Loading...
loading

మేష రాశి వారికి త్వరలో 15 కార్తీక పౌర్ణమిన ఖచ్ఛితంగా అద్భుతం జరగబోతుంది

  • Home
  • Blog
  • మేష రాశి వారికి త్వరలో 15 కార్తీక పౌర్ణమిన ఖచ్ఛితంగా అద్భుతం జరగబోతుంది

మేష రాశి వారికి త్వరలో 15 కార్తీక పౌర్ణమిన ఖచ్ఛితంగా అద్భుతం జరగబోతుంది

మేషరాశి వారికి ఈ నెల నవంబర్ లో జరగబోయేది ఇదే, మీకు అతిపెద్ద అదృష్టం అనేది కలగబోతోంది. సాక్షాత్తు దేవుడి అనుగ్రహం మీ మీద కలగబోతోంది. ఇక ప్రతి ఒక్క దేవుడు చూపు మీ మీదే, అవునండి ఒక పెద్ద గుడ్ న్యూస్, దీంతో పాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది. ఏ విధంగా లోటు కలుగుతుంది? అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి? అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకుని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంత సేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్న మీ శత్రువులు, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఇప్పుడు  మీరు తెలుసుకోబోతున్నారు.  ఫ్రెండ్స్ రాబోయే సమయంలో మీకు అతి పెద్ద మోతాదులో అదృష్టం కలగబోతుంది. నిజంగానే మీకు అదృష్టం డబ్బు రూపంలో రాబోతోంది, అది కూడా పెద్ద మోతాదులు అనేది రాబోతోంది. ఒకప్పుడు మీ డబ్బులు మీ దెగ్గర ఎంతో స్థిరంగా ఉండేవి కానీ ఇప్పుడు మీకు చిన్నచిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు మీరు ఎంతో మంచిగా ఆదా చేసుకున్న డబ్బులతో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్తకాస్తగా లాస్ అయిపోవడం మూలాన డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

అయితే, ఇక ఇక్కడి నుంచి మీరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ పర్సంట్ మోతాదులో మీకు డబ్బు దొరకబోతోంది. ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్ కి రాబోతున్నరో మీతో  పాటు మీ శత్రువులు కూడా షాక్ అయిపోతారు. వాళ్ళు ఎంత సేపటికి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారని మాత్రమే చూస్తూ ఉంటారు. వారి పనులు ఆపైన సరే కంప్లీట్ దృష్టి మీ మీద పెట్టుకుంటారు. కాబట్టి  మిమ్మలిని నాశనం చేయాలని మీరు ఎదగకూడదని చెప్పేసి. మీకు సక్సెస్ అనేది రాకూడదు అని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ అనేది మీ మీద పెట్టారు. కేవలం ఈ ముగ్గురు మనుషులే, ఈ ముగ్గురు మనుషులు ఎవరు ? వాళ్ళ పేరు దెనితో స్టార్ట్ అవుతాయో? మీరు వారిని ఎలా గుర్తుపట్టగలరు, ఇలా ప్రతి ఒక్కటి కూడా  తెలుసుకుందాం.

మీ చుట్టుపక్కన ఉన్నవాళ్లలో, ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత సేపటికీ మీ మీద నెగెటివిటీ వర్క్స్ ఎక్కువగా ఉండాలఅని, చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలుకూడా చేస్తుంటారు. ఆ చిన్నచిన్న తంత్ర విద్య ఏవైతే ఉన్నాయో వాటి మూలానా, మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తోంది. దాని మూలంగా మీకు అయ్యే పనులుకూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి.

మాకే ఎందుకిలా జరుగుతుంది? మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని, ఈ వర్క్ స్టార్ట్ చేశాం కదా. అయితే ఎక్కడ మనకులోటు అనేది ఉండిపోయింది. ఎందుకు మనకే సక్సెస్ అనేది రావట్లేదు, మనం అనుకున్నదానికి రివర్స్ ఎందుకు అవుతోందని చెప్పేసి మీరు మాత్రం ఆలోచిస్తుంటారు. మీకు తెలియని విషయం ఏమిటంటే? వీరు మీ పక్కన ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కన ఉంటూనే, మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంటారు. మీరు మాత్రంవారు మా మిత్రులు అని మీరు మిగతావి జరిగినని మర్చిపోయారు. కానీ వాళ్ళు మాత్రం మిమ్మలిని గుర్తుపెట్టుకొని మీ వెనకే పడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు.

ఇకపోతే మనీ అనేది మీరేదైతే దాచి పెట్టుకుని మంచిగా మీరు స్టెబుల్ గా పెట్టుకున్న మనీకూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతుంది. మీరు పెట్టిన పెట్టుబడి రాక పోవడం మీరు ఎవరికైనా సహాయంచేస్తే అది తిరిగి రాకపోవడం ఇటువంటి వన్ని జరుగుతూనే మీరు కన్న కలలన్నీకూడా అవ్వకుండా అయిపోతుంది. కానీ మీరు ఎంతో మంచి మనస్సు కలిగి ఉన్నవారు, కాబట్టి మళ్లీ మీకు మంచి అనేది తిరిగి వస్తుందట, మన కర్మ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి దాంతో పాటు మీ ఫ్యామిలీకూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతిపెద్ద బాధాకరం. ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడంవల్ల, అర్థం చేసుకోకపోవడం మూలాన, మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా వంటరితనంగా ఫీలవుతున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇంకా అలా అనుకోవడం ఆపేయండి. ఎందుకంటే మీ కంటూ మంచి రోజులు వచ్చేశాయి. మీరు ఎంత ఎక్కువైతే అవతలివాళ్ల విషయాల్లో దూరి వాళ్ళకి సలహాలివ్వాలి అని చెప్పేసి అనుకోకుండా గమ్ముగా ఉంటారో, మీకు అంతే మంచిదని జరుగుతుంది. పనులు వాళ్లు చేసుకోవాలి. మీరు మంచితనానికి పోయి మీకు చెడు చేసినవాళ్లనికూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఎవరూకూడా బాగుపరచలేరు. శ్రీ కృష్ణుడుకూడా గీతలో ఇలాగే చెప్పారు కదా. మన కంటూ ఒకళ్లు హాని కలిగించినప్పుడు మనస్పూర్తిగావారిని క్షమించండి. కానీ మళ్లీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కాని, ఎటువంటి సంబంధాలు కాని, పెట్టుకోవద్దు. టిట్ ఫర్ టాట్ లాగా ఇప్పుడు దాకా అయితే మనం ఉండమో అప్పటిదాకా మన జీవితంలో చెడుకు కారణం మనమే అవుతాము కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాంసబిలిటీ కానీ వాళ్ళని చేసుకోనివ్వండి. మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడతారు.

ఇకపోతే హెల్త్ విషయం హెల్త్ కి వచ్చేటప్పటికి మీరు ఎక్కువ శాతంగా ఏ హెల్త్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారో, మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవే ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి, మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఎంత ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు, ఎంతో ఎక్కువగా మీరు ఫీలింగ్ లో ఉంటారు, కాబట్టి మీ ఎమోషన్స్ ని, ఫీలింగ్ ని పక్క వాళ్ళు కాష్ చేసుకొని, వాళ్ళు ప్లే అనేది చేస్తున్నారు. వాళ్ళు ఎంత సేపటికీ మీ దగ్గర ఎంతో బాధాకరంగా, ఎంతో దీన భావంతో వచ్చి మాట్లాడేప్పటికీ మీరు కరిగిపోతారు. ఈసారి అలా చేయకండి. మనుషులకు తగ్గట్టుగానే వాళ్ళతో ప్రవర్తన అనేది పెట్టుకోవడంలో తప్పులేదు. మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తారని తెలిసి, వాళ్లతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన పొరపాటు. కాబట్టి ఎవరితో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండడంలో ఎటువంటి తప్పు లేదు.

ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధ ని ఎక్కువగా చూపించాలి. కాబట్టి మన పని అనేది మనమే ఖచ్చితంగా చేసుకోవాలి. భాగ్యాన్ని నమ్ముకుని కూర్చుంటే ఏమీ జరగదు. ఇక వచ్చేటప్పటికి శత్రువులు ఎవరైతే మీ చుట్టుపక్కన కలిగినవాళ్లు ఉంటారో, వాళ్ళని గ్రహించండి. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని డి గ్రేడ్ అంటే అందరిలో హేళన చేస్తూ మాట్లాడుతారు. మనం ఎంత మంచి చేసిన, వాళ్ళు మాత్రం మనాల్ని తక్కువుగా చూస్తారు. అలాటి వారిని గ్రహించండి. అటువంటి వాళ్ళతో మీరు తస్మాత్ జాగ్రత్త, మీకు అసలు వాళ్ళ మీద అనుమానమే రాదు, అంత క్లోజ్‌గా మీతో ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళే మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తున్నారు. ఇక ఫ్రెండ్స్ డబ్బులకు సంబంధించిన ఇబ్బందులకి మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థ స్థలానికి మీరు వెళ్లినప్పుడు గంగాజలం కానీ, లేదంటే తీర్థ స్థానంలో ఉన్న నీళ్లు ఇంటికి తెచ్చుకొని ఉంటారు, లేకపొతే గంగాజలం తెచ్చుకోండి. దాంట్లో మంచిగా ఒక వెండి కాయిన్ లేకపొతే ఏదైనా సిల్వర్ కానీ, వేసి మీ దేవుడి గదిలో పెట్టుకుని ఈ విధంగా చేస్తే డబ్బుకి మీకు ఎప్పుడుకూడా కొరతనేది ఉండదు.

కాబట్టి  ఫ్రెండ్స్ నీ శత్రువు ఎవరో గ్రహించి, అలాగే ఏ విధంగా డబ్బుకు లోటులేకుండా ఉండాలని చూశారు కదా. కాబట్టి  మీకు కానీ మా అక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది.

ఇక 33,00,00,000 దేవతలు త్వరలో మేషరాశివారికి అతిపెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం అనేది మేషరాశివారికి ఈ సమయంలో దక్కబోతోంది. ఇటువంటి పెద్ద అద్భుతం ఆ 33,00,00,000 మంది దేవతలు మీకు చూపించబోతున్నారు. ఈ పూర్తి వివరాలన్ని తెలుసుకుందాం. వీడియో చూడనివారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. అయితే మేషరాశివారి యొక్క జీవితం ఏవిధంగా సాగిపోతుంది. ముఖ్యంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో జరగబోయ,. అతిపెద్ద అద్భుతం ఏంటి? ఈ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశిలో మొదటిది, అశ్విని నక్షత్రము 1,2,3,4 పాదాలు భరణి నక్షత్రంలోని 1,2,3,4 పాదాలు. కృత్తిక నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతోంది. ఈ మేషరాశికి అధిపతి కుజుడు, మేషరాశి యొక్క మనస్తత్వాన్ని చూస్తే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగిఉంటారు. ఎవరైనా కొంచెం సమయం వీరుతో గడిపారంటే కచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలుకూడా వారికి చెప్పుకోవాలనిపిస్తోంది. ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారు, అటువంటి మనస్తత్వాన్ని ఈ మేషరాశివారికి కలిగిఉంటారు. అలాగే జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలుకూడా వీళ్లకి ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించాల్సి అటువంటి పరిస్థితులుకూడా వీళ్లకి ఉంటాయి. బాధ్యతలుకూడా అధికమని చెప్పుకోవాలి. కుటుంబసభ్యుల యొక్క భారమంతాకూడా తమ భుజాల మీద మోస్తారు. అలాగే మేషరాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలోకూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు. ఇకముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే చేడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు. మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూవస్తున్నారు. ఈ సమయంలో యొక్క జీవితంలో అద్భుతమైన జరగబోతుంది. అలాగే ఇరుగుపొరుగు కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు, చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఈ యొక్క మేషరాశి వ్యక్తులు జీవితంలో చూశారు. అదే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా మాత్రం అవమానాల పాలైన సందర్భాలు చూశారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మే మీరు చెప్పుకోవడంవల్ల వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయినటువంటి సందర్భాలుకూడా చేశారు. అలాగే బంధువులుకూడా మీకు శత్రువులున్నారు. వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని, వారి మీద అసూయను ప్రదర్శించే వ్యక్తులుకూడా చాలా మందే ఉంటారు. అటువంటి వ్యక్తులు మేషరాశివారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి. మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేక పోతున్నరు, వారి యొక్క అసూయ కుళ్లు అనేది ఏదైతే ఉందో అది మీ జీవితంపై నెగెటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇది వరకు సృష్టించిందని చెప్పుకోవాలి. కానీ ఇకముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతం జరగబోతోంది. ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు. ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఆ 33,00,00,000 మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించిపోతున్నారు. మీ జీవితంలో మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద అద్భుతమైతే జరగబోతోంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి, మీరు ఇది వరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే, ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలోకూడా మీరు ప్రమోషన్కి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కోరికకూడా తీరబోతోంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది కదా. అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో, అది తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితమే, మీరు చేసినటువంటి పూజలు, సత్కార్యాల ఫలితమే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఆ 33,00,00,000 దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించిపోతున్నారు. మీ జీవితంలో ఇక ముందు అనేక రకాలైనటువంటి సంతోషాలు మీరు చూడబోతున్నారు. ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు చూశారు, ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యారు. ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా, అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినాకానీ, ఆ ప్రయత్నాలేవీకూడా ఫలించ లేదు. ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ ఇక ముందు యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం జరగబోతోందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ 33,00,00,000 మంది దేవతలు మీకు సపోర్ట్ గా నిలుస్తారు. మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు. మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదో ఇది జరగాలని ఆరాటపడుతున్నారో, దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే, ఈ మేషరాశివారి జాతకంలో కనిపిస్తోంది. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించాల్సి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు, ఆర్థిక పరమైన విషయాలు చర్చించడం కావచ్చు, అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఇరుగుపొరుగు, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అంటే గనక మన ముందు చక్కగా మాట్లాడతారు. మన శ్రేయోభిలాషి, అలాగే బిల్డప్ ఇస్తూఉంటారు. కానీ బయటికి వెళ్లి మనం చెప్పిన విషయాన్ని వక్రీకరించి చెబుతుంటారు. మనల్ని అవమానపరిచే విధంగా, మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తుంటారు. అటువంటి వ్యక్తులు మేషరాశివారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు ఇరుగుపొరుగు కుటుంబ సభ్యులతో మీ యొక్క మనస్సు ఎటువంటి ది? అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులనే, దాన్ని అర్థం చేసుకుని మీరు వారితో ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అంటే మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు. ఆ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ తొందరపాటుతనంవల్ల మీ యొక్క అవగాహన రాహిత్యంవల్ల మీరు పొందుతుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సజావుగా, సంతోషంగా సాగిపోతోంది. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఇక మీకు దేనికి లోటు ఉండదని చెప్పుకోవాలి. అయితే మేషరాశివారి యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమే జరగబోతోంది. కానీ మీరు కొన్ని పుణ్యకార్యాలు చేయడంవల్ల, మున్ముందు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరైతే పొందుకుంటారు. అంటే మీరు అనాధ ఆశ్రమంలోని వృద్ధుల కావచ్చు, పిల్లల కావచ్చు. వీలైతే ఒక పూట భోజనం తెప్పించడానికి ప్రయత్నంచేయండి. మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి. ఈ విధంగా చేయడంవల్ల ఆ 33,00,00,000 మంది దేవతలు ఇంకా ఎంతగానో సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభఫలితాలు ఇస్తారు. కాబట్టిమేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మున్ముందు ఇంకా చూడబోతున్నారని చెప్పుకోవాలి. కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒక జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది. అయితే. మేషరాశివారికి ఇంతకు ముందు అవమానపరిచేవారుకూడా ఈ సమయంలో గుణపాఠం నేర్చుకోబోతున్నారు. అంటే మిమ్మల్ని బాధపెట్టేవారు ఏ రకమైన తప్పు చేశారో, వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలా ఆ దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా జీవితంలో బాధ పెట్టి దానికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడుతాయి. మిమ్మల్ని ఏవిధంగా అయితే అవహేళన చేసే అవమాన పరిచారో, అదేవిధంగా వాళ్ళు కూడా  అవమానమనికూడా, వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విధంగా వారు పశ్చాత్తాపం పడి మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి.

వీరి యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు, శారీరక సమస్య కావచ్చు, ఆర్థిక పరమైన సమస్య కావచ్చు. ఏదైతేనేం ఈ జీవితంలో మీకు తీరని కోరికగా ఉందొ? లేకపోతే ఏ సమస్య ఉన్న అది తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీకున్నటువంటి ఆ బలమైన కోరిక, ఈ సమయంలో మీరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ 33,00,00,000 దేవతలు మీ పైన తమ అనుగ్రహాన్ని కురిపించి, మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు. శివారాధ మీకు మేలు చేస్తుంది. అలాగే మీ ఇష్టదైవాన్ని నిత్యం స్మరించుకోండి. నిత్య దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. మీకు వీలైనంతలో పేదలకు దానధర్మాలు చేయండి. శనిభగవానునికూడా ఆరాధించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *