ఈ రోజు మనం వృశ్చికరాశివారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించికూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చికరాశివారికి మరో రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు అయితే విన బోతున్నారన్నమాట.
మొదటిగా మనం వృశ్చికరాశివారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ వృశ్చికరాశివారు ఎవరైతే ఉన్నారో వీరు మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సెకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుకు ఒక సారి మార్చుకునే మనస్తత్వము వీరికి ఉండదు. జీవితములో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికముగా ఉంటుంది.
కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మందికి శత్రువు అవుతారు. మన రాశిచక్రంలో ఉన్న 12 రాశులలోకి కూడా కోపం చాలా ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటేగనక, మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వృశ్చికరాశి. మరి ఈ వృశ్చికరాశివారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది. కాబట్టి మరి ఈ వృశ్చికరాశివారికి కోపం వచ్చే పనులు ఏవీ చేయకండి. వీరికి గనక కోపం ఎక్కువగా వచ్చింది అంటే ఆ కోపానికి ఖచ్చితంగా ఎవరో ఒకరి వీరి చేతిలో బలి అయి తీరాల్సిందే. కాబట్టి వృశ్చికరాశివారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి. కోపం వచ్చే పనులుని మానివేయటం అనేది చాలాచాలా ఉత్తమం. ఇక ఇంతే కాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీకూడా ఆ కోపం కొంత సమయంవరకే మాత్రమే ఉంటుంది. వీరిని బోళాశంకరుడుఅని చెప్పుకోవచ్చు అనమాట. బోలా శంకరుడికి కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట. కానీ అంతకంటే ఎక్కువగా మనకి ఏదైనా కోరికలు చక్కగా భక్తిశ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేర చేసేస్తుంటాడు బోళాశంకరుడు. మరి అలానే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు వెళ్లి మీ శరణు వేడుకుంటూ మీకు ఒక తప్పు మన్నించమని చెప్పి మీరు గనక ఎలాగైతే దేవుడిని ప్రార్థిస్తారు. అదేవిధంగా ఈ వృశ్చికరాశివారి దగ్గరికి వెళ్లి ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారు. మరి అప్పుడు వెంటనే వారు జాలి తల్చి వెంటనే కరిగిపోయి, జాలి తలిచి మీ పైన అయితే వారి అనుగ్రహం చూపిస్తారన్నమాట. ఇక ఇంతే కాకుండా మరి ఈ వృశ్చికరాశివారుగనక ఒక్కసారి నాది అని అనుకున్నారు అంటే గనక అది కచ్చితంగా వీరిదే అయి తీరుతుంది.
ఇక ఇప్పటివరకు అయితే ఈ వృశ్చికరాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే ఈ రాశిచక్రంలో అన్నిట్లోకి 12 రాశులలోకి చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చికరాశివారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేక పోయారనే కూడా మనం గమనించవచ్చు.
ఇక ఇంతే కాకుండా మరి వీరికైతే ఒక్క ఐదు శుభవార్తలు లభించబోతున్నాయనికూడా మనం మాట్లాడుకున్నాం. అందులో మొదటిదాని గురించి చూసుకున్నట్లైతేగనక మరి వీరి ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మరి వీరి ఇంట్లో పెళ్లి కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదు అంటే వృశ్చికరాశివారు ఎవరైనా పెళ్లి కాని వాళ్లు ఉన్నారంటేగనక మరి అటువంటి వారికైతే పెళ్లి అనేటువంటి రాబోతుంది. మరి వారికి పెళ్లి జరగబోతోంది అనే విషయాన్నికూడా గుర్తు పెట్టుకోండి. కాబట్టి మొదటి శుభవార్త అయితే కచ్చితంగా ఈ వృశ్చికరాశియొక్క పెళ్లి బాజాలుకి సంబంధించి పెళ్లికి సంబంధించి ఉండబోతుంది.
