Loading...
loading

తులారాశి వారి ఇంటికి రాత్రి వేళ రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతుంది ఎవరో తెలిస్తే షాకే..

  • Home
  • Blog
  • తులారాశి వారి ఇంటికి రాత్రి వేళ రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతుంది ఎవరో తెలిస్తే షాకే..

తులారాశి వారి ఇంటికి రాత్రి వేళ రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతుంది ఎవరో తెలిస్తే షాకే..

తులారాశివారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది, ఎన్ని పనుల్లో ఉన్నాసరే ఒక పది నిమిషాలు మీరు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చొని   చూడండి, ఎందుకు అంటే  చెప్పేటటువంటి విషయాలు మీరు పూర్తిగా వింటేగనుక మీ గుండె జల్లుమంటుంది.

మీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళ్తుంది, ఆ దేవత ఎవరు అని తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు, అలాగే దానికి మించినటువంటి సంతోషంకూడా పడతారు, ఇన్నాళ్లనుంచి ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక మా జీవితాన్ని రకరకాలైనటువంటి సమస్యలు,కష్టాలు,నష్టాలు పాలవ్వటానికి, ఇంత ఇబ్బంది పడటానికి కారణం మేమే అని అనుకుంటారు.

ఎందుకు అంటే ఆ దైవం మీమీద దృష్టి చూపించింది, కానీ మీరు తెలుసుకోలేక మీ సమస్యలకి మేరే పుల్‌స్టాప్ పెట్టుకోలేక చాలా రకాలుగా, మానసికంగా నలిగీపోతున్నారు, తప్పు మీదే ఆ దైవంది ఏదీ లేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకొని, ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత, మీ కన్నులవెంట తెలియకుండానే కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది.

ఎందుకు అంటే మీరు పడ్డటువంటి కష్టాలనుబట్టి మీరు అనుకున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి, దేవుడు అస్సలు ఉన్నాడా, లేడా మామీద ఎందుకు ఇంత పగ చూపిస్తున్నాడు, మేం ఏం పాపం చేశాము అని చెప్పేసి దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు ఉన్నాయి.

కానీ మీయొక్క ఆ మాట అనేది చాలా పొరపాటు అన్న సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకొని, ఆ దైవంముందు మీ మోకాళ్లమీద మోకరిల్లి, మీరు కళ్లవెంట కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది.

అలాగే ఈ దేవత రోజా రాత్రి మీ ఇంటికి రహస్యంగా వస్తుంది, మీకు ఎదో చెప్పాలి అనుకుంటుంది, నా బిడ్డకు ఎదో ఇవ్వాలి అనుకుంటుంది, కానీ ఈ దేవతను మీరు పట్టించుకోవడంలేదు, మీరు పట్టించుకోవడం కోసం, మీకు అది తెలియడం కోసం, ఆ దేవత మీకు ఏమేమి సూచనలు అందించనుంది, ఈ పూర్తి అంశాలన్ని కూడా ఇప్పుడు  తెలుసుకుందాం.

ఇక వివరాల్లోకి వెళ్తేకనక తులారాశి అనేది రాశిచక్రంలో తులారాశి ఏడవ రాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు, చిత్తా నక్షత్రం 3,4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 1,2,3,4 పాదాలు, విశాఖ నక్షత్రము 1,2,3 పాదాలు, మొత్తం తొమ్మిది నక్షత్రపాదాలు ఈ తులారాశికి చెందుతాయి.

ఈ తులారాశివారు చాలాచాలా తెలివైనవారు, ఈ తులారాశివారు ఏదైనాసరే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఆ సమస్యలకు ఎక్కడా కూడా వీరు భయపడటం కానీ, వెనకడుగు వేయడం కానీ ఉండదు, అలాగే వీరు అలంకార ప్రియులుగాకూడా చెప్పుకోవచ్చు, అంటే వీరు చక్కగా అందంగా రెడీ అవడానికి ఎక్కువ ఇంపార్టన్స్ అనేది ఇస్తారు.

మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు అలంకార ప్రియులుగా చెప్పుకోవచ్చు, వీరి జీవితంలో చిన్నతనంనుంచి కూడా వీరు వయసుకు మించినటువంటి కష్టాలను చూస్తూనే పెరుగుతూ ఉంటారు, అంటే వీరిని చూస్తే ఏదైనాసరే ఎవరైనాసరే ముందు వారిని చూడగానే వీరియొక్క రూపానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా దాసోహం అవ్వాల్సిందే.

తులారాశివాళ్లు చాలాచాలా అందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు, కావాలంటే తులారాశివారు మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి, అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, చాలా చాలా అందంగా ఉంటారు.

మగవారుకూడా మంచి హెయిర్ స్టైల్ తో అలాగే మంచి పర్సనాలిటీతో చాలా చక్కగా ఉంటారు, అలాగే ఆడవారు కూడా చాలాచాలా చక్కగా ఉంటారు, తెల్లగా పొడవైనటువంటి జుట్టుతో పెద్దపెద్ద నేత్రాలతో చాలా చక్కగా ఉంటారు.

అలాగే వీరు అలంకార ప్రియులు అంటే ఎక్కువగా చక్కగా రెడీ అవ్వడానికి, అందంగా ఉండటానికి ఇష్టపడతారు, ఎంత బాగున్నా బాగోకపోయినాసరే ఎక్కువగా అలా ఉంటారు.

ఈ తులారాశివారు ఏంటంటే ఏదైనా సరే, ఏ ఛాలెంజ్కైనా రెడీగా ఉంటారు, ఎక్కడా తగ్గరు, అంటే వీరికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలాచాలా పెద్దవిగా ఉంటాయి.

కానీ ఆ సమస్యని అంటే లోతును చూసి దానికి ఎక్కడ ఈ సమస్య జరుగుతుంది, పొరపాటు ఏంటి అనేది ఆ సమస్యయొక్క పునాదిమీద వీరి దృష్టి ఉంటుందన్నమాట, దాన్ని అక్కడ తగ్గీంచేసి వారి సమస్యను తీసివేయడం అనేది జరుగుతుంది.

అంతేకానీ పైపైన మాటలు విని పైపైన వీరు ఏది కూడా చేయరు, ఏదైనా వీరి ఆలోచనా విధానం అనేది చాలా లోతుగా ఉంటుంది, అలాగే వీరు ఎవ్వరికి కూడా దొరకరు, అంటే ఎవరైనా వీరిని ఇబ్బంది పెడదామని చూసిన ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేసిన వారి మాటల్ని ఈజీగా అర్థం చేసుకుంటారు.

వీరినిగనుక ఎవరన్నా ఇబ్బంది పెట్టాలని చూసినా, ఏదైనా మోసం చేయాలని చూసినా అవతలివారు అంతు చూసేదాకా ఈ తులారాశివారు వదిలిపెట్టరు, అసలు ముందుగా చెప్పాలంటే ఎవ్వరికి వీరు చిక్కరు దొరకరు, వీరి ఆలోచనకానీ వీరి మాటగానీ అసలు దేంట్లోకూడా వీరిని కనిపెట్టడం అనేది ఎవరి వల్లకాదు.

అంత తెలివైనటువంటివారు అనమాట ఈ తులారాశివారు, చిన్న వయసునుంచి కూడా వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే వీరు చాలా ఆశావాదులు కూడా, అంటే మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి, కోట్లు సంపాదించాలని చెప్పేసి తపన పడుతూ ఉంటారు.

మేము పదిమందిలో ఒకరిలా ఉండేది ఏంటి, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి అని చెప్పేసేసి చాలా ఆరాట పడుతూ ఉంటారు, కాబట్టి తులారాశివారిని గమనించినట్లయితే అన్ని మంచి లక్షణాలే.

అది తెలివి అవ్వచ్చు, అందం అవ్వచ్చు ఇలా వారియొక్క డబ్బు సంపాదించడంకానీ పదిమందిలో పోటీగా ఉండటం కానీ, ఇలా ఏది చూసుకున్నాకూడా వారికి తిరుగు అనేది ఉండదు, అలాగే ఈ తులారాశివారిలో చాలామంది కూడా ఎక్కువగా కోటేశ్వర్లుగా ఉన్నవారు ఉంటారు.

ఎక్కువ చాలావరకు కూడా గమనించినట్లయితే వందలో 70% ఎక్కువగా డబ్బుకు ఎటువంటి కొరత తులారాశివారిలో ఉండదు, ఏదో 30% మందిమాత్రమే కొంచం అంటే వారుకూడా మరీ కటిక పేదరికం ఐతే అనుభవించరు, కానీ ఒక రకంగానైనాసరే, సెటిల్ అయ్యి ఉంటారు.

ఒక మంచిస్థాయిలో ఉంటారు, చేతిలో డబ్బు అనేది తులారాశివారికి ఎప్పుడుకూడా ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే వీరు మంచి పట్టుదలగా సంపాదించి అంటే వారికోసమూ వారి కుటుంబం కోసం ఎంత కష్టమైనాసరే వాళ్ళు కష్ట పడతారు.

అసలు ఇబ్బందులైతే లేకుండా ఉండవు, కచ్చితంగా ఈ తులారాశివారికి వచ్చేటువంటి కష్టాలను ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే నిజంగా వీరి జీవితంలో చిన్న వయసునుంచి కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు, అవమానాలు వీరు ఎదుర్కొన్న ట్లు ఎవరు కూడా ఎదుర్కోరు, కుటుంబ సభ్యులయొక్క సపోర్ట్ కూడా వీళ్ళకు ఉండదు.

అంటే నా అనుకున్నవాళ్ల వీరిని అవమానించి మాట్లాడటం, తక్కువచేసి మాట్లాడటమూ ఇలాంటివన్నీ వీరి జీవితంమీద పడటంవల్లనే నేను అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి మంచి,చెడులు పూర్తిగా అర్థం చేసుకొని ప్రతిదానికి డబ్బు ఉంటే ఎవరినైనా మనమూ అంటే నోరుమూసేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి డబ్బుమీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టేసి, ఎదగటానికి దానికోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడతారు.

అలాగే కుటుంబసభ్యులు అంటే వీరియొక్క భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారిని నిజంగా చాలాచాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు, ఈ తులారాశివారిని ఎవరైతే చేసుకుంటారో, అది ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు, చాలా చాలా అదృష్టవంతులు, వారు కలలో కూడా ఊహించని జీవితాన్ని, వారు కలలో కూడా ఊహించని సంపదని, వారు కలలో కూడా ఊహించని అదృష్టాన్ని ఈ తులారాశివారు చూపిస్తారన్నమాట.

వారి భాగస్వామి అంత అదృష్టవంతులు అనమాట, వారికి ఇక సుఖమే, ఈ తులారాశివాళ్ళు ఎవరన్న చేసుకున్నట్లయితే ఎక్కువ అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు, ఇక వారికి జీవితంలో ఎటువంటి లోటు లేనట్లే, ఇక అంత బాగా చూసుకుంటారన్నమాట.

ఎందుకు అంటే నా కుటుంబం నాది అని చెప్పేసి ఆ యొక్క స్వార్ధం తోటి ప్రేమాభిమానాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఈ తులారాశివారిని చేసుకున్నవారు నిజంగా అదృష్టవంతులు, ఎన్ని కష్టాలు వచ్చినాసరే కుటుంబం కోసం అవన్నీ వారి నెత్తిమీద పెట్టుకొని ఆ కష్టాలను వీరిపడి, కుటుంబసభ్యులకు మాత్రం ఎటువంటి లోటు అనేది రాకుండా వీరు చూసుకుంటారు.

ఇక ఈ తులారాశివారిని ఏంటంటే కొన్ని మానసిక సమస్యలతో ఇలా వీరికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తాయి, ప్రతి మనిషికి కూడా ఏదైనాసరే బిచ్చగాడు దగ్గర్నుంచి కోటేశ్వరుడుదాకా ఎవరికైనాసరే ప్రతి మనిషికి కూడా కష్టం, కష్టకాలం, కష్టాలు ఒంటరిగా కూర్చొని మానసికంగా కుమిలిపోయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి.

అలాగే ఈ తులారాశివారి జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వీరికికూడా కచ్చితంగా కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు కూడా బాగా గట్టిగా వస్తాయన్నమాట, అలాగే వీరు కుమిలి పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, నా అనేవాళ్లు ఎవరూ కూడా వారికి సపోర్ట్ చెయ్యక కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి.

ఎంత కుమిలిపోయారంటే ఆ కష్టాలకి నిజంగా అసలు దేవుడున్నాడా అనేటటువంటి సందర్భాలుకూడా వారికి ఉన్నాయి, కానీ మీకు తెలియకుండానే, మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది, అదికూడా రాత్రి సమయంలో మీ ఇంటికి ప్రతిరోజు కూడా వచ్చి వెళ్తుంది.

ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటినుంచైతే అడుగు పెట్టిందో అప్పటినుంచి మీకు చాలావరకు కూడా అంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలనుంచి ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యలనుంచి ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది.

