Loading...
loading

తులారాశి వారికి 23,24,25,26 తేదీల్లో ఒక కొత్త వ్యక్తీ ద్వారా జీవితంలో జరిగేది ఇదే మీ జీవితంలో జరిగేది తెలిస్తే… ఆశ్చర్యపోతారు

  • Home
  • Blog
  • తులారాశి వారికి 23,24,25,26 తేదీల్లో ఒక కొత్త వ్యక్తీ ద్వారా జీవితంలో జరిగేది ఇదే మీ జీవితంలో జరిగేది తెలిస్తే… ఆశ్చర్యపోతారు

తులారాశి వారికి 23,24,25,26 తేదీల్లో ఒక కొత్త వ్యక్తీ ద్వారా జీవితంలో జరిగేది ఇదే మీ జీవితంలో జరిగేది తెలిస్తే… ఆశ్చర్యపోతారు

తులారాశివారి జీవితంలోకి ఒక సరికొత్త వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు, ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు, రాబోయే నాలుగు రోజులలో జరగబోయే ఈ అద్భుతమైన పరిణామంతో తులారాశివారి జీవితంలో ఎటువంటి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుంటే మీరు నివ్వెరపోతారు,

ఇక ఈ నాలుగు రోజులలో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించిన క్షణం నుంచి మీ జీవితంలో ఊహించని మార్పులు, మీరు కనీవినీ ఎరుగని సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురవుతూ ఉంటాయి,

మీ ప్రవర్తనలో, మీ మాట తీరులో, మీ నడవడికలో, మీ ఆలోచనా విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి, అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు కలుగుతోందా, అయితే ఈ విషయాలను మీరు ఎక్కడా కూడా ఏమరుపాటు లేకుండ, ఒంటరిగా కూర్చుని ప్రశాంతమైన మనసుతో వినండి,

ఇప్పటివరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే, ఇకపై మొదలవబోయే జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, ఇప్పటి నుంచి మీరు పూర్తిగా బిన్నమైన మనుషులుగా, కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటారు,

కాబట్టి ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి మీలో ఎటువంటి సానుకూల మార్పులు తీసుకురాబోతున్నారో వివరంగా తెలుసుకుందాం, ఆ వ్యక్తి రాకవల్ల మీకు ఏమైనా నష్టాలు ఉన్నాయా, లేక అంతా మంచే జరుగుతుందా, అసలు మీలో కలిగే ఆ మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం,

రాశి చక్రంలో ఏడవ రాశిగా తులా రాశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఈ రాశికి అధిపతిగా శుక్ర భగవానుడు ఉంటాడు, శుక్రుడు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శుభ గ్రహం అని మనందరికీ తెలిసిన విషయమే,

లక్ష్మీదేవి అంటే సిరిసంపదలకు, అష్టైశ్వర్యాలకు, సుఖసంతోషాలకు అధిదేవత, అటువంటి శుక్రుడి ప్రభావంవల్ల, ఈ తులారాశివారి జాతకపరంగా చూసుకున్నట్లయితే, వీరిని చాలా అదృష్టవంతులుగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు,

వీరిలో కొద్దిమంది కొన్ని సమయాల్లో డబ్బు పరంగా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు, ఎన్ని ఇబ్బందులు పడిన కానీ చాలామందిని, అంటే ఎక్కువ శాతం మందిని మనం గమనించినట్లయితే, వీరు జీవితంలో బాగా స్థిరపడిన వారై ఉంటారు,

వీరిలో కొద్దిమంది చిన్నతనం నుంచి కూడా వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాలలో పుట్టి పెరిగీనవారై ఉంటారు, వీరికి తండ్రి తరపున ఆస్తులు, అలాగే తల్లి తరపున ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి కూడా సిరిసంపదలలో పెరిగీనటువంటి అదృష్టవంతులు, అయినప్పటికీ, వీరికి కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి,

ఈ తులా రాశి వారి జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలను, ఎన్ని అవమానాలను అనుభవిస్తాడో, అటువంటి కష్టాలన్నీ కూడా వీరు తమ జీవితంలో ఎదుర్కొన్నవారే, చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి,

ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగీనటువంటి వాళ్ళే ఈ తులారాశివారు, అంటే వీరికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా, ఒక రూపాయి విలువ ఏంటి, దాని వెనుక ఉన్న కష్టం ఏంటి అనేది వీరికి బాగా తెలుసని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు,

అటువంటి అద్భుతమైన మనస్తత్వం ఈ తులా రాశి వారు కలిగీ ఉంటారు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి,

ఈ తులారాశివారు ఎంత అదృష్టవంతులో, అంతకు మించిన కష్టజీవులు కూడా, వీరికి చిన్న వయసు నుంచే బాధ్యతలు మీద పడతాయి, కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి, ఇలాంటి మీ జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు,

ఇక ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే, తులా రాశి వారు మొట్టమొదటి నుంచి కూడా వారి పనుల్లో, వారి లోకంలో వారు నిమగ్నమై ఉంటారు, అయితే వారిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు ఉంటాయి, ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు, ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, చాలా చక్కటి రూప లావణ్యం కలిగీ ఉంటారు,

చూడగానే ఎవరైనా సరే వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు ఆకర్షితులు అవ్వాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు, అంత చక్కటి రూపం వీరి సొంతం, ఈ రాశికి చెందిన మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారండి, తులా రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరి జుట్టు చాలా ఒత్తుగా, నల్లగా ఉంటుందన్నమాట,

అలాగే ఒక మంచి చామన ఛాయ రంగుతో, కళకళలాడే ముఖంతో చాలా బాగుంటారు, స్త్రీలు కూడా అంతే, పెద్ద పెద్ద కళ్ళతో, విశాలమైనటువంటి నుదురుతో, చక్కటి ముఖ కవళికలతో ఒక ప్రత్యేకమైన రూపం కలిగీ ఉంటారు, అలాగ వీరి రూపాన్ని చూసి ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే,

వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ, తులా రాశి వారు అన్ని రాశుల్లో కన్నా మనం పోల్చుకుంటే, వీళ్ళు చాలా తెలివైనటువంటి వారని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉంటారు, వీరి ఆలోచనలు ఎవరి ఊహకు కూడా అందవు, వీరు ఎవరికీ అంత సులభంగా చిక్కరు, దొరకరన్నమాట, వీరితో మాట్లాడటం కూడా కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే వీరి ఆలోచనా స్థాయి చాలా లోతుగా ఉంటుంది,

వీరితో మాట్లాడుతున్నప్పుడు గానీ, వీరిని చూసినప్పుడు గానీ, వీరి ప్రవర్తనను బట్టి ఎవరికీ వీరిని వ్యతిరేకించాలనే ఆలోచన రాదు, ఎందుకంటే అంత పద్ధతి కలిగీనటువంటి వ్యక్తులు వీరు, రూపంలో ఎంత చక్కగా ఉంటారో, అలాగే గుణంలో కూడా అంతే ఉన్నతంగా ఉంటారు, కాబట్టి వీరు ఎవరి చేత కూడా ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని ఇవ్వరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు,

అయితే వీరి జీవితంలో గమనించుకున్నట్లయితే, ఒక యుక్త వయసు దాటిన దగ్గర నుంచి కూడా వీరికి అబిమానించే వారు ఎక్కువగా తగులుతూనే ఉంటారు, అంటే ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి, చదువుకునే సమయంలో కావచ్చు, ఉద్యోగంలో చేరినప్పుడు కావచ్చు, వీరికి ప్రేమించేటటువంటి మనుషులు, అంటే అమ్మాయిలకైతే అబ్బాయిలు, అబ్బాయిలకైతే అమ్మాయిలు, ఇలా పెళ్లి కాని వయసు దగ్గర నుంచే అబిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు,

అయితే వీరు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండ, తమ లక్ష్యాల మీద, తమ పనుల మీద దృష్టి పెట్టి ముందుకు సాగీపోతూ ఉంటారు, కానీ వీరు ఎంత పట్టించుకోకుండ, ఎంత దూరంగా ఉంటున్నారో, అవతలి వ్యక్తికి, అది స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, వీరి మీద ఇంకా ఆసక్తి, ఇష్టం కలుగుతూ ఉంటుందన్నమాట, వీరు మాట్లాడకుండ, మౌనంగా, సైలెంట్‌గా ఉంటుంటే, అవతలి వారే వీరిని కదిలించి ఒకటికి పదిసార్లు మాట్లాడించుకోవటం, పలకరించుకోవటంవంటివి చేస్తూ ఉంటారు,

మీరంటే మాకు చాలా అబిమానం, మీరంటే మాకు చాలా ఇష్టం అని చెప్పేసి, వాళ్ళే వీరి వెంటపడేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లలు, అలాగ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా, అంటే కనీసం ఒక 22 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా, వీరికి ఇలాంటి సంఘటనలే కొన్ని ఎదురవుతూ ఉన్నాయి, అయితే వీళ్ళు పట్టించుకోకుండ ఉన్నప్పటికీ, కొన్నిసార్లు వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి కూడా ఉండవచ్చు,

వారితో మాట్లాడి ఉండవచ్చు, కలిసి తిని ఉండవచ్చు, కానీ వీరేంటంటే వీరి జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు, ముఖ్యంగా దైవ నిర్ణయాన్ని, విధిని చాలా బలంగా నమ్మే వ్యక్తులు, దానిని గౌరవిస్తారన్నమాట, అయితే మరి వీరిలో కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే, ఈ వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో, వారి జీవితంలోకి ఈ అబిమానం కాస్త ప్రేమగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి,

ఇలా పరిచయమైనటువంటి వ్యక్తితో కొన్నాళ్ళకి అది ప్రేమగా మారి, వారు తరచుగా మాట్లాడుకోవడం, ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించుకోవడంవంటివి జరుగుతాయి,

ఇలాగ కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే, ఈ తులా రాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే, వారు ఒక వ్యక్తిని గనక తమ జీవితంలోకి మనస్పూర్తిగా ఆహ్వానిస్తే, వారిని జీవితాంతం వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండరన్నమాట,

అలాగే వీరి ఆలోచనా విధానం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది, వీరు ఎంత చక్కటి రూపం కలిగీ ఉంటారో, వీరికి జీవిత భాగస్వామిగా కావాలనుకునే వ్యక్తి కూడా అంతే చక్కటి రూపాన్ని, అంతే మంచి గుణాన్ని కలిగీ ఉండాలి అని బలంగా కోరుకుంటూ ఉంటారు,

అలాగ వీరికి నచ్చినటువంటి వ్యక్తి గనక దొరికితే మాత్రం, అస్సలు, కచ్చితంగా వదులుకోరండి, ఎంతటి త్యాగమైనా చేసి, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని వారిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట,

అలా ఈ వివాహం కాని వారిని గనక మనం గమనించుకున్నట్లయితే, వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి, వారి పద్ధతి, సాంప్రదాయం, కుటుంబ నేపథ్యం అన్నీ పూర్తిగా నచ్చితే, వీరేంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు నూటికి కనీసం యాభై శాతం మందికి స్పష్టంగా కనిపిస్తున్నాయి, కానీ ఈ తులారాశి వారిలో మిగీలిన యాభై శాతం మంది మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహాల వైపే మొగ్గు చూపుతారు, ఈ ప్రేమ వివాహాలను ఇష్టపడరు,

అయితే ఈ ప్రేమ వివాహాలు చేసుకునే యాభై శాతం మంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తమ తల్లిదండ్రుల అంగీకారం తీసుకునే చేసుకుంటారు, ఎందుకంటే వారికి కుటుంబ గౌరవం, పెద్దల మాట చాలా ముఖ్యం, ఏది ఏమైనా సరే, ఇలా వివాహ విషయాలు వచ్చేటప్పటికీ, ఇంట్లో పెద్దవారిని సంప్రదించి, వారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం,

పెద్దవారికి మీ ఇష్టాన్ని చెప్పి, మీరు వారియొక్క అంగీకారం మీదట వివాహం చేసుకున్నట్లయితే, మీ జీవితం అనేది చాలా ఆనందంగా, సాఫీగా సాగీపోతుంది, కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి, అది తప్పనివ్వండి, ఒప్పనివ్వండి, ముందుగా మీ తల్లిదండ్రులకు చెప్పండి, వారి అనుమతితోనే ఆ వ్యక్తిని మీ జీవితంలోకి సగౌరవంగా ఆహ్వానించండి,

అలాగ ఈ తులా రాశి వారి జీవితంలోకి ఏంటంటే, ఆ ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వారిని కచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు, వారు వస్తారు కూడా, వారు వచ్చినప్పటి నుంచి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సానుకూల మార్పులు, శుభకరమైన చేర్పులు జరుగుతాయి, ప్రాణంగా నచ్చిన వ్యక్తి, ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి తోడుగా జీవితంలోకి వచ్చినప్పుడు, జీవితం ఇంకా అందంగా, అర్థవంతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట,

ఆ నూతన ఉత్సాహంతోటి, సరికొత్త సంతోషంతోటి, చాలా ఆనందంగా గడుపుతారు, చేసే పనిలో కూడా మంచి శ్రద్ధ పెట్టి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలనే ఒక తపనతో, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని, తనను నమ్మిన వ్యక్తిని కంటికి రెప్పలా చూసుకోవాలి అన్న ఆరాటంతోటి, ఇంకా సంపాదన మీద కూడా ఆశలు, ఆశయాలు రెట్టింపు అవుతూ ఉంటాయి, మొత్తానికి ఆ వ్యక్తిని వారి జీవితంలోకి తెచ్చుకున్నందుకు వీరు ప్రతి క్షణం సంతోషపడతారు,

అలా వచ్చిన దగ్గర నుంచి వీరికి కూడా అంతా మంచే జరుగుతుంది, అంతా బాగా కలిసి వచ్చే శుభ సమయం అని చెప్పుకోవచ్చు, ఇది ఇప్పటివరకు మనం పెళ్లి కాని వారి గురించి మాట్లాడుకున్నాం,

మరి వివాహం అయిన వారి జీవితంలో కూడా కొంతమంది కొత్త వ్యక్తులు ప్రవేశించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి, ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి పురుషుల గురించి మనం ఆలోచించినట్లయితే, వారేంటంటే వారి వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళినప్పుడు, బయట పనుల మీద వారు తిరుగుతున్నప్పుడు ఏంటంటే, అనుకోని పరిచయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట,

అలా అనుకోని పరిచయాలు ఎదురైనప్పుడు, అప్పుడు కూడా వీరేంటంటే, తులా రాశి వారు సహజంగానే ఎవరినీ పెద్దగా పట్టించుకోరు, తమ పని తాము చూసుకుని వెళ్ళిపోతారన్నమాట, అలాగ పట్టించుకోకుండ వీరి పని మీద వీరు వస్తూ పోతూ ఉంటారు, అయితే ఆ అనుకోని వ్యక్తులకు వీరు బాగా నచ్చటం అనేది జరుగుతుందన్నమాట,

అలా నచ్చిన తర్వాత, అక్కడ కూడా మళ్ళీ అదే పునరావృతం అవుతుంది, వీరు మౌనంగా, హుందాగా ఉండటం, అవతలి వారే వీరితో మాట్లాడాలని తపించడంవంటివి జరుగుతాయి, ఎందుకంటే వీరిని చూడంగానే ఎదుటివారు చాలా తేలికగా ఆకర్షితులు అవుతారన్నమాట,

వారియొక్క తెలివితేటలు కావచ్చు, వారి టాలెంట్ కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారియొక్క అందం కావచ్చు, వారియొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ ఎదుటివారు తప్పకుండ ఆకర్షితులు అవుతారు,

అలాగ వారేంటంటే, ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు పదేపదే చేస్తారు, వీరి ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించటం, ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయటము, వీరు ఎంత మాట్లాడకుండ సైలెంట్‌గా ఉన్నా కూడా, మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతలి వారు చెప్పటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట,

అయితే తులా రాశి వారు, ఏమాత్రం కూడా, అంటే స్నేహపూర్వకంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు కానీ, ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే మాత్రం ఈ తులా రాశి వారిలో 99 శాతం ఉండదండి, తులా రాశికి చెందిన పురుషులు ఎవరైతే ఉన్నారో, వారు స్త్రీలను చాలా చక్కగా, గౌరవప్రదంగా చూస్తూ ఉంటారు,

ఈ తులా రాశి వ్యక్తులు తమ కుటుంబానికి, వారి భార్యకి ప్రాణం ఇస్తారు, ఏ కొత్త వ్యక్తి వచ్చిన, వారి ఫామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యామిలీని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు, తాము ఎంత బిజీగా ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా, తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు, అవసరమైతే చేస్తున్న పనిని కాసేపు పక్కన పెట్టి అయినా సరే, కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు,

మనం ఎంత కష్టపడి సంపాదించినా, ఈ ఆస్తులు, అంతస్తులు ఎవరికోసం, మన కుటుంబం కోసమే కదా, వారితోనే సంతోషంగా గడపనప్పుడు మన ఈ జీవితానికి అర్థం ఏముంది అని ఆలోచిస్తారు, వీరు జీవితంలో దేనికి ఎంత విలువ ఇవ్వాలో వీరికి బాగా తెలుసు, అందుకే కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతారు,

వారి భార్యను తప్ప, వారు ఏ పర స్త్రీని కూడా వేరే దృష్టితో చూడరు, ఒక తోబుట్టువు లాగానో, ఒక మంచి స్నేహితురాలిగానో ఆలోచించేటటువంటి ఉన్నతమైన మనస్తత్వాన్ని కలిగీ ఉంటారు, కానీ వీరియొక్క ఈ ఆలోచనను కూడా మార్చేటటువంటి విధంగా అవతలి వ్యక్తియొక్క ప్రవర్తన కొన్నిసార్లు ఉంటుంది,

అలా ఉన్నప్పుడు ఏంటంటే, కొంచెం జాగ్రతగా ఉండండి, ఒక్కొక్కసారి కొంచెం వారు అదుపుతప్పి మాట్లాడినా, చనువుగా ప్రవర్తించినా కూడా, అది ఎక్కువ కాలం నిలబడదన్నమాట,

కాబట్టి ఈ తులా రాశి వారియొక్క మనస్తత్వం అనేది ఎంతో నిలకడగా ఉంటుంది, ఎవరైనా అబిమానించే తీరులో వీరి ప్రవర్తన ఉంటుంది కాబట్టి, అలాగ అబిమానిస్తూ ఉంటారు, అలా అబిమానించినప్పుడు, వీరు వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తారు,

అలా చేయటం తప్పు, అలా మాట్లాడకూడదు, మీ జీవితాలు మీకు ఉంటాయి అని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేసినా కూడా, ఇవతలి వ్యక్తులు వినకపోవడంతో వారేంటంటే, కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే మాట్లాడే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు,

ఇక ఈ తులా రాశిలో వివాహం అయ్యి ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో, వారికి ఇప్పటికే వివాహం జరిగీ ఉంటుంది కాబట్టి, అలా ఎవరైనా మీతో అతిగా మాట్లాడుతున్నా, మీ వెంట పడుతున్నా కూడా, స్నేహానికి కూడా ఒక హద్దు ఉంటుందని వారికి అర్థం కానప్పుడు,

అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట, ఎందుకంటే ఇలాంటి విషయాలు మీ కుటుంబంలో, మీ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను సృష్టిస్తాయి, కొంచెం జాగ్రతగా ఉండండి, ఇప్పటికే కూడా మీకు ఆ వ్యక్తివల్ల కొంచెం మానసిక సంఘర్షణ మొదలై ఉంటుంది,

అంటే మీరు ఎంత చెప్పినా కూడా వారు వినకపోవడంతోటి, పదే పదే మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయటము, పదే పదే మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేయటము, మీరేంటంటే మీ పనుల్లో, మీ కుటుంబ బాధ్యతల్లో మునిగీపోయిన మనుషులు, అలాంటిది ఇప్పుడు మీ మైండ్‌లో ఈ అనవసరమైన ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి,

దీనివల్ల మీరు చేసేటటువంటి పని మీద కూడా శ్రద్ధ తప్పటము, ఏకాగ్రత లోపించడంవంటివి జరుగుతున్నాయి, ఇలాంటి చాలా రకాల మార్పులు అనేవి వీరి జీవితంలో ఇప్పటికే జరిగీ ఉండవచ్చు,

ఈ తులా రాశి వారు కుటుంబమే ప్రాణంగా బ్రతికినటువంటి వ్యక్తుల్లో, ఇప్పుడు అనుకోని మార్పులు, చేర్పులు ఎదురవుతున్నాయి, అయితే ఎన్ని జరిగీనా, ఏ కొత్త వ్యక్తి ఎవరు తమ జీవితంలోకి వచ్చినా కూడా, కుటుంబాన్ని, భార్యాబిడ్డలను వీరు అమితంగా ప్రేమించే వ్యక్తులండి, తమ భాగస్వామి విషయంలో ఎక్కడా కూడా వీరు లోటు కానీ, పొరపాటు కానీ, ప్రేమను చూపించడంలో కానీ ఏ విధమైన తప్పులు చేయరన్నమాట,

కానీ మరి ఆ వ్యక్తివల్ల వీరి జీవితంలో కలిగే మార్పులు అనేవి కొన్నిసార్లు శాశ్వతమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది, కాబట్టి ఈ తులా రాశి వారు ఎవరైతే ఉన్నారో, అలా ఒకవేళ వివాహమై ఉన్నవారు కొంచెం జాగ్రతగా ఉండండి,

ఇక వివాహం కాని వారైతే మీ ప్రేమను గెలిపించుకుని చక్కగా వివాహం చేసుకోండి, అందులో ఎటువంటి ఇబ్బందీ లేదు, పెద్దల అంగీకారంతో ముందుకు వెళ్ళండి, కానీ వివాహమైన వారు ఎవరైతే ఉన్నారో, వారు మాత్రం అవతలి వ్యక్తిని అవసరమైతే కటినంగా దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి,

ఎందుకంటే ఆ వ్యక్తివల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు బలంగా ఎదురవుతాయి, అవి ఒక్కొక్కసారి మీరు తట్టుకోలేని విధంగా, మీ జీవితాన్ని అగాధంలోకి నెట్టే దారులు కూడా తీసుకువస్తాయన్నమాట, మీ కుటుంబంలో అనవసరమైన, అనుకోని గొడవలు, అపార్థాలు జరిగే అవకాశాలు కూడా ఆ వ్యక్తివల్ల జరుగుతూ ఉంటాయి,

కాబట్టి మీకు ఆ వ్యక్తి ఎంత దగ్గరి వారైనా, ఎంత తెలిసిన వ్యక్తి అయినా, లేదా మీ మీద ఎంతో నమ్మకం కలిగీనటువంటి వ్యక్తి అయినా సరే, మీరు ఆ వ్యక్తిని పూర్తిగా మీ జీవితం నుంచి దూరం పెట్టేసేయండి, లేదు ఆ వ్యక్తివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం స్నేహం మాత్రమే అని మీరు గట్టిగా నమ్మితే, ఒక స్నేహపూర్వకంగా, హద్దుల్లో ఉండి మాట్లాడే ప్రయత్నం చేయండి, అంతే కానీ ఆ వ్యక్తితో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయకండి,

ఎందుకంటే వివాహం అయి మీకు ఒక కుటుంబం ఉంది కాబట్టి, వారిని మీరు ఒక తోబుట్టువు లాగా మీ మనసులో స్వీకరించి, అదే విషయాన్ని వారికి కూడా స్పష్టంగా చెప్పవచ్చు, అలాగే వారితో కూడా అంతే మంచిగా, అంతే పద్ధతిగా మాట్లాడి, వారికి ఉన్నటువంటి ఆలోచనలను మార్చే ప్రయత్నం కూడా మీరు చేయవచ్చు,

నిజంగా తులా రాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం మాట్లాడినట్లయితే, చాలా మంచివారండి, చాలా పద్ధతిగా, గౌరవంగా ఉంటారండి, ఆడవారి విషయంలో ఎంతో గౌరవాన్ని, మర్యాదను ఇస్తారన్నమాట,

అలాగ వీరికి తెలియకుండనే ఇలాంటివన్నీ కూడా వీరి జీవితంలోకి ఆకర్షితమవుతూ ఉంటాయి, వీరి పని వీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోవటం కూడా అవతలి వారికి ఒక తప్పులాగా, ఒక ఆకర్షణలాగా కనిపిస్తుందన్నమాట ఒక్కొక్కసారి,

అలాగ కామ్‌గా, డీసెంట్‌గా ఉండటం అవతలి వ్యక్తులకు బాగా నచ్చుతూ ఉంటుంది, అవతలి వ్యక్తియొక్క పరిస్థితి ఏదైనా కానివ్వండి, ఇక వివాహమైన వారు ఏంటంటే, అలాంటి వారిని సున్నితంగా దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి లేదా వారికే మీరు దూరంగా ఉండండి, ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా వేలు పెట్టినట్లయితే, మీరు ఎంతటి ఆగ్రహానికి గురవుతారో, మీలోని మరో కోణం ఎలా ఉంటుందో ఎదుటివారికి కూడా మీరు తెలియజేస్తారన్నమాట,

అలాగ ఆ కొత్త వ్యక్తి తప్పుడు అబిప్రాయానికి, ఆ తప్పుడు బంధానికి మీరు ఏమాత్రం ఏకీభవించరు, తులా రాశి పురుషులు అస్సలు ఏకీభవించరన్నమాట, వీరంటే ఏంటో, వీరి నిబద్ధత ఏంటో గట్టిగా వారికి మాటలతో కాకుండ చేతలతో చూపిస్తారన్నమాట, అలా చూపించినప్పుడు అవతల వ్యక్తి కూడా తమ తప్పు తెలుసుకుని దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట,

ఇలాగ ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ విలువలపట్ల దృడంగా ఉండగలిగీతే, వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవండి, ఇలా ఈ తులా రాశి వారియొక్క మనస్తత్వం ఏంటంటే, చాలా పర్ఫెక్ట్‌గా, చాలా డీసెంట్‌గా, ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందన్నమాట,

కాబట్టి ఎదుటివారు ఎంత ఆకర్షించాలని ప్రయత్నించినా కూడా, మంచి మనసుతో స్నేహం చేయగలుగుతారేమో కానీ, ఎక్కడా కూడా వేరే రకంగా అయితే వీరిని డిస్టర్బ్ చేయలేరు, వీరిని తప్పుదారి పట్టించలేరన్నమాట,

అంత పర్ఫెక్ట్‌గా ఉన్నటువంటి మైండ్‌సెట్ కలిగీనటువంటి వ్యక్తులు, ఎంతో సమతుల్యతతో ఉండేటటువంటి వ్యక్తులుగా ఈ తులా రాశి వారిని మనం చెప్పుకోవచ్చు, అందుకే వీరి జీవిత భాగస్వాములను చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు, ఇలా ఆ కొత్త వ్యక్తివల్ల వీరి జీవితంలో అయితే కాస్తో కూస్తో ఊహించని మార్పులు, చిన్నపాటి అలజడులు అయితే జరుగుతాయన్నమాట,

అయితే ఆ మార్పులను కూడా, ఆ అనుభవాలను కూడా వీరి జీవితానికి, వీరి భవిష్యత్తుకు బలమైన పునాదులు లాగా వేసుకుంటారు, వాటిని పాటాలుగా, మెట్లలాగా ఉపయోగీంచుకొని, ఇక్కడ కూడా ఈ తులా రాశి వారు విజయాన్నే తమ లక్ష్యంగా చేసుకుంటారన్నమాట, కాబట్టి ఈ తులా రాశి వారిని మానసికంగా దెబ్బతీయడం, వారిని డిస్టర్బ్ చేయడం ఎవరి వల్లా కాదనే చెప్పాలి,

వారు తాత్కాలికంగా ఇబ్బంది పడినప్పటికీ కూడా, ఆ ఇబ్బంది అనేది కొన్నాళ్ళు మాత్రమే వీరికి ఉంటుందండి, పూర్తిగా వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని తాకే అవకాశాన్ని వీరైతే ఎవరికీ ఇవ్వరన్నమాట,

కాబట్టి అవతలి వ్యక్తివల్ల చిన్న చిన్న మార్పులు చేర్పులు వీరి జీవితంలో జరిగీనా కూడా, వీరు దాని నుంచి పాటాలు నేర్చుకుని ఇంకా కొత్త నూతన ఉత్తేజంతో, కొత్త మార్పులతోటి వీరి జీవితంలో మరింత ముందుకు వెళ్తారు, చివరికి ఏంటంటే, అలాంటి వ్యక్తులను తమ జీవితం నుంచి పూర్తిగా దూరం పెట్టేయటం అనేది జరుగుతుందన్నమాట,

ఇలా ఈ తులా రాశి వారి జీవితంలో జరగబోతోంది, కాబట్టి ఇలా ప్రేమించిన వారి తరపున, ఒక కోరుకున్నటువంటి బంధం తరపున, లేదా అనుకోకుండ పరిచయమైన వ్యక్తి తరపున వీరి జీవితంలో మార్పులైతే ఖచ్చితంగా జరుగుతాయి, అయితే వీరి కుటుంబ జీవితానికి, వీరి వ్యక్తిగత విలువలకు ఎటువంటి నష్టం అనేది వీరు కలగనివ్వరు, ఇది మాత్రం అక్షరాలా నిజమండి,

గ్రహ స్థితులు మార్పులవల్ల జరిగే పరిణామాలవల్ల జాగ్రత్తగా ఉంటారు అని ఇక్కడ చెప్పడం జరిగీంది, గ్రహాల స్థితులు మారినప్పుడు కొన్ని పరిణామాలు సంభవిస్తాయి, వాటివల్ల జాగ్రత్తగా ఉండాలని సాధారణంగా చెబుతారు, ముఖ్యంగా జ్యోతిష్యంలో గ్రహాల కదలికలు, స్థానాలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు, ఈ మార్పులవల్ల కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు రావచ్చు కాబట్టి, ఈ తులారాశివారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాము,,

అర్థమైంది కదండీ, తులా రాశి వారియొక్క జీవితంలోకి ఏ వ్యక్తి ప్రవేశించబోతున్నారు, దానివల్ల ఏ మార్పులు జరగబోతున్నాయి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీ పద్ధతులు ఎలా ఉండాలి అనేది మీకు స్పష్టంగా తెలిసిందని భావిస్తున్నాము, చెప్పినట్లుగా మీ జీవితంలో గనక ఇప్పటికే జరిగీ ఉంటే, కచ్చితంగా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి,

తద్వారా వారు కూడా ఈ విషయాలను తెలుసుకొని, తమ జీవితంలో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండగలుగుతారన్నమాట, ఎందుకంటే చాలా వరకి కూడా తులా రాశి వారి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏదో ఒక దశలో జరిగే ఉంటాయి కాబట్టి, కాస్త మీరు కూడా జాగ్రత్తగా ఉండండి,

అసలు నిజానికి వీరికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఎందుకంటే వీరు చాలా తెలివి గల వాళ్ళు, ఏ చెడు కూడా వీరిని ఏమీ చేయలేదు, ఎందుకంటే వీరు చాలా సమతుల్యత కలిగీనటువంటి, ఎంతో మానసిక పరిపక్వత కలిగీనటువంటి వ్యక్తులన్నమాట, అలాగ ఈ తులా రాశి వారికి అయితే శుభ ఫలితాలు కలుగుతాయి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *