జ్యోతిషశాస్త్రంలో పన్నెండు రాశులలో తులారాశికి ఒక విశిష్టమైన, గౌరవప్రదమైన స్థానం ఉంది, ఈ రాశికి అధిపతిగా సాక్షాత్తూ శుక్ర భగవానుడు ఉండటం వలన, వీరి జీవితం ప్రేమ, అందం, కళ, సుఖసంతోషాలు, మరియు భోగభాగ్యాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది, శుక్రుని ప్రభావం వీరి రూపురేఖలలో, మాటతీరులో, నడవడికలో స్పష్టంగా కనిపిస్తుంది.
తులారాశి అనగానే మన మనసులో మెదిలే మొదటి చిత్రం త్రాసు, ఈ త్రాసు కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, అది వారి జీవన తత్వానికి, వారి వ్యక్తిత్వానికి ప్రతిబింబం, జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగీనా, ఏ పెద్ద సమస్య ఎదురైనా, వీరు దానిని రెండు వైపులా ఎంతో నిశితంగా, సమతూకంతో బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు.
సాధారణంగా ఏదైనా తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు, చాలా మంది ఆందోళనతో కృంగీపోతారు లేదా ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మరింత నష్టపోతారు, కానీ తులారాశివారు అందుకు పూర్తి భిన్నం, ఎంతటి పెనుతుఫాను వంటి కష్టంలోనైనా సరే, వారిలోని నిబ్బరం, సంయమనం అణువంతైనా చెక్కుచెదరవు.
సమస్యను అన్ని కోణాల్లోనూ, అంటే అదెలా సాధ్యం, ఇలా ఎందుకు జరిగీంది, దీనివలనలాభమేంటి, నష్టమేంటి అని క్షుణ్ణంగా విశ్లేషిస్తారు, ఆ తర్వాతే ఒక న్యాయమైన, ఆచరణయోగ్యమైన పరిష్కారం వైపు ఎంతో ధీమాగా అడుగులు వేస్తారు, వీరి ఈ విశ్లేషణాత్మక దృక్పథమే వీరిని అనేక గండాల నుండి గట్టెక్కిస్తుంది.
అదే విధంగా, జీవితంలో ఎవరెస్టు శిఖరమంతటి విజయం సాధించినప్పుడు లేదా ఊహించని ఆనందం వెల్లువెత్తినప్పుడు కూడా వీరు గాల్లో తేలిపోరు, అహంకారంతో విర్రవీగరు, ఆ ఆనందాన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తారు, కానీ ఆ ఉత్సాహంలో తమ బాధ్యతలను గానీ, వాస్తవికతను గానీ ఎన్నడూ విస్మరించరు, సుఖమైనా, దుక్కామైనా ఒకేలా స్వీకరించే స్థితప్రగ్నత వీరి సొంతం.
ఈ రాశి వారిని మీరు ఎప్పుడు చూసినా ప్రశాంతంగా, ఎంతో చలాకీగా, చిరునవ్వుతో కనిపిస్తారు, వారి లోపల ఎంతటి మానసిక సంఘర్షణ చెలరేగుతున్నా, ఎంత పని ఒత్తిడితో సతమతమవుతున్నా, ఆ ఒత్తిడిని తమ ముఖంలో రవ్వంత కూడా కనిపించనీయరు, వారి ప్రశాంత వదనాన్ని చూసి, వీరికి అసలు సమస్యలే లేవేమో అని ఎదుటివారు భ్రమపడటం సర్వసాధారణం.
ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు, అది ఎంత కష్టమైనదో, దానిని పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతాయో వీరికి స్పష్టంగా తెలుసు, అయినప్పటికీ, భయపడి వెనకడుగు వేయడం లేదా మధ్యలో వదిలివేయడం వంటివి వీరి రక్తంలోనే ఉండవు, ధైర్యంగా ఆ సవాలును స్వీకరించి, దానిని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలను ఎంతో చాకచక్యంగా, పక్కాగా సిద్ధం చేసుకుంటారు.
వీరి జీవితంలో సమతుల్యం అంటే బ్యాలెన్స్ అనేది కేవలం ఒక పదం కాదు, ఒక అద్భుతమైన సమతుల్యతను పాటిస్తారు, ఈ లక్షణమే వీరిని పదిమందిలో ప్రత్యేకంగా, ఉన్నతంగా నిలబెడుతుంది.