లేదంటే మీరు మీ జీవితంలో ఈ మాత్రమైనా సక్సెస్ మీరు చూడగలిగేవారు కాదు, ఈ మధ్య కాస్తో కూస్తో సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఆ దేవత, కాబట్టి ఆ దేవతను మీరు గుర్తించే సమయం వచ్చింది, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషి రూపంలో అంటే దైవంరూపంలో వస్తే ఎవరు చూసి తట్టుకోగలిగీనటువంటి సెక్తి ఉండదు.

మనకి దైవం ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో లేక ఏదో ఒక ఇలా నాలాంటివాళ్ల మాట రూపంలోను మీకు తెలియజేయడానికే ఇష్టపడుతుంది, కాబట్టి ఆ దేవతగురించి ఇప్పుడు మీరు తెలుసుకోవల్సినటువంటి సందర్భం వచ్చింది, ఎందుకు అంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక పూర్తిస్థాయిలో తగ్గీపోతాయి.

అసలు ఒక్క మాటలో చెప్పాలంటే కస్టాలు అనేవి రావు అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది అండి, ఆ దేవత ఎవరు అంటే మీ ఇంటియొక్క కులదేవత, మీరు వినేటువంటి మాట నిజమేనండి, కావాలి అంటే మీ పెద్దవారినైనా లేదా అంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు.

తెలియని వాళ్ళకైతే మీ పెద్దవారిని తల్లిదండ్రుల్ని మీ అమ్మమ్మలు తాతయ్య, ఇలా ఎవరో ఒకర్ని బంధువులైనాసరే మీరు అడగండి, మన ఇంటికి కులదేవత ఉందా అని చెప్పేసి మీరు అడిగీనట్లయితే వాళ్ళు చెబుతారు, ఎందుకు అంటే ఖచ్చితంగా తులారాశివారికి కులదేవత ఉంటుంది.

ఆ కులదేవత మీ ఇంటికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వచ్చి వెళ్తుంది, అమ్మ మీనుంచి కొన్ని రకాలైనటువంటి పూజలు నైవేద్యాలు కోరుకుంటుంది, మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసేయడానికి అమ్మ మీ మంచితనాన్ని చూసి, మీ ఇంట్లో అడుగుపెట్టింది.

ఎందుకు అంటే ఈ తులారాశివారికి కోపం ఉన్నప్పటికీ వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది, ఆ మంచితనానికి ఆ దైవం మెచ్చి, ఆ దైవం ఒక ఆశీర్వాదం అనేది మీ రాసిపరంగా పుష్కలంగా ఉంది, కాబట్టి ఆ దేవత స్వయంగా మీ ఇంటికి ఖచ్చితంగా వస్తుంది.

కావాలంటే మీరు రాత్రి సమయాల్లో సరిగ్గా గమనించినట్లయితే మీకు ఇంటి బయట గజ్జల సౌండ్ అంటే ఎవరో నడుస్తున్నట్లుగా పట్టీలు పెట్టుకొని గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, గమనించండి, ఆ గజ్జెలు సౌండ్ ఏంటి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మే, మీ ఇంటికి మీయొక్క కులదేవత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటుందండి.

అలాగే మీ కులదేవత ఎవరో కామంట్ చెయ్యండి, అస్సలు మర్చిపోవద్దు, ఇలా మీ ఇంటికి కులదేవత మీ ఇంటిచుట్టూ తిరుగుతుంది, అంటే మీ జీవితంలో మంచిరోజులు తీసుకురావడానికి అమ్మ ఎప్పటినుంచైతే తిరుగుతుందో, అప్పటినుంచి మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలావరకు కూడా తగ్గీపోయిందని చెప్పుకోవచ్చండి.

అలాగే అప్పులు సమస్యలనుంచి కూడా మీరు బయటపడ్డారు, కుటుంబంలో చాలావరకు కూడా అంతకుముందు భార్యభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు, కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు ఉండొచ్చు, అవన్నీకూడా మీకు చాలావరకు కూడా తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు.

కానీ మీకు తెలియదు ఏంటంటే ఆమెను పట్టించుకోవడంలేదు, మీరు పట్టించుకోని ఆమెకు చేతనైనంతవరకు మీ సెక్తిమేరకు అంటే ఇంట్లో ఆమె ఫోటో పెట్టుకొని పూజ చేయడంవల్ల కానివ్వండి, దీపారాధన వెలిగీంచి ఒక అరటిపండు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి లేదా ఏదైనా అమ్మకి సంబంధించి గుడి ఉంటే, ఆ గుడిలో దీపారాధన చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడంలాంటివి చేయడంవల్ల అమ్మకూడా శాంతించి మీమీద మీ కుటుంబంమీద అసలు ఎప్పుడుకూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి అమ్మ సిద్ధంగా ఉంది.

కాబట్టి మీరు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే మీరు కాస్త సమయం కేటాయించి మీ పెద్దవారిని అడిగీ తెలుసుకొని, మన కులదేవత ఎవరు అని చెప్పేసి తెలుసుకొని ఖచ్చితంగా మీకు చేతనైనంతవరకు మీరు పూజలు చేయడంవల్ల ఇక మీకున్నటువంటి సమస్యలు పోవడం చూసి మీరే ఆశ్చర్య పోతారు, చాలా సంబరపడిపోతారు.

అమ్మ మీ ఇంట్లో ఎప్పుడుకూడా తిష్ట వేసుకుని కూర్చుంటుంది, ఇక మిమ్మల్ని ఎలాంటి దుష్టసెక్తులు ఎలాంటి మనుషులు ఎవ్వరుకూడా ఏమి చేయలేరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, మీరు ఎన్ని పనుల్లో ఉన్న ఏ దేశాల్లో ఉన్న ఎక్కడ ఉన్నాసరే, కచ్చితంగా ఈ అమ్మ గురించి మీరు తెలుసుకొని పూజలు చేయటంవల్ల మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి.

ప్రతి కష్టంనుంచి నష్టంనుంచి అన్నింటిని తప్పిస్తుంది, కచ్చితంగా మీయొక్క కుల దేవతను ఖచ్చితంగా తెలుసుకుని ఆమెకు చేయగలిగీనంతవరకు మీరు పూజలు చేయడంవల్ల ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది, లక్షలుకాదండి కోట్లు వచ్చిపడతాయి, అన్నింటికి మించి మనశాంతి, ఆరోగ్యం ఇంట్లో సంతోషం, ఇలా ప్రతీది కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడటం ఇలా అన్నీ కూడా జరుగుతాయి.

దాన్ని చూసుకొని మీరు చాలా సంతోషపడతారు, పాపాలు, దోషాలు అన్ని తీసేయటానికి అమ్మ సిద్ధంగా ఉందండి, కాబట్టి కచ్చితంగా తెలుసుకొని మీయొక్క కులదేవతను పూజించినట్లయితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు, కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకుండా ఈ చిన్న పని చేయండి.

కులదేవతయొక్క ఫోటో మీ పూజగదిలో పెట్టుకొని ప్రతిరోజూ పూజ చేసుకోవడంవల్ల కులదేవతయొక్క అనుగ్రహం కలుగుతుంది, మీకున్నటువంటి కష్టనష్టాలుకూడా తొలగీపోతాయి.

కులదేవతలకు అమావాస్యరోజు అంటే చాలా ఇష్టం, కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం పదకొండు అమావాస్యలకు మీరు ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం పెట్టారంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి, మీకు ఏమి అవసరమో ఆ కులదేవతయే తెలుసుకుని మరీ మీకు ప్రసాదిస్తుంది.

కాబట్టి కులదేవత ఆరాధన చేయండి, ఒక అమావాస్యకి పులిహోర నైవేద్యం పెట్టండి, ఇంకొక అమావాస్యకి చక్కరపొంగలి, మరో అమావాస్యకి దద్దోజనం పెట్టండి, ఆ విధంగా పదకొండు అమావాస్యలుకనుక మీరు మీ కులదేవతయొక్క ఆరాధన చేశారంటే, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

కులదేవతయొక్క అనుగ్రహం కలిగీందంటే మీరు అన్నీ రకాలయినటువంటి ఐశ్వర్యాలు పొందుతారు, మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి, కులదేవతయొక్క ఆరాధన చేసిన తరువాత మీయొక్క అనుభవాలను పదిమందికి తెలియజేయండి.

అన్నీ కులాలకు కులదేవతలు ఖచ్చితంగా ఉన్నారు, కాబట్టి ఆ కులదేవతకు ప్రతి మంగళవారం,శుక్రవారంరోజున వేపచిగుళ్ళు తీసుకుని అమ్మవారిని అలంకరించి ఆరాధన చేయండి, మరి మీ కులదేవత ఎవరో కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *