Loading...
loading

వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు జనవరి 10 ముక్కోటి ఏకాదశి తరువాత జరిగేది ఇదే.

  • Home
  • Blog
  • వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు జనవరి 10 ముక్కోటి ఏకాదశి తరువాత జరిగేది ఇదే.

వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు జనవరి 10 ముక్కోటి ఏకాదశి తరువాత జరిగేది ఇదే.

ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి. వృశ్చికరాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి, జనవరి 10 ముక్కోటి ఏకాదశి తరువాత జరిగేది ఇదే, నిజం వింటే మీరు వణికిపోతారు. వృశ్చికరాశివాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు. అలాగే 2025 జనవరి 10 తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నాసరే, వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరూ, ఆ దేవత మీనుంచి ఏమీ కోరుతోంది. అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు ఏంటి?, అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసేముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మొదటిగా మనం వృశ్చికరాశివారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది.
విశాఖ నక్షత్రం 4 వ పాదం, జ్యేష్ఠా నక్షత్రం 1,2,3,4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1,2,3,4 పాదములలో జన్మించినవారు వృశ్చికరాశికి చెందుతారు.

వృశ్చికరాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చికరాశి ఎనిమిదవది. లక్షణ రీత్యా ఈ వృశ్చికరాశి స్థిరమైనది. అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు.
వృశ్చికరాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చికరాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.

అలాగే ఈ వృశ్చికరాశివారు ఎవరైతే ఉన్నారో, వీరు మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి ఉండదు. జీవితములో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికముగా ఉంటుంది. కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మందికి శత్రువు అవుతారు. కానీ వీరికి కోపము వచ్చిన ఎక్కువ సేపు వుండదు.

ఇక వృశ్చికరాశివారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒక వేళ గమనించకుంటే, గత ఐదు సంవత్సరాలనుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, అవి తృటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులుకు గురిచేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు. ప్రమాదాలనుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయట పడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడుకూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికికూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రంకూడా ఐడియా అనేది ఉండడంలేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో, అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కాని, లేదంటే మందిరం కాని ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రంకూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు. మీకు ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించికోవాలి.
ఇక ఇప్పటివరకు అయితే ఈ వృశ్చికరాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే ఈ రాశిచక్రంలో అన్నిట్లోకి 12 రాశులలోకి చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చికరాశివారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేక పోయారనే కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మన కులదైవాన్ని మరచిపోవడం.

కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతేమాత్రం మీకు చాలా రకాలు అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్నికానీ, లేదంటే పటాన్ని తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటేమాత్రం, ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరూ అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీకు దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకుని, మీ పెద్ద వాళ్లతో మాట్లాడుకుని, మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్టించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్ లో ఉన్నా సరే, దైవం ముందు అవేమీ పనికిరావు. మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము, కాబట్టి కచ్చితంగా వృశ్చికరాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే, నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు.

కాబట్టి మీకు కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు కులదైవాన్ని మీరు ఏవిధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏవిధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించికోండి. మీరు ఫస్ట్ చేయవల్సిన పని ఏమిటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్కవాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు, ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడుకూడా పక్కనవాళ్లని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. వృశ్చికరాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో అది విఫలం అవుతుంది. దానికి కారణంకూడా ఓపెన్‌గా ఉండడం. ఇప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే, మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని, మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి. ఒక్క సారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది.

వృశ్చికరాశివారు ఎంతో కచ్చితంగా పని చేస్తారు, టాలెంట్ గా ఉంటారు. మీకు పక్కనుంచి కానీ, వేరేవాళ్లనుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. మీకుకానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం, మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడంవలన, మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పనీ లేదు, మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది. ఇప్పటి దాక మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది.
ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేసారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే జనవరి 10 వైకుంఠ ఏకాదశి తర్వాత, మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో, అటువంటివాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో, ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబర పడవలసిన అవసరం ఐతే లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవు. ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి.
వృశ్చికరాశివారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో, దాని మీద మీరు కొంచం కాన్సన్‌ట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోకండి. మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. వృశ్చికరాశివారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు, ఎందుకంటే ఇక్కడినుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది. మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారి పోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దానధర్మాలు చేయండి అన్నదానం, వస్త్ర దానం లేదా ధన రూపేణా అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతుంటారు.

ఇక హిందువులకు వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి తిథి మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు గరుడ వాహనం మీద మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తర ద్వారం నుంచి విష్ణు మూర్తి దర్శనం లభిస్తుంది. ఇలా ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇక వృశ్చికరాశివారు వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి, స్నానాదులు పూర్తి చేసుకుని, భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలని చెబుతున్నారు. ముఖ్యంగా విష్ణు మూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే, ఆయన అనుగ్రహంతో పాటు, సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.

ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ రామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *