Loading...
loading

మరో 2 రోజుల్లో కుంభ రాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14ఏళ్ల దరిద్రం పోయి జీరో నుంచి హీరోగా ఎదుగుతారు.

  • Home
  • Blog
  • మరో 2 రోజుల్లో కుంభ రాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14ఏళ్ల దరిద్రం పోయి జీరో నుంచి హీరోగా ఎదుగుతారు.

మరో 2 రోజుల్లో కుంభ రాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14ఏళ్ల దరిద్రం పోయి జీరో నుంచి హీరోగా ఎదుగుతారు.

జ్యోతిశ్చక్రంలోనే 11వ రాశి కుంభరాశి మరి కుంభరాశివారు మరో రెండు రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు. వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయి దశ తిరగబోతోంది. 2025లో కుంభరాశివారు జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారో మరి కుంభరాశివారి జాతకంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితిలో ఏ విధంగా మారబోతున్నాయి. వారి యొక్క జాతకం మరో రెండు రోజులు ఏవిధంగా మారబోతుంది. పద్నాలుగేళ్లనుంచి కుంభరాశివారు అనుభవిస్తున్నటువంటి దరిద్రంపోయి కుంభరాశివారికి ఏ విధంగా దశ తిరగనుంది? అదేవిధంగా 2025లో జీరో నుంచి హీరోగా పెరిగేటటువంటి పరిస్థితులైతే కుంభరాశివారి జీవితంలో ఏవిధంగా పలకరించబోతున్నాయి? ఇక కుంభరాశివారికి ఏ దేవతారాధన మరింత మేలు చేకూరుస్తుందనే విషయాన్ని కూడా ఈ రోజు  వివరంగా తెలుసుకుందాం.

ధనిష్ట నక్షత్రం 3,4 పాదాలు శతభిషం నక్షత్రము 1,2,3,4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 పాదాలు. మొత్తం తొమ్మిది నక్షత్రపాదాలు కుంభరాశివారికి చెందుతాయి. ఈరాశివారికి అధిపతి శని దేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశివారిని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా దయాగుణంతో కలిగిఉంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశివారిపై గ్రహం యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది? అలాగే మరో రెండు రోజుల్లో జీవితం ఏవిధంగా దశ తిరగబోతోంది. ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటారు. ఈ కారణం చేత ఈ రాశివారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కుంభరాశివారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. శని భగవానుడు ఈ రాశిలో సంచారం చేస్తారో కుంభరాశివారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టనుందని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశిలో పుట్టినవారికి ఈ కాలంలో పెండింగ్‌లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి. శని భగవానుడి అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ సంవత్సరంలో గురు యొక్క ప్రభావంతో వీరు శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకి అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. ఇక శుక్ర యొక్క ప్రభావం ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కేతు యొక్క ప్రభావం వీరికి శుభఫలితాలు ఇస్తాయి.

ఇక ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వారో. పద్నాలుగేళ్ల నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారో వీరి జీవితం ఏవిధంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారికి శుభఅశుభ ఫలితాలు ఎలా ఉంటాయనేది చూసుకుంటేకనక, కుంభరాశివారికి గురువు యొక్క ప్రభావంతో మరో రెండు రోజుల్లో వీరికి అద్భుతమైన శుభఫలితాలు ఇవ్వనున్నారని చెప్పవచ్చు. గురు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క కుంభరాశివారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. ఎందుకంటే పనులకు కారణమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులు కలుగచేస్తారు. అంటే ఈ రోజు మనకు పనిలేదు. అనకుండా ఏదో ఒక పని అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతమైన ఎదుగుదలను మీ కళ్లతో మీరే చూస్తారు. కుంభరాశివారు అనేక రంగాల్లో లాభాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరి, సోదరుల మధ్య ప్రేమ సంబంధాలుకూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తాయి. ఇక మరో రెండు రోజుల్లో ఈ రాశివారి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరం అంతాకూడా ఇదే రాశిలో సంచరించడంవల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశివారికి రాజ్యాంగం ఇచ్చిన అటువంటి పరిస్థితిలో ఏర్పడ బోతున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులుకూడా పూర్తవుతాయి. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాలవల్ల ఇబ్బందులవల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదే దరిద్రపోవడం అంటే, ఎప్పటినుంచో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో, స్థలం కొని ఇల్లు కట్టకుండా అలాగే వదిలేశారో, స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టామా? దీన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం ₹1 తీసుకోడానికి ఉంటుంది కదా? అనే ఆలోచన చేస్తున్నారు. అది ఏదో కారణాలవల్ల పెండింగ్‌లో పడిపోతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. అనేకమైనటువంటి పనులు పెండింగ్ వర్క్ అన్నీకూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయి ఉంటాయి. ఇంకొన్ని కడతామని చెప్పి సగం ఇళ్లు కట్టి ఆగిపోయిన పనులన్నీ ఉంటాయి. అదే విధంగా కొన్ని కొన్ని పనులు సగంవరకు వచ్చే ఆగిపోయికూడా ఉన్నాయి. ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీకూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీరు కష్టపడి పని చేయడంవల్ల మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు, తప్పకుండా ఏదైనా సాధిస్తారు.

కుంభరాశివారిలో వ్యాపారులు చేసుకునేవారు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని భగవానుని అనుగ్రహంతో విశేషంగా లాభాలు కలగబోతున్నాయి. ఇక ప్రస్తుతం మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం ఈ శనిని ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలంటే, శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు అలాగే అనాధలకు మీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానమైతే ఇంకా మంచిది. ఇలా చేస్తే చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు కచ్చితంగా కలుగుతుంది. ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే, మీదకు వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయ లేదన్నమాట.

తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడంద్వారా వీరికి సూర్య అనుగ్రహంవల్ల బలమైన రాజయోగం అనేదే విపరీతంగా ఉండడం అనేది అద్భుతంగా జరుగుతుంది. కుంభరాశివారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే మరో రెండు రోజుల్లో కెరీర్ పరంగా శుభఫలితాలు జరగడం జరుగుతుంది. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు, కలలు నెరవేరుతాయి. అదే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా గురుడు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచిమంచి లాభాలుకూడా పొందుతారని చెప్పుకోవచ్చు.
ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీరు ఏ మాత్రంకూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలుకూడా కనిపిస్తున్నాయి. కానీ వాహనాలు నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశివారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని కూడా దూషించకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్న ప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.
ఇంకా కుంభరాశివారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే. నవగ్రహాలులో రాహు కేతువు రెండు కూడా ఛాయాగ్రహాలు. ఇక రాహుగ్రహ ప్రభావంవల్ల కుంభరాశివారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శత్రువులుకూడా మీకు ఎక్కువవుతారు. అయితే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులు చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
కుంభరాశివారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడం కాదు. మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమికులు పెళ్లి చేసుకుని మీరు ఇంటివారు కూడా అవుతారు. మీరు జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు.
మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం కుంభరాశివారు దానధర్మాలు చేయాలి. ముఖ్యంగా దానధర్మాలవల్ల మనం ఎన్నో దేవతలకి పూజ చేసే ప్రతిఫలం అనేది మనకి దక్కుతుంది. అనాథలకి, అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలకి, వికలాంగులకు, వృద్ధులకి మీరు చేసే సేవ ఎన్నోరెట్ల పుణ్యఫలాన్ని అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, కుంభరాశివారికి ఎంతో మేలు కలగచేస్తుంది. అలాగే కాలభైరవ స్త్రోత్ర పారాయణం వారికి మరింత మేలు చేస్తుంది.
అలాగే శని ఆశీస్సులు పొందేందుకు నల్ల మినపప్పు దానం చేయాలి. శనివారం సుందరకాండ పఠించడం పారాయణం చేయడం శ్రేయస్కరం. ఆవులు, నల్ల కుక్కలు, కాకులకు రొట్టె తినిపించాలి. ఇలా చేయడంవల్ల శని దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అదృష్టానికి దగ్గరగా ఈ కుంభరాశివారి జీవితం గడుస్తోందని ఎటువంటి సందేహం లేదు. వినరు కదండి కుంభరాశివారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ పరిహారాలు చేస్తూ మంచి పనులు చేసేవారికి 2025 లో శుభ ఫలితాలు పొందుతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *