Loading...
loading

వృశ్చికరాశివారికి జూన్ 26,27,28,29 అదృష్టం మీ తలుపు తడుతుంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

  • Home
  • Blog
  • వృశ్చికరాశివారికి జూన్ 26,27,28,29 అదృష్టం మీ తలుపు తడుతుంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

వృశ్చికరాశివారికి జూన్ 26,27,28,29 అదృష్టం మీ తలుపు తడుతుంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

ఈ సందేశం ప్రత్యేకంగా, కేవలం వృశ్చికరాశిలో జన్మించిన మీ కోసమే, ఈ మాటలు మీ చెవిన పడుతున్నాయి, ఈ అక్షరాలు మీ కంట పడుతున్నాయంటే, ఇది మీరు యాదృచ్ఛికంగా చూస్తున్నది కాదు, ఇది ఆ విశ్వాన్ని నడిపించే జగన్నాయకుడి సంకల్పం.

మీ జాతక చక్రంలో గ్రహాలు అత్యంత అనుకూలమైన స్థానాల్లోకి ప్రవేశిస్తున్న శుభ తరుణమిది, రాబోయే ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి, అదృష్టం ఒక ప్రభంజనంలా, ఒక సుడిగాలిలా వచ్చి మీ ఇంటి తలుపును బలంగా తట్టబోతోంది, ఈ అవకాశాన్ని మీరు ఏమాత్రం, రవ్వంత కూడా వదులుకోవద్దు.

జీవితంలో ఇలాంటి సువర్ణావకాశాలు, ఇలాంటి అదృష్ట యోగాలు పదేపదే రావు, మళ్ళీ మళ్ళీ తలుపు తట్టవు, అందుకే, ఈ సందేశాన్ని ఒక దైవ వాక్కుగా భావించి, మీ మనసును పూర్తిగా లగ్నం చేసి, అచంచలమైన నమ్మకంతో ఆలకించండి, మేము చెప్పబోయే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని సమూలంగా మార్చే సెక్తిని కలిగీ ఉంది,

కొందరికి ఇది వినడానికి అతిశయోక్తిగా, నమ్మశక్యంగా లేని మాటగా అనిపించవచ్చు, కానీ, సందేహాలను పక్కన పెట్టి, సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ మాటలను స్వీకరించండి, మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని, కష్టాల చీకటిని పారద్రోలి, మిమ్మల్ని కోట్ల రూపాయల ఐశ్వర్యానికి అధిపతులను చేసే అద్భుతమైన సెక్తి ఈ నాలుగు రోజులలో ఉంది.

రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా వెలుగొందేది ఈ వృశ్చికరాశి, ఈ రాశికి అధిపతి అంగారకుడు, అంటే కుజ భగవానుడు, ఈ కుజుడి ప్రభావంవల్ల మీలో అంతులేని సెక్తి, ధైర్యం, పట్టుదల ఉంటాయి, లక్షణరీత్యా వృశ్చికరాశి స్థిర రాశి, అంటే మీ నిర్ణయాలు, మీ అంచనాలు చాలా కచ్చితంగా, స్థిరంగా ఉంటాయి.

ఒకసారి ఒక మాట అంటే, ఒక నిర్ణయం తీసుకుంటే, దానికి కట్టుబడి ఉంటారు, గాలివాటానికి అటూ ఇటూ ఊగీసలాడే ధోరణి, చంచల స్వభావం మీలో మనకు పెద్దగా కనిపించదు, ఇదే మీ విజయానికి మొదటి మెట్టు, ఇక తత్వరీత్యా చూసుకుంటే, వృశ్చికరాశి వారిది జల తత్వం.

ఈ జల తత్వం కారణంగా, మీరు ఎంతో లోతైన మనస్తత్వాన్ని కలిగీ ఉంటారు, సముద్రం పైకి ప్రశాంతంగా కనిపించినా, లోపల ఎన్నో ప్రవాహాలను, రహస్యాలను దాచుకున్నట్లే, మీరు కూడా పైకి గంభీరంగా, ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ మీ లోపల ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు నిరంతరం సాగుతూనే ఉంటాయి.

వృశ్చికరాశిలో జన్మించిన వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని, ఒక ప్రత్యేకమైన తేజస్సును కలిగీ ఉంటారు, మీ కళ్ళలో ఒక తెలియని సెక్తి, ఒక అయస్కాంత ఆకర్షణ ఉంటుంది, కేవలం అందంగా ఉండటమే కాదు, మీ ప్రవర్తన, మీ మాట తీరు ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటాయి.

అందుకే, పరిచయం లేని వారు కూడా మిమ్మల్ని చూడగానే, మీతో మాట్లాడగానే, తమ కష్టాలను, తమ బాధలను మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు, వారికి మీ రూపంలో ఒక ఆత్మీయుడు, ఒక మార్గదర్శి కనిపిస్తారు, ఇది మీకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం.

జీవితమంటే పూలపాన్పు కాదు, అడుగడుగునా ముళ్ళబాట అని మీకు బాగా తెలుసు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, వాటన్నింటినీ మీరు ఎంతో ధైర్యంగా, ఒక యోధుడిలా ఎదుర్కొంటారు, పడిపోయిన ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో, మరింత పట్టుదలతో పైకి లేస్తారు.

మీకు చిన్నతనం నుండే బాధ్యతలు తెలుస్తాయి, అందుకే చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు, రూపాయి విలువ మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు, మీలో ఉన్న మరో ముఖ్యమైన లక్షణం ముక్కుసూటితనం, ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోకుండ, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ధోరణి మీది.

ఈ స్వభావం కొందరికి నచ్చవచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు, మీ నిక్కచ్చితనంవల్ల, ఉన్నమాట అన్నందుకు మిమ్మల్ని ద్వేషించే వారు కూడా ఉంటారు, కానీ మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే నిజాయితీ మీ నైజం, మీరు బాల్యం నుండే సంపాదనపై దృష్టి పెడతారు కాబట్టి, మీకు వ్యాపార దక్షత ఎక్కువగా ఉంటుంది.

ఏ వ్యాపారం ప్రారంభించినా, దాని లోతుపాతులు తెలుసుకుని, పక్కా ప్రణాళికతో ముందుకు సాగీ అందులో విజయాన్ని సాధిస్తారు, ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తే, మీ పనితీరుతో, మీ తెలివితేటలతో పై అధికారులను మెప్పిస్తారు, మీ తోటి ఉద్యోగులను కూడా మీకు అనుకూలంగా మార్చుకుని, ఒక నాయకుడిగా ఎదుగుతారు.

మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు, విలువలకు, సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఏ పని చేసినా, అందులో నూటికి నూరు శాతం నిబద్ధతను, క్రమశిక్షణను ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు, అయితే, కొన్నిసార్లు మీ సిద్ధాంతాల కారణంగా, మీ సొంతవారితోనే, రక్త సంబంధీకులతోనే విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

మీ జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మీరు ఎవరి అండా, అండదండల కోసం ఎదురుచూడరు, ఒంటరి పోరాటం చేసి, అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు, ఇదే వృశ్చికరాశి వారి అద్వితీయమైన వ్యక్తిత్వం, ఎంతో పట్టుదల, కార్యదీక్ష వీరి సొంతం.

ఈ రాశి వారిని మీరు ఎప్పుడు చూసినా ప్రశాంత వదనంతో, ఎంతో చలాకీగా, పెదవులపై చెరగని చిరునవ్వుతో కనిపిస్తారు, వారి లోపల ఎంతటి మానసిక సంఘర్షణ అనే అగ్నిపర్వతం బద్దలవుతున్నా, ఎంత పని ఒత్తిడితో సతమతమవుతున్నా, ఆ ఒత్తిడిని తమ ముఖంలో రవ్వంత కూడా కనిపించనీయరు, వారి ప్రశాంతమైన ముఖాన్ని చూసి, వీరికి అసలు సమస్యలే లేవేమో అని ఎదుటివారు భ్రమపడటం సర్వసాధారణం.

ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు, అది ఎంత కష్టమైనదో, దానిని పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతాయో వీరికి స్పష్టంగా తెలుసు, అంతర్గతంగా వీరు ప్రతి విషయాన్ని బేరీజు వేసుకుంటారు, అయినప్పటికీ, భయపడి వెనకడుగు వేయడం లేదా మధ్యలో వదిలివేయడం వంటివి వీరి రక్తంలోనే ఉండవు.

