కుంభరాశివారు ఎప్పుడూకూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారుకూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయరంగంలో ఆసక్తి కనబరుస్తుంటారో, వారికి కచ్చితంగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలుంటాయి. కాస్త ఆలస్యంగా అయినాసరే వారియొక్క జీవితంలో వారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. అయితే కుంభరాశి వారియొక్క జీవితాన్ని చూసినట్లయితే ఒడిదుడుకులు సమస్యలు కూడా కొంచం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరో సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. దీనికి కారణం నెగెటివ్ ఎనర్జీ, అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాగే మీపై కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విధంగా మీ జీవితంలో నరదృష్టి, మీ జీవితంలో ఎన్నోరకాల సమస్యలు మీకు సృష్టిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు సూర్యభగవానుని ఆరాధించండి, మీరు ఆరాధించడం అలవాటు చేసుకుంటే కచ్చితంగా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. గనుక మీ జీవితంలో ఎటువంటి నెగెటివ్ ఎనర్జీకూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు, కాబట్టి కుంభరాశివారు ఈ విషయాన్ని గుర్తించుకొని ముందుకు సాగాలి. అలాగే కుంభరాశివారు ఎప్పుడూకూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే గనక సకల దేవతా స్వరూపం, గోమాతను ఆరాధించడంవల్ల మీ జీవితంలో ఎన్నో శుభఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకలదేవతలయొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ కుంభరాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడంవల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి. ఈ కుంభరాశివారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగించాలి. మీ ఇష్ట దైవం ఏమిటో క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
ఇక ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే గనక మరో 48 గంటల్లో కుంభరాశివారు వారియొక్క జీవితంలో ఐదు అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఐదు అతిపెద్ద శుభవార్తలు వివరాలను చూసుకున్నట్లయితే చాలాకాలంగా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు రావాల్సినవి కావచ్చు. అంటే సాహిత్యంలాంటి కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు దొరకక మీరు ఎదురుచూస్తున్నట్లయితే గనుక, ఎన్నో సార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి ఫలితం దొరకక నిరాశలో ఉన్నట్లయితే మరో 48 గంటల్లో మీకు దానికి సంబంధించి గుడ్ న్యూస్ ఐతే మీరు వినబోతున్నారు. ఖచ్చితంగా ముందు ఒక అవకాశం రాబోతోంది, అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు రావడం కావచ్చు, ఈ విధంగా ఒక అవకాశం ముందుకు వస్తోంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీయొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. దీనికి సంబంధించి శుభవార్త అయితే, మరో 48 గంటల్లో కుంభరాశివారు వినే సూచనలు కనిపిస్తోంది. అలాగే కుంభరాశివారు వినేటువంటి రెండవ శుభవార్త ఏమిటంటే, ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నారో, కార్యాలయంలో చాలాకాలంగా పని చేస్తున్నారో, మీరు చాలా అధిక శ్రమను కూడా చూపించినప్పటికీకూడా, అంటే పని విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తుంటారు, ముందుకు సాగుతుంటారు. ఏ పని కూడా పెండింగ్లో పెట్టడం మీకు అలవాటుగా లేదు, అయినప్పటికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్ దొరకడం లేదని, మీకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు అంటే, మీ కంటే తర్వాత వచ్చినవారు కూడా మీ కంటే పైస్థానంలోకి వెళ్తున్నారని నిరాశలో ఉన్నవారియొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతోంది. ఈ సమయంలో మీకు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ అనేది మీపై అధికారులనుంచి వినిపించే సూచన కూడా కనిపిస్తోంది. ఈ విధంగా కుంభరాశివారియొక్క జీవితంలో అద్భుతమైన శుభవార్త ఉద్యోగస్తులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశివారు వినబోయేటువంటి మరొక శుభవార్త ఏమిటంటే గనక, ఎవరైతే వ్యాపారంలో మెరుగుదల చూడాలని, అభివృద్ధి చూడాలని ఆరాటపడుతున్నారో, అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేసి ఫలితం ఏవిధంగా ఉంటుందని నిరీక్షిస్తున్నవారికి, మీకు ఈ విషయంలో అద్భుతమైతే జరగబోతోంది. ఈ సమయంలో మీకు వ్యాపారం ఏ విధంగా సాగిపోతుంది అంటే, మీరు ఇదివరకు ఎప్పుడు కూడా చూడలేనంతగా వ్యాపార అభివృద్ధిని మీరు చూస్తారు. వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం గురించి గొప్పగా చెబుతారు. అటువంటి గుడ్ న్యూస్ ఐతే కుంభరాశి వారియొక్క జీవితంలో ఈ సమయంలో అంటే మరో 48 గంటల్లో వినిపించే సూచనలైతే కనిపిస్తున్నాయి. మీరు చాలా సంతోష పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ అనేది దొరకబోతోంది. ఇక మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే చాలాకాలంగా ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో దానికి పరిష్కారం దొరకట్లేదు, ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించిన కానీ, మీకు ఫలితం మాత్రం దక్కడం లేదు. అంటే మీరు మందులు వాడిన కొన్ని రోజులు మాత్రమే రిలీఫ్ అనేది ఉంటుంది. కానీ ఆ తర్వాత ఎటువంటి పరిస్థితి అనేది కనిపించదు. అటువంటి వారియొక్క జీవితంలో, ఈ సమయంలో మీకు ఒక మంచి సలహా నేది దొరకబోతోంది. ఒక మంచి వైద్యుడికి సంబంధించి కావచ్చు, ఒక మంచి రెమెడీ గురించి కావచ్చు, ఎవరైనా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వైద్యుడి దగ్గరకు వెళ్ళటంకానీ లేకపోతే రెమెడీ పాటించిన కానీ, మీకు ఉన్న ఎటువంటి అనారోగ్య సమస్యనుండి అయినా మీరు బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మరో 48 గంటల్లో కుంభరాశివారికి కనిపించే సూచనలైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారియొక్క జీవితంలో మరో శుభవార్త ఏమిటంటే గనక వివాహం. అంటే చాలాకాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి ప్రేమ గురించి పెద్దలకు చెప్పి, వారు ఆమోదంకోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నవారు కానీ, వారినుండి ఎటువంటి రెస్పాన్స్ దొరకట్లేదు. ఇది మీకు, ప్రేమ భాగస్వామికి చాలా నిరాశ కలిగిస్తుంది. ఈ సమయంలో వారినుండి మీకు ఆమోదం లభించబోతోంది. మీ కుటుంబసభ్యులు మీ ప్రేమను అంగీకరించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక ఈ గుడ్ న్యూస్ అనేది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే బంధాలు చూసే వారికి కూడా ఒక చక్కటి బంధం ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వివాహానికి సంబంధించి కూడా గుడ్న్యూస్ అయితే ఈయొక్క కుంభరాశి జాతకులు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారి జీవితంలో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారియొక్క జీవితంలో అద్భుత మైన ఫలితాలు ఈరోజు చూస్తారు. మీ జీవితంలో ముందు ఎన్నడూ చూడనటువంటి ఆర్థిక పురోగతిని కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారియొక్క జీవితంలో ఐదు అతిపెద్ద శుభవార్తలైతే వినబోతున్నారు. అలాగే కుంభరాశి వారు మరిన్ని శుభవార్తలు పొందటానికి ముఖ్యంగా దానధర్మాలు చేయండి. శక్తిమేరకు దానధర్మాలు చేయడంవల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతుంటారు. శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించిన, ప్రతిరోజు సూర్యభగవానుని ఆరాధించన, అలాగే ఆదివారం ఆదిత్యహృదయస్తోత్ర పారాయణం కోవడమే మేలు చేస్తుంది. అలాగే అనాధ ఆశ్రమంలో ఉన్నటువంటి పేదలకు ఖచ్చితంగా ఒక పూట భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది. అలాగే శివారాధన ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీకు కలగజేస్తుంది.
కుంభరాశివారు ఎవరైతే ఉన్నారో మీరు చూడడానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు. నిజంగానే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి కనుక ఎప్పుడైనా మనిషిని నమ్మారు అంటే గనక, ఆ మనిషి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్లిపోతారు. ఆ మనిషికి సహాయం కావాల్సి వస్తే, ముందుగా ఈ కుంభరాశివారే ఉంటారు. వారికి కావాల్సిన సహాయం చేస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా కుంభరాశివారు ఎవరైతే ఉన్నారో, వారికి తెలివితేటలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మెమరీ పవర్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే చాలా ఎక్కువగా గుర్తుంచుకునే శక్తి, చిన్నప్పటి విషయాలు ఇప్పటివరకుకూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీరిలో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ గుణం ఒకటుంది. ఏంటి అంటే అతి మంచితనం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చూడ్డానికి ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ కూడా, వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మరి వీరు ఎప్పుడుకూడా ఎదుటివారికి హాని చేయాలని అస్సలు అనుకోరు. కానీ అందులోకూడా వారు వాళ్ళకి సహాయం చేయాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరి అటెన్షన్ కూడా వీరిని పట్టించుకోవాలని చూస్తుంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్లని పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా వీరిపట్ల ఆసక్తి చూపించాలి, ప్రతి ఒక్కరుకూడా వీరిగురించి గొప్పగా చెప్పుకోవాలనే విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కచ్చితంగా ఏదో ఒకరోజు మీరు సాధించినవి మీ తల్లిదండ్రులుకానీ, మీ భాగస్వామికాని, తోబుట్టువులు స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే వీరిని బాగా నమ్ముతారో, అటువంటి వారి అందరిని కూడా చాలా అంటే చాలా ఎత్తైన శిఖరానికి తీసుకెళ్లి అందరూ తలెత్తుకుని నిలబడేలా చేస్తారు. వీరు గురించి చాలా గర్వంగా చెప్పుకొనే రోజు అయితే ఖచ్చితంగా దగ్గరలోనే ఉన్నాయి. మరి అటువంటి విధంగా అయితే ఖచ్చితంగా ఈ కుంభరాశివారు చేసి తీరుతారు.
