ఓం శ్రీమాత్రే నమః, అందరికీ నమస్కారమండి. మరో రెండు రోజుల్లో తులారాశిలో పుట్టినవారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్ కి గురి అవుతారు. మేము మంచి కోరి చెబుతున్నాం, ఈ వీడియో భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తులారాశి జాతకులు, ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది. తులారాశివారి జీవిత భాగస్వామివల్ల వీరియొక్క జీవితంలో ఎలాంటి షాక్ కి గురయ్యే మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అలాగే ఈ రాశివారు ఏ దేవతారాధనా చేసుకోవాలి. అలాగే పాటించాల్సిన పరిహారాలు గురించి ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి. అప్పుడే ఏం చెబుతున్నామో, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది అలాగే జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి.
ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశిలో పుట్టినవాళ్లు ఇప్పుడే జాగ్రత్తపడండి. ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవితభాగస్వామిద్వారా మీకు జరగబోయేది తెలిస్తే, ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులనేవి చోటుచేసుకోబోతున్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్ కి గురవుతారు. ఇక ఈ పెనుమార్పులనేవి జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఈ పెనుమార్పులు తులారాశివారి జీవితంలో జరుగుతుందని, మీరైతే ఎప్పుడుకూడా ఊహించి ఉండరు. అసలు ఈ తులారాశివారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి. ఇక ఈ పెనుమార్పులకు ప్రధానమైన కారణం ఏంటి, అదేవిధంగా ఈ రాశివారియొక్క గ్రహగోచార ఫలితాలు, ఏవిధంగా ఉండబోతున్నాయి. అంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఈ మార్పులు అనేవి మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఇక ప్రస్తుత సూర్య భగవానుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. దీనికారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగు అనేది రాబోతుంది. అది కూడా వారియొక్క జీవిత భాగస్వామి రూపంలోని తులారాశివారికి విపరీతమైన అదృష్టం వరించబోతోంది. తులారాశివారి జీవితభాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతకచక్రం అనేది పెనుమార్పు అనేది జరగబోతుంది. అంతేకాదు వీరియొక్క రాశిచక్రంలో శుక్రుడుయొక్క స్థానం అనేది మార్పుచెందడంవల్ల కూడా వీరు సంసార బంధంలో కొన్నిరకాల శుభకరమైన, అనుకూలమైన పరిస్థితులుకూడా పొందబోతున్నారు. దీనికారణంగానే ఇక్కడి ఈ రాశివారి జీవిత భాగస్వామియొక్క ప్రవర్తన అనేది, ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు అనేది కలిగించబోతోంది. మీకు మాత్రమే జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మీరు మొదట అనుకోవచ్చు. ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సజెస్ట్ చేస్తున్నారు, ఎందుకు చెబుతున్నారని మీరు అనుకుంటారుకానీ, భార్యమాత్రం తనయొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే, ఆమె మంచిగా ఉంటారని ఆశావాదంతో ఆమెయొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో, మీ ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత, మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. ఈ సమయంలో తులారాశివారికి జీవిత భాగస్వామి తరపునుంచి ఆస్తికూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలుకూడా ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాలకోసం ప్రయత్నం చేస్తున్నారో, వారికి నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి,వ్యాపారాల్లో కూడా చకచకా అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు. అలాగే ఎవరైనా డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులుకి, ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో తులారాశి వారి జాతకంలో శుభవార్త కూడా వినడం జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటుచేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యనుండి బయట పడడానికి అవకాశాలుకూడా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, మీ జీవిత భాగస్వామి కారణంగా మహా జాతకుడిగా మారతారు, డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో, అవన్నీకూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి. అదేవిధంగా మీరు చేసే వ్యవహారాలన్నీకూడా పూర్తిగా అనుకూలిస్తాయి, ఆదాయం కూడా చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి, మీరు చేసే ప్రయత్నాలు రాబోయేరోజుల్లో తులారాశిలో పుట్టినవాళ్లకు చాలా బాగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలనుంచి మీరు కోలుకుంటారు, ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల సంపూర్ణమైన సహకారాలు లభిస్తాయి. సోదర సోదరీమణుల సహాయ సహకారాలవల్ల, వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానంవల్ల కూడా మీకు పేరుప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువులమీద విజయాన్ని సాధిస్తారు, అలాగే శత్రువులుకూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారు. మీ జీవితభాగస్వామి సహాయసహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు, ఇల్లు లేదా ప్లాట్ కొనుకున్నటువంటియోగం ఉంటుంది. ప్రభుత్వరంగంలో పనులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది, కాకపోతే ఖర్చులుకూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగులైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది, కాకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. బలమైన నష్టం జరిగే అవకాశాలుకూడా ఉంటాయి. ఇక ఈ రాశివారికి, ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలంనుంచి బాధపడుతున్నవారికి, కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతోంది. ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యలనుంచి బయటపడతారు. సామాజికసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో జీవిత భాగస్వామియొక్క సపోర్ట్ అనేది తీసుకుంటారు. ఇక సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు. అందుకే ఈ సమయంలో ప్రతి పని విజయవంతం అవుతుంది. ఇక తులారాశివారికి ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి అనేది చాలా బాగుంటుంది. మీరు ఆర్థికపరంగా పుంజుకోవడంతోపాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతోపాటు, ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడంవల్ల ఆర్థిక పరమైన పురోగతి, స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీతంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీ పిల్లల విషయంలో మీకు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా తులారాశివారికి చూసుకుంటే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆర్థికపరంగా కూడా చక్కటి ప్రయోజనాలు ఇవి చూడబోతున్నారు. ఇక మీ ప్రయత్నాలన్నీకూడా చాలావరకు కూడా సహకరిస్తాయి, యోగిస్తాయి కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించిన పెనుమార్పులు చూస్తారు. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు. ఇక మీ జీవితంలో సఫలత పొందటంకోసం చేయాల్సిన దేవతారాధన, అలాగే పాటించాల్సిన పరిహారాలు చూస్తే, తులారాశి వ్యక్తులు ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారంరోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడంవల్ల, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేయాలి. దోషాలు తొలగిపోవడం కోసం, అమావాస్యరోజున గోమాతకు శనగలు నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమపిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతువులకి శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానంవంటివి, మీ స్తోమతను బట్టి చేయాలి. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారంరోజున లక్ష్మీదేవిముందు రావి ఆకుమీద నేతి దీపాన్ని వెలిగించాలి, ఇలా చేయడంద్వారా కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులనుంచి బయటపడతారు. జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు.
తులారాశివారిగురించి తెలుసుకున్నారు కదా, ఈ వీడియోగనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు వెంటనే చేరాలంటే, ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ధన్యవాదములు.
