మేషరాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ తరువాత జరిగేది ఇదే, నిజం వింటే మీరు వణికిపోతారు. మేషరాశివాళ్ళ ఇంట్లో ఈయొక్క దేవత తిరుగుతూ ఉంది, ఈ దేవతయొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది, కానీ మీరుమాత్రం ఆ దేవతని గుర్తించలేదు, అలాగే జనవరి ఇరవైతొమ్మిది మౌని అమావాస్య తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు అనేవి వినబోతున్నారు, మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది, అప్పుడు మీకు ఆ దేవత ఎవరూ, ఆ దేవత మీనుంచి ఏమీ కోరుతోంది, అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు ఏంటి అనే విషయాలగురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం,
మొదటిగా మనం మేషరాశివారిగురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
మేషరాశివారు మేషరాశి అనేది రాశి చక్రం లో మొదటి రాసి అశ్వినీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేష రాశి వారికి అధిపతి కుజుడు.
మేషరాశివారు ధర్మపరులు, నీతిమంతులుగా ఉంటారు. 12 రాశులలో మొదటిరాశివారు కావడంవల్ల సహజంగానే ఏ విషయంలోనైనా మొదటి స్థానంలో ఉండాలనే కోరిక వీరికి ఉంటుంది. మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. వీరు కోపంగా ఉంటారు మరియు అన్యాయంపై విరుచుకుపడతారు. వీరు దేనికీ ఎవరిపైనా ఆధారపడరు. కానీ స్నేహితులు బంధువులతో ఉండటానికి ఇష్టపడతారు.
అలాగే ఈ మేషరాశివారిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం గానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధ పడతారు. దీని వలన వీళ్ళకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది.
మేషరాశివారు దగ్గర వారిని నమ్మి మోసంపోవడంవల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మకద్రోహులవలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున మేషరాశివారు జాగ్రత్తగా ఉండాలి.
అలాగే ఈ మేషరాశివారు ఎవరైతే ఉన్నారో, వీరు 28 సంవత్సరాల వయస్సు తర్వాత జీవితంలో క్రమంగా ముందుకు వస్తారు. వారు వారి మధ్య వయస్సు తర్వాత, అంటే 45 సంవత్సరాల వయస్సు తర్వాత గొప్ప విజయాలు సాధిస్తారు. వాళ్ళ బలహీనత వాళ్ళ కోపం. అయితే, వారి చుట్టూ ఉన్నవారు వారి కోపానికి గల సమర్థనను అర్థం చేసుకుంటారు మరియు మళ్ళీ బాగా కలిసిపోతారు.
మేషరాశివారు తమ ఆదాయంతో దానధర్మాలు చేస్తారు. కష్టపడి పనిచేసి విజయం సాధిస్తాడు. వారు తరచూ తీర్థయాత్రలకు వెళ్తుంటారు. మేషరాశివారి చుట్టూ ఉన్నవారు తమ బాధలన్నింటినీ మరచిపోయి సంతోషంగా ఉంటారు. అన్ని విషయాలలో విజయం సాధిస్తారు మరియు తమ హాస్యంతో అందరినీ ఆకర్షిస్తారు. మేషరాశివారు స్త్రీలను దేవతలుగా భావిస్తారు.
ఈ సంవత్సరం, 2025లో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తేదీన వస్తుంది. మాఘ పౌర్ణమి రోజున భక్తులు గంగా నదిలో స్నానం చేసి, దానధర్మాలు చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది. ఈ పండుగను చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఈసారి వచ్చే మాఘ పౌర్ణమికి చాలా ప్రత్యేక ఉంది.
మాఘ పూర్ణిమ తేదీన అనేక శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇది వ్యక్తికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు బుధుడు, సూర్య దేవుడు వారి రాశిచక్ర గుర్తులను మార్చుకోబోతున్నారు. అటువంటి పరిస్థితిలో మేషరాశివారికి ఈ మాఘ పౌర్ణమి నుండి బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.
మాఘ పౌర్ణమి రోజు నుంచి మేషరాశివారి జీవితాల్లో పూర్తిగా మార్పులు వస్తాయి. వీరి వీధిరాత మారబోతోంది. వీరికి కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసే వారికి లాభాలు కలుగుతాయి. అలాగే కొంతకాలంగా కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఈ రాశి వారికి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులకు అవకాశాలు ఏర్పడతాయి. దీనికి కారణంగా ఊహించని ధన లాభాలు కలుగుతాయి, వ్యాపారాల్లో అభివృద్ది కనిపిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుందని పండితులు చెబుతున్నారు
అలాగే కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగా కలసివస్తుంది. ఆ పరిహారాలు ఏమిటో ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంత కంటే ముందు ఈ మేషరాశివారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు, మీరు ఒకవేళ గమనించకుంటే గత ఐదు సంవత్సరాలనుంచి మీ ఇంట్లో మీతోపాటు జరిగీన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృటిలో తప్పి ఉంటాయి, దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగీంది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది, కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులుకు గురిచేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు, ప్రమాదాలనుంచి కూడా మీరు చిన్నచిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు, ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం, అసలు ఆ దేవత మీనుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏవిధంగా గుర్తించగలరు, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడుకూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది, కానీ ఈ రోజుల్లో ఎవరికికూడా వాళ్ళ కులదైవంగురించి ఏమాత్రంకూడా ఐడియా అనేది ఉండడంలేదు, ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో, అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కాని, లేదంటే మందిరం కాని ఉండేది, కానీ ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతుకుతున్నారు, అలాగే వాళ్ళు ఏమాత్రంకూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు, మీకు ఇవన్నీ ఎప్పుడుకూడా మీరు మంచిగా ఆరాధించికోవాలి.
ఇక ఇప్పటివరకు అయితే ఈ మేషరాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగీంది, అంటే ఈ రాశిచక్రంలో అన్నిట్లోకి పన్నెండు రాశులలో చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మేషరాశివారు అని మనం చెప్పుకోవచ్చు, కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు, కానీ వీరు ఇంకా ఆ నష్టంనుంచి తేరుకోలేక పోయారనేకూడా మనం గమనించవచ్చు, దీనికి కారణం మన కులదైవాన్ని మరచిపోవడం, కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతేమాత్రం మీకు చాలా రకాలయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి.
మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం, ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూఉంటాం, అలాగే మీ పెద్దవారిని అడిగీ తెలుసుకోండి, మీ కులదైవం ఎవరని, ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్నికానీ, లేదంటే పటాన్ని తీసుకొని రండి, అలా కుదరదు అనుకుంటేమాత్రం, ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరూ అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ, లేదంటే ఆ దేవతని, అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలాచేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది, అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచిరోజు చూసుకుని, మీ పెద్ద వాళ్లతో మాట్లాడుకుని, మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్టించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్ లో ఉన్నాసరే, దైవం ముందు అవేమీ పనికిరావు, మనకి ఏదికూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము, కాబట్టి కచ్చితంగా మేషరాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినాసరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు, కాబట్టి మీరు మీ కులదైవాన్నిగురించి పెద్దవాళ్ళని అడిగీ ఖచ్చితంగా తెలుసుకోండి, మీ కులదైవాన్ని మీరు ఏవిధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏవిధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని, ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించికోండి, అలాగే మీయొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ చేయండి.
అలాగే మీరు ఫస్ట్ చేయవల్సిన పని ఏమిటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్కవాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో, ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి, ఎందుకంటే మీరు ఎప్పుడుకూడా పక్కనవాళ్లని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. మేషరాశివారు ఎప్పుడు చూసినాకూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు, అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు, కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది, దానికి కారణంకూడా ఓపెన్‌గా ఉండడం, ఇప్పుడుకూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే, మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి, అలాగే మీమీద నమ్మకం పెట్టుకొని, దైవంమీద మీరు నమ్మకం పెట్టుకొని, మీ పని మీరు చేసుకోండి, ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి, ఒక్క సారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది.
మేషరాశివారు ఎంతో కచ్చితంగా పని చేస్తారు, ట్యాలెంట్ గా ఉంటారు, మీకు పక్కనుంచి కానీ, వేరేవాళ్లనుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు, మీకుకానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం, మీరు అవకాశాన్ని అందుకుంటారు, కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడంవలన, మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు, అయితే ఇకమీదట మీరు బాధపడాల్సిన పనీ లేదు, మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి, మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది, ఇప్పటిదాక మీరు చేసిన మంచిగుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది.
ఇక ఇక్కడినుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేసారో అవన్నీకూడా మీకు తిరిగీ రిటర్న్ గీఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి, అలాగే జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య తర్వాత, మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో, అటువంటివాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు, ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో, ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడనుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్‌గా ఉంటుంది, అంటే మీరు పెద్దగా గాబర పడవలసిన అవసరం ఐతే లేదు, పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవు, ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది, చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా, అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి.
మేషరాశివారు ఆహారంమీద అలాగే రోజు మొత్తంమీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో, దానిమీద మీరు కొంచం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి, హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోకండి, మేము చెప్పినవిధంగా చేసుకుంటే సరిపోతుంది, మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది.
మేషరాశివారు ఇకనుంచి మీరు దేనికికూడా భయపడవద్దు, ఎందుకంటే ఇక్కడినుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది, మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది, మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి, తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది, అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దానధర్మాలు చేయండి. అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణా అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి, తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతుంటారు.
ఇక అలాగే మేషరాశివారు ఎప్పుడూకూడా గోమాతను ఆరాధించండి, ఎందుకంటే గోమాత అంటేగనక సకలదేవతా స్వరూపం, గోమాతను ఆరాధించడంవల్ల మీ జీవితంలో ఎన్నో శుభఫలితాలు అయితే మీరు పొందుతుంటారు, ఎందుకంటే సకలదేవతలయొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి, ఈ మేషరాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి, ఇలా దీపం వెలిగీంచి దేవుడిని ప్రార్థించడంవల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి, ఈ మేషరాశివారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి, ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది, మెరిసే కాంతి దుష్ట సెక్తులను దూరం చేస్తుంది, అలాగే తులసిముందు కూడా దీపం వెలిగీస్తే సకల శుభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
మేషరాశికి చెందిన వ్యక్తులు అలాగే ప్రతి నిత్యం దీపారాధన చేయాలి, ప్రతి నిత్యం దీపారాధనవలన సెక్తి స్వరుపినైన లక్ష్మీదేవి అనుగ్రహించి, ఈతి భాదలను తొలగీస్తుంది, అలాగే శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనంవలన మరింత శుభఫలితాలను పొందవచ్చు.
మాఘ పౌర్ణమి రోజు నుంచి మేషరాశివారి జీవితాల్లో పూర్తిగా మార్పులు వస్తాయి. వీరికి అనేక శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. మేష రాశి వారికి అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీరిపై బుద్ధుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి ఈ సమయం ఆనందాన్ని తెస్తుంది. కుటుంబంతో కలిసి ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ రంగంలో తలెత్తే సమస్యలు పరిష్కారమవుతాయి.
మాఘ పౌర్ణమిని మహా మాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘ మాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయడంవల్ల ఈ మేషరాశివారికి శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.
మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి.
అనంతరం శ్రీ మహా విష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి.
మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. నువ్వులు దానం చేయడంవల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
ఇలా చేయడంవల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు. అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీ క్రిష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది.
