాశివారికి అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే సెని భగవానుడిని శాంతింపజేయగల, ఆయనను శాసించగల ఏకైక సెక్తి ఆ మహా శివుడికి మాత్రమే ఉంది, వృశ్చికరాశి వారు సహజంగానే లోలోపల గొప్ప శివభక్తులై ఉంటారు.

లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచనా విధానం, వారి తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు.

మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి, రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల సెక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది.

కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం కానీ, గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ జరిగీ ఉండవచ్చు.

అవి ఏవీ మీ భ్రమ కాదు, అవి మీ ఊహలు అంతకన్నా కాదు, సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో, మీ చుట్టూ తిరుగుతున్నాడనడానికి అవే స్పష్టమైన, తిరుగులేని సంకేతాలు, ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చుపెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు, కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు.

మీరు చేయవలసిందల్లా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి, మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకుని ఓం నమః శివాయ అనే సెక్తివంతమైన పంచాక్షరీ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం, ఇలా చేయడంవల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగీపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి.

అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, లేదా సెనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి, ఒక రాగీ చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని, ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి, ఒక్క మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగీంచి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి, కచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు.

మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగీస్తాడు, మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు, ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు, మీ చుట్టూ ఉన్నవారు అసూయపడతారు.

మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో కూరుకుపోయినా సరే, ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుడిని మనస్పూర్తిగా శివయ్యా, నన్ను కాపాడు తండ్రీ అని తలచుకుంటే చాలు, మీకు తెలియకుండనే మీలోంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది, ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది, మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి.

అయితే ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి, మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు, శివుడు జగత్ రక్షకుడు అయితే, కులదేవత మీ వంశానికి రక్షకురాలు, మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండ వెంటనే మీ పెద్దవారిని, బంధువులను అడిగీ తెలుసుకోండి.

ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజూ దీపారాధన చేస్తూ ఉండండి, వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, తద్వారా ఆ సెక్తి మరింత ఉత్తేజితం అవుతుంది.

కులదేవత మరియు ఆ మహా శివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే సెక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు, మిమ్మల్ని చూసి అసూయపడే సెత్రువులు, మీకు తెలియకుండ హాని చేయాలనుకునే దుష్టసెక్తులు, మీ మీద నారగోషా నరదృష్టివంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు, వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై, వారికే వెయ్యి రెట్లు సెక్తితో ఎదురు తిరుగుతాయి.

మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగీపోయి, మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది, ధన ప్రవాహం పెరుగుతుంది, అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి, లక్షలు కాదు, మీరు మనస్పూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల సెక్తి, సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి.

అన్నింటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది, కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు, అపార్థాలు తొలగీపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు, మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి, మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యభరితం అవుతుంది.

కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనులలో తలమునకలై ఉన్నా సరే, ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి, ఆ మహా శివుడిని మీ మనసులో, మీ హృదయంలో నిలుపుకుని ప్రతి పనిని ప్రారంభించండి, మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఈ రెండు మహా సెక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులు.

ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతోందో చూసి మీరే ఆనందపడతారు, ఇన్నాళ్లు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన ఆ దైవానికి మేం కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేకపోయామే అని బాధపడతారు, కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి, ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది, మీ జీవితంలో చీకటి తొలగీపోయి వెలుగు ప్రసరిస్తుంది.

ఆ మహాదేవుడు మీ పాపాలను, మీ పూర్వజన్మ కర్మ ఫలాలను, మీ జాతకంలోని గ్రహ దోషాలను అన్నింటినీ తన జటాజూటంలో బంధించి, భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు చేయవలసిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయనను శరణు వేడటమే, ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది, మీకు తిరుగు అనేది ఉండదు, మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తారు.

అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, ఆ దైవం యొక్క చరిత్రను, పూజా విధానాలను, ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అడిగీ తెలుసుకోండి, కులదేవత ఆరాధన నిత్యమూ చేసుకుంటూ ఉంటే, ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్పూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా, మీరు అడగకముందే నెరవేరుతాయి.

కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజగదిలో ఈశాన్య మూలలో పెట్టుకొని ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోవడంవల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది, మీకున్నటువంటి వర్తమాన కష్టనష్టాలు, బాధలు, దుక్కాలు, భవిష్యత్తులో రాబోయే గండాలు కూడా పటాపంచలు అయిపోతాయి.

కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం, ఆ రోజు వారి సెక్తి రెట్టింపు అవుతుంది, కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం పదకొండు అమావాస్యలకు మీరు ఒక సంకల్పం చెప్పుకుని ఖచ్చితంగా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే, మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి, మీకు ఏమి అవసరమో ఆ కులదేవతయే తెలుసుకుని మరీ మీకు ప్రసాదిస్తుంది.

కాబట్టి ఈ కులదేవత ఆరాధనను శ్రద్ధగా, భక్తితో చేయండి, ఒక అమావాస్యకి పులిహోర నైవేద్యంగా పెట్టండి, ఇంకొక అమావాస్యకి చక్కెరపొంగలి, మరో అమావాస్యకి దద్దోజనం పెట్టండి, ఆ విధంగా పదకొండు అమావాస్యలు కనుక మీరు మనస్పూర్తిగా మీ కులదేవత యొక్క ఆరాధన చేశారంటే, మీకు ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఇబ్బందులు మీ దరిదాపుల్లోకి కూడా రాకుండ ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది.

కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగీందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు, సుఖసంతోషాలు పొందుతారు, మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి, ఆ కులదేవత యొక్క ఆరాధన చేసిన తరువాత మీ జీవితంలో కలిగీన అద్భుతమైన అనుభవాలను, మీరు పొందిన శుభ ఫలితాలను పదిమందికి తెలియజేయండి, అది కూడా ఒక రకమైన పుణ్య సేవయే,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *