బ్రహ్మంగారి కాలజ్ఞానంప్రకారం కన్యారాశివారి పూర్తి జాతకం, ఇక దీనినుంచి మీరు తప్పించుకోలేరు, చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యారాశివారియొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీకూడా మనం తెలుసుకుందాం,
ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో కన్యారాశివారికి సెని ఆరవ స్థానమైన కుంభరాశిలో, రాహువు సప్తమ స్థానమైన మీనారాశిలో, కేతువు జన్మ స్థానమైన కన్యారాశిలో సంచరిస్తూ ఉండటంతోపాటుగా భాగ్యస్థానమైన వృషభరాశిలో గురువు సంచరించడం జరుగుతుంది, గురుస్థానం బలంగా ఉందంటే కన్యారాశివారికి అంటే, ఏ రాశివారికైనా గురుస్థానం బలంగా ఉందంటే కచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు.
గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా కన్యారాశివారికి ఫిబ్రవరి నాలుగునుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది, అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడంవల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలుకూడా ఉన్నాయి, అలాగే నిలిచిపోయిన పనులుకూడా పూర్తవుతాయి, ఆర్థికపరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారికి సులభంగా పదోన్నతులుకూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి, కుటుంబజీవితంలో సమస్యలుకూడా తొలగీపోతాయి, అలాగే ఆర్థిక సమస్యలుకూడా రాకుండా ఉంటాయి, ముఖ్యంగా ఉన్నత విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు, అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి, ఆరోగ్యపరంగాకూడా సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక ఈయొక్క కన్యారాశివారికి మనం చూసుకున్నట్లైతేగనక ఇక పూర్తి జాతకము ప్రకారం ఎంతో చక్కగా వారియొక్క లైఫ్ అనేది ముందుకురావడం జరుగుతుంది, అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు అనేది వీళ్లు చేసేటువంటి పని అని చెప్పుకోవచ్చు.
కన్యారాశివారి విషయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీకు జరగబోయే భవిష్యత్ తెలిసిపోయింది, మరి ఏం జరగబోతోంది అనేది తెలిస్తే మాత్రం మీరు షాకైపోతారు, మిమ్మల్ని మీరే నమ్మలేరు, జీవితంలో కన్యారాశివారికి ఎలాంటి ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈరోజు వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం, అంతకన్నా ముందు మీరు ఛానల్ ను ఇంకా సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతేగనక వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఇక వీడియోలోకి వెళ్తే ప్రస్తుత కాలమానం ప్రకారం భవిష్యత్ అనేది ఎలా జరుగుతుందనే విషయాలు అంచనా వేస్తారు, ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి సమాజంలో ప్రకృతిలో మనిషి జీవనవిధానంలో జీవనశైలిలో మార్పులు చోటుచేసుకుంటాయి, ఈ మార్పులపైనే మనిషిజీవనంకూడా ఆధారపడి ఉంటుంది, ఇలా ఎందుకు జరుగుతుందంటే సెని భగవానుడు అన్ని గ్రహాల్లోకెల్లా అత్యంత ముఖ్యమైన న్యాయపరమైన గ్రహం, కనుక సెని భగవానుడు ప్రతి ముప్పైసంవత్సరాలకు ఒకసారి తిరోగమనం అనేది జరుగుతుంది, అలా ద్వాదశరాశులవారిపై ఎంతో ప్రభావం ఉంటుంది, అది సానుకూలమైనాసరే ప్రతికూలమైనాసరే ఏదైనాసరే ఆ గ్రహాల తిరోగమనం కారణంగానే జరుగుతుంది. ఈ రాశుల్లో ముఖ్యంగా కన్యారాశివారికి ఊహించనటువంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి, ఇందులో ఎలాంటి సందేహం లేదు కనుక ఆ పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది కూడా ఇప్పుడు చూద్దాం.
రాశిచక్రంలో కన్యారాశి ఆరవది ఈ రాశికి అధిపతి బుధుడు, ఈ రాశి స్త్రీ రాశి అని, శుభరాశి అని, సమరాశి అని వ్యవహరిస్తుంటారు. కన్యారాశిలో జన్మించినవారు స్వయంగా టాలెంట్ ను కలిగీ ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు, ఇక ఏ పనికి ఎవరు సమర్థులు అనే విషయం వీరికి బాగా తెలుసు, ఈ విషయాన్నికూడా ఎంతో చక్కగా అంచనా వేసి నిర్ణయిస్తారు, బంధుప్రీతి అధికంగా ఉంటుంది, ముఖ్యంగా గణితంలో ఇంకా క్లిష్టమైన సబ్జెక్టులలో వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, మంచి జ్ఞాపక సెక్తి కలిగీ ఉంటారు, సమస్యలును సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరికి ఉంటుంది, ఇతరుల నేరప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగీన నేర్పు ఉన్నా దాన్ని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు, రచయితగా లేకుణిగా ఇంకా ఎంతో అభివృద్ధి సాధిస్తారు, పత్రికారంగంలో రాణించగలుగుతారు, అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగీ ఉంటారు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన స్కీములను చక్కగా వినియోగీంచుకోగలిగీన నేర్పరులు, ప్రభుత్వరంగములో ఉన్న లోపాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది, దాన్ని చక్కగా వినియోగీంచుకోగలిగీన నేర్పరితనం కూడా వీరి సొంతం, మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటంలాంటివి వీరికి నష్టాన్ని కలిగీస్తాయి, ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను తొందరగా నమ్మి మోసపోతారు, ఇక ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి, అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి, రాజకీయరంగంలో పురోగతి సాధించిన తర్వాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి, ఇది వీరు జీవితంలోని జీర్ణించుకోలేని విషయంగా మారుతుంది, ఇక వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృతాపరాధంవల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగీస్తుంది, మధ్య వయసునుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని వీళ్ళు ఇబ్బందులకు గురవుతారు, వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గం ఏర్పాటు చేసుకుంటారు, వ్యాపార దక్షత కలిగీ ఉంటారు, వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు, నష్టాల్లో ఉన్న సంస్థలనుకూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగీనటువంటి మంచి నాలెడ్జ్ వీరిదగ్గర ఉంటుంది, హాస్యం అంచనాలకు సంబంధిచిన రచనలు చేస్తారు, ఏ పనైనా చివరివరకు కొనసాగీంచాల్సి ఉంటుంది, పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించిన మీరు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పేదలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు, ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గృహంనుంచి మీకు మెచ్చినవిధంగా నచ్చినవిధంగా తీర్చిదిద్దుకుంటారు, ఇక ఉత్తర, దక్షిణదిక్కులు వీరికి లాభిస్తాయి, కుజ దశలో రవాణా వ్యాపారం కలిసివస్తుంది, విష్ణు ఆరాధన గణపతి ఆరాధనవల్ల సమస్యలను అధిగమించవచ్చు.
కన్యరాశివారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలున్నాయి, కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా మీకు సగటు సమయంగా గోచరిస్తోంది, కుటుంబాలవారీగా మంచి సమయం చూపిస్తుంది, కెరీర్ పరంగా మీకు పనిభారం, అదనపు బాధ్యతలు ఎక్కువవుతాయి, మీకు కటినమైన సమయంగాకూడా కనిపిస్తుంది, కొన్నిసార్లు ఈ పని ఒత్తిడి అలసట అనేది మీకు ఎంతో నిర్మలంగా అనిపించవచ్చు, మరికొన్నిసార్లు చంచలంగా మారవచ్చు, మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడంలేదని, మీ మాట ఎవరు వినడంలేదనే భావన మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది, ఉద్యోగ మార్పుకోసం ప్రయత్నించేవారు, కొత్త ఉద్యోగంకోసం వెతుకుతున్నవారు ఆశించిన ఫలితాలు పొందడానికి కష్టపడాలి, కెరీర్ కు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే మీ ఉద్యోగాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది, ఆర్థికంగా మీకు సగటు సమయంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి, దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు, ఆరోగ్యం, కుటుంబంకోసం మీరు డబ్బు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది, మీరు లగ్జరీ వస్తువులకోసం కొంత డబ్బును ఖర్చు చేయవచ్చు, పెట్టుబడులకు అనుకూలమైనటువంటి టైమ్ కాదు, కుటుంబజీవితం అనేది ఆదర్శప్రాయంగా ఉంటుంది, మీ జీవిత భాగస్వామి, ఇతర కుటుంబసభ్యులనుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది, ఇది సమస్యను అధిగమించడానికి కొంత ధైర్యాన్నికూడా ఇస్తుంది, మీరు కుటుంబ ఫంక్షన్ లేదా శుభకార్యానికికూడా హాజరవుతారు, ఆరోగ్యపరంగా చూస్తే ఏవరేజ్ గా ఉంటుంది, మీరు కళ్లు, చర్మం సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడతారు, ఈ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ముఖ్యంగా మీ కళ్ళకు తరచుగా విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నించండి, సరైన ఆహారం తీసుకోండి, వెన్నునొప్పి, తలనొప్పి రాకుండా ముందుగానే జాగ్రత్త పడండి, ఎందుకంటే ఈ రెండూ మీకు వచ్చాయంటేమాత్రం దీర్ఘకాలం వెంటాడుతాయి, ఈ సమయం వ్యాపారస్తులకు సగటుగా ఉంటుంది, మీ వ్యాపారంలో దీర్ఘకాలిక వృద్ధి మితమైన ఆదాయం ఉంటుంది, మీరు పరిశ్రమలో కొంత మార్పు, ఆదాయంలో పెరుగుదల చూస్తారు, కొత్త వ్యాపారం భాగస్వామ్య వెంచర్ ప్రారంభించడానికి మంచి టైం కాదు, తర్వాతనుంచి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి, విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత ఆసక్తి తక్కువగా ఉంటాయి, సూర్యుడు ఆరవ ఇంట్లో సంచరించడంవల్ల సెత్రువులపై విజయం సాధిస్తారు, ఆశించిన ఫలితాన్ని పొందడానికి కష్టపడాలి, ముఖ్యంగా ఇవన్నీ చేయడంవల్ల కన్యరాశివారు ఒక పొజిషన్కైతే వస్తారు, కన్యారాశివారికి ఉత్తర, దక్షిణ దిక్కులు కలసివస్తాయి, విష్ణు ఆరాధన, గణపతి ఆరాధనవల్ల ఈ రాశివారు అనేక సమస్యల్ని అధిగమించచ్చు, ఈ రాశివారి అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు, ఊదా రంగులు, ముఖ్యంగా తెలుపు ఆకుపచ్చరంగు దుస్తులు ధరిస్తేగనక వీరు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతాయి, కన్యారాశివారి అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 5 మరియు ఆరు, కన్యారాశివారిపై బుధగ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది, కనుక బుధవారం కలిసివచ్చే రోజుగా ఉంటుంది, దీంతోపాటు శుక్రవారంకూడా అదృష్టవంతమైన రోజు అయితే మంగళవారంమాత్రం కన్యరాశివారికి అశుభదినంగా ఉంటుంది, కాబట్టి ఈ రోజుమాత్రం మీరు ఎలాంటి కొత్త పనులుగాని ఇంకా శుభకార్యాలులాంటివిగాని చేయొద్దు, ఇక ఎప్పుడుకూడా మీతోపాటు ఒక ఆకుపచ్చరంగు వస్త్రాన్ని తీసుకెళ్లండి, సింపుల్ గా చెప్పాలంటే మీరు మీ జేబులో ఎప్పుడుకూడా లేదా పర్స్ లోగాని ఆకుపచ్చరంగు కర్చీఫ్ ని పెట్టుకోండి, ఇది మీ అదృష్టబలాన్ని పెంచుతుందని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది కూడా, ఇక మీరు బుధవారంరోజున ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి, ఎందుకంటే కన్యరాశివారికి బుధవారం అనేది చాలావరకు కలిసివస్తుంది, అంతేకాకుండా ఈ రోజు మీరు నాన్ వెజ్ కూడా తినవద్దు, అంటే శాకాహారం ఎక్కువగా తీసుకోవడంవల్లకూడా మీ ఆరోగ్యంతోపాటు ఇంకా మీ జీవనవిధానం, జీవనశైలిలోకూడా ఎన్నో మార్పులు వస్తాయి, జీవితంలో మీరు ఒక వృద్ధిని సాధించడానికి కూడా ఈ బుధవారం ఉపవాసం ఉండంవల్ల మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది, దీంతోపాటుగా సూర్యునికి ప్రతిరోజుకూడా క్రమం తప్పకుండా కన్యరాశివారు అర్గ్యం సమర్పించడంవల్ల మీకున్నటువంటి దోషాలన్నీ తొలిగీపోయి మీకు మంచి అవకాశాలు అయితే ఎదురవుతాయి, అంటే మీరు జీవితంలో అభివృద్ధి చెందడానికిగానీ ఉద్యోగం, విద్య, వ్యాపారం ఇలా ప్రతివిషయంలో మీకు ఎన్నో అవకాశాలు ఎదురుస్తాయి, ఇక దీనివల్ల సూర్యునికి మీరు నమస్కారాలు చేయడం అర్గ్యం సమర్పించడంలాంటివి చేస్తూ ఉండాలి.
