Loading...
loading

వృషభరాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు జనవరి 29 మౌని అమావాస్య తరువాత జరిగేది ఇదే.

  • Home
  • Blog
  • వృషభరాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు జనవరి 29 మౌని అమావాస్య తరువాత జరిగేది ఇదే.

వృషభరాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు జనవరి 29 మౌని అమావాస్య తరువాత జరిగేది ఇదే.

ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి. వృషభరాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు, అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి, జనవరి ఇరవైతొమ్మిది మౌని అమావాస్య తరువాత జరిగేది ఇదే, నిజం వింటే మీరు వణికిపోతారు. వృషభరాశివాళ్ళ ఇంట్లో ఈయొక్క దేవత తిరుగుతూ ఉంది, ఈ దేవతయొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది, కానీ మీరుమాత్రం ఆ దేవతని గుర్తించలేదు, అలాగే జనవరి ఇరవైతొమ్మిది మౌని అమావాస్య తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు అనేవి వినబోతున్నారు, మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది, కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎటువంటి పని ఉన్నాసరే, వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు ఆ దేవత ఎవరూ, ఆ దేవత మీనుంచి ఏమీ కోరుతోంది, అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు ఏంటి అనే విషయాలగురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం, ఈ వీడియో చూసేముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.

మొదటిగా మనం వృషభరాశివారిగురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి 1,2,3,4 పాదాలు మరియు మృగశిర 1,2 పాదాలలో జన్మించినవారు వృషభరాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు, ఈ రాశివారికి అధిపతి శుక్రుడు, రాశి చక్రములో ఈ వృషభరాశి రెండవది, స్థిరత్వముగా ఉండుట, ఆనందముగా ఉండుట, వాత్సల్యము కలిగీ ఉండుట, ధృఢత్వం కలిగీ ఉండుట, అచంచల విశ్వాసం కలిగీ ఉండుట ఈ రాశివారికి మూల సూత్రములు.

వృషభరాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగీ ఉంటారు, చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు, వృషభరాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు, ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభరాశివారు చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావం కలిగీ ఉంటార, ఈ రాశి వ్యక్తులకు తమ సెక్తిసామర్థ్యాలు బాగా తెలుసు, వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు, కటినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు, వృషభరాశివారు క్రమశిక్షణను ఇష్టపడతారు, ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు, అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు, ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు.

అలాగే ఈ వృషభరాశివారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగీ వుంటారు, ఎవరైననుగాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు, వీరు తమకు నచ్చినవారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు, వీరియొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు.

వృషభరాశివారు మాటతీరులో మృదువుగా, మంచి స్వభావాన్ని కలిగీ ఉంటారు, ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగీ ఉంటారు, వీరికి మంచి కార్యాచరణ సెక్తి ఉంటుంది, అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు, సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం ఉంటుంది, అలాగే వృషభరాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు, వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పొచ్చు.

వృషభరాశిలో పుట్టినవారికి సహనం చాలా ఎక్కువ, పన్నెండు రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగీన రాశి ఏదైనా ఉందంటే, అది వృషభరాశి మాత్రమే, ఈ ఒక్క గుణంవల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు, ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు, అందరికి నచ్చేస్తారు.

అలాగే ఈ వృషభరాశివారు ఎవరైతే ఉన్నారో, వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు, అయినవాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంత పరిచయం ఉన్న వ్యక్తులైనాసరే, వారు కష్టాల్లో ఉంటే వారికీ వెన్నుదన్నుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారినిమాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, మోసం చేయడంగురించి ఎప్పుడు కూడా ఆలోచించరు, అలాగే వీరు మోసపోరు కూడా, వీరిని మోసం చేయడం ఎవరివల్ల కాదు కూడా, స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించేవారిపట్ల ఎంతో విధేయతగా ఉంటారు, ఎదుటివారిస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు, చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగీ ఉంటారు, వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదు.

వృషభరాశివారు అదృష్టపురంగు తెలుపు, అదృష్టసంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం, ఈ రాశివారికి మధ్య వయసునుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు, అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది, మంచి ధనసంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది.

ఇక వృషభరాశివారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు, మీరు ఒకవేళ గమనించకుంటే గత ఐదు సంవత్సరాలనుంచి మీ ఇంట్లో మీతోపాటు జరిగీన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృటిలో తప్పి ఉంటాయి, దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగీంది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది, కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులుకు గురిచేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు, ప్రమాదాలనుంచి కూడా మీరు చిన్నచిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు, ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం, అసలు ఆ దేవత మీనుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏవిధంగా గుర్తించగలరు, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడుకూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది, కానీ ఈ రోజుల్లో ఎవరికికూడా వాళ్ళ కులదైవంగురించి ఏమాత్రంకూడా ఐడియా అనేది ఉండడంలేదు, ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో, అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కాని, లేదంటే మందిరం కాని ఉండేది, కానీ ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతుకుతున్నారు, అలాగే వాళ్ళు ఏమాత్రంకూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు, మీకు ఇవన్నీ ఎప్పుడుకూడా మీరు మంచిగా ఆరాధించికోవాలి.

ఇక ఇప్పటివరకు అయితే ఈ వృషభరాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగీంది, అంటే ఈ రాశిచక్రంలో అన్నిట్లోకి పన్నెండు రాశులలో చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభరాశివారు అని మనం చెప్పుకోవచ్చు, కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు, కానీ వీరు ఇంకా ఆ నష్టంనుంచి తేరుకోలేక పోయారనేకూడా మనం గమనించవచ్చు, దీనికి కారణం మన కులదైవాన్ని మరచిపోవడం, కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతేమాత్రం మీకు చాలా రకాలయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి.

మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం, ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూఉంటాం, అలాగే మీ పెద్దవారిని అడిగీ తెలుసుకోండి, మీ కులదైవం ఎవరని, ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్నికానీ, లేదంటే పటాన్ని తీసుకొని రండి, అలా కుదరదు అనుకుంటేమాత్రం, ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరూ అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ, లేదంటే ఆ దేవతని, అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలాచేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది, అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచిరోజు చూసుకుని, మీ పెద్ద వాళ్లతో మాట్లాడుకుని, మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్టించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్ లో ఉన్నాసరే, దైవం ముందు అవేమీ పనికిరావు, మనకి ఏదికూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము, కాబట్టి కచ్చితంగా వృషభరాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినాసరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు, కాబట్టి మీరు మీ కులదైవాన్నిగురించి పెద్దవాళ్ళని అడిగీ ఖచ్చితంగా తెలుసుకోండి, మీ కులదైవాన్ని మీరు ఏవిధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏవిధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని, ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించికోండి, అలాగే మీయొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ చేయండి.

అలాగే మీరు ఫస్ట్ చేయవల్సిన పని ఏమిటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్కవాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో, ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి, ఎందుకంటే మీరు ఎప్పుడుకూడా పక్కనవాళ్లని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. వృషభరాశివారు ఎప్పుడు చూసినాకూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు, అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు, కానీ లాస్ట్ మూమెంట్‌లో అది విఫలం అవుతుంది, దానికి కారణంకూడా ఓపెన్‌గా ఉండడం, ఇప్పుడుకూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే, మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి, అలాగే మీమీద నమ్మకం పెట్టుకొని, దైవంమీద మీరు నమ్మకం పెట్టుకొని, మీ పని మీరు చేసుకోండి, ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి, ఒక్క సారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది.

వృషభరాశివారు ఎంతో కచ్చితంగా పని చేస్తారు, ట్యాలెంట్ గా ఉంటారు, మీకు పక్కనుంచి కానీ, వేరేవాళ్లనుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు, మీకుకానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం, మీరు అవకాశాన్ని అందుకుంటారు, కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడంవలన, మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు, అయితే ఇకమీదట మీరు బాధపడాల్సిన పనీ లేదు, మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి, మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది, ఇప్పటిదాక మీరు చేసిన మంచిగుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది.

ఇక ఇక్కడినుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేసారో అవన్నీకూడా మీకు తిరిగీ రిటర్న్ గీఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి, అలాగే జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య తర్వాత, మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో, అటువంటివాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు, ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో, ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడనుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది, అంటే మీరు పెద్దగా గాబర పడవలసిన అవసరం ఐతే లేదు, పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవు, ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది, చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా, అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి.

వృషభరాశివారు ఆహారంమీద అలాగే రోజు మొత్తంమీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో, దానిమీద మీరు కొంచం కాన్సన్‌ట్రేషన్ అయితే చేయండి, హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోకండి, మేము చెప్పినవిధంగా చేసుకుంటే సరిపోతుంది, మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది.

వృషభరాశివారు ఇకనుంచి మీరు దేనికికూడా భయపడవద్దు, ఎందుకంటే ఇక్కడినుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది, మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది, మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి, తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది, అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దానధర్మాలు చేయండి. అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణా అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి, తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతుంటారు.

ఇక అలాగే వృషభరాశివారు ఎప్పుడూకూడా గోమాతను ఆరాధించండి, ఎందుకంటే గోమాత అంటేగనక సకలదేవతా స్వరూపం, గోమాతను ఆరాధించడంవల్ల మీ జీవితంలో ఎన్నో శుభఫలితాలు అయితే మీరు పొందుతుంటారు, ఎందుకంటే సకలదేవతలయొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి, ఈ వృషభరాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి, ఇలా దీపం వెలిగీంచి దేవుడిని ప్రార్థించడంవల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి, ఈ వృషభరాశివారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి, ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది, మెరిసే కాంతి దుష్ట సెక్తులను దూరం చేస్తుంది, అలాగే తులసిముందు కూడా దీపం వెలిగీస్తే సకల శుభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

వృషభరాశికి చెందిన వ్యక్తులు మంగళవారంనాడు దుర్గాదేవికి కుంకుమపూజ చేసి మినుములు దానం ఇవ్వాలి, అలాగే గురువారంనాడు శివాలయంలో అభిషేకం చేసిన తరువాత శెనగలు దానం ఇవ్వాలి, ఇలా చెయ్యటంవలన శుభపలితాలు కలుగుతాయి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శుక్రవారంరోజు లక్ష్మీదేవిని పూజించటం, కనకధారా స్తోత్రాన్ని పటించండి, అలాగే ప్రతి నిత్యం దీపారాధన చేయాలి, ప్రతి నిత్యం దీపారాధనవలన సెక్తి స్వరుపినైన అమ్మవారు అనుగ్రహించి, ఈతి భాదలను తొలగీస్తుంది, అలాగే శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనంవలన మరింత శుభఫలితాలను పొందవచ్చు.

ఈ వీడియోగనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచిమంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *