2025 జనవరి ఒకటవ తేదీన ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే, సంవత్సరమంతా భర్తకి అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. ఈ సారి 2025 సంవత్సరం బుధవారం విదియ తిథితో ప్రారంభం అవ్వబోతుంది. అనగా జనవరి 1 బుధవారం వచ్చింది. ఈ సంవత్సరం విదియ తిథితో ప్రారంభమవ్వడం చాలా విశేషం. విదియ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. న్యూ ఇయర్ విదియ తిథితో ప్రారంభమవడం చాలా మంచిదని పెద్దలు అంటున్నారు. నిజానికి న్యూఇయర్ అనేది మన పండుగ కాదు. కానీ ఇప్పుడు మనం రకరకాల పండుగలను మన సంస్కృతిలో కలుపుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానిలో ఎటువంటి తప్పులేదు. ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా, మరింత అందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. 2024 కి బై చెప్పి, 2025 కి స్వాగతం చెప్పే సమయం వచ్చేసింది. కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈసారి జనవరి 1 బుధవారం విదియ తిథితో కలిసి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంటే అప్పులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, డబ్బు పరంగా బాగా సమస్యలు వస్తాయి. జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ అన్నింటికంటే ప్రధానమైన వాటిలో డబ్బు కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రోజుల్లో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మనుషులకు లేదు. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కొన్నిసార్లు డబ్బువల్లనే సొంతవాళ్లు కూడా పరాయివాళ్లుగా మారిపోతూ ఉంటారు. మరి 2025 వ సంవత్సరంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీ అనుగ్రహం కోసం జనవరి 1 న ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఆడవారు జనవరి 1 న, ఈ రంగు చీర కట్టుకున్న, ఈ రంగు దుస్తులు వేసుకున్న, సంవత్సరం అంతా భర్తకు అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. అలాగే రాజయోగం పడుతుంది. సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉన్నారు. జనవరి 1 న ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చీర కథను విందాం. ఒకసారి ఒక మహిమగల స్వామివారు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర పూజ చేస్తూ ఉన్నారు. అక్కడికి వేలాదిమంది భక్తులు వచ్చారు. వాళ్ళు కనురెప్పలు కూడా కొట్టడం మరచి, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను తిలకిస్తూ ఉన్నారు. త్రిపుర సుందరిదేవి అమ్మ వారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తూ ఉన్నది. అయితే అక్కడే వేదికకు దూరంగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఉన్న ఒక తల్లి స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తూ ఉంది. తల్లి ఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను తదేకంగా చూస్తోంది. చూడటంతోనే అమాయకంగా ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది. తన తల్లి కూతురిని ఎంతో బుజ్జగించింది, అలాగే మందలించింది. అయినా కూడా కూతురు వినలేదు. అలా అడిగితే అమ్మవారుకో పడుతుందని, మంచి పిల్లలు ఇలా మారం చేయరాదని, భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది. కానీ ఆ పిల్ల తల్లి మాటలు ఏవి వినిపించుకోలేదు. ఆ చీర కోసం అమ్మను వేధిస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ కూతురిని బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎంత చెప్పిన ఆ పిల్ల వినకపోవడంతో, ఆ పిల్లను ఆ తల్లి కాస్త గట్టిగా మందలించి, మాట వినకపోతే తనను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతానని చెప్పింది. ఇక ఆ పిల్ల భయపడిపోయి కళ్ల నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది. పిల్లను వెంటనే గుండెలకు హత్తుకుని, కళ్లనుండి వచ్చే నీరును తుడిచి, చిన్న చేతులను నమస్కార ముద్రలో ఉంచి, అమ్మవారి శ్లోకాలు చెప్పసాగింది. ఆ తల్లి ఆ శ్లోకాలను వింటూ అమ్మను అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది కూతురు. పూజ ముగిసిపోయాక స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడ్డ అందరూ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆ తల్లి, పిల్ల తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక మీదకు వచ్చింది. కానీ స్వామివారు హఠాత్తుగా తీర్థం ఇవ్వడాన్ని ఆపేశారు. ఎందుకు ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు స్వామివారు అక్కడినుండి లేచి గర్భగుడిలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చారు. తర్వాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి ఆశ్చర్య పోయింది. ఎక్కడో దూరాన ఒక మూలన కూర్చుని ఉన్న పిల్లయొక్క కోరిక ఆ మహాస్వామివారికి ఎలా తెలిసిందా అని, ఆశ్చర్యంతో చూస్తూ ఉన్న ఆ తల్లితో స్వామివారు ఇలా అన్నారు. తల్లి పిల్లలు దైవ స్వరూపులు ఏది అడగాలో, ఏది అడగ కూడదో, వారికి ఎలా తెలుస్తుంది? భగవంతుని సృష్టి మొత్తం వాళ్ళదే అని, వాళ్ళ కోసమే అని పిల్లలు అనుకుంటారు. పిల్లలమీద నువ్వు ఎప్పుడు కోప పడవద్దు, నువ్వు కన్న తల్లి మాత్రమే. కానీ ఈ అమ్మవారు అందరికి నిజమైన తల్లి అని అన్నారు. ఆ మాటలు విన్న తల్లి పిల్లలు స్వామివారికి నేలపై పడి నమస్కరించి, స్వామివారి ఆశీస్సులు అందుకుని వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయిన తర్వాత స్వామివారు అక్కడున్న శిష్యులతో తన చీరను తీసుకోవడానికి ఆ త్రిపుర సుందరి అమ్మవారి వచ్చింది అని, ఆవిడకి ఇవ్వడానికి నేను ఎవరిని అని, అందుకే అమ్మవారికి ఆ చీరను ఇచ్చేశానని అన్నారు. ఇక వీడియోలోకి వస్తే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి 1 న ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఎందుకంటే జనవరి 1 న సవ్యంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా నడుస్తుంది. జనవరి 1 న కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు రెడ్ కలర్ లో గానీ, ఆరెంజ్ కలర్ లో గానీ లేదా ఎల్లో కలర్లోగానీ ఉండే చీరను ధరిస్తే, సంవత్సరమంతా కూడా మీకు బాగుంటుంది. అలాగే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, భర్తకు మంచి జరుగుతుంది. అపార ఐశ్వర్యయోగం రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు. చేరలనే కాదు, డ్రస్ లు వేసుకునేవారు కూడా జనవరి 1 న ఈ రంగులో ఉండే బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. కనుక ఆడవారు అందరూ కూడా జనవరి 1 న రెడ్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ ఈ మూడురంగుల్లో ఉండే దుస్తులను ఏవైనా ధరించండి. ఆడవారు ఈ రోజు మీరు చెప్పిన రంగులో ఉండే దుస్తులు ధరిస్తే, మీ భర్తకు మంచి జరుగుతుంది. సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అలాగే మంగళయోగం సిద్ధిస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఈరోజు బ్లాక్, గ్రే వైలెట్ కలర్ లో ఉండే దుస్తులను అస్సలు ధరించవద్దు. కాదని జనవరి 1 న ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరమంతా కష్టాలు వస్తాయి. అలాగే స్త్రీలు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అంటే, ఎరుపు ఆకుపచ్చ పింక్, ఈ మూడురంగుల్లో ఉండే గాజులు, ఏ రంగుల్లో ఉన్నవైనా సరే ధరించవచ్చు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ జనవరి 1న, రెడ్ ఆరెంజ్ ఎల్లో, ఈ మూడురంగులలో ఏదో ఒక రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఈ రోజు మీరు వేసుకునే దుస్తులమీద బ్లాక్, గ్రే, వైలెట్, బ్ల్యూ కలర్స్ తక్కువగా ఉండేటట్లు, వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. జనవరి 1 వ తేదీన వీలైనంతవరకు అందరూ కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని జనవరి 1న మేము చెప్పిన రంగు దుస్తులు ధరించి, లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు మంచి శుభఫలితాలను పొందండి.