ఇక ఇంతే కాకుండా మిగతా నాలుగు ఏంటో కూడా మనమైతే తెలుసుకుందాము. కానీ మరి ఈ ఐదు పెద్ద శుభవార్తలు లభించాలంటే కొన్ని పరిహారాలుకూడా కచ్చితంగా పాటించవలసి వుంటుంది.
ఇక ఇంతే కాకుండా మరి ఈ వృశ్చికరాశివారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ శుభవార్తలు లభించబోతున్నాయి అని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది. మరి అలా గనక అర్థమైంది అని అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు. అలానే మీ యొక్క నాశనాన్నికూడా చాలా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలానే వీలైనంతవరకు కూడా మరి మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది. మరి మీరు చక్కగా మీ కోపాన్ని కాస్త తగ్గించుకొని అలానే నలుగురు మనుషులతో కలవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండాదండా, తోడు మీపై ఉంటుంది. మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది, కానీ మీరు ఎవరితోనూ కలవటానికి కూడా ఇష్టపడరు. మరీ ముఖ్యంగా ఈ వృశ్చికరాశివారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడరన్న మాట. కాబట్టి మీరు బయటకి వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలు తనంగా ఉంటూ మాట్లాడటం అందరితో చక్కగా మసులుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది. మీకు చాలా మంచిది చేకూరుస్తుంది, కాబట్టి కచ్చితంగా మరి అందరితో కలవటానికి ప్రయత్నాలు చేయండి.
ఇక మీకు ఏవైతే శుభవార్తలు వినిపించబోతున్నాయి మరి అందులో రెండు శుభవార్త గనక చూసుకున్నట్లయితే మరి నూతన గృహం అనేటువంటిది కూడా మీరే కొనటం. లేదుఅంటే కట్టుకోవడంలాంటివి కచ్చితంగా జరగబోతూ ఉన్నాయి, కాబట్టి ఈ రెండవ శుభవార్తనికూడా గుర్తుపెట్టుకోండి.
ఇక మూడవ శుభవార్త మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటికీ నయం కావు లేదుఅంటే ఇప్పుడు తగిన మర్ల తర్వాత వస్తాయో అని భయాలు ఉంటాయి. అటువంటివి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మరి అవన్నీ కూడా దూరమైపోబోతూ ఉన్నాయి. మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది.
ఇక మరి మీకు జరగబోయే నాలుగో శుభవార్త విషయానికి గనక వచ్చినట్లయితే ల్యాండ్ సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ ల్యాండ్ సమస్యలు అవన్నీ కూడా దూరమైపోతున్నాయి. ఇక ఇంతే కాకుండా మరి దీనితో పాటుగా మరి మీకు కోర్ట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతున్నాయి కాబట్టి ఇది మీ నాలుగవ శుభవార్త.
ఇక మీ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే గనుక కెరీర్ మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారు. అప్పులు అన్ని కూడా తీర్పుబోతున్నాయి. అలానే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది. ఆర్థిక విషయాల్లో వృశ్చికరాశివారికి గొప్ప రోజులు రానున్నాయి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి లేదా దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి, కానీ నమ్మకమైన నిపుణుడి నుండి ఆర్థిక సలహా కూడా తీసుకోండి. అలాగే వృశ్చికరాశివారికి కెరీర్ పురోగతికి అనేక గొప్ప అవకాశాలు లభిస్తాయి. మీ వ్యూహంతో ప్రతి మార్పులో విజయం సాధిస్తారు. కొత్త ఆలోచనలకు ఓపెన్ గా ఉండండి, టీమ్ తో సన్నిహితంగా పనిచేయండి. ఇది మీ కెరీర్లో ముఖ్యమైన అవకాశాలను ఇస్తుంది.
మరి ఇది ఈ ఐదు శుభవార్తలు ఇవన్ని కూడా చక్కగా మీకు లభించాలంటే మీ ఇష్ట దైవారాధన కచ్చితంగా చేయండి. వృశ్చికరాశివారు పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి, సుబ్రహ్మణ్యేశ్వరుడు. అలాగే శనివారంరోజు వేంకటేశ్వరస్వామిని పూజించడం చేయాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడంవలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
