Loading...
loading

ఫిబ్రవరి 1 నుంచి మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది.

  • Home
  • Blog
  • ఫిబ్రవరి 1 నుంచి మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది.

ఫిబ్రవరి 1 నుంచి మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది.

ఫిబ్రవరి ఒకటినుంచి మేషరాశివారు కోటీశ్వర్లు కాబోయే సమయం వచ్చేసింది,మేషరాశివారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది, ఫిబ్రవరి ఒకటి తర్వాత మేషరాశివారి తలరాత మారనుంది, మీ కోరికలన్నీకూడా నెరవేరుతాయి, మరి ఇంతకు మేషరాశివారు కోటీశ్వరులు కాబోయేటటువంటి సమయం వచ్చేసిందని ఎలా గ్రహించవచ్చు, అసలు మేషరాశివారి తలరాత ఎలా మారబోతుంది, ఈ పూర్తి అంశాలన్నికూడా ఇప్పుడు  మనం తెలుసుకుందాం,

మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి, అశ్వినీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినవారు మేషరాశికి చెందుతారు, ఈ రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతిరాశికి దాని సొంత గృహం ఉంటుంది, ఈ ఈ గ్రహం బలంగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తాడు. మరి ఈ రోజున మనం మేషరాశిగురించి మాట్లాడుకుంటున్నాం, కాబట్టి మేషరాశిని పాలించే గ్రహం కుజుడు, ఈ గ్రహం ధైర్యం, సెక్తి, తెలివి బలం మరియు సాంకేతికతకు సంకేతంగా చెప్పబడుతుంది. కుజుడు, సూర్యుడు, చంద్రుడు దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు, అటువంటి పరిస్థితిలో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే, ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు, డబ్బుకు లోటు ఉండదు. కుజుడు శుభ స్థానములో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవియొక్క ఆశీస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటాయి, దీంతో మీరు కోటీశ్వరులు అవుతారు, మీ తలరాత మారుతుంది, మీ కోరికలుకూడా నెరవేరుతాయి, అయితే మేషరాశివారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది, త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు, ఫిబ్రవరి ఒకటి తర్వాత మేషరాశివారి తలరాత మారబోతుంది, మీరు కన్న కలలన్నీకూడా నెరవేరుతాయి, మేషరాశివారు కోరుకున్నవి నెరవేరుతాయి, ఇదంతాకూడా మేషరాశివారికి ఫిబ్రవరి మాసం అంతాకూడా ఇది కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు, అందుకు కారణం బుధాదిత్య రాజయోగం ఏర్పడడంవల్ల మేషరాశివారి జాతకం మారబోతోంది.

వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతోపాటుగా కుంభరాశిలో శుక్ర సెని కలయికవల్ల మేషరాశివారికి ఆర్థిక, సామాజిక మరియు కుటుంబ విషయాల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మేషరాశివారు ఈ సమయంలో కోటీశ్వరులు అవుతారు, ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ ను సాధించబోయే ఘడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి, ఫిబ్రవరి ఒకటి తర్వాత మేషరాశివారియొక్క తలరాత మారనుంది, మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది, మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు, మీ పురోగతికి బలమైన అవకాసెం ఉంటుంది, అయితే ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి, వ్యాపారులకు ఈ కాలంలో మీ ఆదాయం బాగుంటుంది, ఉద్యోగమైనా వ్యాపారమైనా డబ్బు ప్రవాహం ఉంటుంది, మీరు ఆర్థిక లాభాలుకూడా పొందుతారు, అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి, ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది, మీ వ్యక్తిగత విషయాల్లో మూడోవ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిదని చెప్పుకోవచ్చు, అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినాకూడా కాసేపట్లోనే అన్నీ సద్దుమణిగీపోతాయి, మునుపటిలా మళ్లీ కలిసిపోతారు కూడా, భార్యభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్‌గా బలపడుతుంది, ఫిబ్రవరి ఒకటి తర్వాత మేషరాశివారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది, ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇల్లు, పొలాలు, స్థలాలువంటి స్థిరాస్తులు తప్పకుండా మేషరాశివారికి దక్కబోతున్నాయి, సాధారణంగా అయితే ఈ రాశివారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది, ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్నవారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశముంది, ఆస్తిపరంగా అదృష్టయోగం పట్టబోతోంది, దీనివల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి, శుభయోగంవలన మేషరాశివారికి ఇంట్లోనూ వృత్తి పరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది, ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, మీరు పెట్టే పెట్టుబడులు, ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి, అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది, ఇలా కొన్నేళ్లపాటు మేషరాశివారు వెనక్కి తిరిగీ చూసుకోవాల్సిన అవసరమే ఉండదు, మీరు పదేళ్లపాటు వెనక్కి తిరిగీ చూసుకోవాల్సిన అవసరమే ఉండదు, ఆ రేంజ్ లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది, అలాగే ఫిబ్రవరి ఒకటవ తేదీ మొదలు మీకు గొప్ప అవకాశాలు రానున్నాయి, దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది, మీరు ఏ పని చేసినాకూడా విజయలక్ష్మి వరిస్తుంది, కుటుంబసభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పని అయినాసరే సత్ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశంకూడా ఉంది, ఆరోగ్యం బాగుంటుంది, మేషరాశివారి కెరియర్ సానుకూలంగా సాగుతోంది, కెరీర్‌లో అద్భుతమైన పురోగతి కనిపిస్తోంది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి, తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు, ఆదాయానికి లోటు ఉండదు, కానీ వీరికి అనవసర వృధా ఖర్చు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగంలో అప్రయత్న ధనలాభం ఉంటుంది, వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగీపోతుంది, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ది పొందుతారు, ప్రయాణాలవల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి, ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి, వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీ సంతానం వృద్ధిలోకి వస్తారు, అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. సెత్రువులుకూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది, రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలుకూడా తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, మీకు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి, దైవకార్యాలకు హాజరవుతారు, ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది, ఈ సమయంలో మీ మనసులోని కోరికలుకూడా నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు సన్నిహితులతో వాదోపవాదాలకు దిగకండి, కొత్తవ్యక్తులతో స్నేహసంబంధాలు బలపడతాయి, ఆరోగ్యం పరవాలేదు. ఇకపోతే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు, ఇంటా బయటాకూడా బాగా ఒత్తిడి ఉన్నా అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగీస్తారు, ప్రయాణాల్లో ఆహార నియమాలు కొంచం జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి జీవితంలో ఏ మాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది, తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సద్దుమణుగుతాయి, మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది, ఈ సమయంలో మీకు లక్ష్మికటాక్షం కలుగుతుంది, మీకు బాగా కలిసొస్తుంది, మీ దశ తిరుగుతుంది, లక్ష్మి అమ్మవారు మీపై కరుణ చూపించి కాసులవర్షం కురిపిస్తోంది, డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది, మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది, కలలోకూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది, ఇలా మేషరాశివారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరంకూడా కాదు, ఆ రేంజ్ లో మీ అదృష్టం అనేది ఉంటుంది, మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమేకాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులుకూడా సంతోషంగా ఉంటారు, ఇలా మేషరాశివారు ఈ సమయంలో కోటీశ్వరులు అవ్వబోతున్నారు, ఇకపోతే మేషరాశివారు జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలు పాటించండి, దుష్ప్రభావాలనుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పాటించండి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించినవారు నవముఖ రుద్రాక్షను ధరించాలి, భరణి నక్షత్రంలో జన్మించినవారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించినవారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. మేషరాశివారిపై మంగళగ్రహం ప్రభావం ఉంటుంది, కాబట్టి మీకు మంగళవారం కలిసివచ్చే రోజుగా చెప్పొచ్చు, దీంతోపాటుగా గురువారం మరియు ఆదివారంకూడా కలిసి వచ్చే రోజులే, అయితే శుక్రవారంమాత్రం మీకు కలిసిరాదు అని గుర్తుంచుకోండి. మేషరాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు తొమ్మిది, అలాగే ప్రతినెలాకూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు, ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగీస్తాయి, అలాగే శ్రీ రామరక్షా స్తోత్రం పటించండి, దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి, చూశారు కదా, మేషరాశివారి కోటీశ్వరులు కాబోయేముందు వచ్చేటటువంటి ఆ సమయం ఎలా ఉండబోతుంది, అలాగే మేషరాశివారి తలరాత ఎలా మారబోతుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా, అలాగే మీకు వీలైనంతలో పేదవారికి అనాధ ఆశ్రమంలో ఉండే పిల్లలికి దానధర్మాలు చేయండి, తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలాన్ని పొందుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *