Loading...
loading

తులారాశి వారి ఇంటిలో జూన్ 17 తరువాత జరిగేది ఇదే.

  • Home
  • Blog
  • తులారాశి వారి ఇంటిలో జూన్ 17 తరువాత జరిగేది ఇదే.

తులారాశి వారి ఇంటిలో జూన్ 17 తరువాత జరిగేది ఇదే.

, తులారాశి జాతకుల జీవితంలో జూన్ 17వ తేదీ తర్వాత ఒక మహా అద్భుతం జరగబోతోంది, మీ ఇంటిలో జరగబోయే ఆ మార్పును చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకంటే అత్యంత రహస్యంగా ఒక దైవిక సెక్తి మీ జీవితాన్ని శాసించబోతోంది.

అవునండి, మీరు వింటున్నది అక్షరాలా నిజం, మీరు ఎన్ని పనులలో నిమగ్నమై ఉన్నా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక్క పావుగంట సమయం కేటాయించి మీ పనులన్నీ పక్కన పెట్టేయండి, ప్రశాంతంగా, ఏకాంతంగా ఒకచోట కూర్చొని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి వెళ్లేలా వినండి, ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది.

మీ ఇంటికి ప్రతిరోజూ ముఖ్యంగా రాత్రిపూట ఒక దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తోందన్న విషయం మీకు తెలుసా, ఆ దైవం ఎవరో, అసలు ఎందుకు మీ ఇంటికే వస్తున్నారో మీకు గనక తెలిస్తే, మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగీపోతారు, ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు.

ఆ దైవం ఎప్పటినుంచో మీ మీద తన కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉంది, కానీ దానిని మీరు గ్రహించలేక, మీ సమస్యలకు మీరే కారణం అవుతూ, మానసికంగా ఎంతో నలిగీపోతున్నామని మీకే స్పష్టంగా అర్థం అవుతుంది, ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనందభాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి, మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతీ వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది.

జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో, దేవుడు అనేవాడు లేడని, మా మీదనే ఎందుకింత పగబట్టాడని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి, కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది, ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ల మీద వంగీ మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు.

జ్యోతిషశాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి, ఆ కోవలో తులారాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది, ఈ రాశికి అధిపతిగా శుక్ర భగవానుడు ఉండటంవల్ల, వీరి జీవితంలో కళ, ప్రేమ, అందం, ఆనందం అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.

, చిత్త నక్షత్రం మూడు, నాలుగు పాదాలు, స్వాతి నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు, విశాఖ నక్షత్రము ఒకటి, రెండు, మూడు, పాదాలు, మొత్తం తొమ్మిది నక్షత్రపాదాలు తులారాశికి చెందుతాయి, ఈ నక్షత్రాల కలయిక వీరి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన లోతును, విభిన్నమైన ఛాయలను అందిస్తుంది.

తులారాశి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది త్రాసు, ఈ రాశి చిహ్నమైన త్రాసు కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అది వారి జీవన విధానానికి, వారి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది, జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను, ప్రతి సమస్యను వీరు ఎంతో సమతూకంతో బేరీజు వేసుకుంటారు.

ఏదైనా ఒక తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు చాలామంది ఆందోళనతో కుంగీపోతారు లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు, కానీ తులారాశి వారు అలా కాదు, ఎంతటి కష్టంలోనైనా సరే, వారిలోని నిబ్బరం, సంయమనం చెక్కుచెదరవు, ఇది ఎలా సాధ్యం, అదెలా సాధ్యం అని అన్ని కోణాల్లో ఆలోచించి, ఒక న్యాయమైన పరిష్కారం వైపు అడుగులు వేస్తారు.

అదేవిధంగా, జీవితంలో ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు లేదా ఊహించని సంతోషం కలిగీనప్పుడు కూడా వీరు గాల్లో తేలిపోరు, ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు, కానీ ఆ ఉత్సాహంలో తమ బాధ్యతలను గానీ, వాస్తవికతను గానీ మర్చిపోరు, సుఖమైనా, దుఃఖమైనా ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞత వీరి సొంతం.

ఈ రాశి వారిని చూస్తే ఎప్పుడూ ప్రశాంతంగా, చలాకీగా కనిపిస్తారు, లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా, ఆ ఒత్తిడిని తమ ముఖంలో కనిపించనీయరు, వారి ప్రశాంతమైన ముఖం చూసి, వీరికి అసలు సమస్యలే లేవేమో అని ఎదుటివారు అనుకోవడం సర్వసాధారణం.

ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు, అది ఎంత కష్టమో, ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో వీరికి బాగా తెలుసు, అయినాసరే, భయపడి వెనకడుగు వేయడం వీరి రక్తంలోనే ఉండదు, ధైర్యంగా ఆ పనిని స్వీకరించి, దాన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి అవసరమైన ప్రణాళికలను ఎంతో చాకచక్యంగా సిద్ధం చేసుకుంటారు.

వీరి జీవితంలో బ్యాలెన్స్ అనేది ఒక పదం కాదు, అదొక జీవనశైలి, పనికి, కుటుంబానికి మధ్య; స్నేహితులకు, సొంత ఆసక్తులకు మధ్య; సంపాదనకు, ఖర్చుకు మధ్య,,, ఇలా ప్రతి విషయంలోనూ ఒక అద్భుతమైన సమతుల్యతను పాటిస్తారు, ఈ లక్షణమే వీరిని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది.

తులారాశి వారికున్న మరో గొప్ప లక్షణం నమ్మకం, మీరు గనుక మీ జీవితంలోని ఏదైనా ఒక రహస్యాన్ని వీరితో పంచుకుంటే, అది వారి హృదయంలో భద్రంగా ఉండిపోతుంది, ప్రాణం పోయినా సరే, ఆ రహస్యాన్ని మూడవ వ్యక్తికి చేరవేయరు, అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆప్తులుగా పేరు తెచ్చుకుంటారు.

వీరి స్నేహానికి విలువ కట్టలేం, మీ జీవితంలో ఒక తులారాశి స్నేహితుడు ఉన్నాడంటే, మీరు నిజంగా అదృష్టవంతులు, కష్టకాలంలో భుజం తట్టి ధైర్యం చెప్పడమే కాదు, అవసరమైతే మీ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు, వీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా ఉంటాయి.

అందుకే మీ కుటుంబంలోగానీ, స్నేహితులలోగానీ తులారాశి వారు ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి, వారి ఉనికి మీ జీవితానికి ఒక రక్షణ కవచంలాంటిది, వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి, వారు పక్కన ఉంటే చాలు, ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చనే ధైర్యం వస్తుంది.

కొంతమంది వీరిని చూసి, సాక్షాత్తూ ఆ భగవంతుడే మనకు తోడుగా ఉన్నాడని భావిస్తారు, ఎందుకంటే, వీరు తమ వారిని కాపాడటానికి, వారి సంతోషం కోసం అంతలా తపన పడతారు, ఎలాంటి స్వార్థం లేకుండా, నిస్వార్థమైన ప్రేమను పంచడంలో వీరికి వీరే సాటి.

ఈ రాశి వారికి జీవితాన్ని ఆస్వాదించడం బాగా తెలుసు, ప్రతి క్షణాన్ని ఒక పండుగలా జరుపుకోవాలని అనుకుంటారు, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు, రేపటి గురించి ఎక్కువగా ఆందోళన పడకుండా, వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మనసుకు ఏది అనిపిస్తే అది చేసేస్తారు, కానీ అది ఇతరులకు హాని కలిగీంచకుండా చూసుకుంటారు.

అయితే, తమ కుటుంబం సంతోషం కోసం, తమ ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తే, ఒక్క క్షణం కూడా ఆలోచించరు, తమ కలలను, ఆశయాలను పక్కన పెట్టి, తమ వారి కోసం జీవించడానికి ఇష్టపడతారు, ఈ త్యాగంలో కూడా వారు ఒక రకమైన సంతృప్తిని వెతుక్కుంటారు.

వీరికి ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా ఇష్టం, గొడవలు, అనవసరమైన వాదనలు, చికాకు పెట్టే మనుషులు ఉన్న చోట వీరు అస్సలు ఉండలేరు, తమ ఉనికికి, తమ వ్యక్తిత్వానికి గౌరవం లభించే ప్రదేశంలో, శాంతియుతమైన వాతావరణంలో జీవించడానికే ఎక్కువ మక్కువ చూపుతారు.

ఇక వీరి ప్రేమ, వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, శుక్రుడి ప్రభావంవల్ల వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు, తమ భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు, వారి సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

అయితే, కొన్నిసార్లు వీరిలో తీవ్రత ఎక్కువవుతుంది, ఏదైనా విషయంలో వీరు సీరియస్ అయ్యారంటే, ఆ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని ఎదుటివారు భయపడేంత తీవ్రంగా ప్రవర్తిస్తారు, తమ మనసులో అనుకున్నది సాధించడానికి, తమ వాదనను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఇది కొన్నిసార్లు సంబంధాలలో చిన్నపాటి కలతలకు దారితీయవచ్చు.

కానీ వారి ఉద్దేశం ఎప్పుడూ మంచిదే అయి ఉంటుంది, తమ భాగస్వామిపై ఉన్న ప్రేమ, బాధ్యతలే వారిని అంత తీవ్రంగా ప్రవర్తించేలా చేస్తాయి, కోపం ఎంత త్వరగా వస్తుందో, అంతే త్వరగా చల్లారిపోయి, మళ్ళీ ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు.

తులారాశి జాతకులు విజయానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, వీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే, అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరు, మధ్యలో వదిలివేయడం, వెనక్కి తగ్గడం, మాట తప్పడం వంటివి వీరి డిక్షనరీలోనే ఉండవు.

వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి, వీరు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, అందులో ముందు వరుసలో ఉండటానికి ప్రయత్నిస్తారు, వీరి పనితీరు, ప్రణాళికాబద్ధమైన విధానం, అందరినీ కలుపుకుపోయే తత్వం వీరిని మంచి నాయకులుగా తీర్చిదిద్దుతాయి.

సమాజంలో వీరికి మంచి పేరు, ప్రతిష్ట, గౌరవం లభిస్తాయి, వీరి మాటతీరు, ప్రవర్తన ఎంతో హుందాగా ఉంటాయి, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు, కానీ అవసరమైన చోట తమ గొంతును బలంగా వినిపిస్తారు, వీరి న్యాయబద్ధమైన వైఖరివల్ల సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.

దానగుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది, ఎవరైనా కష్టంలో ఉండి, సహాయం కోసం వీరి దగ్గరకు వస్తే, కాదనకుండా తమకు తోచిన సహాయం చేస్తారు, ఇతరుల బాధను చూసి చలించిపోయే సున్నితమైన మనసు వీరిది, తమ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడూ తపిస్తుంటారు.

ప్రతి విషయంలోనూ తమ గొప్పతనాన్ని, తమ ప్రత్యేకతను చాటుకుంటారు, వీరి జీవన విధానం ఎంతో పద్ధతిగా, ప్రణాళికాభద్దంగా ఉంటుంది, రేపు ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపై వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది.

జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధించాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు, అపజయాలు ఎదురైనా కుంగీపోకుండా, వాటిని పాఠాలుగా స్వీకరించి, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

ప్రేమ వ్యవహారాల్లో వీరు చాలా నిజాయితీగా ఉంటారు, ఒకరిని ఇష్టపడ్డారంటే, అది కేవలం కాలక్షేపం కోసం కాదు, ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలనే దృడ సంకల్పంతో ఉంటారు, తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు.

తమ మనసుకు నచ్చిన వ్యక్తి చేయి వదిలిపెట్టాల్సి వస్తే, అది తమ ప్రాణం పోయినట్టుగా భావిస్తారు, ప్రేమ బంధానికి, వైవాహిక బంధానికి వీరు అంతటి విలువను ఇస్తారు, తమ భాగస్వామే తమ ప్రపంచంగా జీవిస్తారు.

అయితే, వీరిలో ఉన్న ఒకేఒక్క చిన్న బలహీనత, నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం చేయడం, ప్రతి విషయాన్ని అతిగా బేరీజు వేయడంవల్ల, ఏది సరైనదో తేల్చుకోలేక కొన్నిసార్లు మంచి అవకాశాలను చేజార్చుకునే ప్రమాదం ఉంది, ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహిస్తే, తులారాశి వారిని మించిన విజేతలు మరొకరు ఉండరు.

ఇలాంటి పరిస్థితుల్లోనే వీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదనపడతారు, ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగీల్లుతుంది, నాకే ఎందుకీ కష్టాలు, నేను ఎవరికీ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో కోకొల్లలు,

కానీ మీకు తెలియకుండానే, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే తిరుగుతోంది, ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహా శివుడు, అవును, సెని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు,

మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న సహనానికి, మీలో ఉన్నటువంటి మానవత్వానికి, మీ నిజాయితీకి, మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మెచ్చాడు, అందుకే తన యొక్క దివ్యమైన సెక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు, ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక సెక్తి రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు.

ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు తృటిలో తప్పిపోయి ఉంటాయి, ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగీ చూసుకోండి, మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు, లేదంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండే వారు కాదు.

ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తోంది, ఆగీపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహా శివుని కృపాకటాక్షాలే, కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి, ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రాదు.

నాలాంటి వారి మాటల రూపంలోనో, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది, మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగీపోవాలి అంటే మీరు ఆ మహా శివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి, ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది కదూ.

ఎందుకంటే తులారాశి వారికి ఉచ్ఛస్థితిని ఇచ్చే సెని భగవానుడిని శాంతింపజేయగల ఏకైక సెక్తి ఆ మహా శివుడికి మాత్రమే ఉంది, తులారాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు, లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచనా విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు.

మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి, రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల సెక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం కానీ, గంటల సెబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ జరిగీ ఉండవచ్చు.

అవేవీ మీ భ్రమ కాదు, సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో, మీ చుట్టూ తిరుగుతున్నాడనడానికి అవే స్పష్టమైన సంకేతాలు, ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు, కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు.

మీరు చేయవలసిందల్లా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి, మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి నమస్కరించుకుని "ఓం నమః శివాయ" అనే సెక్తివంతమైన పంచాక్షరీ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం, ఇలా చేయడంవల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు తొలగీపోయి ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి,

అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, లేదా సెనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఒక రాగీ చెంబులో నీరు తీసుకొని, ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి, ఒక్క మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగీంచి మీ కష్టాలను, మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి, కచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు.

మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగీస్తాడు, మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు, ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు.

మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే, ఒక్క క్షణం ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా తలచుకుంటే చాలు, మీకు తెలియకుండానే మీలోంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది, ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది, మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి.

అలాగే మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు, మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే, ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగీ తెలుసుకోండి, ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజూ దీపారాధన చేస్తూ ఉండండి, వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, తద్వారా ఆ సెక్తి మరింత ఉత్తేజితం అవుతుంది.

కులదేవత మరియు ఆ మహా శివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే సెక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు, మిమ్మల్ని చూసి అసూయపడే సెత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్టసెక్తులు మీ దరిదాపులకు కూడా రాలేవు, వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై, వారికే ఎదురు తిరుగుతాయి.

మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగీపోయి, మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది, అనవసర ఖర్చులు తగ్గుతాయి, లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల సెక్తి, సామర్థ్యాలు, అవకాశాలు మీకు లభిస్తాయి.

అన్నింటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది, కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్థలు, అపార్థాలు తొలగీపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు, మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి, మీ దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది,

కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఎన్ని పనులలో తలమునకలై ఉన్నా సరే, ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి, ఆ మహా శివుడిని మీ మనసులో నిలుపుకుని ప్రతి పనిని ప్రారంభించండి, మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఈ రెండు సెక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు.

ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతోందో చూసి మీరే ఆనందపడతారు, ఇన్నాళ్లు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేం ఏమీ చేయలేకపోయామే అని బాధపడతారు, కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి, ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది.

ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మ ఫలాలను, గ్రహ దోషాలను అన్నింటినీ తొలగీంచడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు చేయవలసిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయనను సెరణు వేడటమే, ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది, మీకు తిరుగు అనేది ఉండదు, ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తారు.

అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, వారి చరిత్రను, పూజా విధానాలను అడిగీ తెలుసుకోండి, కులదేవత ఆరాధన నిత్యమూ చేసుకుంటూ ఉంటే, ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా నెరవేరుతాయి.

కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజగదిలో పెట్టుకొని ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజ చేసుకోవడంవల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది, మీకున్నటువంటి కష్టనష్టాలు, బాధలు, దుఃఖాలు కూడా పటాపంచలు అయిపోతాయి.

కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం, ఆ రోజు వారి సెక్తి రెట్టింపు అవుతుంది, కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం పదకొండు అమావాస్యలకు మీరు ఖచ్చితంగా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే, మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి, మీకు ఏమి అవసరమో ఆ కులదేవతయే తెలుసుకుని మరీ మీకు ప్రసాదిస్తుంది.

కాబట్టి ఈ కులదేవత ఆరాధనను శ్రద్ధగా చేయండి, ఒక అమావాస్యకి పులిహోర నైవేద్యంగా పెట్టండి, ఇంకొక అమావాస్యకి చక్కెరపొంగలి, మరో అమావాస్యకి దద్దోజనం పెట్టండి, ఆ విధంగా పదకొండు అమావాస్యలు కనుక మీరు మనస్ఫూర్తిగా మీ కులదేవత యొక్క ఆరాధన చేశారంటే, మీకు ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఇబ్బందులు ఉండవు.

కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగీందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు, సుఖసంతోషాలు పొందుతారు, మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి, ఆ కులదేవత యొక్క ఆరాధన చేసిన తరువాత మీ జీవితంలో కలిగీన అద్భుతమైన అనుభవాలను పదిమందికి తెలియజేయండి, అది కూడా ఒక రకమైన సేవయే,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *