ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. జనవరి 29 అమావాస్య తర్వాత తులారాశివారి ఇంట్లోనుంచి ఈ శక్తి వెళ్లిపోతుంది. జ్యోతిశ్చక్రంలోని ఏడవరాశి అయిన తులారాశివారియొక్క జీవితాన్ని చూసినట్లయితే 2025 సంవత్సరం, జనవరి 29 అమావాస్య తర్వాత, మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్లబోతుంది. అయితే అది ఎటువంటి శక్తి, ఆ శక్తిగనుక మీ ఇంట్లోనుండి బయటికి రావడం మూలంగా, మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా?. అయితే ఈ తులారాశివారియొక్క జీవితం, ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది?, ముఖ్యంగా ఈ జనవరి 29 అమావాస్య తర్వాత, వారి ఇంట్లోనే దాగి ఉన్నటువంటి, ఏ శక్తి బయటకు వెళ్లిపోతుంది అనే ఈ పూర్తి విషయాన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థం అవుతుంది. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖా నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం తొమ్మిది నక్షత్రపాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు, అయితే ఈ తులారాశివారియొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక, ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు ఇతరులయొక్క డెవలప్మెంట్లో తమవంతు సంపూర్ణ సహకారాలు అందిస్తారు. ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరూ. అలాగే ఒకరిపై కుళ్లు, కుతంత్రాలు, అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు. తులారాశివారు ఎప్పుడు ఇతర వ్యక్తులకోసం మంచి కోరుకునే వ్యక్తులుకానీ, వేరేవాళ్ళయొక్క కీడునుమాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు. అయితే ఈయొక్క తులారాశివారి జీవితంలో, అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ, ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరినిమాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ తులారాశివారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈయొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ముఖ్యంగా తులారాశిలో పుట్టినవాళ్లు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులును కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడం చూసి, కొంతమంది వ్యక్తులుమాత్రం ఈ తులారాశివారిని చూసి ఓర్వలేకపోతారు. వీరిపైన కుళ్లు, కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన జలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జలసీ కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై వీరియొక్క జీవితంలో ఆర్థికపరంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ తులారాశివారు, వీరియొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరిమీద పన్నేటువంటి కుట్రలను తిప్పి కొట్టగలిగే సామర్థ్యం, ఈయొక్క తులారాశివారిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడటంవంటి తెలివితేటలు, ఈ తులారాశివారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే తులారాశి వారియొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక, ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తులవల్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా మీరు చూసారు. ఎలా అంటే షూరిటీ సంతకాలవల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా వీరియొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇకమీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ జనవరి 29 అమావాస్య తర్వాత, మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్లిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలాకాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం, మీ ఇంట్లోనే ఉండేటువంటి నెగెటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూలశక్తి అది మీ ఇంట్లోనుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటకు వెళ్లిపోవడంతో ఖచ్చితంగా మీయొక్క జీవితంలో, మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను కచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రభావంతంగా మనిషిపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలి పోతుంది అనే సామెత వినే ఉంటారు. అంతలా ప్రభావం అనేది మనిషియొక్క కంటిచూపుకి ఉంటుంది. ఇక అటువంటి చెడుచూపు అనేది మీపైనా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశివారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటివరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను మీరు ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే నెగెటివ్ ఎనర్జీగా మీయొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు, అలాగే చెప్పుకోలేనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక, మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్యసాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడిన, మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడుకూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈయొక్క తులారాశివారి జీవితంలో, ఈ జనవరి 29 అమావాస్య తర్వాత, మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ప్రతికూలశక్తి అనేది బయటకు రాబోతుంది. కచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్లిపోవడంతో, ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు అయితే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో, అప్పుడు ప్రతి ఒక్క కుటుంబసభ్యులయొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి, ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా తులారాశివారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ. ఇక ఈ నెల జనవరి 29 అమావాస్య తర్వాత, మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఈ విధంగా మీకు ఆ భగవంతునియొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తోంది. దీనికారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారమనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో గనక నెగెటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా, అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలనికూడా, ఒక రకమైనటువంటి నిరాశ మీకు ఏర్పడింది, ఎందుకంటే దీనికి కారణం నెగెటివ్ ఎనర్జీ. అయితే ఈ తులారాశివారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అనేది ఈ జనవరి 29 అమావాస్య తర్వాత బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి ముఖ్యంగా తులారాశివారు, మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే గనక, వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగెటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులుకానీ, బకెట్ లు కాని, ఇలాంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకో కూడదు. అలాగే పగిలిన గాజు వస్తువులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడంవల్ల కూడా, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశివారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబందమొక్కకు నెగెటివ్ ఎనర్జీని లాక్కొనే శక్తి ఉంటుంది, కాబట్టి తులారాశివారు ఆదివారం రోజున కలబందమొక్కను తీసుకొని దానికి పసుపు పూసి, గంధం, కుంకుమ బొట్టు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తేకనుక, మీ ఇంట్లోకి ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా మీరు చేస్తే, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోనుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది, అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీ కళ్లతో మీరే చూస్తారు. ముఖ్యంగా ఈ జనవరి 29 అమావాస్య తర్వాత, ఏ సమయంలోనైనాసరే నెగెటివ్ ఎనర్జీ అంటే, ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లోనుండి బయటకు వెళ్లిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలనుంచి, మీకు విముక్తి అనేది లభిస్తుంది. ముఖ్యంగా తులారాశివారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణంకూడా చేయండి. అలాగే మీ స్తోమతనుబట్టి దానధర్మాలు చేయండి. తద్వారా మీ జీవితంలో కచ్చితంగా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
తులారాశివారిగురించి తెలుసుకున్నారు కదా, ఈ వీడియోగనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు వెంటనే చేరాలంటే, ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.