తులారాశివారిలో ఉన్న మరో అద్భుతమైన, అమూల్యమైన లక్షణం నమ్మకం, మీరు గనుక మీ జీవితంలోని ఏదైనా ఒక పెద్ద రహస్యాన్ని వీరితో పంచుకుంటే, అది వారి హృదయం అనే సురక్షితంగా భద్రంగా ఉండిపోతుంది, ప్రాణం పోతుందన్నా సరే, ఆ రహస్యాన్ని పొరపాటున కూడా మూడవ వ్యక్తికి చేరవేయరు.
అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆత్మీయులుగా, ప్రాణ స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు, వీరి స్నేహానికి వెలకట్టలేం, మీ జీవితంలో ఒక తులారాశి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉన్నారంటే, మీరు నిజంగా అదృష్టవంతులు మరియు పుణ్యం చేసుకున్నవారే.
మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం భుజం తట్టి ధైర్యం చెప్పడంతోనే సరిపెట్టరు, అవసరమైతే, మీ కోసం, మీ గెలుపు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు, వీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా, మీ మేలు కోరేవిగా ఉంటాయి.
అందుకే మీ కుటుంబంలో గానీ, స్నేహితుల వర్గంలో గానీ తులారాశి వారు ఉంటే, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి, వారి మనసును నొప్పించకండి, వారి ఉనికి మీ జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది, వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా, ఒక పాజిటివ్ ఎనర్జీ నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి.
వారు పక్కన ఉంటే చాలు, ఎంత పెద్ద కొండంత సమస్యనైనా మనం గడ్డిపోచలా ఎదుర్కోవచ్చనే ధైర్యం మనలో అప్రయత్నంగా వచ్చేస్తుంది, కొంతమంది వీరిని చూసి, వీరు మనుషులు కారు, సాక్షాత్తూ ఆ భగవంతుడే మనకు తోడుగా, మనల్ని నడిపించడానికి ఈ రూపంలో వచ్చాడని భావిస్తారు, ఎందుకంటే, వీరు తమ వారిని కాపాడటానికి, వారి సంతోషం కోసం అంతలా తపన పడతారు.
ఈ రాశి వారికి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం బాగా తెలుసు, ప్రతి క్షణాన్ని ఒక పండుగలా, ఒక వేడుకలా జరుపుకోవాలని అనుకుంటారు, రేపటి గురించి అనవసరంగా ఆందోళన పడుతూ, ఈరోజు ఆనందాన్ని పాడుచేసుకోవడం వీరికి నచ్చదు, వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
మనసుకు ఏది అనిపిస్తే అది చేసేస్తారు, కానీ వారి చర్యలు ఇతరులకు హాని కలిగీంచకుండా, వారి మనసును నొప్పించకుండా జాగ్రత్తపడతారు, అయితే తమ కుటుంబం సంతోషం కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం, తమ ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తే, ఒక్క క్షణం కూడా ఆలోచించరు, తమ కలలను, ఆశయాలను సైతం పక్కన పెట్టి, తమ వారి కోసం జీవించడానికి ఇష్టపడతారు.
వీరికి ప్రశాంతమైన, శాంతియుతమైన వాతావరణం అంటే అమితమైన ఇష్టం, గొడవలు, అనవసరమైన వాదనలు, చికాకు పెట్టే మనుషులు ఉన్న చోట వీరు అస్సలు ఒక్క క్షణం కూడా ఉండలేరు, తమ వ్యక్తిత్వానికి, తమ మాటకు గౌరవం లభించే ప్రదేశంలో జీవించడానికే ఎక్కువ మక్కువ చూపుతారు.
ఇక వీరి ప్రేమ, వైవాహిక జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే, శుక్రుడి ప్రభావంవల్ల వీరు తమ భాగస్వామిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు, వారి సంతోషమే తమ సంతోషంగా భావించి, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
అయితే కొన్నిసార్లు వీరిలో తీవ్రత ఎక్కువవుతుంది, ఏదైనా ఒక విషయంలో వీరు సీరియస్ అయ్యారంటే, ఆ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని ఎదుటివారు భయపడేంత తీవ్రంగా ప్రవర్తిస్తారు, తమ మనసులో అనుకున్నది సాధించడానికి, తమ వాదనను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు.
కానీ వారి ఉద్దేశం ఎప్పుడూ మంచిదే అయి ఉంటుంది, తమ భాగస్వామిపై ఉన్న ప్రేమ, బాధ్యతలే వారిని అంత తీవ్రంగా ప్రవర్తించేలా చేస్తాయి, కోపం ఎంత వేగంగా వస్తుందో, అంతే వేగంగా చల్లారిపోయి, మళ్ళీ ప్రేమగా దగ్గరకు తీసుకుని బుజ్జగీస్తారు, వీరి కోపంలో కూడా ఒక ప్రేమ దాగీ ఉంటుంది.
తులారాశి జాతకులు విజయానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, వీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే, అది పూర్తయ్యేంత వరకు అహోరాత్రులు శ్రమిస్తారు, మధ్యలో వదిలివేయడం, వెనక్కి తగ్గడం, మాట తప్పడం వంటివి వీరి నిఘంటువులోనే ఉండవు.
వీరిలో సహజంగానే అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి, వీరు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, అందులో ముందు వరుసలో నిలబడటానికి ప్రయత్నిస్తారు, వీరి పనితీరు, ప్రణాళికాబద్ధమైన విధానం, అందరినీ కలుపుకుపోయే తత్వం వీరిని మంచి నాయకులుగా తీర్చిదిద్దుతాయి.
సమాజంలో వీరికి మంచి పేరు, ప్రతిష్ట, గౌరవం వాటంతట అవే లభిస్తాయి, వీరి మాటతీరు, ప్రవర్తన ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా ఉంటాయి, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు, కానీ అవసరమైన చోట, అన్యాయం జరుగుతున్నప్పుడు తమ గొంతును బలంగా వినిపిస్తారు.
దానగుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది, ఎవరైనా కష్టంలో ఉండి, సహాయం కోసం వీరి దగ్గరకు వస్తే, కాదనకుండా తమకు తోచిన సహాయం చేస్తారు, ఇతరుల బాధను చూసి చలించిపోయే సున్నితమైన మనసు వీరిది, తమ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడూ తపిస్తుంటారు.
ప్రతి విషయంలోనూ తమ గొప్పతనాన్ని, తమ ప్రత్యేకతను చాటుకుంటారు, వీరి జీవన విధానం ఎంతో పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది, రేపు ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపై వీరికి స్పష్టమైన అవగాహన, ఒక రోడ్ మ్యాప్ ఉంటాయి.
ఈ తులారాశివారి చేతిలో మాత్రం ధన వర్షం అనేది ఎప్పుడూ కురుస్తూనే ఉంటుందండి, వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు, ఒట్టి చేతులు అనుకునే పరిస్థితి రాదు, లేదా ఏ రోజైనా ఎవరి దగ్గరికో వెళ్లి దేహి అని అడుక్కోవాల్సిన కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు.
వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టసుఖాలు రెండూ సమపాళ్లలో ఉంటాయి, రకరకాల పరిస్థితుల మధ్య, విభిన్నమైన మనుషుల మధ్య నలిగీ, ఎన్నో అనుభవాలతో పరిణితి చెంది పెరుగుతారు, అయినప్పటికీ కూడా, వీరికి మాత్రం ఎప్పుడూ ధనానికి లోటు అనేది ఉండదు.
ఈ తులారాశివారు ఏ ఇంట్లో ఉంటే, ఆ ఇంట్లో సాక్షాత్తూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకున్నట్లే, వీరు అడుగుపెట్టిన చోట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి, వీరు పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధన వర్షం, సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి అతిసెయోక్తి లేదు.
అలాగే ఈ తులారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, వారికి పుట్టింటి కన్నా కూడా మెట్టినింట అదృష్టం బాగా కలిసి వస్తుంది, వారి రాకతో అత్తవారింట అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి, తులారాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో, ఆ మగవారికి అదృష్టం తలుపు తట్టినట్లే.
అంతకుముందు వారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, తులారాశి స్త్రీ భార్యగా వచ్చిన తర్వాత వారి తలరాత మారిపోతుంది, చేసే ప్రతి పనిలో విజయం, ఊహించని ధనలాభం, ఆకస్మిక ధనప్రాప్తి వంటి యోగాలు కలుగుతాయి, కాబట్టి తులారాశి స్త్రీలను వివాహం చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులు.
ఇక తులారాశి పురుషుల విషయానికి వస్తే, వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు, వీరు కూడా మంచి వ్యక్తిత్వం, అద్భుతమైన తెలివితేటలు కలవారు, వీరు ఏ రంగంలో ఉన్నా, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక చిన్న పని అయినా సరే, దానిని ఎంతో శ్రద్ధతో చేస్తారు, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు.
అయితే పాపం ఈ తులారాశివారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి, కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు కదా, అలాగే తులారాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా ఉంటాయి, ఎన్నో సార్లు కిందపడి, దెబ్బలు తిని, మళ్ళీ పైకి లేచినటువంటి ధీరులు వీరు.
వీరికి ఈ కటినమైన పరిస్థితులు రావడానికి కారణం చాలావరకు వారి చుట్టూ ఉన్న మనుషులే, ఈ తులారాశివారు జీవితంలో నేర్చుకున్న పాటాల కన్నా, వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులు నేర్పిన గుణపాటాలే ఎక్కువ, వారి మంచితనాన్ని, నమ్మకాన్ని చాలామంది సొమ్ము చేసుకుంటారు.
ఇక మీరు ఇంతకాలం పడిన ప్రతీ కష్టానికి, మీ ఓపికకు, మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కబోతోంది, మీకు అదృష్టం తోడైంది, దైవానుగ్రహం పుష్కలంగా ఉంది, అందుకే ఈ దివ్యమైన, సెక్తివంతమైన పరిహారం ఈ రూపంలో మీ వద్దకు చేరింది.
ఈ పరిహారం కోసం మీరు ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదు, ఏ ఖరీదైన పూజలు, హోమాలు చేయనవసరం లేదు, మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికే వెళ్ళాలి, ప్రతీ దేవాలయం ప్రాంగణంలో కానీ, బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టే మీకు కోట్ల ఖజానాను అందించబోయే కల్పవృక్షం.
రావి చెట్టును సామాన్యమైన వృక్షంగా ఎన్నడూ చూడవద్దు, అది సాక్షాత్తూ దేవతా వృక్షం, త్రిమూర్తుల స్వరూపం, రావి చెట్టు వేళ్లలో సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడు, కాండంలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు, కొమ్మలలో లయకారుడైన పరమేశ్వరుడు కొలువై ఉంటారని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
అందుకే రావి చెట్టుకు ఒక్క ప్రదక్షిణ చేస్తే, త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది, అంతేకాదు, రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ప్రీతికరమైనది, ఈ చెట్టుకు పూజ చేయడంవలనపితృ దోషాలు కూడా తొలగీపోయి, వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి, ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ సెక్తివంతమైన పరిహారాన్ని మీరు రాబోయే సెనివారం లేదా సోమవారం లేదా శుక్రవారంనాడు చేయాలి, ఈ మూడు రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున, మీకు అనుకూలమైన సమయంలో చేయవచ్చు, ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి.
పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు, ఎందుకంటే నలుపురంగు సెనికి ప్రతీక అయినప్పటికీ, శుభకార్యాలకు, దైవ కార్యాలకు అది నిషిద్ధం, ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి, మనసును, సెరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి.
ఆ తర్వాత, ఒక రాగీ చెంబులో శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి బాగా కలుపుకోవాలి, మీతో పాటు ఒక మట్టి ప్రమిదను, పన్నెండు వత్తులను, నువ్వుల నూనెను, మరియు అగ్గీపెట్టెను తీసుకుని, మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి.
అక్కడ ముందుగా చెట్టుకు మనసులోనే భక్తిగా నమస్కారం చేసుకుని, మీరు తెచ్చిన పంచదార కలిపిన తీపి నీటిని చెట్టు మొదట్లో నెమ్మదిగా పోయాలి, ఇలా చేయడంవలనఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి, మీ పూజను స్వీకరించి, మిమ్మల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు.
ఆ తర్వాత, మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టి, అందులో నువ్వుల నూనె పోసి, పన్నెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగీంచాలి, ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు, ఈ పన్నెండు వత్తులు మీ జాతకంలోని పన్నెండు రాశులకు, పన్నెండు స్థానాలకు ప్రతీక, ఈ దీపం వెలిగీంచడంవలనమీ జాతకంలోని సకల గ్రహ దోషాలు తొలగీపోతాయి.
దీపం వెలిగీంచిన తర్వాత, ఆ చెట్టుకు మీ రెండు చేతులు జోడించి నమస్కరించి, మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకోండి, ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపమా, ఇన్ని రోజులుగా నేను పడుతున్న కష్టాలు, అవమానాలు నీకు తెలియనివి కావు, నా ఆర్థిక ఇబ్బందులు తొలగీపోయి, నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ అని మనస్పూర్తిగా వేడుకోండి.
మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా, నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి, మీ పిల్లల చదువుల గురించి, వారి వివాహం గురించి, మీ ఉద్యోగంలో ప్రమోషన్ గురించి, మీ వ్యాపార అభివృద్ధి గురించి, ఏదైనా సరే, మీ మనసులోని భారాన్ని అంతా అక్కడ దించండి, ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారు.
అవకాశం ఉంటే, ఆ చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి, ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఏకాగ్రతతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే సెక్తివంతమైన మంత్రాన్ని జపించుకోండి, ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం, ఇలా చేయడంవలనవిష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు, లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది.
ఈ పరిహారం చేయడంవలనమీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా, ముందుగా మీకు అంతులేని మానసిక ప్రశాంతత లభిస్తుంది, అనవసరమైన ఆందోళనలు, భయాలు, చింతలు తొలగీపోయి, మనసు నిశ్చలంగా మారుతుంది, ఇంట్లో ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.
ఆ తర్వాత, ఆర్థికంగా చిన్న చిన్న సానుకూల మార్పులు మొదలవుతాయి, ఎప్పటినుండో రావలసిన డబ్బులు చేతికి అందుతాయి, అనుకోని మార్గాల నుంచి ధన సహాయం లభిస్తుంది, మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగీపోయి, పనులు సజావుగా, లాభదాయకంగా సాగుతాయి.
మీ మీద ఉన్న నరదృష్టి, నరఘోష, మీ సెత్రువులు చేసే చెడు ప్రయోగాలు అన్నీ కూడా ఆ అఖండ దీపం యొక్క సెక్తితో బూడిద అయిపోతాయి, మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది, మిమ్మల్ని చూసి అసూయపడిన వారే, మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి.
ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు, మీకు వీలున్నప్పుడల్లా, అంటే కనీసం నెలకు ఒక్కసారైనా, పైన చెప్పిన రోజులలో ఈ విధంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగీంచండి, మీరు ఎంత నమ్మకంతో, ఎంత శ్రద్ధతో చేస్తారో, అంత త్వరగా, అంత గొప్ప ఫలితాలను పొందుతారు, నమ్మకమే మీ మొదటి పెట్టుబడి.
కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు, మరికొందరికి కొంచెం సమయం పట్టవచ్చు, దానికి కారణం వారి వారి జాతకాలలో ఉన్న ప్రారబ్ధ కర్మ ఫలాలే, కానీ, నిరుత్సాహపడకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారాన్ని కొనసాగీంచండి, ఖచ్చితంగా మీ జీవితం మారి తీరుతుంది, ఇది దైవవాక్కు.
సంవత్సరం తిరిగేలోగా, మీరు కోటీశ్వరులు కాకపోయినా, కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, సుఖ సంతోషాలను, గౌరవ మర్యాదలను పొంది, ఒక ఉన్నతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు, ఆ రావిచెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు, మీకు అండగా నిలుస్తాడు.
ఈ పవిత్రమైన వృక్షానికి ప్రతి రోజు అలాగే సంధ్యాసమయంలో ఈ చెట్టును తాకకూడదు, కేవలం సెనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలను తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయి.
తులారాశివారు సహజంగానే తెలివైనవారు, దైవ భక్తి కలవారు, కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప గొప్ప అవకాశాలను కోల్పోతూ ఉంటారు, కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి, ఈ సందేశం మీకు చేరిందంటే, అది మీ అదృష్టానికి సంకేతం, ఆ భగవంతుడు మీకు ఇస్తున్న అవకాశం.
మీ కుటుంబంలో ఎవరైనా తులారాశివారు ఉన్నా, మీ స్నేహితులలో ఎవరైనా ఉన్నా, వారికి కూడా ఈ అమూల్యమైన విషయాన్ని తెలియజేయండి, మంచిని పదిమందితో పంచుకోవడంవలనమనకు మరింత మంచి జరుగుతుంది, వారి జీవితాలు బాగుపడితే, ఆ పుణ్యఫలంలో మీకు కూడా భాగం ఉంటుంది.
ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ, కానీ దానివలనకలిగే ప్రయోజనం అనంతం, మీ జీవితాన్ని మార్చే సెక్తి ఈ అఖండ దీపానికి ఉంది, మీ తలరాతను తిరగరాయగల సత్తా ఆ దేవతా వృక్షానికి ఉంది, నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయండి, ఆ భగవంతుడు మిమ్మల్ని పది అడుగులు ముందుకు నడిపిస్తాడు.
మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, రాబోయే ఆది, సోమ, లేదా శుక్రవారాలలో, రావి చెట్టు దగ్గర, నువ్వుల నూనెతో, పన్నెండు వత్తులతో అఖండ దీపాన్ని వెలిగీంచండి, చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని పోయండి, మీ మనసులోని కోరికను చెప్పుకుని, ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి.
ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకండి, పూర్తి ఏకాగ్రతతో, భక్తితో చేయండి, పరిహారం పూర్తయిన తర్వాత, వెనక్కి తిరిగీ చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి, ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే, ఫలితం నూటికి నూరు శాతం మీ సొంతం అవుతుంది.