ధైర్యంగా ఆ సవాలును స్వీకరించి, దానిని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలను ఎంతో చాకచక్యంగా, పక్కాగా సిద్ధం చేసుకుంటారు, వీరి ప్రణాళికలు అంత సులభంగా విఫలం కావు, ఎందుకంటే అంత పకడ్బందీగా వాటిని రూపొందించుకుంటారు.

వృశ్చికరాశివారిలో ఉన్న మరో అద్భుతమైన, అమూల్యమైన లక్షణం నమ్మకం, మీరు గనుక మీ జీవితంలోని ఏదైనా ఒక పెద్ద రహస్యాన్ని వీరితో పంచుకుంటే, అది వారి హృదయం అనే సురక్షితమైన పెన్నిధిలో భద్రంగా ఉండిపోతుంది, ప్రాణం పోతుందన్నా సరే, ఆ రహస్యాన్ని పొరపాటున కూడా మూడవ వ్యక్తికి చేరవేయరు.

అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆత్మీయులుగా, ప్రాణ స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు, వీరి స్నేహానికి వెలకట్టలేం, వీరి నమ్మకానికి కొలమానం లేదు, మీ జీవితంలో ఒక వృశ్చికరాశి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉన్నారంటే, మీరు నిజంగా అదృష్టవంతులు మరియు పుణ్యం చేసుకున్నవారే.

మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం భుజం తట్టి ధైర్యం చెప్పడంతోనే సరిపెట్టరు, అది తమ కష్టంగా భావిస్తారు, అవసరమైతే, మీ కోసం, మీ గెలుపు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు, ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు, వీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా, మీ మేలు కోరేవిగా ఉంటాయి.

అందుకే మీ కుటుంబంలో గానీ, స్నేహితుల వర్గంలో గానీ వృశ్చికరాశి వారు ఉంటే, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి, వారి మనసును నొప్పించకండి, వారిని అపార్థం చేసుకోకండి, వారి ఉనికి మీ జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది, ఒక భద్రతా వలయం లాంటిది, వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా, ఒక పాజిటివ్ ఎనర్జీ నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి.

వారు పక్కన ఉంటే చాలు, ఎంత పెద్ద కొండంత సమస్యనైనా మనం గడ్డిపోచలా ఎదుర్కోవచ్చనే ధైర్యం మనలో అప్రయత్నంగా వచ్చేస్తుంది, కొంతమంది వీరిని చూసి, వీరు కేవలం మనుషులు కారు, సాక్షాత్తూ ఆ భగవంతుడే మనకు తోడుగా, మనల్ని నడిపించడానికి ఈ రూపంలో వచ్చాడని భావిస్తారు, ఎందుకంటే, వీరు తమ వారిని కాపాడటానికి, వారి సంతోషం కోసం అంతలా తపన పడతారు.

వృశ్చికరాశివారికి దేవుడి మీద లోతైన, అచంచలమైన విశ్వాసం ఉంటుంది, ఈ భక్తి, ఈ విశ్వాసమే వారిని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండ ముందుకు నడిపిస్తుంది, జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని తుఫానులు ఎదురైనా కూడా, ఆ భగవంతుడు తనను కాపాడతాడనే నమ్మకంతో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.

ఈ వృశ్చికరాశివారి చేతిలో మాత్రం ధన వర్షం అనేది ఎప్పుడూ కురుస్తూనే ఉంటుందండి, వీరికి డబ్బుకు లోటు రావడం చాలా అరుదు, వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు, ఒట్టి చేతులు అనుకునే పరిస్థితి రాదు, లేదా ఏ రోజైనా ఎవరి దగ్గరికో వెళ్లి దేహి అని అడుక్కోవాల్సిన కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు.

వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టసుఖాలు రెండూ సమపాళ్లలో ఉంటాయి, రకరకాల పరిస్థితుల మధ్య, విభిన్నమైన మనుషుల మధ్య నలిగీ, ఎన్నో అనుభవాలతో పరిణితి చెంది పెరుగుతారు, అయినప్పటికీ కూడా, వీరికి మాత్రం ఎప్పుడూ ధనానికి లోటు అనేది ఉండదు, ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి వీరిని కరుణిస్తూనే ఉంటుంది.

ఈ వృశ్చికరాశివారు ఏ ఇంట్లో ఉంటే, ఆ ఇంట్లో సాక్షాత్తూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకున్నట్లే, వీరు అడుగుపెట్టిన చోట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి, వీరు పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధన వర్షం, సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, వీరిలో ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది.

అలాగే ఈ వృశ్చికరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, వారికి పుట్టింటి కన్నా కూడా మెట్టినింట అదృష్టం బాగా కలిసి వస్తుంది, వారి రాకతో అత్తవారింట అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి, అప్పటివరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగీపోతాయి, వృశ్చికరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో, ఆ మగవారికి అదృష్టం తలుపు తట్టినట్లే.

అంతకుముందు వారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, వృశ్చికరాశి స్త్రీ భార్యగా వచ్చిన తర్వాత వారి తలరాత మారిపోతుంది, చేసే ప్రతి పనిలో విజయం, ఊహించని ధనలాభం, ఆకస్మిక ధనప్రాప్తి వంటి యోగాలు కలుగుతాయి, కాబట్టి వృశ్చికరాశి స్త్రీలను వివాహం చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులు.

ఇక వృశ్చికరాశి పురుషుల విషయానికి వస్తే, వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు, వీరు కూడా మంచి వ్యక్తిత్వం, అద్భుతమైన తెలివితేటలు, కార్యదక్షత కలవారు, వీరు ఏ రంగంలో ఉన్నా, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక చిన్న పని అయినా సరే, దానిని ఎంతో శ్రద్ధతో, అంకితభావంతో చేస్తారు, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు.

అయితే పాపం ఈ వృశ్చికరాశివారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి, కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు కదా, అలాగే వృశ్చికరాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా ఉంటాయి, ఎన్నో సార్లు కిందపడి, దెబ్బలు తిని, మళ్ళీ పైకి లేచినటువంటి ధీరులు వీరు.

వీరికి ఈ కటినమైన పరిస్థితులు రావడానికి కారణం చాలావరకు వారి చుట్టూ ఉన్న మనుషులే, ఈ వృశ్చికరాశివారు జీవితంలో నేర్చుకున్న పాటాల కన్నా, వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులు, నమ్మకద్రోహులు నేర్పిన గుణపాటాలే ఎక్కువ, వారి మంచితనాన్ని, నమ్మకాన్ని చాలామంది సొమ్ము చేసుకుని, వారిని మోసం చేస్తారు.

ఇక మీరు ఇంతకాలం పడిన ప్రతీ కష్టానికి, మీ ఓపికకు, మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కబోతోంది, గ్రహాల అనుకూలతతో మీకు అదృష్టం తోడైంది, దైవానుగ్రహం పుష్కలంగా ఉంది, అందుకే ఈ దివ్యమైన, సెక్తివంతమైన పరిహారం ఈ రూపంలో మీ వద్దకు చేరింది, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది.

ఈ పరిహారం కోసం మీరు ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదు, వేలకు వేలు ఖర్చుపెట్టి ఏ ఖరీదైన పూజలు, హోమాలు చేయనవసరం లేదు, మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికే వెళ్ళాలి, ప్రతీ దేవాలయం ప్రాంగణంలో కానీ, బయట కానీ తప్పకుండ ఒక రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టే మీకు కోట్ల ఖజానాను అందించబోయే కల్పవృక్షం.

రావి చెట్టును సామాన్యమైన వృక్షంగా ఎన్నడూ చూడవద్దు, దానిని తక్కువ అంచనా వేయవద్దు, అది సాక్షాత్తూ దేవతా వృక్షం, త్రిమూర్తుల స్వరూపం, రావి చెట్టు వేళ్లలో సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడు, చెట్టు కాండంలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు, కొమ్మలలో, ఆకులలో లయకారుడైన పరమేశ్వరుడు కొలువై ఉంటారని మన శాస్త్రాలు గోషిస్తున్నాయి.

అందుకే రావి చెట్టుకు ఒక్క ప్రదక్షిణ చేస్తే, ముక్కోటి దేవతలకు, త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది, అంతేకాదు, రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ప్రీతికరమైనది, ఈ చెట్టుకు పూజ చేయడంవలన పితృ దోషాలు కూడా తొలగీపోయి, వారి ఆశీస్సులు మనకు లభించి, వంశాభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ సెక్తివంతమైన పరిహారాన్ని మీరు రాబోయే సెనివారం లేదా సోమవారం లేదా శుక్రవారంనాడు చేయాలి, ఈ మూడు రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున, మీకు అనుకూలమైన సమయంలో చేయవచ్చు, ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి.

పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు, ఎందుకంటే నలుపురంగు సెనికి ప్రతీక అయినప్పటికీ, శుభకార్యాలకు, దైవ కార్యాలకు అది నిషిద్ధం, ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి, మాంసాహారానికి దూరంగా ఉండాలి, మనసును, సెరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి.

ఆ తర్వాత, ఒక రాగీ చెంబులో శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి బాగా కలుపుకోవాలి, మీతో పాటు ఒక మట్టి ప్రమిదను, పన్నెండు వత్తులను, నువ్వుల నూనెను, మరియు అగ్గీపెట్టెను తీసుకుని, మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి.

అక్కడ ముందుగా చెట్టుకు మనసులోనే భక్తిగా నమస్కారం చేసుకుని, మీరు తెచ్చిన పంచదార కలిపిన తీపి నీటిని చెట్టు మొదట్లో నెమ్మదిగా పోయాలి, ఇలా చేయడంవలన ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి, మీ పూజను స్వీకరించి, మిమ్మల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు, చెట్టుకు అభిషేకం చేసినట్లు భావించాలి.

ఆ తర్వాత, మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో ఒక సురక్షితమైన, గాలికి ఆరిపోని ప్రదేశంలో పెట్టి, అందులో నువ్వుల నూనె పోసి, పన్నెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగీంచాలి, ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు, ఈ పన్నెండు వత్తులు మీ జాతకంలోని పన్నెండు రాశులకు, పన్నెండు స్థానాలకు ప్రతీక, ఈ దీపం వెలిగీంచడంవలన మీ జాతకంలోని సకల గ్రహ దోషాలు, నవగ్రహ పీడలు తొలగీపోతాయి.

దీపం వెలిగీంచిన తర్వాత, ఆ చెట్టుకు మీ రెండు చేతులు జోడించి నమస్కరించి, మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకోండి, ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపమా, ఇన్ని రోజులుగా నేను పడుతున్న కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు నీకు తెలియనివి కావు, నా అప్పులు తీర్చి, నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ’ అని మనస్పూర్తిగా వేడుకోండి.

మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా, నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి, మీ పిల్లల చదువుల గురించి, వారి వివాహం గురించి, మీ ఉద్యోగంలో ప్రమోషన్ గురించి, మీ వ్యాపార అభివృద్ధి గురించి, ఏదైనా సరే, మీ మనసులోని భారాన్ని అంతా అక్కడ దించండి, ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ మొరను తప్పకుండ ఆలకిస్తారు.

అవకాశం ఉంటే, ఆ చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి, ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఏకాగ్రతతో ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే సెక్తివంతమైన మంత్రాన్ని జపించుకోండి, ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం, ఇలా చేయడంవలన విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు, లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది.

ఈ పరిహారం చేయడంవలన మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా, ముందుగా మీకు అంతులేని మానసిక ప్రశాంతత లభిస్తుంది, అనవసరమైన ఆందోళనలు, భయాలు, చింతలు తొలగీపోయి, మనసు నిశ్చలంగా, నిర్మలంగా మారుతుంది, ఇంట్లో ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.

ఆ తర్వాత, ఆర్థికంగా చిన్న చిన్న సానుకూల మార్పులు మొదలవుతాయి, ఎప్పటినుండో రావలసిన డబ్బులు చేతికి అందుతాయి, అనుకోని మార్గాల నుంచి ధన సహాయం లభిస్తుంది, మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగీపోయి, పనులు సజావుగా, లాభదాయకంగా సాగుతాయి.

మీ మీద ఉన్న నరదృష్టి, నరఘోష, మీ సెత్రువులు చేసే చెడు ప్రయోగాలు, కుట్రలు అన్నీ కూడా ఆ అఖండ దీపం యొక్క సెక్తితో బూడిద అయిపోతాయి, మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది, మిమ్మల్ని చూసి అసూయపడిన వారే, మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి.

ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు, మీకు వీలున్నప్పుడల్లా, అంటే కనీసం నెలకు ఒక్కసారైనా, పైన చెప్పిన రోజులలో ఈ విధంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగీంచండి, మీరు ఎంత నమ్మకంతో, ఎంత శ్రద్ధతో, ఎంత ఆర్తితో చేస్తారో, అంత త్వరగా, అంత గొప్ప ఫలితాలను పొందుతారు, నమ్మకమే మీ మొదటి పెట్టుబడి.

కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు, మరికొందరికి కొంచెం సమయం పట్టవచ్చు, దానికి కారణం వారి వారి జాతకాలలో ఉన్న ప్రారబ్ధ కర్మ ఫలాలే, కానీ, నిరుత్సాహపడకుండ, నమ్మకాన్ని కోల్పోకుండ మీరు ఈ పరిహారాన్ని కొనసాగీంచండి, ఖచ్చితంగా మీ జీవితం మారి తీరుతుంది, ఇది దైవవాక్కు, రుషి వాక్కుతో సమానం.

సంవత్సరం తిరిగేలోగా, మీరు కోటీశ్వరులు కాకపోయినా, కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, సుఖ సంతోషాలను, గౌరవ మర్యాదలను పొంది, ఒక ఉన్నతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు, ఆ రావిచెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు, మీకు అండగా నిలుస్తాడు.

ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఈ పవిత్రమైన వృక్షాన్ని ప్రతి రోజు, అలాగే సంధ్యా సమయంలో తాకకూడదు, కేవలం సెనివారంనాడు మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలను తెలియజేయడంతో ఆ కోరికలు తప్పకుండ నెరవేరుతాయి, మిగతా రోజులలో దూరం నుండే నమస్కరించుకోవాలి.

వృశ్చికరాశివారు సహజంగానే తెలివైనవారు, దైవ భక్తి కలవారు, కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప గొప్ప అవకాశాలను కోల్పోతూ ఉంటారు, కాబట్టి ఈసారి అలా జరగకుండ చూసుకోండి, ఈ సందేశం మీకు చేరిందంటే, అది మీ అదృష్టానికి సంకేతం, ఆ భగవంతుడు మీకు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం.

మీ కుటుంబంలో ఎవరైనా వృశ్చికరాశివారు ఉన్నా, మీ స్నేహితులలో ఎవరైనా ఉన్నా, వారికి కూడా ఈ అమూల్యమైన విషయాన్ని తెలియజేయండి, మంచిని పదిమందితో పంచుకోవడంవలన మనకు మరింత మంచి జరుగుతుంది, వారి జీవితాలు బాగుపడితే, ఆ పుణ్యఫలంలో మీకు కూడా భాగం ఉంటుంది, ఇది శాస్త్ర వచనం.

ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ, కానీ దానివలన కలిగే ప్రయోజనం అనంతం, అమోఘం, మీ జీవితాన్ని మార్చే సెక్తి ఈ అఖండ దీపానికి ఉంది, మీ తలరాతను తిరగరాయగల సత్తా ఆ దేవతా వృక్షానికి ఉంది, నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయండి, ఆ భగవంతుడు మిమ్మల్ని పది అడుగులు ముందుకు నడిపిస్తాడు.

మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, రాబోయే సెని, సోమ, లేదా శుక్రవారాలలో, రావి చెట్టు దగ్గర, నువ్వుల నూనెతో, పన్నెండు వత్తులతో అఖండ దీపాన్ని వెలిగీంచండి, చెట్టు మొదట్లో పంచదార కలిపిన తీపి నీటిని పోయండి, మీ మనసులోని కోరికను చెప్పుకుని, 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి.

ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకండి, మీ ఫోనును కూడా పక్కన పెట్టండి, పూర్తి ఏకాగ్రతతో, భక్తితో, ఆర్తితో చేయండి, పరిహారం పూర్తయిన తర్వాత, వెనక్కి తిరిగీ చూడకుండ నేరుగా మీ ఇంటికి వచ్చేయండి, ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే, ఫలితం నూటికి నూరు శాతం మీ సొంతం అవుతుంది.

మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నిండిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *